” సుహాసిని తో నాది అలాంటి బంధం “… గుట్టు రట్టు చేసిన బాలయ్య..‌.!

నందమూరి నటసింహం బాలయ్య, నటి సుహాసిని మధ్య ఎంతో మంచి అనుబంధం ఉన్న సంగతి తెలిసిందే. వీరి కాంబోలో వచ్చిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్లు సైతం అయ్యాయి. అంతేకాకుండా సుహాసిని.. బాలయ్య నటించిన పాండురంగడు, లెజెండ్ వంటి సినిమాలలో కీలక పాత్రలో సైతం పోషించింది. అయితే తాజాగా బాలయ్య హోస్ట్ గా చేస్తున్న ” అన్ స్టాపబుల్ ” షో కి గెస్టులుగా వచ్చారు సీనియర్ నటి సుహాసిని, శ్రియా, డైరెక్టర్ హరీష్ శంకర్, జయంత్ […]

ఆ మేటర్ లో శ్రీ లీలను చూసి నేర్చుకున్న మృణాల్ ఠాకూర్… మరీ అవి కూడానా…!

మృణాల్ ఠాకూర్ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ అందంతో, నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక తాజాగా నాని హీరోగా.. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా తెరకెక్కిన మూవీ ” హాయ్ నాన్న “. ఈ సినిమా రిలీజ్ అనంతరం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని దక్కించుకుంది. ఇక ఇందులో వీరి నటనకు విమర్శలకు ప్రశంసలు అందుతున్నాయి. ఇక ఈ క్రమంలోనే యంగ్ హీరోయిన్ శ్రీ లీల ఈ సినిమాపై […]

ఈ ఏడాది లగ్జరీ కార్లు కొన్న ముద్దుగుమ్మల లిస్ట్ ఇదే.. వాటి కాస్ట్ తెలిస్తే ఫ్యుజ్‌లు ఎగిరిపోతాయి..!

ఇండస్ట్రీకి సంబంధించిన సెలబ్రిటీస్ ఏ విషయం అయినా సరే ఫాన్స్ ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటారు. ముఖ్యంగా వారు తిరిగే లగ్జరీకార్లు, వారు ఉండే విలాసవంతమైన విల్లాల గురించి, సినిమాల గురించి ఎంతో ఆసక్తి చూపుతూ ఉంటారు. ఇక మరికొద్ది రోజుల్లో 2023 ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది లగ్జరీ కార్లు కొన్న స్టార్ హీరోయిన్ల లిస్ట్.. ఆ కార్ల వివరాలు ఓసారి చూద్దాం. పూజా హెగ్డే : సౌత్ స్టార్ హీరోయిన్గా ఒకప్పుడు పూజ […]

నారింజ పండు తిన్న వెంట‌నే ఇవి తింటే మీరు డేంజ‌ర్లోకి వెళ్లిన‌ట్టే…!

శీతాకాలంలో దొరికే సీజనల్ పండ్లలో తీపి నారింజ కూడా ఒకటి. ఆరోగ్యకరమైన పోషక ఆహారంగా నారింజపండ్లను అందరూ తీసుకుంటూ ఉంటారు. అయితే వీటి రుచి వల్ల కూడా చాలా మందికి నారింజ అంటే ఇష్టం ఉంటుంది. ఇక నారింజ పండును కొన్ని ఆహారాలతో జతి చేయడం వల్ల ఎన్నో ప్రమాదాలు జరుగుతుంటాయి. అల‌ర్జీలు, కడుపు నొప్పి ప్రేరేపించడం లాంటి సమస్యలు ఏర్పడతాయి.చిరు చేదు మరియు జూసి నారింజ అంటే చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. ఈ పండ్లను సాస్ల […]

ఈ సింపుల్ చిట్కాలను ఫాలో అయ్యి.. కరెంట్ బిల్లు చాలా వరకు సేవ్ చేసుకోండి…!

