అల్లు అర్జున్ ‘సరైనోడు’ టాలీవుడ్‌లో మంచి విజయం నమోదుచేసుకుంది. స్లో అండ్ స్టడీగా మొదలుపెట్టి సూపర్ హిట్ జాబితాలో చేరిపోయింది. ఆ తరువాత కేరళలోను ఈ సినిమాను రిలీజ్ చేశారు. అక్కడ రూ.8 కోట్లకి పైగా వసూళ్లను రాబట్టింది. ‘సరైనోడు’తో మాలీవుడ్‌లో మన స్టైలిష్ స్టార్ క్రేజ్ మరింతగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో అర్జున్ కి ‘స్టార్ ఏసియా నెట్ మిడిల్ ఈస్ట్’ వారు ‘ప్రవాసి రత్న’ పురస్కారంతో సత్కరించారు. ‘ఓనం’ పండుగ సందర్భంగా దుబాయ్ లోని […]
Author: admin
గిన్నిస్ కెక్కిన మోడీ సూటు
అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా భారత్‌కు వచ్చినప్పుడు మోడీ ధరించిన సూట్ గుర్తుంది కదూ. అప్పట్లో అంత ఖరీదైన సూటు ధరించడంపై మోదీపై విపక్షాలు విమర్శలు కూడా గుప్పించాయి. ఇప్పుడు ఆ సూటు ఏకంగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కింది. వేలంలో అత్యధిక ధర పలికిన సూటుగా ఈ రికార్డును మోదీ సూట్ దక్కించుకుంది. 2015 ఫిబ్రవరి 20న దీన్ని వేలానికి ఉంచగా గుజరాత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి, ప్రైవేట్ ఎయిర్‌లైన్ యజమాని లాల్జీభాయ్ పటేల్ అత్యధిక బిడ్ […]
కనకపు సింధూరం
బంగారం గెలవలేదు కానీ బంగారం కంటే గొప్ప ఆటే ఆడింది.అందుకే ఇంటా బయటా ప్రశంశల జల్లులు కురుస్తున్నాయి.యావత్ భారతావనిని మంత్రముగ్దుల్ని చేసింది సింధు పోరాటం.ఓ వైపు ప్రశంసల వర్షం కురుస్తుంటే మరో వైపు కనక వర్షం మొదలయింది. ఇప్పటికే పలు రాష్ట్రాలు..అనేక సమాఖ్యలు ప్రభుత్వ, ప్రభుత్వేతరులు సింధుకి నజరానాలు ప్రకటిస్తున్నారు.ఇదివరకే తెలంగాణ ప్రభుత్వం సింధుకు కోటి రూపాయిల నజరానా ప్రకటించింది.ఇక తాజాగా ఆంధ్ర ప్రదేశ్ సర్కార్ మూడు కోట్ల రూపాయిలు, అమరావతిలో వెయ్యి గజాల స్థలం, గ్రూప్ […]
రెండు రోజుల్లో చిరు వచ్చేస్తున్నాడు
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిరంజీవి 150 వ సినిమా 1st లుక్ మరో రెండు రోజుల్లో మనముందుకు వచ్చేస్తోంది.ఇదేదో గాసిప్ అనుకునేరు..స్వయంగా అల్లు అరవింద్ ఈ విషయాన్నీ ధ్రువీకరించాడు.ఇంకేముంది ఇంకో రెండు రోజుల్లో మెగా అభిమానులకి పండగే మరి. ఎన్నో రకాల కథలు,దర్శకుల్ని పరిశీలించిన తరువాత..ఫైనల్ గా తమిళ్ కత్తి ని రీమేక్ చేయాలని దాన్ని మాస్ డైరెక్టర్ వినాయక్ అయితే బాగా హేండిల్ చేస్తాడని చివరికి అలా ఫిక్స్ అయిందే ఈ మెగా 150 వ […]
నీ ఆటకు సలాం..నీ పోరాటానికి గులాం
