సినిమా:బాబు బంగారం టాగ్ లైన్:బంగారం కాదు కానీ..బానే వుంది TJ రేటింగ్ :3/5 నటీ నటులు: వెంకటేష్, నయనతార, బ్రహ్మనందం, పోసాని కృష్ణ మురళి,పృథ్వి,.. నిర్మాత:చినబాబు బ్యానర్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మ్యూజిక్: జిబ్రాన్ సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ప్రసాద్ ఎడిటింగ్ : ఉద్దవ్.ఎస్.బి కథ /స్క్రీన్ ప్లే/డైరెక్టర్ :మారుతి వెండితెరపై చాన్నాళ్ల తరువాత విక్టరీ వెంకటేష్ ని చూడడం రిలీజ్ కి ముందే ఆసక్తిని రేకెత్తించింది బాబు బంగారం సినిమా.ట్రైలర్ చూసాక సినిమాపైన అంచనాలు మరింత పెరిగాయి.ట్రైలర్ లోనే […]
Author: admin
బర్తడేకు కత్తిలాంటి కానుక
కొన్నేళ్ల నిరీక్షణకు తెరదించుతూ ఈ ఏడాదే తన 150వ సినిమాకు శ్రీకారం చుట్టేశాడు మెగాస్టార్ చిరంజీవి. సినిమా ప్రారంభోత్సవం తర్వాత రెగ్యులర్ షూటింగ్ విషయంలో కొంత సస్పెన్స్ నడిచింది కానీ.. ఎట్టకేలకు గత నెలలోనే అది కూడా మొదలైపోయింది. పని మొదలయ్యాక విరామం లేకుండా షెడ్యూళ్లు కానిచ్చేస్తున్నారు. ఇప్పటికే 30 శాతం దాకా షూటింగ్ పూర్తయినట్లు సమాచారం. ఇక ఈ సినిమాకు సంబంధించిన తొలి విశేషాన్ని అభిమానులతో పంచుకోవడానికి ముహూర్తం కూడా ఖరారైంది. ఈ నెల 22న […]
మహేష్ మరో వంద కోట్ల సినిమా
బ్రహ్మూెత్సవం’ సినిమా పరాజయం మహేష్‌ని చాలా కలిచి వేసింది. దాంతో మహేష్ మహా స్పీడయ్యాడు. వరుసపెట్టి రెండు సినిమాలను లైన్‌లో పెట్టేశాడు. అవి కూడా భారీ సినిమాలే. ఒకటి మురుగదాస్ డైరెక్షన్‌లో సినిమా అయితే, తాజాగా వంశీ పైడిపల్లితో సినిమా ఓకే చేశాడు. ఈ రెండు సినిమాలను ఏకకాలంలో పూర్తి చేసి ప్రేక్షకుల్ని ఫుల్ ఖుషీ చేయాలని డిసైడ్ అయ్యాడట ప్రిన్స్ మహేష్‌బాబు. మురుగదాస్‌తో సినిమా ఆల్రెడీ సెట్స్ మీద ఉంది. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ […]
మెగా హీరోయిన్ తీన్‌మార్
మెగా ఫ్యామిలీ నుండి ‘ఒక మనసు’ సినిమాతో గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చింది మెగా ముద్దుగుమ్మ నిహారిక. ఈ సినిమాతో ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. కానీ ఈ అమ్మడు చేతిలో ప్రస్తుతం వరుస సినిమాలున్నాయి. వాటిలో థ్రిల్లర్ మూవీ ‘హ్యాపీ ఎండింగ్’ అనే బాలీవుడ్ మూవీ రీమేక్‌లో నటిస్తుంది. కొత్త దర్శకుడు కార్తిక్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నట్లు సమాచారమ్. ఈ సినిమాలో ‘పెళ్లి చూపులు’ ఫేం విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ సినిమాతో పరిచయమైన […]
కూతుళ్ళ కోసం మళ్ళీ కబాలి!
సూపర్‌స్టార్ రజనీకాంత్ ఓ సినిమా తీస్తున్నడన్న వార్త బయటకు పొక్కితే చాలు… అదే ఓ పండగలా ఫీలవుతారు ఆయన అభిమానులు. తాజాగా కబాలి చిత్రం ఫలితంతో సంబంధం లేకుండా రికార్డ్స్ సృష్టించి రజనీ స్టామినా ఏంటో మరోసారి చాటి చెప్పింది, కబాలీ తర్వాత రజనీ చేస్తున్న చిత్రం రోబో-2. శంకర్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం కూడా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఆ తర్వాత రజనీ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అయితే ఈ సినిమాను […]
ఉలిక్కి పడ్డ ఉమా మాధవరెడ్డి!
తీగ లాగితే డొంక కదిలింది అన్న చందాగా రౌడీ షీటర్ నయీమ్ ఎన్కౌంటర్ తరువాత రాజకీయ,పొలిసు వర్గాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.తాము పాలు పోసి పెంచిన పామే తమను కరుస్తుంది అన్న చందాగా తయారైంది నయీమ్ వ్యవహారం.చివరికి ఎవరికీ వారు మాకేపాపం తెలియదు అని బహిరంగంగా చెప్పుకోవాల్సిన పరిస్థితి వస్తోంది. ఇప్పటికే నయీమ్ తో సంబంధాలపై అందరికంటే ముందు వరుసలో వినిపిస్తోన్న పేరు మాజీ హోమ్ మంత్రి మాధవరెడ్డి సతీమణి ఉమా మాధవరెడ్డి పేరే.మాధవరెడ్డి ని ఎవరు,ఎలా […]
ఆన్ లైన్ పైనే మోజు అందని ఫించన్లు
ఎన్టీఆర్ భరోసా పథకం కింద జిల్లా వ్యాప్తంగా 3,86,826 మంది పింఛన్‌దారులు ఉన్నారు. ఆన్ లైన్ మోజులో ఆఫ్ లైన్ పై అధికారులు దృష్టి పెట్టడం లేదని విమర్శలు మాత్రం వినిపిస్తున్నాయి. పింఛన్ల పంపిణీలో పారదర్శకత కోసం ప్రభుత్వం ట్యాబ్‌లు పంపిణీ చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో సంకేతాలు (సిగ్నల్స్) అందకపోవడంతో పంపిణీలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సంకేతాలందే ప్రాంతాల్లో కార్యదర్శులు, సీసీలు కూర్చుని పింఛన్లు పంపిణీ చేయాల్సి వస్తోంది. సంకేతాలు సక్రమంగా అందకపోవడం, వేలిముద్రల సమస్యలతో ఒక్కో […]