మామూలుగా మహేష్ పబ్లిక్‌కి చాలా దూరంగా ఉంటాడు. ఎంతో అవసరం అనుకుంటూ తప్ప పబ్లిక్‌కి అనుకూలంగా ఉండడు సూపర్ స్టార్. అలాంటిది తన షూటింగ్‌ని పబ్లిక్‌లో జరపాలని సూచించాడట. ‘బ్రహ్మూెత్సవం’ సినిమా అపజయం తర్వాత మహేష్‌లో చాలా మార్పులే వచ్చాయి. తాజాగా మురుగదాస్‌తో మహేష్ చేయబోయే సినిమా షూటింగ్‌ని హైద్రాబాద్‌లో సిబియస్ లో నిర్వహించారు. అక్కడ మహేష్ షూటింగ్‌కి ఫ్యాన్స్ ఏవిధమైన ఆటంకాలు కలగకుండా, సాఫీగా జరిగేందుకు సహకరించారు కూడా. భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ […]
Author: admin
ఇలియానా దశ తిరగనుందా?
ఈ మధ్య ఇలియానాకి తెలుగులోనూ, హిందీలోనూ ఎక్కడా కూడా అవకాశాలు లేక ఖాళీగా ఉంటోంది. తాజాగా ఆమె నటించిన ‘రుస్తుం’ సినిమా విడుదలైంది. హిట్ టాక్‌తో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. ఇలియానా పనయిపోయింది అనుకున్న టైంలో ఈ సినిమా ఆమెకు కొంత రిలీఫ్‌నిచ్చినట్లే. ఈ సినిమా సక్సెస్‌తో ఆమెకు మళ్లీ అవకాశాలు దక్కుతాయేమో అని ఆశిస్తోంది. తెలుగులో కూడా ఆమె నటించడానికి రెఢీగా ఉంది. అయితే అవకాశాలే కరువయ్యాయి. మరి బాలీవుడ్‌లో ‘రుస్తుం’ సినిమా విజయంతో ఆమె […]
‘లిప్ లాక్’ ఇలాక్కూడానా!
జీవా-నయనతార నటించిన ‘తిరునాళ్’ ఫ్లాప్ మూవీల జాబితాలో చేరింది. అయినా.. ఈ సినిమా గురించి సర్వత్రా చర్చ సాగుతోంది. విశ్లేషణలపై విశ్లేషణలు.. విమర్శలపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకిందంతా అని అడిగితే.. ఈ చిత్రంలో ఓ స్కూల్ పిల్లాడు హీరోయిన్ నయన్ పెదాలను మద్దాడ్డమే. ‘తిరునాళ్’లో నయన్ స్కూల్ టీచర్. ఐదేళ్లలోపు విద్యార్థులంతా వరుసగా ఆమె బుగ్గపై ముద్దిలిచ్చుకుంటూ వెళ్తుంటారు. ఓ పిల్లాడు మన హీరోయిన్ ముహం తనవైపు తిప్పుకుని మరీ పెదాలపై కిస్ పెట్టేస్తాడు. ఈ సీన్ […]
టాటూ గ్యాంగ్ లో w/o మహేష్…
మహేష్ బాబుతో పెళ్లయ్యాక గ్లామర్ ఇండస్ట్రీకి బై చెప్పేశారు నమ్రత. మిస్ ఇండియా, పాపులర్ నటి లాంటి టాగ్స్ అన్నింటినీ వదిలేసుకుని.. భర్త ఆశించిన మేరకు గృహిణిగా సెటిలైపోయారు. మహేష్ చిత్రాలకు బ్యాక్ స్టేజ్ వ్యవహారాలు, పిల్లల ఆలనాపాలనా చూస్తూ గడిపేస్తున్నారు. సొంతంగా తెచ్చుకున్న గుర్తింపు కంటే.. మహేష్ భార్యగా పిలిపించుకోవడాన్నే ఇష్టపడే నమ్రత తాజాగా ఓ ఈవెంట్‌కు మోడ్రన్ లుక్‌లో దర్శనమిచ్చారు. సూపర్‌స్టార్ అర్ధాంగి ఇలాంటి డ్రస్సింగ్‌లో కనిపించడం సాధారణమే అయినా.. ఆమె కుడి చేతిపై […]
‘శ్రీరస్తు శుభమస్తు’ శాటిలైట్ ఎంతో తెలుసా?
