ఆ హీరోయిన్‌నే కావాలంటున్న చిరు..మ‌రి గ్రీన్‌సిగ్నెల్ ఇస్తుందా?

ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. ఆ త‌ర్వాత మ‌ల‌యాళంలో హిట్ అయిన లూసీఫ‌ర్ రీమేక్ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ రీమేక్ చిత్రానికి మోహన్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఒరిజిన‌ల్‌లో హీరోయిన్ పాత్ర లేదు. కానీ, తెలుగు వ‌ర్షెన్‌లో మాత్రం మోహ‌న్ రాజా హీరోయిన్ పాత్ర‌ను యాడ్ చేశారు. ఇక ఆ పాత్ర కోసం లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తారను తీసుకోవాల‌ని చిరు ద‌ర్శ‌కుడికి […]

`సలార్‌`లో ప్ర‌శాంత్ నీల్‌ మార్పులు..కొత్త‌గా దాన్ని యాడ్ చేశారట?

రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం చేస్తున్న ప్రాజెక్ట్స్‌లో `స‌లార్` ఒక‌టి. కేజీఎఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. హోంబలే ఫిల్మ్స్‌ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ కేటాయించి ఈ సినిమా రూపొందిస్తున్నారు. క‌రోనా సెకెండ్ వేవ్‌కు ముందు కొంత షూటింగ్ కూడా పూర్తి చేసుకుందీ చిత్రం. అయితే తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. దాని ప్ర‌కారం.. ఈ చిత్రంలో […]

బాల‌య్య షాకింగ్ నిర్ణ‌యం..నిరాశ‌లో అనిల్ రావిపూడి?!

నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం మాస్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీ‌నుతో అఖండ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం సెక్టెంబ‌ర్‌లో విడుద‌ల కానుంది. అఖండ త‌ర్వాత గోపీచంద్ మాలినేని ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం, ఆ త‌ర్వాత అనిల్ రావిపూడి ద‌ర్వ‌క‌త్వంలో ఓ చిత్రం చేయాలని బాల‌య్య ప్లాన్ చేసుకున్నాడు. అలాగే గ‌త కొన్ని రోజుల నుంచి బాల‌య్య‌, పూరీ జ‌గ‌న్నాథ్ కాంబోలో ఓ సినిమా రాబోతోంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ […]

సుకుమార్‌కు అస్వస్తత..ఆగిపోయిన `పుష్ప‌` షూటింగ్‌!

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ ప్ర‌స్తుతం అల్లు అర్జున్‌తో పుష్ప సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టిస్తోంది. క‌రోనా సెకెండ్ వేవ్ కార‌ణంగా ఆగిపోయిన ఈ మూవీ.. ఇటీవెల మ‌ళ్లీ సెట్స్ మీద‌కు వెళ్లింది. అయితే లేటెస్ట్ స‌మాచారం ప్ర‌కారం.. సుకుమార్ కార‌ణంగా ఈ చిత్రం షూటింగ్‌కు మ‌ళ్లీ బ్రేక్ ప‌డిన‌ట్లు తెలుస్తోంది. తాజాగా దర్శకుడు సుకుమార్ అనారోగ్యంతో బాధ పడుతున్నట్లు తెలుస్తోంది. ఈయనకు […]

బ‌న్నీ కోసం బ‌రిలోకి దిగ‌నున్న సన్నీలియోన్..ఇక ఫ్యాన్స్‌కు పండ‌గే?!

స‌న్నీ లియోన్‌.. ఈ భామ‌కు దేశ‌వ్యాప్తంగా ఎంత క్రేజ్ ఉందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. పోర్న్‌ స్టార్‌గా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టిన స‌న్నీ.. ఆ త‌ర్వాత బాలీవుడ్ ఇండ‌స్ట్రీలో ఎంట్రీ ఇచ్చి మంచి న‌టిగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే త్వ‌ర‌లోనే ఈ అందాల తార‌.. తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు సిద్ధ‌మ‌వుతోంది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో పుష్ప సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రెండు భాగాలుగా రాబోతున్న ఈ […]

ప్ర‌ముఖ డైరెక్ట‌ర్‌ను పెళ్లాడ‌బోతున్న త్రిష‌..త్వ‌ర‌లోనే..?

