మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు. వారిలో మలయాళ బ్యూటీ నిత్యమీనన్ స్పెషాలిటీ వేరు… తన క్యూట్ స్మైల్ తో, ఎక్స్ట్రాడినరీ ఎక్స్ప్రెషన్స్ తో అందచందాలతో మరీ ముఖ్యంగా తన హైట్ తో ఎంతోమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది ఈ మలియాలి బ్యూటీ.. అయితే అలాంటి నిత్యామీనన్ ఓ విషయంలో హీరోయిన్లు అందరికంటే ఎంతో స్పెషల్ అంటూ కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో ఓ వార్తను వైరల్ చేస్తున్నారు. ఇంతకీ అంత స్పెషల్ గా […]
Category: Featured
Featured posts
హీరో ఉదయ్ కిరణ్ చెల్లి టాలీవుడ్ లోనే టాప్ సింగర్ అనే విషయం మీకు తెలుసా..!?
టాలీవుడ్ దివంగత నటుడు ఉదయ్ కిరణ్ గురించి తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా టాలీవుడ్ లో అడుగుపెట్టి లవర్ బాయ్‌గా తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని తెచ్చుకున్నాడు. వరుస సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలను అందుకుని ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. తను నటించిన సినిమాలు భారీ విజయాలు సాధించడంతో ఉదయ్ కిరణ్ క్రేజ్ అమాంతం పెరిగింది. ఇక ఆయనకు వచ్చిన క్రేజ్ చూసి అప్పటివరకు టాలీవుడ్ లో ఉన్న […]
26 ఏళ్ల క్రితం శ్రీకాంత్ హీరోయిన్ ఊహ ఇంటికి వెళ్లి అంత పని చేశాడా..!?
మన తెలుగు చిత్ర పరిశ్రమలో హీరో శ్రీకాంత్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే అవుతుంది.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో ఎంట్రీ వచ్చిన శ్రీకాంత్ మొదట్లో విలన్ పాత్రలు కూడా చేశాడు.. అలా శ్రీకాంత్ కెరీర్‌ను మలుపు తెప్పిన సినిమా తాజ్ మహల్. ఈ సినిమా అప్పట్లో ఎలాంటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తర్వాత శ్రీకాంత్ వెనకు తిరిగి చూసుకోకుండా వరుసగా హీరోగా ఎన్నో సినిమాల్లో నటిస్తూ హోమ్లీ హీరోగా గుర్తింపు […]
రాసిపెట్టుకోండంటూ.. అల్లు అర్జున్ విషయంలో వేణు స్వామి చెప్పిన జాతకం నిజమైందిగా..
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో పాపులారి సంపాదించిన సంగతి తెలిసిందే. ఇటీవల ఉత్తమ నటుడుగా నేషనల్ అవార్డును దక్కించుకున్న అల్లు అర్జున్‌కు ప్రస్తుతం కోట్లాదిమంది అభిమానుల శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కడ చూసినా అల్లు అర్జున్ పేరు మారుమోగిపోతుంది. ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇక తరచు సినీ సెలబ్రిటీస్.. రాజకీయ నాయకుల పై జాతకాలు చెప్పే వేణు స్వామి ఇటీవల అల్లు అర్జున్ జాతకం కూడా చెప్పాడు. […]
కొత్త గర్ల్ ఫ్రెండ్‌తో అర్జున్ కపూర్.. ఆ హీరోయిన్ని వదిలేసినట్టేనా..?
గతంలో బాలీవుడ్ స్టార్ హీరో అర్జున్ కపూర్ తనకంటే వయసులో పెద్దదైన మలైకా అరోరాతో ప్రేమలో ఉన్నాడు, వీరిద్దరు డేటింగ్ చేస్తున్నారంటూ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఈ విషయాన్ని నిజమేనంటూ అర్జున్ కపూర్ ఓపెన్‌గానే ఒప్పుకున్నాడు. ఇద్దరు వెకేషన్స్‌కి వెళ్లి ఎంజాయ్ చేసిన ఫొటోస్ వీడియోస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఇటీవల కాలంలో వీరి లవ్‌కి బ్రేక్ పడినట్టే కనిపిస్తుంది. మరోవైపు నటి కుషా కపిల్.. […]
ఆ స్టార్ హీరో పెళ్లి ఖర్చు జస్ట్ రు. 10 లక్షలేనా…!
