ఐదుగురు అక్కా చెల్లెళ్లతో జోడీ కట్టిన ఏకైక హీరో మెగాస్టార్

తెలుగు రాష్ట్రాల్లో నేటికీ మెగాస్టార్ చిరంజీవి సినిమా వచ్చిందంటే ఫ్యాన్స్‌కు పూనకాలు వస్తుంటాయి. స్వశక్తితో సినీ పరిశ్రమలో చిరంజీవి ఎదిగారు. ఇక చిరు తన సినీ కెరీర్‌లో ఐదుగురు అక్కాచెల్లెళ్లతో నటించిన హీరోగా నిలిచారు. అవన్నీ సూపర్ హిట్‌గా నిలిచాయి. చిరుతో నటించిన ఆ ఐదుగురు అక్కా చెల్లెళ్లు గురించి తెలుసుకుందాం. తొలినాళ్లలో చిరంజీవి-రాధిక జోడీ అంటే ప్రేక్షకుల్లో చాలా అంచనాలుండేవి. 1978లో ‘న్యాయం కావాలి’ సినిమా ద్వారా తొలిసారి చిరంజీవి-రాధిక జోడీ కట్టారు. ఆ సినిమాకు […]

న‌మ్ర‌త‌తో మ‌హేష్ సీక్రెట్ పెళ్లికి అస‌లు కార‌ణం ఇదే..!

వయసు పెరుగుతున్న కొద్దీ మరింత యంగ్‌గా మారిపోతున్నాడు మహేష్ బాబు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా సినిమాలలో అడుగు పెట్టిన మహేష్ ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో వెలిగిపోతున్నాడు. కమర్షియల్ యాడ్స్‌లో బాలీవుడ్ హీరోలతో కలిసి నటిస్తున్నారు. ఇంత క్రేజ్ ఉన్నా కుటుంబం విషయంలో చాలా పద్ధతిగా ఉంటారు. తండ్రి కృష్ణతోనే కాకుండా అన్నయ్య రమేష్ బాబుతో కలిసి సినిమాల్లో నటించిన ఘనత ఆయన సొంతం. ఇంట్లో ఆయనను అందరూ నాని అని ముద్దుగా పిలుచుకుంటుంటారు. తల్లి ఇందిర, అక్క […]

దివంగ‌త హీరో ఉద‌య్‌కిర‌ణ్ భార్య విషిత గుర్తుందా.. ఇప్పుడేం చేస్తుందంటే..!

టాలీవుడ్ లో ఎందరో తమ సొంత కృషితో ఎదిగిన నటీ నటులు ఉన్నారు. అటువంటి అతి తక్కువ నటులలో ఒకరే స్వర్గీయ ఉదయ్ కిరణ్. ఇతను మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి సరికొత్త ప్రేమ కథలకు నాంది పలికాడు. తేజ డైరెక్టర్ గా చేసిన “చిత్రం” సినిమాతో తన సినిమా కెరీర్ ను ఆరంభించాడు ఉదయ్ కిరణ్. ఆ తర్వాత వరుస హిట్ లను సాధించి ఒకానొక దశలో స్టార్ హీరోల రేంజ్ కు […]

టాలీవుడ్‌లో చిరంజీవిని ఎవరు మోసం చేశారో తెలుసా…?

తెలుగు ప్రజలకు సుపరిచితుడు పెద్దగా పరిచయం కూడా అవసరం లేని మనిషి మన మెగాస్టార్ చిరంజీవి. ఈయన అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్ అయితే సినీ అరంగేట్రం చేసిన కొత్తల్లో ఈ పేరు చాలా పెద్దగా ఉంది. ఇంత పెద్ద పేరుతో పిలవటం చాలా కష్టం అనే సరికి అయన తన పేరుని చిరంజీవిగా మార్చుకోవటం జరిగింది. అయితే అయన తన పేరును చిరంజీవిగా మార్చుకున్నాకనే ఆయనకు బాగా కలిసి వచ్చిందని చెప్పవచ్చు . చిరంజీవి […]

