జయసుధ మొదటి పెళ్లిలో ఇన్ని కష్టాలా? ..పాపం

తెలుగు సినీ ఇండస్ట్రీ లో హీరో హీరోయిన్స్ పెళ్లిళ్లు చేసుకోవటం ఆ తర్వాత ఏవో కారణాల వలన మనస్పర్థలతో విడిపోయి విడివిడిగా బతకటం సర్వ సాధారణ విషయం. అలనాటి తెలుగు సినీ పరిశ్రమలో ఆడ మగ అనే తారతమ్యాలు లేకుండా మగ వారికి ఎటువంటి క్యారక్టర్ అయితే ఇచ్చేవారో దానికి తగ్గట్టుగానే సమానమైన క్యారక్టర్ ఆడవారికి ఇస్తూ ఏంతో గౌరవంగా చుసుకునే వారు. అలా చేసిన వారిలో వాణీశ్రీ , సావిత్రి, జమున, జయప్రద, శ్రీ దేవి, […]

ప‌వ‌న్ `మ‌సాలా` కోసం.. నేత‌ల పాట్లు.. ఏం జ‌రిగిందంటే..!

ఏపీ రాజ‌కీయాల్లో మార్పులు జ‌రుగుతున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను దృష్టిలో పెట్టుకుని.. రాజ‌కీయ పార్టీలు వ్యూహాలు మారుస్తున్నాయి. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త కొత్త వ్యూహాల‌తో ముందుకు సాగుతున్నాయి. ఈ క్ర‌మం లోనే గ‌త ఎన్నిక‌ల్లో ఒంట‌రిగా పోటీ చేసిన జ‌న‌సేన‌, టీడీపీలు, వ‌చ్చే ఎన్నిక‌ల్లో క‌లిసి పోటీ చేయాల‌ని భావిస్తున్నాయి. ఈ ప‌రిణామ‌మే ఏపీలో రాజ‌కీయ చ‌ర్చ‌కు దారితీస్తోంది. ముఖ్యంగా ప్ర‌స్తుతం బీజేపీతో ట‌చ్‌లో ఉన్న .. గ‌త రెండేళ్లుగా ఆ పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు సాగుతున్న‌.. బీజేపీ […]

వైసీపీలో ఇలాంటి నాయ‌కుడు మ‌రొక‌రు లేరు.. ఒట్టు..!

`ఔను! అధికార పార్టీ వైసీపీలో ఇంత అన్యాయానికి.. గురైన నాయ‌కుడు మ‌రొక‌రు లేరు.. ఒట్టు!!“ అంటు న్నారు గుంటూరు ప్ర‌జ‌లు. వైఎస్ కుటుంబంతో న‌డిచి.. జ‌గ‌న్ మాట‌ను న‌మ్మి.. న‌ట్టేట మునిగిన నాయ‌కు డు.. వైసీపీ హిస్ట‌రీలో ఆయ‌న ఒక్క‌డే అంటే.. అతిశ‌యోక్తి కూడా కాద‌ని చెబుతున్నారు. ఆయ‌నే చిల‌క‌లూరి పేట మాజీ ఎమ్మెల్యే మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌. క‌మ్మ సామాజిక‌వ ర్గానికి చెందిన మ‌ర్రి.. నిజాయితీ ప‌రుడిగా పేరు తెచ్చుకున్నారు. త‌న కుటుంబ వార‌స‌త్వంతో రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన […]

చేతబడి చేశారంటూ.. కోర్టును ఆశ్రయించిన హీరోయిన్.. ఎవరో తెలుసా..?

తెలుగు చిత్ర పరిశ్రమలో జయచిత్ర కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు ఏఎన్నార్ ఎన్టీఆర్ కాలంలో హీరోయిన్గా ఎంతోమంది సినిమాల్లో నటించింది. తన అందంఅభినయంతో సినీ ప్రేక్షకులు అందరిని మెప్పించింది ఈమె. ఆ తర్వాత హీరోయిన్గా అవకాశాలు తగ్గిపోవడంతో ఇక అటు క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా పలు సినిమాల్లో నటించి ప్రేక్షకులను అలరించింది జయచిత్ర. అయితే ఇలా సినీ ఇండస్ట్రీలో ఎంతో కష్టపడి పని చేసినప్పటికీ ఎందుకో ఈమెకు మాత్రం మంచి బ్రేక్ […]

