మెగా స్టార్ చిరంజీవి ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో `గాడ్ ఫాదర్` ఒకటి. మలయాళ బ్లాక్ బస్టర్ లూసీఫర్ చిత్రానికి రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. కొణిదెల ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై గాడ్ ఫాదర్ చిత్రాన్ని ఆర్బీ చౌదరీ, ఎన్వీ ప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం మొన్నీ మధ్యే సెట్స్ మీదకు వెళ్లింది. ఇదిలా ఉంటే..పొలిటికల్ బ్యాక్ డ్రాప్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో బాలీవుడ్ కండల వీరుడు […]
Category: gossips
ఏంటీ.. ఎన్టీఆర్ పాతికేళ్లకే ఆ పని చేశాడా?
తెరపై అందంగా, యంగ్‌గా కనిపించాలని సినీ తారలు ఎన్నెన్నో తంటాలు పడుతుంటారు. ఈ క్రమంలోనే సర్జరీలు చేయించుకోవడం చాలా కామన్ అయిపోయింది. ఎంతో మంది హీరో హీరోయిన్లు అందంగా కనిపించాలన్న తాపత్రేయంతో రకరకాల సర్జరీలు చేయించుకున్నారు. ఈ లిస్ట్‌లో యంగ్ టైగర్ ఎన్జీఆర్ కూడా ఒకరు. ప్రస్తుత కాలంలో హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ పెద్ద విషయం కాదు. చాలా మంది హీరోలు హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకుంటున్నారు. కానీ, ఎన్టీఆర్ తన పాతిక సంవత్సరాల వయసులోనే జుట్టు […]
మహేష్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్..దీపావళికి బిగ్ ట్రీట్ ఖాయమట..?!
సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం `సర్కారు వారి పాట` సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పరుశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, జీఎమ్‌బి ఎంటర్‌టైన్‌మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నిర్మతమవుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదల కానుంది. ఇదిలా ఉంటే.. ఈ సినిమా నుంచి మహేష్ ఫ్యాన్స్‌ను ఖుషీ చేసే గుడ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది. […]
స్టార్ హీరో కోసం మళ్లీ అలా మారుతున్న అనసూయ..?!
అనసూయ భరధ్వాజ్.. ఈ పేరుకు కొత్తగా పరిచయాలు అవసరం లేదు. పెళ్లై ఇద్దరు పిల్లలు ఉన్నా బుల్లితెరపై హాట్ యాంకర్‌గా దూసుకుపోతున్న అససూయ.. మరోవైపు వెండితెరపై సైతం మంచి మంచి పాత్రలను పోషిస్తూ సత్తా చాటుతోంది. ప్రస్తుతం పుష్ప, ఖిలాడి, రంగమార్తాండ చిత్రాల్లో కీలక పాత్రలు పోషిస్తున్న అనసూయ.. ఇతర భాషల్లోనూ నటిస్తోంది. ఇక అప్పుడప్పుడూ ఐటం సాంగ్స్‌లోనూ మెరుస్తోంది. అయితే స్టార్ హీరో రవితేజ కోసం అనసూయ మళ్లీ ఐటెం భామగా మారబోతున్నట్టు తెలుస్తోంది. ఖిలాడి, […]
బిగ్‌బాస్ 5: హమీదా రెమ్యూనరేషన్..ఐదు వారాలకే అంత పుచ్చుకుందా?
తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 5లో ఆరోవారం ప్రారంభమైంది. మొత్తం 19 మంది కంటెస్టెంట్స్‌తో ప్రారంభమైన ఈ షో.. బుల్లితెర ప్రేక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతూ దూసుకుపోతోంది. ఇక మొదటి వారంలో సరయు, ఆ తర్వాత ఉమాదేవి, లహరి, నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ కాగా..ఐదో వారం అనూహ్యంగా హమీదా ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఇంటి సభ్యులను పట్టించుకోకుండా ఎప్పుడూ శ్రీరామ్‌తోనే ఉండటం, సరైన ఫ్యాన్ బేస్ లేకపోవడం వల్ల ఆమె ఎలిమినేట్ […]
సామ్‌తో విడిపోయిన తర్వాత చైతు ఎక్కడ ఉంటున్నాడో తెలుసా?
టాలీవుడ్ మోస్ట్ క్యూట్ కపుల్ నాగచైతన్య-సమంతలు విడిపోయిన సంగతి తెలిసిందే. పెళ్లై నాలుగేళ్లు గడవక ముందే ఈ జంట తమ వైవాహిక జీవితానికి విడాకుల పేరుతో ఎండ్ కార్డు వేసేశారు. ప్రస్తుతం సమంత గచ్చిబౌలిలో ఉన్న అపార్ట్మెంట్ లో ఉంటోంది. మొన్నటివరకు చైతు కూడా అక్కడే ఉండేవాడు. కానీ, సామ్‌తో విడిపోయిన తర్వాత చైతు ఫ్యామిలీతో కాకుండా ఓ స్టార్ హోటల్ లో ఉంటున్నాడట. అయితే ఎక్కువ రోజుల పాటు హోటల్‌లో ఉండలేక.. తాజాగా చైతు హైదరాబాద్ […]
మెగా బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా నిహారికకు ఆఫర్లు ఎందుకు రాలేదో తెలుసా?
సీనియర్ హీరో, నిర్మాత నాగబాబు ఏకైక కుమార్తె నిహారిక కొణిదెల గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. మెగా ఫ్యామిలీ నుంచి టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తొలి హీరోయిన్ ఈమె. ముద్దపప్పు ఆవకాయ్` అనే షార్ట్ ఫిలిమ్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న నిహారిక.. ఒక మనసు సినిమాతో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత హ్యపి వెడ్డింగ్, సూర్యకాంతం తదితర చిత్రాల్లో నటించిన నిహారిక నటన పరంగా మంచి మార్కులే వేయించుకుంది. కానీ, భారీ ఆఫర్లు […]
ఎన్టీఆర్ షోలో విడాకులకు కారణం చెప్పిన సమంత..చైతు గుట్టు రట్టు?
టాలీవుడ్ క్యూట్ కపుల్ నాగచైతన్య-సమంతలు విడిపోయిన సంగతి తెలిసిందే. ఏడేళ్ల ప్రేమకు, నాలుగేళ్ల వైవాహిక జీవితానికి చైతు-సామ్‌లు విడాకుల పేరుతో ఎండ్ కార్డు వేసేశారు. ప్రస్తుతం వీరిద్దరూ ఎవరి దారుల్లో వారు బిజీ అవుతున్నారు. ఇదిలా ఉంటే.. సమంత జెమినీ టీవీలో ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న గేమ్ షో `ఎవరు మీలో కోటీశ్వరులు` కార్యక్రమంలో పాల్గొంది. తాజాగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ విడుదల చేశారు. ఆకట్టుకుంటున్న ఈ ప్రోమో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా […]
వారు రాకుంటే ఎన్టీఆర్ షో అంతేనా..?
నందమూరి తారకరామారావు ఇటీవల బుల్లితెర పై ఎవరు మీలో కోటీశ్వరులు అనే ఒక టాక్ షో ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇక పోతే ఈ షో మొదలవడమే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కర్టెన్ రైజర్ గా స్టార్ట్ అయింది. మొదటి షో తోనే మంచి విజయాన్ని అందుకున్న ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రాం సెలబ్రిటీల తో మంచి క్రేజ్ ను పొందింది.. అంతే కాదు ఇందులో ఎన్టీఆర్ తన జీవితానికి సంబంధించిన […]