ఎన్టీఆర్‌కు కోపం ఎందుకు వ‌చ్చింది..!

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ సక్సెస్‌తో ఖుషీ..ఖుషీగా ఉన్నాడు. ఈ సినిమా ఎన్టీఆర్‌కు ఎప్ప‌టి నుంచో ఉన్న క‌లెక్ష‌న్లు, రికార్డుల దాహాన్ని తీర్చేసింది. ఈ సినిమా స‌క్సెస్ ఎంజాయ్ చేస్తోన్న ఎన్టీఆర్ ఓ విష‌యంలో తీవ్ర అస‌హ‌నంతో ఉన్నాడ‌ట‌. అస‌లు సంగ‌తి ఏంటంటే జ‌న‌తా గ్యారేజ్ స‌క్సెస్ ఫుల్లుగా 5 వ వారంలోకి ఎంట్రీ ఇస్తోంది. ఇప్ప‌టికే ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.135 కోట్ల గ్రాస్ వ‌సూళ్ల‌తో పాటు రూ.83 కోట్ల షేర్ రాబ‌ట్టింది. అయితే […]

హైదరాబాద్‌లో కూల్చి’వెతలు’

వానొచ్చింది, వరదొచ్చింది. హైదరాబాద్‌ నిండా మునిగింది. కనీ వినీ ఎరుగని స్థాయిలో అనూహ్యంగా కురిసిన భారీ వర్షాలతో నగరం నిండా మునిగిపోవడంతో తెలంగాణ ప్రభుత్వం, కఠిన చర్యలకు దిగింది. నాళాల కబ్జా కారణంగానే హైదరాబాద్‌ మునిగిపోయిందని అంచనాకి వచ్చిన ముఖ్యమంత్రి కెసియార్‌, తక్షణం అక్రమ కట్టడాల్ని, నాళాల కబ్జాల్ని ‘చెరిపెయ్యండి’ అని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలతో అధికారులు రంగంలోకి దిగారు. ఇంకేముంది, నగరంలో ఎటు చూసినా కూల్చివేతలే కనిపిస్తున్నాయి. నిజానికి ఇది మంచి […]

మ‌రో త‌మిళ్ డైరెక్ట‌ర్‌తో మ‌హేష్‌

మ‌హేష్‌బాబుకు ఇటీవ‌ల త‌మిళ డైరెక్ట‌ర్ల‌పై బాగా మ‌క్కువ పెరిగిన‌ట్టు క‌నిపిస్తోంది. ప్ర‌స్తుతం సౌత్ ఇండియాలోనే ఎంతో క్రేజ్ ఉన్న డైరెక్ట‌ర్ మురుగ‌దాస్ డైరెక్ష‌న్‌లో న‌టిస్తున్న మ‌హేష్ మ‌రో కోలీవుడ్ క్రేజీ డైరెక్ట‌ర్‌తో ఓ సినిమా చేసేందుకు చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాడా ? అంటే లేటెస్ట్ అప్‌డేట్స్ అవున‌నే అంటున్నాయి. మ‌హేష్ ప్ర‌స్తుతం మురుగ‌దాస్ డైరెక్ష‌న్‌లో తెలుగు, త‌మిళంలో ద్విభాషా చిత్రంలో న‌టిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత డీవీవీ దానయ్య నిర్మాత‌గా, హ్యాట్రిక్ హిట్ చిత్రాల డైరెక్ట‌ర్ కొర‌టాల శివ […]

బాహుబ‌లి-2 ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్‌

యావ‌త్ సౌత్ ఇండియా సినీ అభిమానుల‌తో పాటు నార్త్‌లో చాలా మంది సినీ అభిమానులు ఇప్పుడు బాహుబ‌లి-2 కోసం ఎంతో ఎగ్జైటింగ్‌గా వెయిట్ చేస్తున్నారు. వీరంతా బాహుబ‌లి-2 కోసం ఎందుకు అంత ఆస‌క్తితో ఉన్నారంటే వేరే చెప్ప‌క్క‌ర్లేదు. బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో తెలుసుకోవాలన్న టెన్ష‌న్ అంద‌రిలోను ఉంది. ఇక ఆ మిస్టరీ గుట్టు విప్పేందుకు రాజమౌళి టీమ్‌ కూడా శరవేగంగా శ్రమిస్తోంది.‍ బాహుబ‌లి-2 షూటింగ్ దాదాపు పూర్త‌యిపోయింది. ఈ సినిమా  వ‌చ్చే యేడాది ఏప్రిల్ 28న […]

టీవీ 9 పై కన్నేశారా?

