కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ అద్దె గర్భంపై సంచలన ‘వాతలు’ పెట్టారు కొందరు సెలబ్రిటీలకి. ఇద్దరు పిల్లలున్న సెలబ్రిటీలు కూడా తమ భార్యలకు కష్టం కలగకూడదని అద్దెగర్భం (సరోగసి)ని ఆశ్రయిస్తున్నారని ఆమె అసహనం వ్యక్తం చేయడం జరిగింది. కేంద్రం ఈ రోజు అద్దెగర్భంపై కఠిన చట్టాన్ని తెచ్చింది. కేంద్ర క్యాబినెట్ ఈ చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం ఇకపై భారతదేశంలోనివారికి మాత్రమే సరోగసీ వర్తిస్తుందని, అది కూడా ఒక్కసారికి మాత్రమేనని కేంద్రం స్పష్టం చేసింది. ఎట్టి […]
Author: admin
దమ్ముంటే రా ఇప్పుడే రాజీనామా చేస్తా:కెసిఆర్
మహా రాష్ట్ర సర్కార్ తో గోదావరి జలాలపై ఒప్పందాన్ని చారిత్రాత్మక ఒప్పందామంటూ ఆకాశానికెత్తేసిన కెసిఆర్ ఆ విజయం తో ఈ రోజు నగరానికి తిరిగి వచ్చిన సందర్బంగా కెసిఆర్ కి ఘన స్వాగతం లభించింది. వచ్చి రావడం తోనే నిన్న కాంగ్రెస్ నాయకులు చేసిన కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం పైన కెసిఆర్ తీవ్ర స్థాయిలో మండి పడ్డాడు.ప్రజలంతా ఈ ఒప్పందం పై హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తుంటే ఈ కాంగ్రెస్ సన్నాసులు మాత్రం ఓర్వలేక నల్ల జెండాలు ప్రదర్శితున్నారు […]
తమన్నా ఇది నిజమేనా?
‘బాహుబలి ది బిగినింగ్’లో తమన్నా పాత్ర కోసం చాలా ప్రచారాలు జరిగాయి విడుదలకు ముందే. అందంగా రాజకుమారి పాత్రలో కనిపిస్తుందట మిల్కీ బ్యూటీ అని ప్రచారం చేశారు. కానీ కేవలం రెండు పాటల్లో మాత్రమే ఆమె అందంగా కనిపిస్తుంది మొదటి పార్ట్‌లో. అసలే ఆమె పాత్ర చాలా తక్కువ నిడివి ఉన్న పాత్ర. అందులోనూ ఉద్యమకారిణిగా డీ గ్లామర్ రోల్‌లో కనిపిస్తుంది మిల్కీ బ్యూటీ. కానీ రెండో పార్ట్‌లో మాత్రం అలా కాదట. అనుష్కతో పోలిస్తే తక్కువ […]
అల్లు వారి దెబ్బకి “పెళ్లిచూపులు” ఆగేదా?
మెగా ఫామిలీ నుంచి వచ్చిన మరో హీరో అల్లు శిరీష్. ఇంతకుముందు రెండు సినిమాల్లో నటించినప్పటికీ గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. అయితే తాజాగా వచ్చిన శ్రీరస్తు శుభమస్తు సినిమా ఈ హీరో కి మంచివిజయాన్నే ఇచ్చింది. దీనితో మెగాహీరోస్ వరుసలో 8వ. నెంబర్ ని సొంతం చేసుకున్నాడు. అయినప్పటికీ శిరీష్ తండ్రి అల్లు అరవింద్ మాత్రం తన కొడుకు ఒక మంచి సినిమా ని మిస్ అయిపోయాడని తెగ ఫీలవుతున్నాడని ఫిలిం నగర్ లో చర్చించుకుంటున్నారు. ఆ సినిమా […]
గ్యారేజ్ కి చంద్రబాబు సెంటిమెంట్!
