చిరంజీవి పుట్టినరోజుకి చిరంజీవి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ఫస్ట్ లుక్ ఫొటోని తీసుకుచ్చేందుకు నిర్మాత రామ్‌చరణ్ ముహూర్తం ఖరారు చేసినట్లు తెలియవస్తోంది. వినాయక్ డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమాకి టైటిల్ ఇంకా ఖరారు చేయలేదు. అయితే ఈ ఫస్ట్‌లుక్‌తో టైటిల్ కూడా వస్తుందా? లేక లుక్ మాత్రమే వస్తుందా అనేది సస్పెన్స్. మరో పక్క చిరంజీవి పుట్టినరోజుకి ముందుగా ఫస్ట్‌లుక్ రిలీజ్ చేసి, పవన్‌కళ్యాణ్ పుట్టినరోజున టీజర్‌ని తీసుకురావాలని కూడా రామ్‌చరణ్ సన్నాహాలు చేస్తున్నాడని సమాచారమ్. […]
Author: admin
మోడీ చెయ్యిదాటిపోయిందా?
ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా అంశం నరేంద్రమోడీ చెయ్యి దాటిపోయినట్లుగా ఉంది. రాజ్యసభలో తమ సభ్యుడి ద్వారా ప్రైవేటు మెంబర్ బిల్లు పెట్టించిన కాంగ్రెసు పార్టీ, తద్వారా ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా సాధించాలనే కసితో ఉంది. కాంగ్రెసు వ్యూహాల్ని పసిగట్టడంలో బిజెపి విఫలమయ్యిందని నరేంద్రమోడీ, పార్టీ వేదికపై ముఖ్య నేతలకు క్లాస్ తీసుకున్నారట. రైల్వే జోన్ అంశంపై స్పష్టతను ఇవ్వడం, ప్రత్యేక ప్యాకేజీపై కొంతమేర ప్రకటన చేసి ఉంటే ఇప్పుడు ఈ సమస్య వచ్చేది కాదని నరేంద్రమోడీ భావిస్తున్నారని […]
మేనమామ చేతికి చైతు కథ!
అక్కినేని వారసుడిగా 2010 లో తెలుగు తెరకు పరిచయమైన నాగ చైతన్య ని చూసి అందరు చైతు టాప్ హీరో అవడానికి ఎంతో టైం పట్టదనుకున్నారు.కానీ చైతు కెరీర్ లో హిట్లు ప్లాప్ లు రెండు ఉన్నా ఎందుకనో టాప్ హీరో రేంజ్ కి ఎదగలేకపోతున్నాడు ఈ అక్కినేని వారసుడు.మంచి హీరో దగ్గరే ఆగిపోయాడు..మాస్ హీరో రేంజ్ కి ఎదగలేకపోతున్నాడు చైతు. 2010లో వచ్చిన జోష్ సినిమాతో హీరోగా పరిచయం అయిన చైతు కేరీర్ పరంగా ఇంకా […]
“బంగారు బాబు” ఇంకో 10 ఇయర్స్ పక్కా !
‘బాబు బంగారం’ సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్‌లో ‘బాబు బంగారం’ సినిమా ట్రైలర్ విడుదల చేశారు. ఈ ట్రైలర్‌తో సినిమాపై స్పష్టత ఇచ్చేశారు చిత్ర బృందం. ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌లా ఈ చిత్రాన్ని రూపొందించినట్టున్నారు. లవ్, రొమాన్స్, ఎంటర్‌టైన్‌మెంట్, మాస్, యాక్షన్, క్లాస్ ఇలా అన్నీ కలగలిసి ఉండేలా ‘బాబు బంగారం’ చిత్రాన్ని దర్శకుడు మారుతి తెరకెక్కించాడని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ట్రైలర్‌ని అంత చాకచక్యంగా డిజైన్ చేశారు. Click Here For Trailer […]
చంద్రబాబా మజాకా: వీర్రాజు అవుట్
