`మా` ఎన్నిక‌ల్లో కొత్త మ‌లుపు..వైర‌ల్‌గా మారిన‌ న‌రేష్ మెసేజ్‌..?!

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (మా) ఎన్నిక‌ల వ్య‌వహారం రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. ఎన్న‌డూ లేని విధంగా ఈ సారి అధ్యక్ష బరికి ఆరుగురు పోటీ పడుతుండటంతో తెలుగు ఇండ‌స్ట్రీ హీటెక్కిపోతోంది. మ‌రోవైపు ఎలక్షన్స్‌ తేదీని ఖారారు చేస్తూ ‘మా’ క్రమ శిక్షణ కమిటీ ప్రకటన కూడా విడుదల చేసింది. అక్టోబర్‌ 10న ‘మా’ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ప్రకటనలో వెల్లడించింది. అయితే ఎన్నిక‌ల తేదీ ప్ర‌క‌టించ‌క‌ముందు వ‌ర‌కు మాటలకు పరిమితమైన `మా` […]

అఖండ కోసం బాలయ్య మొదలెట్టేశాడు!

నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘అఖండ’ కోసం యావత్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను మాస్ చిత్రాల దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆశగా చూస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్ చిత్రాలు బాక్సాఫీస్‌ను రఫ్ఫాడించిన సంగతి తెలిసిందే. దీంతో మరోసారి ఈ కాంబో బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. అయితే ఈ […]

చరణ్ కోసం ఆ డైరెక్టర్ రెడీ అవుతున్నాడట!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని రిలీజ్‌కు రెడీ చేస్తున్న సంగతి యావత్ సినీ ప్రేమికులు తెలిసిందే. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా తరువాత చరణ్ తన నెక్ట్స్ మూవీని ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్‌తో తెరకెక్కించేందుకు సిద్ధమయ్యాడు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను క్రియేట్ […]

ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా మూడు అంటోన్న చైతూ!

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగచైతన్య నటించిన లేటెస్ట్ మూవీ ‘లవ్ స్టోరి’ ఇప్పటికే షూటింగ్ ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ కొట్టాలని చైతూ చూస్తున్నాడు. ఈ సినిమాను ఫీల్ గుడ్ చిత్రాల దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తుండటంత ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమా రిలీజ్ కాకముందే చైతూ తన నెక్ట్స్ […]

మళ్లీ జనతా లుక్‌లోకే మారిన ఎన్టీఆర్‌..పెరిగిపోతున్న అనుమానాలు?!

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న `ఆర్ఆర్ఆర్‌` చిత్రంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమ‌రం భీమ్‌గా, చ‌ర‌ణ్ అల్లూరి సీత‌రామ‌రాజుగా క‌నిపించ‌నున్నారు. పాన్ ఇండియా లెవ‌ల్‌లో తెర‌కెక్కుతున్న ఈ భారీ బ‌డ్జెట్ చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి అయింది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు భీమ్ లుక్‌లో గంభీరంగా క‌నిపించిన ఎన్టీఆర్‌.. ఉన్న‌ట్టు ఉంది `జనతా గ్యారేజ్` మూవీ లుక్ లోకి మారిపోయారు. ప్ర‌స్తుతం ఎన్టీఆర్ వరు […]

మ‌ళ్లీ అక్క‌డ‌కు ప‌య‌ణ‌మ‌వుతున్న `పుష్ప‌`రాజ్..?!

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబోలో తెర‌కెక్కుతున్న తాజా చిత్రం `పుష్ప‌`. పాన్‌ ఇండియా స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రష్మిక హీరోయిన్‌గా నటిస్తుంది. మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విల‌న్‌గా నటిస్తున్నారు. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం రెండు భాగాలుగా రాబోతోంది. `పుష్ప- ది రైజ్’ అనే టైటిల్‌తో రాబోతోన్న ఫ‌స్ట్ పార్ట్ షూటింగ్ చాలా వ‌ర‌కు మారేడుమిల్లి అడవుల్లోనే జ‌ర‌గ‌గా.. ఇప్పుడు పుష్ప […]

రిలీజ్ డేట్ ప్ర‌క‌టించి రీషూట్‌కి వెళ్లిన `ల‌వ్‌స్టోరీ`..మ‌ళ్లీ ఇదేం ట్విస్టో..?

నాగ చైతన్య, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన తాజా చిత్రం `ల‌వ్ స్టోరీ`. శేఖర్ కమ్ముల దర్శకత్వం వ‌హించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లో శ్రీ నారాయణదాస్ నారంగ్ & శ్రీ పి. రామ్ మోహన్ రావు నిర్మించారు. ఏప్రిల్‌లోనే విడుద‌ల కావాల్సి ఉన్న ఈ చిత్రం క‌రోనా కార‌ణంగా వాయిదా ప‌డుతూ వ‌చ్చింది. ప్ర‌స్తుతం క‌రోనా అదుపులోకి వ‌స్తుండ‌డం, థియేట‌ర్లు ఓపెన్ అవ్వ‌డంతో.. ఒక్కొక్క సినిమా విడుద‌లకు వెళ్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ల‌వ్ […]

హారర్ స్టోరీతో ప్ర‌భాస్‌ హాలీవుడ్ ఎంట్రీ..కానీ అక్క‌డే తేడా కొడుతోందిగా..!

టాలీవుడ్ రెబ‌ల్ స్టార్ నుండి పాన్ ఇండియా స్టార్ ఎదిగిన ప్ర‌భాస్ ప్ర‌స్తుతం వ‌రుస సినిమాలు చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ న‌టించిన రాధేశ్యామ్ చిత్రం విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. మ‌రోవైపు ఓం రౌత్ డైరెక్ష‌న్‌లో `ఆదిపురుష్‌`, ప్ర‌శాంత్ నీల్ డైరెక్ష‌న్‌లో `స‌లార్‌` మ‌రియు నాగ్ అశ్విన్ డైరెక్ష‌న్‌లో `ప్రాజెక్ట్-కె` చిత్రాలు చేస్తున్నాడు. ప్ర‌స్తుతం ఈ మూడు భారీ బ‌డ్జెట్ చిత్రాలు సెట్స్ పైనే ఉన్నాయి. అయితే ఈ సినిమాలు పూర్తి […]

ఆ హీరోతో హ‌ద్దులు దాటేస్తున్న కియారా..దిమ్మ‌తిరిగే షాకిచ్చిన ఫ్యాన్స్‌?

తెలుగుతో భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాల్లో న‌టించి సూప‌ర్ క్రేజ్ సంపాదించుకున్న అందాల భామ కియారా అద్వానీ.. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో వ‌రుస సినిమాల‌తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఇటీవల యంగ్ హీరో సిద్ధార్థ్‌ మల్హోత్రాతో కలిసి `షేర్షా` చిత్రంలో నటించింది. మాజీ ఇండియన్‌ ఆర్మీ కెప్టెన్‌ విక్రమ్‌ బట్రా జీవితం ఆధారంగా తెర‌కెక్కిన ఈ చిత్రం అమెజాన్‌ ప్రైమ్‌లో విడుదలై మంచి టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా ఈ […]