మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాను పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్ మూవీగా దర్శకుడు కొరటాల శివ తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాతో చిరు ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. అయితే ఈ […]
Category: gossips
హీరో సూర్య ఆస్తుల విలువెంతో తెలిస్తే దిమ్మతిరుగుద్ది?!
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. తమిళంతో పాటు తెలుగు ఇండస్ట్రీలోనూ తనకంటూ స్పెషల్ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సూర్య.. ఓవైపు హీరోగా దూసుకుపోతూనే, మరోవైపు భార్య జ్యోతికతో సినిమాలను నిర్మిస్తూ నిర్మాతగా సత్తా చాటుతున్నారు. అలాగే సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ చురుగ్గా ఉంటూ గొప్ప మనసు చాటుకుంటున్న సూర్య.. తన కుటుంబం కోసం ఆస్తులను కూడా బాగానే కూడబెట్టాడు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.25 కోట్ల వరకు రెమ్యూనరేషన్‌గా పుచ్చుకుంటున్న […]
ఆగనంటున్న ఆర్ఆర్ఆర్.. మూడో సాంగ్‌కు డేట్ ఫిక్స్!
బాహుబలి సృష్టికర్త ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఇప్పటికే జనాల్లో ఎలాంటి హైప్‌ను క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను ఫిక్షనల్ కథతో జక్కన్న తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్‌ను దున్నేయడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం […]
టాలీవుడ్‌లో మర్డర్ పాప ఎంట్రీ.. అందాలతో చంపేస్తోంది!
బాలీవుడ్‌లో హాట్ హాట్ అందాల ఆరబోతతో తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న బ్యూటీ మల్లికా షెరావత్, ఒక దశాబ్ద కాలం పాటు బాలీవుడ్ జనాలను తన అందచందాలతో ఉర్రూతలూగించింది. ముఖ్యంగా అప్పట్లో వచ్చిన మర్డర్ సినిమాలో అమ్మడి అందాల ఆరబోతకు కుర్రకారు పిచ్చెక్కిపోయారు. ఇక ఘాటైన లిప్‌లాక్‌లతో అమ్మడు రచ్చ లేపడంతో అప్పట్లో ఎలాంటి ఫైర్ క్రియేట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఇక కాలక్రమంలో సినిమా ఛాన్సులు తగ్గడంతో ఆమె కేవలం సెలెక్టివ్‌గా సినిమాలు […]
తన ప్రపంచాన్ని పరిచయం చేసిన గని
మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్ర ‘గని’ ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అనేక కారణాల వల్ల ఈ సినిమా అనుకున్న దానికంటే చాలా ఆలస్యం అవుతూ వస్తోంది. ఇక ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వరుణ్ తేజ్ ఓ ప్రొఫెషనల్ బాక్సర్‌గా మనకు కనిపించనున్నాడు. కాగా ఇప్పటికే ఈ సినిమా పోస్టర్స్ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. ఇటీవల […]
నిశ్చితార్ధం తర్వాత అఖిల్ పెళ్లి ఆగిపోవడానికి కారణమేంటో తెలుసా?
కింగ్ నాగార్జున తనయుడిగా సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అక్కినేని ప్రిన్స్ అఖిల్ గురించి పరిచయాలు అవసరం లేదు. అఖిల్, హలో, మిస్టర్ మజ్ను ఇలా వరసగా మూడు సినిమాలు చేసినా సక్సెస్ అందుకోలేకపోయిన అఖిల్.. ఎట్టకేలకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌తో హిట్ ట్రాక్ ఎక్కేశారు. ప్రస్తుతం ఈయన సురేందర్ రెడ్డి దర్శకత్వంలో `ఏజెంట్` సినిమా చేస్తున్నారు. ఇక అఖిల్ పర్సనల్ విషయాలు వస్తే.. జీవీకే రెడ్డి మనుమరాలు శ్రీయా భూపాల్ తో ప్రేమాయణం నడిపించిన ఈయన […]
బాలయ్యతోనే పూనకాలు స్టార్ట్!
కరోనా వైరస్ కారణంగా సినీ ప్రేమికులు దాదాపు రెండేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఈమధ్య కాలంలో కరోనా వ్యాప్తి తగ్గడంతో సినిమా థియేటర్లు నెమ్మదిగా తెరుచుకున్నా, ఇంకా పూర్తిస్థాయిలో ఆడియెన్స్ మాత్రం సినిమా థియేటర్లకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. ఇక ప్రస్తుతం పరిస్థితి మెరుగవడంతో థియేటర్లలో సినిమాలు చూసేందుకు ఆడియెన్స్ ముందుకొస్తున్నారు. దీంతో టాలీవుడ్ దర్శకనిర్మాతలు వరుసగా తమ సినిమాలను థియేటర్లలో రిలీజ్ చేసి ఆడియెన్స్‌ను మెప్పించే పనిలో పడుతున్నారు. ఈ […]
‘స్పిరిట్’లో అంతా తూచ్!
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రాధేశ్యామ్’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాతో మరోసారి ఇండియన్ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు రెడీ అవుతున్నాడు. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే ప్రభాస్ తన నెక్ట్స్ చిత్రాలను వరుసగా రెడీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రభాస్ రీసెంట్‌గా అనౌన్స్ చేసిన చిత్రం ‘స్పిరిట్’. అర్జున్ రెడ్డి వంటి చిత్రంతో కల్ట్ డైరెక్టర్‌గా […]
శ్యామ్ సింగ రాయ్.. నాని కాదట!
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘శ్యామ్ సింగ రాయ్’ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అవుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను దర్శకుడు రాహుల్ సాంకృత్యన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో నాని పర్ఫార్మెన్స్ మరో లెవెల్‌లో ఉండబోతున్నట్లు ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్ టీజర్స్ చూస్తే అర్థమవుతోంది. కోల్‌కతా నేపథ్యంలో సాగే […]