ఎక్కడైనా సొంత పార్టీ వ్యవహారాల్ని పార్టీ అధ్యక్షుడు చక్కబెట్టడం మనం చూస్తుంటాం కానీ పక్క పార్టీ వాళ్ళు ఎవరికీ ఏ పోస్ట్ ఇవ్వాలో ఎవరిని పక్కకు తప్పించాలో కూడా చంద్రబాబు కనుసన్నల్లో జరగడం ఇప్పుడు చూస్తున్నాం.ఇదంతా బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడి ఎన్నిక గురించే. రాష్ట్రంలోని మెజారిటీ నేతలు తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సోము వీర్రాజును ఎంపిక చేస్తే బాగుంటుందని సూచించారు. అందుకు జాతీయ నాయకత్వం కూడా ఆమోదముద్ర వేసింది. అయితే, చివరి నిముషంలో అధ్యక్షునిగా వీర్రాజు ప్రకటన […]
కెసిఆర్ కి బిగుస్తున్న మల్లన్న ఉచ్చు
మల్లన్న సాగర్ ఏ ముహూర్తాన మొదలు పెట్టారో కానీ అడుగడునా అధికార పార్టీ కి ఎదురు దెబ్బలే తగులుతున్నాయి. ప్రతిపక్షమే లేకుండా చేసిన కెసిఆర్ కి మల్లన్న రూపంలో అసలైన ప్రతిపక్షం పుట్టుకొచ్చింది.రోజు రోజుకి మల్లన్న వివాదం తీవ్ర రూపం దాలుస్తోంది తప్ప సద్దుమణగడం లేదు. తాజాగా మెదక్ జిల్లాలోని మల్లన్నసాగర్ ముంపు గ్రామాల్లోతీవ్ర ఉద్రిక్తత నెలకొంది.కొండపాక మండలం ఎర్రవల్లి శివారులో రాజీవ్ రహదారి ముట్టడికి యత్నించిన భూనిర్వాసితులపై పోలీసులు ప్రతాపం చూపారు. లాఠీలతో ముంపు బాధితులపై […]
మొన్న అనసూయ ఇప్పుడు రెజీనా..
అవకాశాలున్నప్పుడు నాలుగు రాళ్ళూ వెనకేసుకోవాలి,అవకాశాలు లేకపోతే అవకాశాల్ని కల్పించుకోవాలి.ఇదీ కొత్తేమి కాదు కానీ..దీన్ని తూచా తప్పకుండ ఎవరు పాటించకపోయినా హీరోయిన్స్ మాత్రం పద్దతిగా ఫాలో అవుతారు.క్రేజ్ వున్నప్పుడు కాసులు వేనేకేసుకోవడం క్రేజ్ తగ్గగానే క్రేజ్ కోసం ఫోటోషూట్స్ తో హాట్ హాట్ గా అందరి దృష్టిలో పడడటం హీరోయిన్స్ కి బాగా తెలిసిన విద్యే. నిన్న గాక మొన్న జబర్దస్త్ ప్రోగ్రామ్ తో పాపులర్ అయ్యి వెండితెర మీద దర్శనమిచ్చిన అనసూయ భరద్వాజ్ హాట్ హాట్ గా […]
1st డే తమిళ్ 100 కోట్లు మొత్తం 250 కోట్లా?
రజినీకాంత్ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే బ్రహ్మాండంగా జరిగిన మాట వాస్తవమే.రిలీజ్ కి ముందు ఇంతక ముందెన్నడూ ఏ సినిమాకి రాని హైప్ సూపర్ స్టార్ సినిమాకి వచ్చింది.ఇంకేముంది కలెక్షన్స్ పంట పండుతుందని అందరు ముందుగానే ఊహించారు. అయితే మొదిటి షో అయ్యే సరికే టాక్ బయటొచ్చేసింది.కొందరు డిజాస్టర్ అంటుంటే ఇంకొందరు పర్లేదని సరిపెడుతున్నారు తప్ప సినిమా సూపర్ అని అన్న నాధుడే లేదన్నది నిర్వివాదాంశం.ఇలాంటి తరుణం లో నిర్మాత చెప్తున్న కలెక్షన్ లెక్కలు కళ్ళు […]
బక్కచిక్కిన బ్యూటీ ని గుర్తుపట్టారా?
ఇలియానాది చూడ చక్కని అందం. కుర్రాళ్ల మనసుల్ని దోచుకునేంత సొగసరి. తాను కనిపిస్తే అభిమానులు ఊహాలోకాల్లో విహారిస్తుంటారు. మరి తన గ్లామర్ తో అంతగా ఆకట్టుకున్న ఈ అందాల సుందరి ఇప్పుడు బక్క చిక్కి ఒళ్ళు పీక్కుపోయి.. అంద విహీనంగా కనిపిస్తోంది. అసలు తాను రివీల్ చేసిన ఫోటోలను చూస్తే ఈ అమ్మడు ఇలియానానేనా అనే డౌట్ రాక మానదు. అక్షయ్ కుమార్ తో చేస్తోన్న రుస్తుం సినిమా కోసం ఇల్లి బేబి చాలా హార్డ్ వర్క్ […]