అనుష్క ప్రధాన పాత్రలో వచ్చిన ‘అరుంధతి’ సినిమా సాధించిన విజయం అంతా ఇంతా కాదు. అనుష్క సినీ ప్రయాణాన్ని ‘అరుంధతి’కి ముందు, అరుంధతికి తర్వాత అని లెక్కించవచ్చు. అంతగా ఆ సినిమా తర్వాత అనుష్క కెరీర్ టర్న్ అయిపోయింది. అంతవరకూ కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం అనుకున్న అనుష్కను ఆ తరువాతి నుంచీ ఆమె స్థాయి ఎక్కడికో వెళ్లిపోయింది. అంత గొప్ప సినిమా తరువాతనే ఆమె నుండి ‘బాహుబలి’, రుద్రమదేవి’, సైజ్ జీరో వంటి ఎన్నో విలక్షణమైన […]
Author: admin
పవన్‌తో పోటీ ఎందుకు రోజా!
పవన్ ఏమీ ప్రత్యక్ష రాజకీయాల్లో లేడు. వస్తానంటున్నాడంతే. అలాంటి పవన్‌కళ్యాణ్‌ని రాజకీయంగా విమర్శిస్తే రోజాకి ఒనగూరే లాభమేంటట? రాజకీయాల్లో చిరంజీవి అంటే రోజాకి అస్సలు పడదు. టిడిపిలో ఉండగానే కాదు, వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే అయిన తరువాత కూడా రోజా, ఇంకా గట్టిగా చిరంజీవిని విమర్శిస్తూ వచ్చారు. చిరంజీవితోపాటు పవన్‌కళ్యాణ్‌ని కూడా విమర్శించడం ఆమెకు అలవాటు. టిడిపి గెలిచిందే పవన్‌కళ్యాణ్ దయతో అని చెబుతూనే పవన్‌కళ్యాణ్‌ని రబ్బర్‌సింగ్ అని తీసిపారెయ్యడం రోజాకే చెల్లింది. రబ్బర్‌సింగో, గబ్బర్‌సింగో రోజాకే బాగా […]
గ్యారేజ్ చూసి అల్లు అర్జున్ పై కామెంట్స్
తమిళ్ సినీ యాక్టర్, స్టార్ కమెడియన్ ‘సత్యన్ శివకుమార్’ జనతా గ్యారేజ్ చూసి ఎన్టీఆర్ యాక్షన్ కి ఫిదా అయిపోయాడట. జనతా గ్యారేజ్ చూసినతరువాత అల్లు అర్జునపై తన ట్విట్టర్ అకౌంట్ లో కామెంట్స్ చేసాడు. ” సరైనోడు చూసాను ఇలా చెపుతున్నందుకు క్షమించు అల్లు (బన్నీ) మాస్ సినిమాలకంటే రొమాంటిక్ సినిమాలపై కాన్సంట్రేట్ చేస్తే మంచిది. మాస్ అంటే ఒక్కడే యంగ్ టైగర్ ఎన్టీఆర్, అతన్ని ఎవరు టచ్ చేయలేరు”. అని ట్వీట్ చేసాడు. అయితే […]
అమెరికాలో అదరగొడుతోన్న గ్యారేజ్
భారీ అంచనాల నడుమ విడుదలైన యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా సినిమా ‘జనతా గ్యారేజ్’ ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ సినిమాకు తొలిరోజు కలెక్షన్లు భారీగా ఉన్నట్టు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాలు, కేరళతో పాటు ప్రపంచవ్యాప్తంగా రెండు వేలకు పైగా థియేటర్లలో ‘జనతా గ్యారేజ్’ ప్రేక్షకుల ముందుకువచ్చింది. అయితే ఈ సినిమా అమెరికా లో దుమ్మురేపుతోంది. వారం మధ్యలో విడుదలైనా జనతా గ్యారేజ్ అగ్రరాజ్యంలో అద్భుతంగా ఆడుతోందని, హిందీ పెద్ద సినిమాలను సైతం తలదన్నేలా ఈ […]
పవన్ కళ్యాణ్ ని ఎత్తేసిన రామ్ గోపాల్ వర్మ
ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేసే రామ్ గోపాల్ వర్మ మళ్ళీ తనదైన స్టైల్ లో కామెంట్స్ చేస్తూ మళ్ళీ తెరపైకి వచ్చాడు. ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి దాని కి సంజాయిషీ కూడా ఇచ్చుకుని ఇంకెప్పుడు పవన్కళ్యాణ్ గురించి మాట్లాడాను అనికూడా చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పుడు మళ్ళీ పవన్కళ్యాణ్ గురించి కొన్ని సంచలన కామెంట్స్ చేసాడు. అయితే ఈ సారి పాజిటివ్ కామెంట్స్ చేసాడు. మొన్న పవన్ తిరుపతిలో […]
‘ఎన్టీఆర్’ కి నచ్చనిది ‘బన్నీ’ కి నచ్చింది.