కొరటాల కోసం కొత్తగా ప్లా్న్ చేస్తోన్న తారక్!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రీసెంట్‌గా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌ను అందుకున్నాడు. ఈ సినిమాను దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించగా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈ సినిమాలో మరో హీరోగా నటించిన సంగతి తెలిసిందే. ఇద్దరు హీరోల పర్ఫార్మెన్స్‌లకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కాగా ఈ సినిమా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న తారక్, ప్రస్తుతం భక్తిమార్గంలోకి వెళ్లాడు. తారక్ ప్రస్తుతం హనుమాన్ దీక్షలో ఉన్నాడు. ఇక ఈ దీక్ష ముగియగానే తారక్, తన […]

సమంత బాడీపై మూడు.. అయినా వద్దంటోన్న బ్యూటీ!

టాలీవుడ్ స్టార్ బ్యూటీ సమంత ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్‌గా మారిపోయింది. అక్కినేని నాగచైతన్యతో విడాకుల తరువాత ఈ బ్యూటీ వరుసగా సినిమా ఆఫర్లుపట్టేస్తూ మిగతా హీరోయిన్లకు గట్టి పోటీనిస్తుంది. కాగా ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ చిత్రంలో హాట్ ఐటెం సాంగ్‌లో నటించిన ఈ బ్యూటీ, మరిన్ని ఐటెం సాంగ్స్ చేసేందుకు కూడా రెడీ అవుతోంది. అయితే తాజాగా అమ్మడు తన అభిమానులతో సోషల్ మీడియాలో ముచ్చటించింది. […]

అక్కడ ఆర్ఆర్ఆర్‌ను బీట్ చేసిన కేజీయఫ్2

కన్నడ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన లేటెస్ట్ మూవీ కేజీయఫ్2 ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. కేజీయఫ్ చాప్టర్-1కు సీక్వెల్‌గా వచ్చిన ఈ మూవీ ఆద్యంతం యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రావడంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా రావడంతో కేజీయఫ్-2 చిత్రాన్ని వీక్షించేందుకు ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఇక ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల […]

మెగాస్టార్ “ఆచార్య” లీక్ అయిన కథ నిజమా?

తెలుగు సినిమా పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది. దాదాపుగా మూడు దశాబ్దాలకు పైగానే టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరోగా ఉన్నాడు. ఆ తర్వాత సినిమాల నుండి తప్పుకుని రాజకీయాల్లోకి వెళ్ళాడు. అయితే పరిశ్రమలో ఇంకా కొనసాగాలి అని ప్రేక్షకులు కోరుకోవడంతో మళ్ళీ ఖైదీ నెంబర్ 150 తో మంచి కం బ్యాక్ ఇచ్చాడు. అప్పటి నుండి వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నది. తాజాగా చిరంజీవి నటించిన ఆచార్య సినిమా […]

సూపర్ స్టార్ కృష్ణ ఆరోగ్యంపై కంగారులో ఫ్యాన్స్ ?

తెలుగు సినిమా పరిశ్రమలో ఎందరో మహానుభావులు ప్రేక్షకులను తమ నటనతో అలరించి వారి హృదయాలలో సుస్థిరమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. అటువంటి మేటి నటులలో ఒకరే ప్రముఖ సీనియర్ నటుడు సూపర్ స్టార్ కృష్ణ. ఈయన ఆ కాలంలో చేసిన ప్రతి ఒక్క సినిమా ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. ముఖ్యంగా అల్లూరిసీతారామరాజు సినిమా ఈయనకు విశేషమైన పేరు ప్రఖ్యాతులను తెచ్చి పెట్టింది. అయితే వయసు మీద పడడంతో సినిమాలకు పూర్తిగా దూరం అయిపోయారు. ఆ మధ్యన తన సతీమణి […]