బిగ్ బాస్ ఎప్పుడు ఏం చెప్పినా చేసేందుకు రెడీ అన్నట్టుగా ఉన్నారు కంటిస్టెంట్లు. అయితే వీరు అలర్ట్ గా ఉన్నప్పుడు కాదు. తనకు నచ్చినప్పుడు మాత్రమే టాస్కులు పెడతా అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు బిగ్ బాస్. మరి అప్పటివరకు చేసేదేంటి చెప్మా? అంటూ.. హౌస్‌మేట్స్ బుర్రలు బద్ధలు కొట్టుకుంటున్నారు. కొందరు ఇంటి పనులు చేస్తుంటే మరికొందరు అప్పుడప్పుడు ఏదో ఒక పని చేసినట్లుగా బిల్డప్ ఇస్తున్నారు. పాటలు పాడటం, డాన్స్లు వేయడం.. ఇలా ఎవరికి నచ్చింది వారు చేసుకుంటూ […]
Category: Featured
Featured posts
ఇండస్ట్రీలో మరో డివోర్స్.. యువ దర్శకుడి పెళ్లి విఫలం..!
ఈ రోజుల్లో ప్రేమించుకోవడం పెళ్లిళ్లు చేసుకోవడం డివర్స్ తీసుకోవడం సినీ ఇండస్ట్రీలో చాలా కామన్ అయిపోయింది. పారాణి ఆరకముందే విడాకులు అంటూ భార్యాభర్తలు దూరం అవుతున్న సంఘటనలు ఎన్నో చూస్తూనే ఉన్నాం. టాలీవుడ్ లోని ఒక ప్రముఖ స్టార్ డైరెక్టర్ ఇటీవల వివాహ జీవితంలోకి అడుగు పెట్టాడు. కానీ వారి జీవితం కూడా ఇలాగే ముగిసిందంటూ న్యూస్ వైరల్ అవుతుంది. పెళ్లి జరిగి ఎంతో కాలం కాలేదు. సూపర్ హిట్ కొట్టిన సంబరం, ఆపై పెళ్లి చేసుకున్న […]
బేబీ హీరోయిన్‌పై ఆఫర్ల వర్షం.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా..!
బేబీ మూవీ ఫేమ్ వైష్ణవి చైతన్య ఈ సినిమాతో భారీగా పాపులారిటీ సంపాదించుకుంది. చిరంజీవి, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల ప్రశంసలను అందుకుంది. తనదైన నటనతో కోట్లాదిమంది కుర్ర కారును ఆకట్టుకున్న వైష్ణవి ఈ సినిమాతో తన సత్తా చాటింది. ఇక ఈ సినిమా సక్సస్‌తో 4,5 సినిమాల అవకాశాలను కూడా దక్కించుకుంది అంటూ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం ఆమెకు ఆఫర్ల వర్షం కురుస్తుందట. వాటిలో పూరి జగన్నాథ – రామ్ […]
ప్రశాంత్, రతిక ఎఫైర్.. మీడియేటర్ గా మారిన బిగ్ బాస్..!!
తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోతోంది. తొలి వారంలోని అంతా గందరగోళంగా మారిపోయింది. ఆడియన్స్ నుంచి దాదాపు నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకుముందు సీజన్ లో హౌస్ లో జరిగిన ప్రేమాయణాల కారణంగా చాలా మంది బిగ్ బాస్ ను తిట్టి పోశారు. కొంతమంది అయితే ఏకంగా బ్యాన్ చేయాలని కోర్టులో పిటిషన్ కూడా వేశారు. ప్రస్తుతం అదే తరహాలో ఈ సీజన్ కూడా నడుస్తుందని.. హౌస్ లో రోజురోజుకీ గాఢ ప్రేమికలుగా […]
సైనసైటిస్ తో బాధపడుతున్నారా.. సులువుగా చెక్ పెట్టండి ఇలా..!!
