టాలీవుడ్ లో అవకాశాలు లేక ఎండమావిలా మారిన రెజీనా కెరీర్ కు బాలీవుడ్ నుండి ఊహించని ఆఫర్ వచ్చింది.అది అలాంటి ఇలాంటి ఆఫర్ కాదు.బాలీవుడ్ మెగా స్టార్ బిగ్ బి అమితాబ్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్స్ కొట్టేసింది.ఆంఖేన్2 గా రూపొందనున్న ఈ సినిమాలో అమితాబ్, రెజీనాలతో పాటు ఇంకా అనీల్ కపూర్, అర్జున్ రాంపాల్, అర్షద్ వార్సీ ప్రధాన పాత్రలుగా ‘ఆంఖేన్’ సినిమాకు సీక్వెల్ తీస్తున్నారు. అమితాబ్ క్లాప్స్ కొడుతుండగా రెజీనా రాంప్ […]
Author: admin
మోడీ ఎర్రకోట ఎఫెక్ట్:పాక్ పరేషాన్
స్వాతంత్ర దినోత్సవాన ఎర్రకోటపై భారత ప్రధానులు చేసే ప్రసంగానికి ఓ ఆనవాయితీ ఉంది. దేశం ఎదుర్కొంటున్న సమస్యలేంటి? తమ ప్రభుత్వ ప్రాధాన్యాలేంటి? తామేం చేస్తాం? ఇప్పటి వరకు తామేం చేయగలిగాం అన్నది వివరించేవారు. దేశ ప్రజలకు సందేశాలు ఇచ్చే వారు. ఎన్నెన్నో సందేహాలను మిగిల్చే వారు. అదే ఎర్రకోట నుంచి నరేంద్రమోడీ చేసిన ప్రసంగం మాత్రం అందుకు భిన్నంగా ఉంది. కంటిలో రాయిలా మారిన పొరుగు దేశంపై నేరుగా ఆయన అస్త్రం ఎక్కుపెట్టారు. కొత్త సంప్రదాయానికి తెరలేపారు.ప్రధాని […]
పొన్నం ఈ ఛాన్స్ మిస్ అవ్వడేమో!
రాజకీయాల్లో కొందరి ప్రవర్తన చాలా విచిత్రంగా ఉంటుంది.వాళ్లు ఫలానా పని చేయబోతున్నారని ముందుగా వాళ్లే లీకులిస్తారు.తీరా ఆ టైం వచ్చేసరికి వాళ్లే తూచ్ అదేం లేదు అదంతా ఉత్తినే అని మాట మార్చేస్తారు.ఈ కోవలో ముందుగా ఉండేది మాత్రం తెలంగాణ కాంగ్రెస్ నాయకులు పొన్నం ప్రభాకర్ ఒకరు ఇంకొకరు దానం నాగేందర్. ఒకటి కాదు రెండు కాదు తెలంగాణా ఏర్పడ్డాక చాలా సార్లు వీరిద్దరూ కారెక్కి తెరాస తీర్థం పుచ్చుకోనున్నారని వార్తలు వినిపించాయి.అయితే చివరి నిమిషం లో […]
మంత్రి భార్యనీ వదల్లేదు
ఆమె స్వయానా కేంద్రమంత్రి, ఆర్మీ మాజీ చీఫ్ వీకే సింగ్ భార్య భారతీ సింగ్.అయితేనేం ఆమెనే బెదిరిస్తున్నాడో ప్రబుద్దుడు.వివరాల్లోకెళ్తే ఢిల్లీకి చెందిన ప్రదీప్ చౌహాన్ మంత్రి గారి కుటుంబానికి తెలిసినవాడే.ఆ మధ్య ఆగష్టు 6 న భారతి సింగ్ ప్రదీప్ తో ఫోన్ లో మాట్లాడింది.అయితే ఆ మాటలని ప్రదీప్ రహస్యంగా రికార్డు చేసాడని రూ 2 కోట్లు ఇవ్వకపోతే ఆ సంభాషణల్ని సోషల్ మీడియాలో పెడతానని బెదిరిస్తున్నాడని భారతీ సింగ్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. […]
అచ్చం మహేష్ లానే నయీమ్ కూడా
సూపర్ హిట్ అయిన బిజినెస్ మ్యాన్ సినిమా గుర్తుందా. బిజినెస్ మ్యాన్ సినిమాలో హీరో ముంబయిని సుస్సు పోయించటానికి వచ్చానని చెబుతూ.. నిజంగానే పోయించటం.. తన మాఫియా చేష్టలతో దేశ రాజకీయాల్నే ప్రభావితం చేసే శక్తిగా మారటం లాంటివి కనిపిస్తాయి. ఈ సినిమాలో ఒక సీన్లో హీరో మహేశ్ బాబు డైలాగ్ ఒకటి ఉంటుంది. ‘‘ప్రతి టేబుల్ మీదా మన గన్ ఉండాలి. సూర్య ట్యాక్స్ పేరుతో పన్ను కట్టాల్సిందే. ఎవడైనా కట్టనని అంటే గన్ చూపించి […]
సాక్షి సాధిందించి..
