అమ్మ బాబోయ్… వేపాకులను అలా వాడితే చర్మం మెలమెల మెరిసిపోతుందా… అయితే తప్పకుండా వాడాల్సిందే…!!

చేదుగా ఉండే వేప ఆకు ఆరోగ్యానికి ఎంతో మంచిది. దీనివల్ల ముఖ సౌందర్యం సైతం పెరుగుతుంది. ఇందులో ఉండే పోషకాలు కారణంగా మన బాడీలోకి ఎటువంటి చెడు వ్యాపించకుండా కాపాడుతాయి. అలాగే మొఖంపై వచ్చే ముడతలు, మచ్చలను తగ్గించడంలో వేపాకు చాలా బాగా సహాయపడుతుంది. అయితే వీటిని ఎలా వాడాలి అనే సందేహాలు అందరిలోనూ ఉంటాయి.   ఈ ఆకులని ఎలా వాడాలో ఇప్పుడు మనం చూద్దాం. మనం ముఖ సౌందర్యం కోసం వేపాకులను వాడడం చాలా […]

ఈ లక్షణాలు క‌నిపిస్తే మీకు మెగ్నీషియం లోపం ఉన్నట్లే..?!

చాలామంది రకరకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు. అయితే కొన్ని ఖచ్చితమైన లక్షణాలను కలిగి ఉంటే మెగ్నీషియం లోపం వల్లే అని నిపుణులు చెప్తున్నారు. శరీరానికి కావలసిన పోషకాలని కచ్చితంగా డైట్లో తీసుకోవాల్సి ఉంటుంది. మనకు అవసరమైన ప్రోటీన్స్‌ల్లో మెగ్నీషియం కూడా కీలకం. కండరాలు సరిగ్గా పని చేయాలన్న, డైజెస్టివ్ సిస్టం సరిగ్గా వర్కౌట్ అవ్వాలన్నా, నాడీ వ్యవస్థ పనితీరును మెరుగుపరచడానికి కూడా మెగ్నీషియం చాలా సహకరిస్తుంది. మెగ్నీషియం లోపం కనుక ఉంటే ఈ సంకేతాలు కచ్చితంగా శరీరంలో […]

ఆ ట్రెండ్ సెట్ చేయాలంటే అనసూయ తరువాతే ఎవరైనా…నిజంగా నువ్వు కేక ఆంటీ…!!

బుల్లితెరపై అడుగుపెట్టి సెన్సేషన్ సృష్టించిన యాంకర్లలో అనసూయ మొదటి స్థానంలో ఉంటుంది. ఈ ముద్దుగుమ్మ జబర్దస్త్ యాంకర్ గా సినీ ఇండస్ట్రీకి పరిచయమై.. ప్రస్తుతం వెండితెరపై కొనసాగుతుంది. ఇక తెలుగులోని అగ్ర హీరోల సినిమాలలో నటిస్తుంది. ఇక మరొకవైపు సోషల్ మీడియాలో ప్రేక్షకులని అలరిస్తూ తన జీవితాన్ని కొనసాగిస్తుంది అనసూయ. తాజాగా ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఎప్పటిలాగే చీరకట్టులో కోర చూపులతో కుర్రాళ్లని ఆకట్టుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మ ధరించిన […]

ఆ తెలుగమ్మాయికి బంపర్ ఆఫర్ ఇచ్చిన బాలయ్య.. ఇక ఈ బ్యూటీ దశ మారినట్లేగా..!!

బాలయ్య ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎక్కడైనా.. ఏదైనా పార్టీ, ఫంక్షన్స్ లాంటివి జరిగితే అక్కడ ముందుగా వినిపించే పేరు ” జై బాలయ్య “. ఇక బాలయ్య ఇటీవలే ” భగవంత్ కేసరి ” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి.. బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం అదే జోష్ తో వరుస సినిమాలు చేస్తున్నాడు బాలయ్య. ఇక ఇందులో యువ దర్శకుడు బాబీ తో […]