టాలీవుడ్ లో ఈ మధ్యకాలం లో కధా రచయితలు దర్శకులుగా మారి మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారు. ఆ దారిలోనే రావాలనుకుంటున్నాడు కథారచయితగా మంచి పేరు తెచ్చుకున్న వక్కంతం వంశీ. ఈయన స్టార్ హీరోల కథారచయితగా మంచి పేరు తెచ్చుకొన్నాడు. గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ సినిమాకు వంశీ దర్శకత్వం వహించనున్నారు అనే వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఆ సినిమా పట్టాలెక్కేపరిస్థితి లేదని టాలీవుడ్ సమాచారం. ఎన్టీఆర్ ఇప్పుడు పూరి జగన్నాద్ తో ఒక సినిమా చేయటానికి […]
రకుల్‌తో పెట్టుకుంటే లాఠీ విరుగుద్ది.
రకుల్ ప్రీత్ సింగ్.. ఈ ముద్దుగుమ్మ ‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలయ్యింది. ఆ వెంటనే ‘లౌక్యం’ సినిమాతో సక్సెస్‌ని అందుకుంది. ఆ తరువాత వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయింది. కానీ వాటిలో సక్సెస్ అనే మాట చాలా తక్కువ. కానీ అమ్మడు మాత్రం బిజీ బిజీగానే ఉంది. అవకాశాలు ఏమాత్రం తగ్గడంలేదు. పెద్ద హీరోలు, చిన్న హీరోలు అనే తేడా లేకుండా వరుసపెట్టి సినిమాలు చేసుకుంటూ పోతోంది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ చేతిలో భారీ […]
టీడీపీకి షాక్ ఇచ్చిన ప్రజాభిప్రాయ సేకరణ
అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లయిన సందర్భంగా పార్టీ-ప్రభుత్వంపై జనాభిప్రాయం సేకరించేందుకు తెలుగు దేశం పార్టీ రంగంలోకి దిగింది.పబ్లిక్ ఒపినీయన్ లో 25-30 మంది ఎమ్మెల్యేలపై మాత్రం సదభిప్రాయం వ్యక్తమయినట్లు సమాచారం. సగానికిపైగా ఎమ్మెల్యేలు, కొందరు మంత్రుల కుటుంబసభ్యులపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాజధాని పరిసర జిల్లాల్లోని ఇద్దరు మంత్రుల భార్యలు కౌంటర్లు పెట్టారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఒక శాఖ అడ్వర్టైజ్‌మెంట్‌కు సంబంధించి ఏమైనా పనులు కావాలంటే సదరు మంత్రి సతీమణిని సంప్రదించాల్సిందేనన్న ప్రచారం జరుగుతోంది. అందులో దాదాపు 200 […]
గ్యారేజ్ రేంజ్ లో ‘మజ్ను’
ఈ మధ్యకాలం లో వరుస విజయాలతో దూసుకెళుతున్న యంగ్ హీరో నాచురల్ స్టార్ నాని. ఈ హీరోనుంచి రాబోతున్న నెక్స్ట్ సినిమా మజ్ను రీలీజ్ కి రెడీగా వుంది. పెద్దగా పరిచయం లేని ఒక చిన్న డైరెక్టర్ విరించి వర్మ, కొత్త హీరోయిన్లతో ఈ సినిమా చేసాడు నాని. విరించి వర్మ ఇంతకముందు తీసిన సినిమా ఉయ్యాల జంపాల. అయితే ఇప్పడు ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్లో జనతాగ్యారేజ్ తర్వాత భారీ బిజినెస్ చేసేసిందట. అమెరికా లో […]