రియో ఒలింపిక్స్ లో ఎట్టకేలకు భారత్ బోణీ కొట్టింది. రియో ఒలింపిక్స్‌లో పతకం కోసం భారతీయులు చూస్తున్న ఎదురుచూపులకు తెరపడింది. మహిళా రెజ్లింగ్ విభాగంలో భారత క్రీడాకారిణి సాక్షిమాలిక్(23) తొలి పతకం సాధించింది. 58 కేజీల ఫ్రీైస్టెల్ రెజ్లింగ్‌లో కిర్గిస్థాన్ రెజ్లర్ ఐసులూ తినిబెకోవాపై 8-5 తేడాతో విజయం సాధించి భారత్‌కు కాంస్య పతకాన్ని తెచ్చిపెట్టింది. హర్యానాలోని సాక్షి మాలిక్ సొంతూరులో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆనందంలో మునిగితేలారు. ఒలింపిక్స్‌లో పతకం సాధించిన నాలుగో మహిళా క్రీడాకారిణిగా […]
వర్కవుట్స్ మొదలు పెట్టిన వెంకటేష్
వెంకీ తాజా సినిమా ‘బాబు బంగారం’ సినిమా ఇటీవల విడుదలై సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ లోపల వెంకీ తన నెక్స్ట్ సినిమా కోసం కసరత్తులు చేస్తున్నాడు. తన తదుపరి సినిమా కోసం బాలీవుడ్ సినిమా ‘సాలా ఖదూస్’ని రీమేక్ చేయాలనుకుంటున్నాడు. ఈ సినిమాలో వెంకీ బాక్సింగ్ కోచ్‌లా నటిస్తున్నాడు. అందుకోసం వెంకీ బాడీ బిల్డింగ్ చేస్తున్నాడు. సిక్స్ పాక్ కాదు గానీ బాడీ చాలా ఫిట్‌గా ఉండేలా, అందుకు తగ్గట్టుగా వర్కవుట్స్ మొదలెట్టేశాడు వెంకీ. ఈ […]
మెగాస్టార్ సినిమాలో సూపర్ స్టార్
మెగాస్టార్ సినిమాకి మరో స్పెషల్ యాడ్ కానుంది. తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్‌గానీ, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కానీ చిరు సినిమాలో గెస్ట్ రోల్‌లో కనిపించే అవకాశం ఉందట. ఈ ఇద్దరు సూపర్ స్టార్లు చిరంజీవికి మంచి సన్నిహితులు. చిరంజీవి రీ ఎంట్రీలో తమ ఎంట్రీ ఒక స్పెషల్ టచ్‌గా ఉండబోతోందంటే అందుకు తాము రెడీ అంటున్నారనే గాసిప్ విన వస్తోంది. ‘మనం’ సినిమాలో అమితాబ్ బచ్చన్ గెస్ట్ రోల్‌లో కనిపించాడు. తెలుగు ప్రేక్షకుల్లో […]
నిజంగా వారంతా నయీమ్ బాధితులేనా?
గ్యాంగ్‌స్టర్ నయీమ్ ఎన్‌కౌంటర్ తర్వాత రాజకీయ వర్గాలలో ప్రకంపనలు కనిపిస్తున్నాయి. పోలీసులు అధికారికంగా ఏ రాజకీయ నాయకుడి పేరూ ప్రకటించకపోయినా మీడియా, రాజకీయ వర్గాలలో వినిపిస్తున్న ఊహాగానాలతో రాజకీయ నాయకులు అలర్ట్ అవుతున్నారు. ‘గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లు’ అన్న చందాన రాజకీయ నాయకులు వ్యవహరిస్తున్న తీరు అనుమానాస్పదంగానే ఉంది. ఇంకొందరు రాజకీయ నాయకులు మాత్రం తమ పేరు మీడియాలో రావడం పట్ల వివరణ ఇస్తున్నారు. అది వారి బాధ్యత. అలా మీడియా ముందుకు వచ్చిన […]