తెలుగింటి ఆడపడుచు..భరతమాత ముద్దుబిడ్డ పూసర్ల వెంకట సింధు బంగారు పతాక వేటలో ఓటమిని చవి చూసింది.అయితేనేం బంగారు పథకం కంటే విలువైన పోరాటాన్ని స్ఫూర్తి ని కనబరిచి మా బంగారం నువ్వే అనే లా 100 కోట్ల మందిచే నిందింపచేసింది. ఒలింపిక్స్ లో రజతం నెగ్గిన తొలి భారతీయ మహిళగా రికార్డ్ సృష్టించింది మన సింధు.హోరాహోరీగా సాగిన ఫైనల్ లో సింధూ 21-19, 12-21, 15-21 తేడాతో స్పెయిన్ నెంబర్ వన్ కరోలిన మారిన్ చేతిలో పోరాడి […]
బాబు ప్లీజ్: సింధు కూడా నా
అందరిలా మాట్లాడితే ఆయన చంద్రబాబు ఎందుకవుతారు.ప్రపంచానికి పాఠాలు చెప్పింది ఆయనే..సెల్ ఫోన్ ని ఇండియాకి తెప్పించింది ఆయనే..సాఫ్ట్ వేర్ ని కనిపెట్టింది ఆయనే..వినే ఓపిక ఉంటే ఇలాంటివి ఇంకా చాలా లిస్ట్ వుంది కానీ ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే.అంతటి ఘనాపాటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈఓ గా నియమితులయితే దానిక్కూడా బాబే కారణమని ఆ మధ్య నవ్వులపాలయ్యాడు.అమరావతికి ఒలింపిక్స్ తెస్తానని ఇంకోసారి అభాసుపాలయ్యాడు.ఇలా సీజనల్ గా ట్రెండ్ ని […]
దానికే ఇల్లీకి అంతా కోపమా!
నిన్నంతా ఆంఖే 2 సినిమా న్యూస్ రచ్చ రచ్చ చేసింది.అందునా రెజీనా బాలీవుడ్ ఛాన్స్ కొట్టేయడం అదీ బిగ్ బి అమితాబ్ పక్కన ఛాన్స్ అంటూ అందరు కవర్ పేజీ కలరింగ్ ఇచ్చారు.ఆంఖే 2 లో ఒక హీరోయిన్ గా ఇలియానా నటిస్తోందంటూ ఊదరగొట్టేసారు.ఆంఖే 2 ఓపెనింగ్ సందర్బంగా ఏర్పాటు చేసిన పార్టీ లో సైతం ఇలియానా పేరునే అనౌన్స్ చేసే సరికి అంతా అదే ఖాయం చేసేసారు. అయితే అక్కడే ఇలియానా కి చిర్రెత్తుకొచ్చింది.తానింకా ఓకే […]
చుట్టాలబ్బాయి TJ రివ్యూ
సినిమా : చుట్టాలబ్బాయి టీజ్ రేటింగ్: 2.75/5 టాగ్ లైన్: రొటీనే కానీ బొర్ కొట్టదు నటి నటులు : ఆది,నమిత ప్రమోద్, సాయి కుమార్జ,అలీ,పృద్వి, జయ ప్రకాష్ రెడ్డి, పోసాని కృష్ణ మురళి, బ్రహ్మానందం, కృష్ణ భగవాన్, నిర్మాత : వెంకటేష్ తలారి బ్యానర్ : శ్రీ ఐశ్వర్య లక్ష్మి మూవీస్, మ్యూజిక్ : థమన్ సినిమాటోగ్రఫీ : అరుణ్ కుమార్ ఎడిటింగ్ : SR సేక్ఖార్ డైలాగ్ : భవాని ప్రసాద్ కథ /స్క్రీన్ […]
గెడ్డం చక్రవర్తి పెళ్లి.
టాలీవుడ్ నటుడు జేడి చక్రవర్తి ఏడడగులు వేశాడు. 1989 లో రాంగోపాల్ వర్మ ఆల్ టైం సెన్సెషనల్ మూవీ శివ ద్వారా టాలీవుడ్ లో తెరంగేట్రం చేసిన జేడీ.. అనుకృతిని వివాహం చేసుకున్నాడు. రాంగోపాల్ వర్మ ‘శ్రీదేవి’ అనే పేరుతో తీసిన సినిమాలో యాక్ట్ చేసింది అనుకృతి .అయితే ఆ సినిమా ఏమయ్యిందో తెలియదు కానీ సినిమా రిలీజ్ కాకుండానే చాలా ఫేమస్ అయిపోయింది. మొత్తానికి 46 వ ఏట జేడి పెళ్ళి పీటలెక్కగా ఆయనకు సినీసెలబ్రిటీలు బెస్ట్ […]