మ్యూజక్‌తో మ్యాజిక్ చేయడమే కాకుండా, అప్పుడప్పుడూ చేతిలోని కలానికి కూడా పని చెబుతూ ఉంటాడు మ్యూజిక్ మాంత్రికుడు దేవిశ్రీ ప్రసాద్. అలా జాలువారిన పాటలు ఎన్నో సూపర్‌హిట్స్ అయ్యాయి. చాలా వరకూ జానపద గీతాలు ప్రత్యేక గీతాల రూపంలో వాటికి మాస్ బీట్స్ జోడించి వదులుతాడు. ఆ బీట్స్‌కి ముసలాడి నుండీ, పసిల్లాడి దాకా చిందేయ్యాల్సిందే అన్నట్లుగా ఉంటాయి ఆ పాటలు. చిరంజీవిపై ఉన్న అభిమానంతో గతంలో ‘శంకర్ దాదా ఎమ్‌బిబియస్’, శంకర్‌దాదా జిందాబాద్’ సినిమాలకు రెండు […]
Author: admin
పవన్ కళ్యాణ్ పట్టుబట్టింది,చిరు కావాలంటోంది ఒక్కరే !
చిరంజీవి..మెగాస్టార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న 150 సినిమా కి సంబంధించి ప్రతి విషయం లోను చాలా కేర్ తీసుకుంటున్నారు.ప్రతి టెక్నిషన్ విషయం లోను ఎంతో ఆచి తూచి అడుగులేస్తున్నారు చిరు.ఇప్పటికే ఈ ప్రెస్టీజియస్ సినిమాకి పరుచూరి బ్రదర్ డైలాగ్స్ కసరత్తులు ప్రారంభించారు.అయితే కొన్ని కీలకమైన సన్నివేశాలు రాయాల్సిందిగా మెగాస్టార్ బుర్రా సాయిమాధవ్ ని కోరినట్టు తెలుస్తోంది. ఇంతకీ ఎవరీ బుర్రా సాయిమాధవ్ అనే కదా మీ సందేహం.`కృష్ణం వందే జగద్గురుమ్` చిత్రంతో డైలాగ్ రైటర్ గా సత్తా […]
‘స్విస్’ ఉచ్చులో చంద్రబాబు ఇరుక్కున్నారా?
రాజకీయ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాల్ని చూశారు తెలుగుదేశం పార్టీ అధినాయకుడు నారా చంద్రబాబునాయుడు. ఆయన రాజకీయాల్లో ఉండగానే ఒకప్పటి తెలుగు రాష్ట్రం ఇప్పుడు రెండుగా విడిపోయింది. అలా విభజన జరగడానికి ఆయన కూడా ఓ కారణం. 23 జిల్లాల తెలుగు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రిగా రికార్డు సమయం ఏకధాటిగా పరిపాలించిన ఘనత చంద్రబాబుకి మాత్రమే దక్కింది. ఆయన ఇప్పుడు కేవలం 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌కి ముఖ్యమంత్రి. పదేళ్ళు సమైక్య తెలుగు రాష్ట్రానికి ఆయన ప్రతిపక్ష నేతగా వ్యవహరించారు. అయితే […]
యువనేతకి సుప్రీం షాక్
పార్ట్‌టైమ్ పొలిటీషియన్ అనే విమర్శలను ఎదుర్కొంటున్న కాంగ్రెసు యువ నేత, ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, టైమ్ పాస్ కోసం చేసే విమర్శలు ఆయన్ని వివాదంలోకి లాగేస్తుంటాయి. తద్వారా ఆయన ఆ వివాదాల నుంచి బయటపడేందుకు నానా ఇబ్బందులూ పడాల్సి వస్తుంది. మహాత్మాగాంధీ హత్య వెనుక ఆర్‌ఎస్‌ఎస్ హస్తం ఉందని ఓ సందర్భంలో రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. రాహుల్ వ్యాఖ్యలపై ఆర్‌ఎస్‌ఎస్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కేసు విచారించిన సుప్రీంకోర్టు, క్షమాపణ చెప్తారా? కేసు విచారణను ఎదుర్కొంటారా? […]
‘జనతా గ్యారేజ్’ రిపేర్‌తో ఖాళీ అయిన ట్రాక్