త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్న బిగ్ బాస్ బ్యూటీ ( వాసంతి)…. గట్టి సౌండ్ పార్టీ నే పట్టింది గా…!!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 కంటెస్టెంట్ వాసంతి మనందరికీ సుపరిచితమే. ఈ షో తో తన అందాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తూ.. క్రేజీ ఆఫర్లను కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. ఇక తాజాగా ఈ ముద్దుగుమ్మ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తితో వాసంతి ఎంగేజ్మెంట్ సైతం జరిగింది. డిసెంబర్ 7న జరిగిన ఈ కార్యక్రమానికి బిగ్ బాస్, బుల్లితెర నటీనటులు హాజరయ్యారు. వాసంతి పెళ్లి చేసుకోబోతున్న అబ్బాయి కూడా […]

మెగా ఫ్యామిలీ ఇంటికి వెళ్లిన ” నెట్ ఫ్లిక్స్” పెద్దలు… ఎందుకో తెలుసా…!!

– స్రీమింగ్ అవుతాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా మెగాస్టార్ ఇంటికి నెట్ ఫ్లిక్స్ పెద్దలు వెళ్లారు. చిరంజీవితో పాటు రామ్ చరణ్, అలాగే ఇతర మెగా హీరోలను సైతం కలిశారు. ఇక వీరు ఎందుకు వెళ్లారు? అసలు కారణం ఏంటి? అనే వాటిపై క్లారిటీ లేనప్పటికీ.. ప్రస్తుతం వీరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మెగాస్టార్ ఇంటికి వెళ్లిన వ్యక్తి నెట్ ఫ్లిక్స్ సీఈఓ టెడ్ సరాండోస్. ఈయన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో దిగిన […]

త‌న‌ని సీతతో పోల్చుకుంటూ.. అభిరామ్ పెళ్లిపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన శ్రీరెడ్డి…!!

ప్రముఖ నిర్మాత దగ్గుబాటి సురేష్ రెండో తనయుడు, రానా తమ్ముడు అయినా దగ్గుబాటి అభిరామ్, ప్రత్యూషల వివాహం శ్రీలంకలో అంగరంగ వైభోగంగా జరిగిన సంగతి తెలిసిందే. ఇక ఈ పెళ్లికి పలువురు సినీ ప్రముఖులు, ఇండస్ట్రీ పెద్దలు సైతం హాజరయ్యారు. ఇక వీరంతా కూడా ఈ జంటని దీవించగా… ఓ మహిళ మాత్రం విచిత్రంగా స్పందించింది. ఆవిడ మరెవరో కాదు.. నటి శ్రీరెడ్డి. ఈమె కెరీర్ ప్రారంభంలో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో దగ్గుబాటి అభిరామ్ తనను […]

యానిమల్ బ్యూటీ తృప్తి దిమ్రి విరాట్ కోహ్లీ కి చెల్లెలా.. ఇదెక్కడి ట్విస్ట్ రా బాబు..?!

రణ్‌బీర్ కపూర్ హీరోగా నటించిన యానిమల్ మూవీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎలాంటి సెన్సేషన్ సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా హీరోయిన్ రష్మిక మందన కంటే సెకండ్ హీరోయిన్ గా నటించిన తృప్తి దిమ్రి ఈ సినిమాతో మరింత పాపులారిటీ దక్కించుకుంది. ఈ మూవీలో జోయాగా ఆమె క్యారెక్టర్ కు.. రొమాన్స్‌కు.. ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. నేషనల్ క్ర‌ష్‌గా ఉన్న రష్మి కని పక్కన పెట్టి ఈ సినిమా రిలీజ్ దగ్గర నుంచి తృప్తి […]

నేషనల్ క్రష్ సంపాదన ఎంతో తెలుసా.. కార్ల కలెక్షన్ల వాటి కాస్ట్ తెలిస్తే నోరెళ్లబెడతారు..?!

నేషనల్ క్రష్ రష్మిక 1996లో పుట్టింది. కిర్రాక్ పార్టీ సినిమాతో కన్నడ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ అక్కడ వరుస అవకాశాలను అందుకుంది. తర్వాత టాలీవుడ్‌కి అడుగుపెట్టి ఛ‌లో సినిమాలో ఆమె నటనతో మంచి మార్కులు కొట్టేసింది. తర్వాత గీత గోవిందం సినిమాతో స్టార్ స్టేటస్ అందుకుని వరుస‌ సినిమా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కిన పాన్ ఇండియన్ మూవీ పుష్ప సినిమాలో శ్రీవల్లిగా నటించిన నేషనల్ క్రష్‌ బిరుదును […]