టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం తన లేటెస్ట్ మూవీ ‘బంగార్రాజు’ షూటింగ్‌ను స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ‘సోగ్గాడే చిన్ని నాయన’కు సీక్వెల్‌గా వస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాను దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఎప్పుడో స్టార్ట్ చేయాలని చూసినా కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడుతూ వచ్చింది. కాగా రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్‌ను ప్రారంభించిన చిత్ర […]
Category: gossips
గర్భవతిగా కీర్తి సురేశ్..పెళ్లి కాకుండానే అలా..?
కీర్తి సురేశ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. `నేను శైలజ` సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ తనదైన అందం, అభినయం, నటనతో ప్రేక్షకులకు విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఆ తర్వాత మహానటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న కీర్తి.. ప్రస్తుతం తెలుగు, మలయాళ, తమిళ్ చిత్రాలతో బిజీ బిజీగా గడుపుతోంది. హీరోల సరసనే కాకుండా లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు కూడా చేస్తున్న కీర్తి.. ఇప్పుడు గర్భవతి పాత్రలో నటించబోతోందట. పూర్తి వివరాల్లోకి […]
`పుష్ప`లో విలన్ గుండు వెనక అంత కథ ఉందా..?
టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప`. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. అలాగే ఈ చిత్రం రష్మిక మందన్నా హీరోయిన్‌గా, మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ విలన్‌గా నటిస్తున్నారు. నిన్న ఫహాద్ ఫాజిల్ పాత్రను పరిచయం చేస్తూ.. ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఇందులో గుండు లుక్‌లో ఫాహాద్ అందరినీ ఆశ్చర్యపరిచారు. భన్వర్ సింగ్ షెకావత్ […]
ప్రముఖ ఓటీటీకి `మహా సముద్రం` డిజిటల్ రైట్స్..ఎంతకు కొన్నారంటే?
శర్వానంద్-సిద్ధార్థ్ హీరోలుగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం `మహాసముద్రం`. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మించారు. అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్ ఈ చిత్రంలో హీరోయిన్లుగా నటిస్తుండగా.. జగపతి బాబు, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం అక్టోబర్ 14న విడుదల కాబోతోంది. ఈ విషయంపై చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన కూడా ఇచ్చేసింది. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు […]
వారెవ్వా..ప్రకాశ్ రాజ్ ప్లానే ప్లాను..నాగ్ బర్త్‌డేను భలే వాడుకుంటున్నాడుగా?
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) ఎన్నికలు అక్టోబర్ 10 జరగనున్న సంగతి తెలిసిందే. ఎన్ని లేని విధంగా ఈ సారి ఎన్నికల బరిలో ఆరుగురు అభ్యర్థులు పోటీకి దిగారు. వారిలో విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్ ఒకరు. ఈయన ఇప్పటికే తన ప్యానెల్ కూడా ప్రకటించేశారు. అయితే ఎన్నికలు దగ్గర పడుతుండడంతో అభ్యర్ధులు పలు రకాలుగా ప్రచారాలు మొదలు పెట్టేశారు. ఈ నేపథ్యంలోనే ప్రకాశ్ రాజ్ కింగ్ నాగార్జున బర్త్‌డే(ఆగస్టు 29)ను ఎన్నికల క్యాంపెయిన్‌గా ఉపయోగించుకునేందుకు మాస్టర్ […]
బిగ్‌బాస్ 5లో కలకలం రేపిన కరోనా..ఇద్దరికి పాజిటివ్..?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5 సెప్టెంబర్ 5 నుండి ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ సారి కూడా కింగ్ నాగార్జుననే హోస్ట్‌గా వ్యవహరించబోతున్నారు. ఇప్పటికే ఈ షోలో పాల్గొనే కంటెస్టంట్ లను ఫైనల్ చేయగా.. ఆగష్టు 26 నుండి వారందరూ హైదరాబాద్ ఐటీసీ హోటల్‌లో క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. అయితే ఇలాంటి తరుణంలో ఓ షాకింగ్ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ విషయం ఏంటంటే.. మాయదారి కరోనా వైరస్ బిగ్ […]
కొత్త డేట్‌కు షిఫ్ట్ అయిన ప్రభాస్ `సలార్`..పండక్కే విడుదలట?!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న భారీ బడ్జెట్ చిత్రాల్లో `సలార్` ఒకటి. కోలీవుడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ కేటాయించి ఈ సినిమా రూపొందిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 14 న తేదిన విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ఎప్పుడో ప్రకటించారు. కానీ, అదే తేదీని ప్రశాంత్ నీల్, […]
హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తోన్న శ్రీకాంత్ కూతురు..డైరెక్టర్ ఎవరంటే?
సినీ ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ అనేది సర్వ సాధారణమైన విషయం. హీరోహీరోయిన్లే కాకుండా దర్శకనిర్మాతలెందరో తమ వారసులను చిత్ర సీమకు పరిచయం చేశారు. ఇప్పటికీ చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు మరో వారసురాలు టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతోంది. ఆమె ఎవరో కాదు సీనియర్ హీరో శ్రీకాంత్ కూతురు మేధ. శ్రీకాంత్-ఊహ దంపతాలు కుమారుడు రోషన్ ఇప్పటికే హీరోగా ఎంట్రీ ఇవ్వగా… ఇపుడు 17 ఏళ్ల కూతురు మేధ కూడా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోందట. […]
నో షూటింగ్..ఇట్స్ డ్యాన్సింగ్ టైమ్ అంటున్న ప్రభాస్!?
రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `ఆదిపురుష్` ఒకటి. రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నాడు. పాన్ ఇండియా లెవల్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఇటు హిందీతో పాటు, తెలుగు, తమిళం, మలయాళ, కన్నడ భాషల్లో విడుదలకానుంది. ఈ చిత్రంలో రాముడిగా ప్రభాస్, సీతగా కృతీ సనన్, లక్ష్మణుడిగా సన్నీసింగ్, రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. ప్రస్తుతం ముంబైలో ఆదిపురుష్ షూటింగ్ జరుగుతోంది. ప్రభాస్ కూడా ముంబైలోనే ఉన్నారు. కానీ, […]