`నీ మనసు నాకు తెలుసు` సినిమాతో తెలుగు ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన త్రిష్‌.. ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదిగింది. ఇక తెలుగులోనే కాకుండా త‌మిళ్‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళం మ‌రియు హిందీ భాష‌ల్లోనూ న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఇదిలా ఉంటే.. త్రిష్ పెళ్లి విష‌యం మ‌రోసారి తెర‌పైకి వ‌చ్చింది. గ‌తంలో వరుణ్‌ మణియన్‌ అనే వ్యాపారవేత్తతో ప్రేమలో పడిన త్రిష.. అతడితో నిశ్చితార్థం చేసుకుంది. కానీ, ప‌లు కార‌ణాల వ‌ల్ల వీరి […]

హాట్‌స్టార్‌లో వెంకీ `దృశ్యం 2`..విడుద‌ల‌కు డేట్ లాక్‌?

విక్ట‌రీ వెంక‌టేష్, మీనా జంట‌గా న‌టించిన తాజా చిత్రం దృశ్యం 2. మలయాళంలో మోహ‌న్ లాల్ న‌టించిన దృశ్యం 2ను అదే పేరుతో తెలుగులో రీమేక్ చేశారు. ఈ చిత్రానికి జీతూ జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ డిస్నీ+హాట్‌స్టార్ లో విడుద‌ల కానుంద‌ని జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. దృశ్యం 2 శాటిలైట్‌, డిజిటల్‌, డైరెక్ట్‌-ఓటీటీ కలిపి డిస్నీ+హాట్‌స్టార్‌ మొత్తం 36 కోట్ల రూపాయలకు సొంతం […]

భ‌ర్త అరెస్ట్‌తో శిల్పా శెట్టి కీల‌క నిర్ణ‌యం..?!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శిల్పా శెట్టి భార్య‌, వ్యాపార‌వేత్త రాజ్ కుంద్రాను పోర్నోగ్రఫీ కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన సంగ‌తి తెలిసిందే. పేరుకు లండన్ వ్యాపారిగా పరిచయం ఉన్న రాజ్ కుంద్రా.. మ‌రోవైపు ఓ చీకటి వ్యాపారానికి అధిపతిగా కూడా చెలామణి అవుతున్నాడ‌ని బలమైన ఆధారాలు సంపాదించిన పోలీసులు.. మంగ‌ళ‌వారం అత‌డిని అదుపులోకి తీసుకున్నారు. భ‌ర్త అరెస్ట్ అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన‌ శిల్పా శెట్టి.. ఓ కీల‌క నిర్ణ‌యం తీసుకుంద‌ట‌. ప్ర‌స్తుతం ఆమె జడ్జిగా ఉన్న ఓ […]

ర‌జ‌నీతో మ‌రోసారి జోడీ క‌ట్ట‌బోతున్న దీపికా పడుకోణె?!

సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ ప్ర‌స్తుతం జె.శివకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో అన్నాత్తే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. నయనతార, మీనా, ఖుష్బు, కీర్తి సురేష్ త‌దిత‌రులు ఈ చిత్రంలో కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ సినిమాను స‌న్‌పిక్చ‌ర్స్ సంస్థ పై కళానిరిధి మారన్ నిర్మిస్తున్నారు. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రం న‌వంబర్‌ 4న విడుద‌ల కానుంది. ఇక అన్నాత్తే త‌ర్వాత ‘కన్నుమ్‌ కన్నుమ్‌ కొళ్లైయడిత్తాల్‌(తెలుగులో కనులు కనులు దోచాయంటే) చిత్రదర్శకుడు దేసింగు పెరియసామితో ర‌జ‌నీ త‌న త‌దుప‌రి […]