మాములుగా సగటు మనిషికి సెంటిమెంటు 100 కి 50 పాళ్ళుంటే అదే సినిమా వాళ్ళకి మాత్రం 100 కి 100 పాళ్ళు సెంటిమెంట్ ని నమ్ముతారు.అంత బలంగా సెంటిమెంట్ ఆంటే వాళ్ళకో సెంటిమెంట్ మరి.అది సినిమా పేరైనా..విడుదల తేదీ అయినా.వారమైనా.పేరులోని అక్షరాలయినా..వాటి అంకె అయినా సెంటిమెంట్ ఆంటే సెంటిమెంట్.అంత స్ట్రిక్ట్ గా ఫాలో అవుతారు సినిమా వాళ్ళు. ఇక అసలు విషయానికి వస్తే ఎన్టీఆర్ కెరీలోనే అత్యంత విపరీతమైన అంచనాలతో రాబోతోన్న కొరటాల శివ దర్శకత్వం వహించిన […]
గ్యారేజ్ రిలీజ్ డేట్ మారడానికి ఆయనే కారణం
జనతా గ్యారేజ్ రిలీజ్ డేట్ కన్ఫ్యూషన్ లో వున్నా అభిమానులకు ఎట్టకేలకు ఫైనల్ డేట్ గా సెప్టెంబరు 1 ని చిత్ర యూనిట్ కంఫర్మ్ చేసింది. అయితే అనుకున్న దానికన్నా ఒకరోజు ముందే ఈ సినిమా సందడి చేయనున్నందుకు అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది .అయితే.. అసలు జనతా గ్యారేజ్ రిలీజ్ డేట్ ముందుకు జరగడం వెనకాల ఓ ప్రముఖ నిర్మాత ఉన్నారని టాక్. ఆ నిర్మాత మరెవరోకాదు దిల్ రాజు అని ఫిలింనగర్ సమాచారం. ముందు అనుకున్న […]
మెగా వారసుడు కి చిట్టి చెల్లి రక్షాబంధన్
మెగా వారసుడు రాఖీ కట్టించుకున్నాడు అందులో విశేషమేముంది అనుకుంటున్నారా ? నిజంగానే విశేషం వుంది రాఖీ పండగ రోజు తన సొంత సోదరీమణులతోపాటు రాఖీ కట్టించుకున్న ఈ మెగా హీరో తన బాబాయ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – అన్నా ల గారాల పట్టి పోలేనా తో కూడా రాఖీ కట్టించుకున్నాడు ఈ విషయమే ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా చక్కెర్లు కొడుతుంది. రాఖీ కట్టించుకున్న చరణ్ చెల్లి పోలేనా కి ఏం కనుక ఇచ్చాడనేది […]
అదాశర్మా అలా ఎలా!
ఈ మధ్య ఇండియన్ సినిమాల్లో విపరీతమైన మార్పొచ్చింది.ఆంటే అదేదో మేకింగ్ లోనో లేకపోతే సరికొత్తగా ప్రెజెంట్ చేయడం లోనో..కొత్త తరహా ఆలోచనలతో నో అనుకునేరు. కాదు గాక కాదు సుమీ..హాలీవుడ్ రేంజ్ లో అందాలు ఆరబోయడం లో మీకు మేమేం తీసిపోము అంటూ మనోళ్లు హాలీవుడ్ వాళ్ళకి సవాల్ విసురుతున్నారు. ఇక మన దగ్గర కూడా అన్ని వుడ్స్ కంటే బాలీవుడ్ ఎప్పుడు ఈ తరహా సెక్సపోసింగ్ లో ముందుంటుంది.అయితే ఇక్కడా మిగిలిన వుడ్స్ అన్ని బాలీవుడ్ […]
సీఎం చెప్పారు సింధుది కర్ణాటక అట!
ఓ వైపు సింధు తెలంగాణా అమ్మాయని కాదు కాదు సింధునే స్వయంగా వాళ్ళ తాతగారిది విజయవాడ అని చెప్పాక ఆమెది ఆంధ్ర ప్రాంతమే అని అర్థం పర్థం లేని చర్చా.వాదోపవాదాలు జరుగుతుంటే ఆ సీఎం మాత్రం సరికొత్త చర్చని లేవదీశారు.ఆయనెవరరో కాదు హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ . అసలేం జరిగిందంటే మహిళల రెజ్లింగ్‌లో కాంస్య పథకం సాధించిన సాక్షి మాలిక్ హర్యానా రాష్ట్రానికి చెందిన అమ్మాయే అన్న విషయం తెలిసింది.సాక్షిని సన్మానిస్తూ హర్యానా ముఖ్యమంత్రి […]