టీవీ 9 తెలుగు న్యూస్ చానెల్స్ లో ఒక రెవెల్యూషన్ తీసుకొచ్చిందని చెప్పాలి. న్యూస్ కోసమే ప్రత్యేకించి చానెల్స్ అప్పటికే ఉన్నప్పటికీ టీవీ 9 వచ్చినతరువాతే న్యూస్ చానెల్స్ కి క్రేజ్ పెరిగింది. దానికి కారణం టీవీ 9 న్యూస్ ని ప్రజెంట్ చేసే విధానమే. టీవీ 9 వచ్చిన తరువాత సామాన్య జనాలకి న్యూస్ పై ఇంటరెస్ట్ పెరిగిందని కూడా చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఆ న్యూస్ ఛానల్ కి సంభందించిన మెజారిటీ వాటాలను చేజిక్కించుకునేందుకు […]

కాటమ రాయుడు గెటప్ ఇదిగో

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పాలిటిక్స్ కి స్మాల్ బ్రేక్ ఇచ్చి తన తదుపరి సినిమా షూటింగ్ లో నిమగ్నమయ్యారు.గబ్బర్ సింగ్ , అత్తారింటికి దారేది వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తరువాత వచ్చిన సర్దార్ గబ్బర్ సింగ్ అభిమానుల్ని నిరాశ పర్చి బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడిన విషయం తెలిసిందే.ఈ నేపథ్యంలో పవన్ అభిమానులంతా ఎప్పుడెప్పుడు పవన్ తదుపరి సినిమా వస్తుందా అంటూ ఎదురుచూస్తున్నారు. అనేక మలుపులు,విరామాలు తరువాత ఈ మధ్యనే పవన్ కళ్యాణ్ […]

తమన్నా డబ్బుకోసమే చేస్తుందట

టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో తమన్నా ఒకరు. వరుస సినిమాలతో పాటు ఐటెం సాంగ్స్ లోకూడా నర్తిస్తోంది మిల్కీ బ్యూటీ తమన్నా. ప్రస్తుతం హీరోయిన్స్ కూడా ఐటెం సాంగ్స్ చేసే ట్రెండ్ నడుస్తుంది. తమన్నా తో పాటు మిగిలిన టాప్ హీరోయిన్స్ అయిన శృతిహాసన్, కాజల్ కూడా ఐటెం సాంగ్స్ చేయటానికి ఇష్టపడుతున్నారు. అయితే ఐటెం సాంగ్స్ విషయం లో మాత్రం కాజల్, శృతి ల కంటే తమన్నాకే క్రేజ్ ఎక్కువగా వుంది. ఒక్కో ఐటెం సాంగ్ […]

లైవ్‌షోలో కొమ్మినేనికి షాక్ ఇచ్చిన జ‌గ‌న్‌

వైకాపా అధినేత జ‌గ‌న్ గురించి ఆ పార్టీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ప‌లువురు నేత‌లు చేసిన ప్ర‌చారాన్ని బ‌ట్టి.. అగ్రెసివ్ అని, ఎవ్వ‌రినీ ప‌ట్టించుకోడ‌నీ, త‌న‌మాటే నెగ్గాల‌నే మొండి ప‌ట్టుద‌ల గ‌ల వ్య‌క్తి అని అనుకుంటారు అంద‌రూ. అదేవిధంగా త‌న‌లో ఫ్లెక్సిబిలిటీ ఉండ‌ద‌ని, త‌న కింద ప‌నిచేసే వారికి కొంచెమంటే కొంచెం కూడా రెస్పెక్ట్ ఇవ్వ‌ర‌ని క‌ర్రీలో క‌రేపాకులా తీసి పారేస్తూ ఉంటార‌ని కూడా జ‌గ‌న్ గురించి వారు విప‌రీత ప్ర‌చారం చేశారు. దీంతో అంద‌రూ జ‌గ‌న్ […]

మాజీ మంత్రిపై ద‌య వెన‌క మ‌ర్మ‌మేమిటో

నేటి రాజ‌కీయాల్లో అధికార పార్టీలు విప‌క్షంలో ఉన్న‌వారితో ఒకాటాడుకుంటున్నాయి… చేతిలో ఉన్న ప‌వ‌ర్‌ను వినియోగించుకుని ప్ర‌తిప‌క్ష నేత‌ల‌పై క‌క్ష సాధింపుల‌కు పాల్ప‌డ‌టం ద్వారా వారిని లొంగ‌దీసుకునేందుకు అన్నివిధాలుగానూ ప్ర‌య‌త్నిస్తున్నాయి. ఈ విష‌యంలో ఏ పార్టీకి, ఏనాయ‌కుడికి మిన‌హాయింపు లేద‌నే చెప్పాలి. సాధార‌ణంగా త‌మిళ‌నాట ఈ సంస్కృతి ఎక్కువ‌గా క‌నిపించేది. అయితే వైఎస్ హ‌యాంలో రాష్ట్రంలోనూ ఈ ధోర‌ణి ప‌తాక స్థాయినందుకుంది. ఇప్పుడు చంద్ర‌బాబు ప్ర‌భుత్వ‌మూ దానినే అనుస‌రిస్తోంది. అయితే మేం అలాంటి విధానాల‌కు వ్య‌తిరేక‌మ‌ని వారు చెప్పుకోవ‌డమే […]