ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ రిటైల్ విభాగాన్ని ఆయన అమ్మకానికి పెట్టినట్టు తెలుస్తోంది. భారీ లాభాల్లో ఉన్న హెరిటేజ్ గ్రూప్‌ను సొంతం చేసుకునేందుకు పలు కార్పొరేట్ సంస్థలు పోటీ పడినా చివరకు ఫ్యూచర్ గ్రూప్ సంస్థ హెరిటేజ్‌ను దక్కించుకునేందుకు ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది. హెరిటేజ్ సేల్ విషయంపై ప్రస్తుతం హెరిటేజ్ సంస్థకు, ఫ్యూచర్ గ్రూప్ ప్రతినిధులకు చర్చలు జరుగుతున్నట్టు కూడా సమాచారం. చంద్రబాబు 1992లో హెరిటేజ్ గ్రూప్‌ను ప్రారంభించారు. హెరిటేజ్ […]
Author: admin
జనసేన టు జిమ్:పవన్ కళ్యాణ్
ఏపీ కి ప్రత్యేక హోదా విషయంలో మళ్ళీ రాజకీయ బాట పట్టిన జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఓ రెండు భారీ బహిరంగ సభలతో జనసేన ఉనికిని చాటుకున్నాడు.అయితే తదుపరి రాజకీయ కార్యాచరణ మాత్రం పవన్ ప్రకటించ లేదు.అయితే ఈ లోగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తదుపరి సినిమా పనుల్లో బిజి బిజీ గా వున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తదుపరి సినిమా కాటమ రాయుడు గా రాబోతోన్న విషయం తెలిసిందే.ఈ సినిమాకు […]
ఇదైనా నమ్మొచ్చా కేటీఆర్ గారూ
హైదరాబాద్ రోడ్లు,వాటి దుస్థితి గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచింది.ఎక్కడ చూసినా పుంఖాను పుంఖాలుగా హైదరాబాద్ రోడ్ల దయనీయ స్థితి గురించి కథనాలు వెలువడుతున్నా సర్కార్ మాత్రం మొద్దు నిద్రను వీడడం లేదు.ఎప్పటికప్పుడు ఏవో కుంటి సాకులు చెప్తూ తప్పించుకుంటోంది ప్రభుత్వం. చరిత్రలో ఎన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో తెరాస కి పట్టం కట్టి బల్దియా పీఠాన్ని అప్పగించారు హైదరాబాదీలు.స్వయానా ముఖ్యమంత్రి కెసిఆర్ కుమారుడు కేటీర్ ప్రచార బాధ్యతలు భుజానికెత్తుకొని 100 రోజుల్లో హైదరాబాద్ […]
టీఆర్ఎస్‌కు కొత్త శత్రువు అదేనా!
తెలంగాణ బీజేపీ నేతల్లో జోష్ కొట్టొచ్చినట్టు కనిపిస్తోందా? అధికార టీఆర్ ఎస్ సహా సీఎం కేసీఆర్‌పై కమల దళం రెచ్చిపోతోందా? అమిత్ షా పర్యటన వీరిలో కొత్త రక్తం నింపిందా? ఇక, భవిష్యత్తులో తెలంగాణలో కమలం భారీ ఎత్తున గుబాళిస్తుందా? అంటే ఇప్పటికప్పుడున్న పరిణామాలు ఔననే అనిపిస్తున్నాయి. రెండు రోజుల కిందట వరంగల్‌లో భారీ ఎత్తున నిర్వహించిన బీజేపీ సభలో కమల దళాధిపతి అమిత్ షా.. అటు కేసీఆర్ ఇటు టీఆర్ ఎస్‌లపై ఓ రేంజ్‌లో రెచ్చిపోయారు. […]
పవన్ లడ్డూలు-రోజా క్యాబేజీలు
పాచి పోయిన లడ్డూలు, కుళ్లిపోయిన క్యాబేజీలు.. ఏంటా ఇవి! అని మొహం చిట్లించుకుంటున్నారా? కేంద్ర ప్రభుత్వం ఏపీకి ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజీకి మనోళ్లు పెట్టిన పేర్లివి!! సినీ ఫీల్డ్ నుంచి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రత్యేక ప్యాకేజీని పాచిపోయిన లడ్డూలుగా పేర్కొన్న విషయం తెలిసిందే. ఇలాంటి డైలాగులు సినీ ఫీల్డ్‌లో రొటీన్‌గానే వినిపిస్తుంటాయి. ట్రెండ్‌ని ఫాలో అయిపోయే మూవీ ఆర్టీస్ట్స్ సైటరిస్ట్‌గా మాట్లాడడం తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్.. ప్యాకేజీని పాచిపోయిన […]
కాపు ఉద్యమంలో లుకలుకలు!
కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ.. ఉద్యమిస్తున్న మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆశలు తీరతాయా? అసలు కాపు వర్గానికి చెందిన నేతలందరూ ఒక్క దారిలోకి వచ్చి ముద్రగడ కోరుతున్నట్టు ప్రభుత్వంపై యుద్ధం ప్రకటిస్తారా? ఉద్యమానికి మద్దతు పలుకుతారా? అంటే ఇప్పుడు ఇవన్నీ మిలియన్ డాలర్ల ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి. తాజా పరిణామాలను గమనిస్తే.. కాపు ఉద్యమం ప్రారంభమైనప్పుడు ఉన్న వేడి ఇప్పుడు కనిపించడం లేదు. అంతేకాదు, కాపు నేతల మధ్యే పెద్ద ఎత్తున లుకలుకలున్నట్టుగా […]
చిక్కులో పడ్డ బోయపాటి
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మాస్ డైరెక్టర్ గా ప్రత్యేకమయిన గుర్తింపుతెచ్చుకున్నాడు బోయపాటి శ్రీను. బాలకృష్ణ తో సింహ, లెజెండ్ లాంటి బ్లాక్బూస్టర్స్ కొట్టాడు తర్వాత స్టయిలిష్స్టార్ ను మాస్ హీరో గా చూపించి హిట్ కొట్టి మంచి ఉపుమీదున్న బోయపాటికి పెద్ద చ్చిక్కే వచ్చింది. అల్లుడు శ్రీను సమయంలో బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా చేస్తానని, భారీ పారితోషికానికి ఆశపడి బోయపాటి శ్రీను చేసిన చిన్న సంతకం, ఇప్పుడు అతని కెరీర్ తో ఆట ఆడుకుంటోంది. […]
సంతానం కోసం పూజలు చేస్తున్న నటి
నువ్వు నేను సినిమా గుర్తుందా..అందులో అవును రా..ఏంట్రా అంటూ అబ్బాయిలకు దీటుగా కౌంటర్లిచ్చిన అనిత గుర్తుందా.. అనిత ఆ సినిమాతో ఓ రేంజ్ కెళ్ళిపోయింది..ఆ తరువాత అడపా దడపా తెలుగు సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు.ఆ తరువాత ఐటెం సాంగ్స్ లో కూడా అదృష్టాన్ని పరీక్షించుకున్నా అవీ పెద్దగా ఫలితాన్నివ్వలేదు.ఇక లాభం లేదనుకుందో ఏమో ముంబై కి మకాం మార్చేసి బాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకున్నా అదీ పెద్దగా కలిసిరాకపోవడం తో ఫైనల్ గా హిందీ […]
రెబల్ స్టార్‌కి ఫుల్ ఫ్రీడమ్.
‘బాహుబలి ది కన్‌క్లూజన్’ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి చేసుకోనుంది, అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ నుండి రెబల్ స్టార్ ప్రబాస్ బయటికి రానున్నారు. తన మేకప్, సెటప్ పూర్తిగా ఛేంజ్ చేసేయనున్నాడు. ఈ సినిమా షూటింగ్ నుండి బయటికి రాగానే ప్రబాస్ తన తదుపరి సినిమాలపై దృష్టి పెట్టనున్నాడు. ఇప్పటికే మూడు, నాలుగు సినిమాలు ప్రబాస్ ఓకే చేసి పెట్టినట్లు సమాచారమ్. వాటిలో ఒకేసారి కనీసం రెండు సినిమాలైనా సెట్స్ మీదికి తీసుకెళ్లే అవకాశం […]