రష్మిక కొత్త కండీషన్.. ఇలాగైతే కష్టమేనట!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ రష్మిక మందన ప్రస్తుతం ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అని చెప్పాలి. కేవలం తెలుగులోనే కాకుండా అమ్మడికి నార్త్‌లోనూ అదిరిపోయే క్రేజ్ ఉంది. అందుకే ఈ బ్యూటీని తమ సినిమాల్లో పెట్టుకునేందుకు సౌత్ స్టార్స్‌తో పాటు నార్త్ స్టార్స్ కూడా ట్రై చేస్తున్నారు. దీంతో అమ్మడికి అదిరిపోయే డిమాండ్ పెరిగింది. ఇక తనకున్న క్రేజ్‌ను పూర్తిగా వాడుకుంటోంది ఈ బ్యూటీ. ఇప్పటికే టాలీవుడ్‌లో పలు క్రేజీ సినిమాల్లో నటిస్తు్న్న రష్మిక తమిళంలోనూ స్టార్ […]

హీరోయిన్ శ్రీదేవిని.. అలా చేసినందుకు ఆ నిర్మాత అందరి ముందే అవమానించాడా… ?

భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు అందరూ అందాల తారలే.. తమ అందంతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసిన వారే. కానీ అతిలోకసుందరి అంటే అందరికీ గుర్తుకు వచ్చేది మాత్రం శ్రీదేవి. ఎందుకంటే చిత్ర పరిశ్రమలో ఎంత మంది హీరోయిన్లు ఉన్నా అటు శ్రీదేవి కి మాత్రం ప్రత్యేకమైన గుర్తింపు. ఎంతో మంది హీరోయిన్లు వచ్చి పోయినా శ్రీదేవి స్థానం మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే. ఆమె భౌతికంగా మనతో లేకపోయినా ఆమె జ్ఞాపకాలు ఆమె అందం ఆమె […]

ఆచార్యలో ఆమెను లేపేశారటగా..!

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుని రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమాలో చిరంజీవితో పాటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 29న రిలీజ్‌కు రెడీ అవుతోన్న ఆచార్య చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను ఇటీవల రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. దీనికి అదిరిపోయే రేంజ్‌లో రెస్పాన్స్ రావడంతో ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. […]

జబర్దస్త్‌లో జరిగేది ఇదే.. అసలు విషయం చెప్పేసిన అప్పారావు!

జబర్దస్త్ కామెడీ షో.. పరిచయం అక్కర్లేని షోగా ఇది మనందరికీ తెలిసిందే. ఈటీవీలో టెలికాస్ట్ అవుతున్న జబర్దస్త్, గతకొన్నేళ్లుగా ప్రేక్షకులను నవ్విస్తూ వస్తోంది. ఈ కామెడీ షోలో చాలా మంది కమెడియన్లు ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. కొందరు ఇప్పటికీ జబర్దస్త్‌నే నమ్ముకుని అందులో చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం పేరు, ప్రఖ్యాతలు రావడంతో ఇతర షోలు, సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. కానీ జబర్దస్త్ తెరపై కనిపించేదానికంటే, తెరవెనకాల జరిగే బాగోతం చాలానే ఉంటుంది. పలువురు కమెడియన్లు […]

సీనియర్ నటి రమప్రభను అంత‌లా మోసం చేసిన ఆ వ్య‌క్తి ఎవ‌రు..!

ఇప్పటి వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది నటీనటులు ప్రేమించుకోవడం కొన్నాళ్లపాటు ప్రేమలో మునిగి తేలి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. ఇలా ప్రేమ పెళ్లిళ్లు చేసుకున్న వారు కొంతమంది అన్యోన్యంగా ఉంటే మరి కొంత మంది మాత్రం ఆ తరువాత విడాకులు తీసుకొని వేరు పడిన వారు కూడా ఉన్నారు. ఇలా ఇప్పటి వరకూ ఎంతో మంది సినీ సెలబ్రిటీలు తమ భార్యల నుంచి విడాకులు తీసుకోవడం మరో పెళ్లి చేసుకోవడం కూడా చేశారు. అయితే అందరిలోకెల్లా […]