ప్రస్తుతం ఇండస్ట్రీలో కొత్త రికార్డులను సృష్టిస్తున్న స్టార్ హీరో.. వందల కోట్ల ఆస్తివంతుడు, స్థితి వంతుడు ఒక్క సినిమాకి రూ.100 కోట్ల వరకు రెమ్యూనరేషన్ పుచ్చుకుంటున్నాడు. కానీ అతని పెళ్లి మాత్రం కేవలం రూ.10 రూపాయల ఖర్చుతో పూర్తయింది. ఇంతకీ దానికి కారణాలు ఏంటి.. అనే అంశంపై ఆరా తీస్తే కొన్ని షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఎవరా హీరో.. ఏంటా విషయాలు.. అనుకుంటున్నారా. అతనే బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్.. గతంలో రీనా దత్తాను […]
వాట్సాప్ కొత్త ఫీచర్… పేరు లేకుండానే గ్రూప్ క్రియేట్ చేయొచ్చు…!
వాట్సాప్ అనేది ప్రతి ఒక్కరి ఫోన్లోనూ ఉంటుంది. వాట్సాప్ లేని వాళ్ళని నేరస్తుల చూస్తున్నారు. మన దేశంలో.. ఇదివరకు కాలంలో ఉత్తరాలు రాసేవారు. కానీ ఈ కాలంలో మాత్రం వాట్సాప్‌లో చాటింగ్ చేస్తున్నారు. చాలామందికి వాట్స్అప్ అన్నా, వాట్స్అప్ స్టేటస్ అన్నా చాలా ఇష్టం. ఇక వాట్సాప్ లో ఏదైనా కొత్త ఫ్యూచర్ వచ్చిందంటే చాలు దాని వైరల్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అదే జరిగింది. వాట్సాప్ లో ఒక కొత్త ఫ్యూచర్ వచ్చింది. అదేంటో ఇప్పుడు […]
పెళ్ళికొడుకు భారీ షాక్ ఇచ్చిన కుక్క.. చివరికి పెళ్లి ఆగిపోయే పరిస్థితి వచ్చిందిగా..!?
ఒక్కోసారి కొన్ని విషయాలు భలే గమ్మత్తుగా ఉంటాయి. పీటల మీద పెళ్లిళ్లు ఆగిపోవడం సినిమాల్లోనూ, నిజ జీవితంలోనూ చూసే ఉంటారు. కానీ వాటిలో కొన్ని ప్రత్యేక కారణాలు వల్ల పీటల మీద పెళ్లిళ్లు ఆగిపోతాయి. కానీ ఓ పెంపుడు కుక్క వల్ల పీటల మీద పెళ్లి ఆగిపోయింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. పెళ్లికి అన్ని రకాల ఏర్పాటలు చేసుకున్నా ఆ వరుడు కుక్క చేసిన పనికి పెళ్లి ఆగిపోయింది. అసలు ఈ కుక్క ఏం […]
జపాన్‌లో ఫేమస్ ‘ మచా టీ ‘ తాగారా….. దీనివల్ల ఇన్ని ప్రయోజనాలా…!
జపాన్ లో ఫేమస్ అయిన మచా టీ ని ఎప్పుడైనా తాగారా.. ఈ టీలో ఎన్నో ఊహించని ప్రయోజనాలు ఉన్నాయి. మచా టీ అంటే ఒక రకమైన గ్రీన్ టీ. ఆకుపచ్చ రంగులు మంచి వాసనతో ప్రత్యేకమైన పోషక విలువలు ఉండుట వలన బాగా ప్రసిద్ధి చెందింది. మచా టీలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటం వలన ఫ్రీ రాడికల్స్ తో పోరాడటం చేసి సెల్ డామేజ్ నుంచి రక్షించడంలో సహాయపడుతుంది. ఈ టీ లో కొంచెం […]