అల్లు శిరీష్ ‘శ్రీరస్తు శుభమస్తు’ తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాడు. అల్లు అరవింద్ గీతా ఆర్ట్స్ బ్యానర్ పై పరశురాం తెరకెక్కించిన ఈ చిత్రం లాభాలు రాబడుతోంది. ఇదిలా ఉంటే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడుపోయాయి. జెమినీ టీవీ రూ.3 కోట్లు చెల్లించి శాటిలైట్ హక్కులు దక్కించుకుంది. ఈ మొత్తంతో సినిమా సగం బడ్జెట్ కవరైపోయింది. విడుదలైన మొదటి రోజు నుండే మంచి పాజిటివ్ టాక్ తో నడుస్తుండటం,కుటుంబ ప్రేక్షకులు […]
దీపికా ది స్పెషల్ క్వాలిటీస్
బాలీవుడ్ సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న దీపికా పదుకొనె ఇప్పుడు హాలీవుడ్‌లో అడుగుపెట్టింది. ‘ట్రిప్లెక్స్ ది రిటర్న్ ఆఫ్ జాండర్ కేజ్’ అనే సినిమాతో హాలీవుడ్‌లో తన హవా చాటడానికి రెఢీ అవుతోంది. ఎలాంటి పాత్రనైనా టేకప్ చేయగల టాలెంట్ ఉంది దీపికాలో. ఆ టాలెంట్‌తోనే ప్రపంచం చుట్టేస్తోంది ముద్దుగుమ్మ. హీరోయిన్ అన్పించేసుకోవడానికి ఏదో ఒక సినిమాలో నటించేస్తే సరిపోతుంది అని అనుకోదంట దీపికా. తాను ఎంచుకున్న సినిమాలో తన పాత్ర తనకు ఎంతో నచ్చి, ఆ […]
నాని విరహ గీతం
రియల్ లైఫ్‌కి దగ్గరగా ఉన్న పాత్రల్లో నటించే అవకాశాలు భలే వస్తాయి నానికి అంటూ తన తోటి హీరోలు ఎప్పుడూ అసూయ పడుతూనే ఉంటారు. ‘భలే భలే మగాడివోయ్’ సినిమాలోని మతిమరుపు క్యారెక్టర్ అందుకే అంత దగ్గరయ్యింది ప్రేక్షకులికి. ఒక్క భలే భలే మగాడివోయ్‌లోనే కాకుండా, నాని నటించే ప్రతీ పాత్రలోనూ సగటు మనిషి తనకు తాను ఆ పాత్రలో విలీనం అయిపోయి ఎంజాయ్ చేసేలానే ఉంటుంది నాని సినిమాలోని ప్రతీ పాత్ర. అసలే నేచురల్ యాక్టింగ్, […]
నయీం ఎన్‌కౌంటర్‌పై స్పందించిన దినేష్‌రెడ్డి
నయీం ఎన్‌కౌంటర్, నయీం గ్యాంగ్‌స్టర్‌గా కార్యకలాపాలు నిర్వహించడం వంటి అంశాలపై పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి తన స్పందనను తెలియజేశారు మాజీ డిజిపి దినేష్‌రెడ్డి. ఇలాంటి ఎన్‌కౌంటర్లు మంచివేనని ఈ సందర్భంగా దినేష్‌రెడ్డి చెబుతూ, తెలంగాణ పోలీసులను అభినందించడం జరిగింది. మాజీ డిజిపికి నయీంతో సంబంధాలు ఉండేవని వచ్చిన ఆరోపణల్ని ఆయన ఖండించారు. తన పేరును పరోక్షంగా మీడియాలో కొందరు వాడుతుండడంపై అభ్యంతరం వ్యక్తం చేశారాయన. డిజిపి స్థాయి అధికారులతో ఇలాంటివారికి సంబంధాలు ఉండవని చెప్పారు. కొన్ని […]
ఎన్టీయార్ మనసున్నోడు
ఎన్టీయార్ మనసున్నోడు. ఎంత ఎదిగినా ఒదిగే ఉండటం అనే గుణాన్ని వంటబట్టించుకున్నోడు. అందుకే, పెద్ద మనసుతో తన సినిమా రిలీజ్ రోజున తన కటౌట్లకు క్షీరాభిషేకం చేయవద్దని పిలుపునిచ్చాడు. క్షీరాభిషేకం కోసం వినియోగించే పాలను, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న రోగులకు, పేదలకు పంచాల్సిందిగా అభిమానులకు విజ్ఞప్తి చేశాడు ఎన్టీయార్. తన కొత్త సినిమా ‘జనతా గ్యారేజ్’ ఆడియో విడుదల వేడుకలో ఎన్టీయార్ హుందాతనం చూసి అంతా ఆశ్చర్యపోయారు. దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతున్న సమయంలో అభిమానులు గోల […]