కళ్ళ మధ్య, ముక్కుకు ఇరువైపులా, నుదుటి వెనుక, మెదడుకు దగ్గర్లో ఇలా ముఖంలో 4 జతల గాలి గదులుంటాయి. ఈ గదులన్నీ ముక్కు గోడల్లోకి తెరుచుకుని ఉంటాయి. తలనొప్పి, ముక్కు నుంచి చిక్కని ద్రవం కారడం, ముక్కు దిబ్బడ, పొడి దగ్గు, ముక్కు వెనక భాగంలో స్రావం దిగుతున్నట్టు అనిపించడం.. దీనికి తోడు చిరాకు. ఇవన్నీ అక్యూట్ సైనసైటిస్ లక్షణాలు. ఈ పరిస్థితి ముదిరితే దానిని వైద్య పరి భాషల్లో క్రానిక్ సైనసైటిస్ అంటారు. అయితే దీనిలో […]
రవితేజకి విలన్‌గా మంచు మనోజ్.. బేబి ప్రొడ్యూసర్ స్కెచ్ అదిరిపోయింది..!
మాస్ మహారాజ్ రవితేజ ప్రస్తుతం స్టువర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు బయోపిక్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇంకా ఈ సినిమా షూటింగ్ పూర్తికాకముందే తన నెక్స్ట్ సినిమాకు ప్లాన్ చేస్తున్నాడు రవితేజ. ఈ సినిమాను మల్టీ స్టారర్ గా రూపొందించబోతున్నట్లు సమాచారం. అయితే ఇంకా దీనికి సంబంధించిన అధికారికి ప్రకటన రాలేదు. కానీ సినిమాకు సంబంధించిన వార్తలు మాత్రం జోరుగా సాగుతున్నాయి. ఈ సినిమాలో రవితేజ తో […]
విలన్‌గా స్విటీ అనుష్క… ఏ సినిమాలోనో తెలుసా..!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి మళ్లీ సినిమాల పరంగా తన జోరు పెంచిందని తెలుస్తుంది. ‘ నిశ్శబ్దం ‘ సినిమా తరువాత దాదాపు మూడేళ్లు గ్యాప్ తీసుకున్న ఈ ముద్దుగుమ్మ… తాజాగా ‘ మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యువి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలియాళ భాషల్లో సెప్టెంబర్ 7 (నిన్న) విడుదలయ్యింది. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టితో అనుష్క తొలిసారిగా నటిస్తున్న […]
బిగ్ బాస్ బ్యూటి రతిక, రాహుల్ మధ్య అలాంటి రిలేషన్ షిప్ ఉందా.. ఇనాళ్ళకి రివీలైన సీక్రెట్..
బిగ్ బాస్ సీజన్ 7 ఆట రసవత్తంగా సాగుతుంది. ఇప్పుడిప్పుడే కంటెస్టెంట్స్ అసలు ఆట మొదలు పెడుతున్నారు. మొదటి రెండు రోజులు మొహమాటం ప్రదర్శించిన ఇప్పుడు బయటపడి మాట్లాడేస్తున్నారు. ఒకరిని ఒకరు విమర్శించుకోవడం.. ఎదుటి వారిపై ఫైర్ అవ్వడం చేస్తున్నారు. నిజానికి ఇలాంటి ప్రవర్తన రెండో వారంలో స్టార్ట్ అవుతుంది. కానీ ఈ సీజన్లో మాత్రం రెండు రోజులకే ప్రారంభించారు. చిన్నగా గ్రూపులు కూడా ఫామ్ అవుతున్నాయి. ఈ సీజన్లో కంటెస్టెంట్ గా ఉన్న రతిక రోజ్ […]
నా జీవితం ఏమి పూల పాన్పు కాదు.. మీనాక్షి చౌదరి ఎమోషనల్ ట్విట్ వైరల్…!!
మహేష్ బాబు సినిమా ‘ గుంటూరు కారం ‘ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మీనాక్షి చౌదరి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్‌తో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మేరకు సూర్య కిరణాల వెలుతురులో రోడ్డుపై నడుస్తున్న ఫోటోను ఇన్‌స్టాలో షేర్ చేస్తూ…’ కష్టం, సుఖం, పరిస్థితి ఏదైనా చిరునవ్వుతో ముందుకుసాగాలి. నా జీవితం ఏమి పూల పాన్పు కాదు. నా జీవితం ఏమి పూల పాన్పు కాదుకొన్నేళ్లు కితం ఎన్నో భావుద్వేగాలతో నా […]