సాధారణంగా ప్రస్తుత కాలంలో కరెంట్ బిల్లులు ఏ రేంజ్ లో వస్తున్నాయో మనందరికీ తెలిసిందే. ఈ బిల్లులను చూసి కరెంటు ఉపయోగించడానికి కూడా భయపడుతున్నారు ప్రజలు. అయితే ఇప్పుడు చెప్పబోయే పద్ధతులను ఫాలో అయితే.. మీ కరెంట్ బిల్లును తగ్గించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం. సాధారణ బలుపులకు బదులుగా.. తక్కువ శక్తి బలుపులను ఉపయోగించండి. సిఎఫ్‌ఎల్ లేదా ఎల్ఈడి లైటులను ఉపయోగించడం ద్వారా 70 శాతం వరకు విద్యుత్ ఆదా చేసుకోవచ్చు. అలాగే ఫ్రిడ్జ్ లో ఎక్కువ […]

సాయి ప‌ల్ల‌వి తండ్రి చెప్పిన ఆ మాటే ఇప్ప‌ట‌కీ ఫాలో అవుతోందా..ఆ సీక్రెట్ ఇదే…!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవికి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తను అందంతో అభినయంతో కోట్లాదిమంది ప్రేక్షకులను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఫిదా సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. తెలుగు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ సంపాదించుకున్న సాయి పల్లవి సినిమాల కంటే తన వ్యక్తిత్వంతోనే ఎక్కువ మంది అభిమానాన్ని దక్కించుకుంది. ముందు నుంచి సాయి పల్లవి కథల ఎంపిక విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ ముందుకు […]

ఆ స్టార్ హీరో ప్రతిభను బీభత్సంగా ప్రశంసించిన ఢీ పండు…!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ డాన్సింగ్ స్కిల్స్ కు ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్న సంగతి తెలిసిందే. యమదొంగ, కంత్రి, బృందావనం, జై లవకుశ వంటి సినిమాలలో తన డాన్సింగ్ స్కిల్స్ ను చూపించి ప్రేక్షకులని మెప్పించాడు తారక్. ఇక తారక్ తాజాగా నటిస్తున్న ” దేవర ” సినిమాలో సైతం ఈయన అద్భుతమైన డాన్సింగ్ స్కిల్స్ తో అలరించబోతున్నట్లు సమాచారం. ఇక ఇది ఇలా ఉంటే..ఢీ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులారిటీ సొంతం చేసుకున్న వారిలో పండు […]

‘ యానిమల్ ‘ మూవీకి హాట్‌ బ్యూటీ తృప్తి దిమ్రి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌బీర్ కపూర్, అర్జున్ రెడ్డి ఫెమ్ సందీప్ రెడ్డి వంగ కాంబోలో తెరకెక్కిన మూవీ యానిమల్. డిసెంబర్ 1న‌ రిలీజైన‌ ఈ సినిమా భారీ బ్లాక్ బాస్టర్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ మూవీలో రష్మిక మందన హీరోయిన్‌గా నటించింది. రష్మికతో పాటు.. సెకండ్ హీరోయిన్‌గా తృప్తి దిమ్రి మరో పాత్రలో నటించింది. జోయా పాపగా ప్రేక్షకులను మెప్పించిన ఈ బ్యూటీ.. ఈ సినిమాలో బోల్డ్ పాత్రలో నటించి కుర్ర కారును ఆకట్టుకుంది. యానిమల్ […]

మరోసారి డీప్ ఫేక్ వీడియో సమస్యతో బాధపడుతున్న రష్మిక… ఈసారి మరీ నగ్నంగా…!

నేషనల్ క్రష్ రష్మిక మందన మనందరికీ సుపరిచితమే. ఈ ముద్దుగుమ్మ తన అందంతో, నటనతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక తాజాగా రిలీజ్ అయిన ” యానిమల్ ” మూవీలో హీరోయిన్ పాత్రను పోషించి మంచి ప్రశంసలు దక్కించుకుంది. ఇక ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ డీప్ ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ వీడియో పై సినీ ప్రముఖులు, మంత్రులు కూడా స్పందించారు. జరా పటేల్ అనే అమ్మాయి ఈ […]