అల్లు అర్జున్ నటించిన సరైనోడు 100 రోజులు పూర్తి చేసుకుంది. ఈ ఏడాది ఇంతవరకూ విడుదలైన చిత్రాల్లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. ఈ నేపథ్యంలో సినిమా యూనిట్ సభ్యులందరికీ అల్లు అర్జున్ మాంచి పార్టీ ఇచ్చాడు. ఈ సినిమాలో ఓ సందర్భంలో స్టైలిష్ స్టార్ నోటి వెంట వచ్చినమాట..మాస్ ఊర మాస్. అదే డైలాగ్ ను పార్టీకి క్యాప్షన్ గా పెట్టేశాడు అర్జున్. పేరు తగ్గట్టుగానే పార్టీలో అరేంజ్ మెంట్స్ ను అదరగొట్టేశారట. రెండు […]
Author: admin
రేజీనాకి ఆ ఒక్కడు మిగిలాడు!
కొత్త హీరోయిన్లు రాక రెజీనాను ప్రభావితం చేసిందనే చెప్పొచ్చు. చిన్న సినిమాలకు పెద్ద కథానాయికగా మారిన ఈ బ్యూటీ హవా తగ్గిపోయింది. ప్రస్తుతం మనోజ్ ‘ఒక్కడు మిగిలాడు’లో చేస్తోంది. గతంలో ఈమె మనోజ్ తో శౌర్య సినిమా చేసిన సంగతి తెలిసిందే. ”ఒక్కడు మిగిలాడు”లో.. మనోజ్ ఎల్‌టీటీఈ లీడర్‌గా ఒక పాత్రనూ.. కాలేజ్ స్టూడెంట్‌గా మరో పాత్రలోనూ కనిపిస్తాడట. మనోజ్ స్టూడెంట్ రోల్‌కు జోడీగా రెజీనాను సెలక్ట్ చేసుకున్నారట. టాలీవుడ్‌లో పెద్దగా అవకాశాలు లేకపోయినా.. రెజీనా కోలీవుడ్‌లో […]
బాబోయ్ కత్రినా మరీ ఇంతగానా!!
ఏదో.. కత్తిగట్టినట్టు కత్రిన అందాల ప్రదర్శన చేస్తోంది. అవకాశాల కోసమో.. ఏమో గానీ.. ‘బార్ బార్ దేఖో’లో రెచ్చిపోయింది. ఈ సినిమా ట్రైలర్ చూస్తున్న వారందరికీ ఆఖరికి ఈ ఫీలింగే కలుగుతోంది. అసలు విషయానికొస్తే.. నిత్య మెహ్రా తెరకెక్కించిన ‘బార్ బార్ దేఖో’లో అందాల కత్రిన ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసింది. ఇక హీరో సిద్ధార్ధ్ మల్హోత్రాతో అమ్మడి బోల్డ్ సీన్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇలాంటి దృశ్యాల్లో ఈ లండన్ సుందరి ఇటీవలిగా కనిపించింది […]
కేంద్రంపై గర్జించిన నందమూరి సింహం
వాళ్ళు కాదు..వీళ్ళు కాదు విమర్శంటే నందమూరి నటసింహం బాలయ్యే చెయ్యాలి.అంత ఘాటుగా ఉంటుంది బాలయ్య ప్రేమయినా విమర్సయినా.అందులోను ఆంధ్ర ప్రజలంతా రగిలిపోతున్న ప్రత్యేక హోదా అంశం అంటే బాలయ్య మరింత ఘాటుగా స్పందించారు.కేంద్రం పై బాలయ్య చేసిన విమర్శనాత్మక కవిత్వం తెలుగోడిలో ఇంకా పౌరుషం చచ్చిపోలేదని ఆ వాడి వేడి ఇంకా తగ్గలేదని గుర్తు చేస్తోంది. బాలకృష్ణ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న అనంతపురం జిల్లా హిందూపురం నియోజక వర్గ పరిధిలోని పలు అభివృద్ధి అంశాలపై చర్చించేందుకు సచివాలయం […]
ఎన్టీఆర్ సమంత కి 26 లింకేంటి?