కొరటాల శివ డైరెక్షన్‌లో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘జనతా గ్యారేజ్’ సినిమా విడుదలకు సిద్ధమైంది. ఇంకేముంది ఆగష్టు 12వ తేదీన ధియేటర్లో సందడి చేయనుంది అనే ఆనందంలో ఉన్నారు ఫ్యాన్స్. అయితే ఇంతలోనే ఆ న్యూస్ బ్రేక్‌అప్ అయ్యి, బ్రేకింగ్ న్యూస్ అయ్యింది. టీజర్ విడుదలయ్యాక సినిమాపై ముందు అనుకున్న అంచనాల కన్నా ఎక్కువ అంచనాలున్నాయి కాబట్టి వాటిని అందుకోవాలంటే సినిమాలో కొన్ని మార్పులు చేయాలి అని డిసైడ్ అయ్యింది ఎన్టీఆర్ టీం. దాంతో మరి […]
కేవీపీకి టీడీపీ సపోర్ట్…
ఏపీకి ప్రత్యేక హోదా ప్రకటించాలంటూ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎంపీ కేవీపీ రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుకు ఊహించని మద్దతు లభించింది. ఈ బిల్లు ఓటింగ్ వరకు వస్తే… దానికి అనుకూలంగా ఓటేయాలని టీడీపీ పార్లమెంటరీ పార్టీ తీర్మానించింది. పార్టీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు పార్టీ ఎంపీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఎవరు మాట్లాడినా… పార్టీలతో ప్రమేయం లేకుండా మద్దతు తెలపాలని కూడా […]
మోడీకి మరో షాక్ :సిద్దు జంప్
మాజీ క్రికెటర్ నవజ్యోత్ సింగ్ సిద్దు నరేంద్ర మోడీకి షాక్ ఇచ్చాడు.సిద్ధు గత ఏప్రిల్ నెలలో బీజేపీ తరపున రాజ్యసభకు నామినేట్ అయ్యారు.తాజాగా సిద్దు తన రాజ్యసభ సభ్యత్వానికి గుడ్‌బై చెప్పారు.త్వరలో పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సిద్దు రాజీనామా సర్వత్రా చర్చనీయమాసం అయింది.గతంలో రెండుసార్లు అమృతసర్ నియోజక వర్గం నుంచి సిద్ధూ ఎంపీగా ఎన్నికయ్యారు. 2004 నుంచి 2014 వరకూ అమృతసర్ లోక్ సభ నియోజకవర్గం నుంచి సిద్ధూ ఎంపికయ్యారు. అయితే ఆ నియోజకవర్గం […]
చిరు,గంటా మళ్ళీ దోస్తీ అందుకేనా?
చిరంజీవితో ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు సాన్నిహిత్యం ఈనాటిది కాదు.ప్రజారాజ్యం పార్టీ పెట్టినదగ్గరినుండి గంటా తో చిరుకి మంచి అనుబంధం ఉంది.అయితే ఆ తదనంతర పరిణామాల్లో చిరు పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయాడం తో గంటా కాంగ్రెస్ లో మంత్రి పదవి కొట్టేశారు.ఇక 2014 లో వ్యూహాత్మకంగా టీడీపీ లో చేరి మళ్ళీ మంత్రయ్యారు.చిరు మాత్రం కాంగ్రెస్ లోనే ఉండిపోయారు. తాజాగా గంటా కొడుకు రవితేజ హీరోగా ఓ చిత్రం ప్రారంభమైంది.ఈ చిత్రానికి జయంత్ సి […]
అదే ప్రభాస్ కి పెద్ద టెన్షన్ నా
‘ఛత్రపతి’,’డార్లింగ్’, మిర్చి’ వంటి భారీ హిట్లు ప్రభాస్ కెరీర్‌లో ఉన్నప్పటికీ ‘బాహుబలి’ సినిమా ఆయన కెరీర్‌కి సరిపడా పెద్ద హిట్ ఇచ్చేసింది. కేవలం టాలీవుడ్‌కే కాకుండా, ప్రపంచం మొత్తం పాపులర్ అయిపోయాడు ప్రభాస్ ‘బాహుబలి’తో. అయితే ఇంత క్రేజ్ సంపాదించేసుకున్న ప్రభాస్‌కి మరి తనకు నెక్స్ట్ కెరీర్ ఉందా? ఉంటే ఈ స్టార్ డమ్‌ని తట్టుకుని కెరీర్‌ని ఎలా ముందుకు నడిపించాలో తెలియక సతమతమవుతున్నాడట. ‘బాహుబలి’ పార్ట్ 1 వరకూ ప్రభాస్‌కి ఈ అనుమానం రాలేదు. కానీ […]