జనతా గ్యారేజ్ రిలీజ్ కి సిద్ధమవుతోంది.సెప్టెంబర్ 2 న సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది.ప్రస్తుతం కేరళలో వాటర్ ఫాల్ దగ్గర ఎన్టీఆర్ సమంతలపై పాట చిత్రీకరణ జరుగుతోంది.దీనికి సంబంధించి సమంత ఓ రేంజ్ లో వాటర్ ఫాల్ దగ్గర సందడి చేస్తున్న దృశ్యాలు బయటపెట్టింది. అయితే ఎన్టీఆర్ ఇప్పటికే 25 సినిమాలు పూర్తి చేసేసాడు.తన 25 వ సినిమా నాన్నకు ప్రేమతో ద్వారా భారీ హిట్ కొట్టేసాడు ఎన్టీఆర్.ఇంకో వైపు సమంతాకూడా తన చివరి చిత్రం […]
జీఎస్టీ ఎఫెక్ట్:తెలంగాణా నష్టం ఎంతో తెలుసా
అనుకున్నట్టే జీఎస్టీ బిల్లు రాజ్య సభలో ఏ అడ్డంకులు లేకుండానే పాస్ అయిపొయింది.అయితే ఇక్కడ ఈ బిల్లు ఎఫెక్ట్ వేరే రాష్ట్రాలపై ఎలా వున్నా హైదరాబాద్ అతిపెద్ద ఆదాయ వనరుగా ఉన్న తెలంగాణా రాష్ట్రం మాత్రం ఈ బిల్లుతో ఏటా భారీగా నష్టపోనున్నట్టు ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అధికారిక లెక్కల ప్రకారం వస్తు సేవల పన్ను(జీఎస్టీ) బిల్లుతో తెలంగాణ ఏటా రూ.5 వేల కోట్లకుపైగా నష్టపోనుంది.ఓ వైపు కేంద్రం ఐదేళ్లపాటు రాష్ట్రాలకొచ్చే నష్టాన్ని మేమె భరిస్తామని […]
ఇందుకా నిన్ను మేయర్ ని చేసింది?
ప్రతిష్టాత్మకమైన GHMC ఎన్నికల్లో చరిత్ర సృష్టించి బల్దియా పీఠాన్ని కైవసం చేసుకుంది అధికార తెరాస పార్టీ.పార్టీ కి ఎంతో కాలంగా సేవ చేస్తున్న బొంతు రామ్మోహన్ కి మేయర్ పదవి కట్టబెట్టి విశ్వాసానికి పెద్ద పీట వేశారు కెసిఆర్.అయితే నగరం లో సమస్యలు తిష్ట వేసిన నేపథ్యం లో మేయర్ వ్యవహార శైలిపై సీఎం కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. బుధవారం నగరంలో వైట్‌టాపింగ్ రోడ్లు, తదితర అంశాలపై సీఎం క్యాంప్ కార్యాలయంలో ఉన్నతాధికారులతో సమావేశం […]
కెసిఆర్ కి హైకోర్ట్ లో మళ్ళీ పేలింది
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. రైతుల నుంచి నేరుగా భూమి కొనుగోలు చేసేందుకు ఉద్దేశించి తీసుకువచ్చిన 123 జీవోను హైకోర్టు ఈ రోజు కొట్టివేసింది. భూ సేకరణ 2013 చట్టం అమల్లో ఉండగా జీవో 123 ప్రకారం ఎలా రిజిస్ట్రేషన్ చేసుకుంటారని సూటిగా ప్రశ్నించింది. గత కొన్ని రోజులుగా భూ సేకరణపై రగడ నెలకొంటున్న విసయం తెలిసిందే. 2013 భూసేకరణ చట్టం ప్రకారం కాకుండా 123 జీవో ప్రకారం ప్రభుత్వం నేరుగా భూములను సేకరిస్తోందంటూ, దీని […]
ఎక్కడ చూసినా సమంతే.
ఈ మధ్య సమంత వార్త లేని రోజు లేదంటే అతిశయోక్తి కాదేమో.అంతలా హల్చల్ చేస్తుందీ అమ్మడు.నాగ చైతన్య తో ప్రేమాయణం ఏ ముహూర్తాన బయటకొచ్చిందో కానీ ఈ అమ్మడు రోజు కవర్ పేజీ లో ప్లేస్ కొట్టేస్తోంది. ఇక సోషల్ మీడియా లో అయితే ఎప్పుడు అభిమానులకి టచ్ లో ఉంటుంది సమంత.ఎప్పటికప్పుడు ట్విట్టర్ ఇంస్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియాల్లో ఎదో ఒక విషయమో, ఫోటోనో షేర్ చేస్తూ హంగామా సృష్టిస్తోంది.ఆ మధ్యన ఏకంగా నాగచైతనయ ప్రేమ […]