కామెడీ కింగ్ ఆలీ.. సిల్వర్ స్క్రీన్‌పైనే కాదు.. పబ్లిక్‌లో సైతం ఎక్కడ మైకు పట్టుకున్నా.. ఆడియన్స్ నుంచి నవ్వుల జల్లు కురియాల్సిందే. ఆడియన్స్‌కి నవ్వలేక నవ్వలేక కడుపు చెక్కలు కావాల్సిందే. అలాంటి కామెడీ కింగ్.. ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమంలో నిప్పులు కురిపించాడు! పొలిటీషియన్లపై తన మనసులో ఉన్న మాటలను ఎంత మాత్రం ఆలోచించకుండానే కక్కేశాడు. దీంతో.. సభ మొత్తం ఒక్కసారిగా సీరియస్ అయిపోయింది. ఆలీలో ఇంత పొలిటికల్ సైడ్ ఉందా? అని అందరూ చర్చించుకున్నారు. రెండు […]
Author: admin
పవన్ డైరెక్టర్‌కి ఎన్టీఆర్ బంపర్ ఆఫర్
వరుసగా హ్యాట్రిక్ విజయాలు అందుకున్నా.. ఇప్పటికీ యంగ్ టైగర్ తదుపరి సినిమాపై క్లారిటీ రాలేదు. అగ్ర దర్శకుల నుంచి చిన్న దర్శకులు ఎంతోమంది చెప్పిన కథలు వింటున్నా ఒక్కదానికీ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడం లేదు! అయితే ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ల హవా నడుస్తున్న తరుణంలో అగ్రదర్శకులకు బదులు చిన్న డైరెక్టర్లతోనే సినిమా చేయాలని తారక్ డిసైడ్ అయ్యాడు! అందుకే ఒక యంగ్ డైరెక్టర్ కథను ఓకే చేశాడు. కేవలం రెండు సినిమాలే చేసినా.. ఆ దర్శకుడిపై నమ్మకముంచి అవకాశం […]
అక్కినేని వారి కోడల్నివేధించిన హీరో
నీ సుఖమే నే కోరుకున్నా నిను వీడి అందుకే వెళుతున్నా.. ప్రియురాలి కోసం తన ప్రేమను త్యాగం చేసిన ప్రేమికుడి మనసును ఇలా ఆవిష్కరించారు ఓ సినీ కవి! అయితే ఇదంతా ఒకప్పుడు. ప్రేమించిన అమ్మాయి పెళ్లికి ఒప్పుకోకపోతే.. సోషల్ మీడియాలో ఆమెపై విపరీత కామెంట్లు చేయడం.. అసభ్య ఫొటోలు పెట్టడం చేసి అమ్మాయిని వేధించే వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఇలా బాధపడిన వారిలో చుల్‌బులీ సమంత కూడా ఉందట! ఒక యంగ్ హీరో.. సమంతను తీవ్రంగా […]
తండ్రి కోరిక నెరవేర్చిన కొడుకు
నిజమే… బాలయ్య కోసమే సీనియర్ ఎన్టీఆర్.. శాతకర్ణి లాంటి గొప్ప జానపద క్యారెక్టర్‌ను చేయకుండా వదిలేశారని దర్శక దిగ్గజం క్రిష్ పేర్కొనడం గమనార్హం. ఓ ఫంక్షన్లో పాల్గొన్న క్రిష్.. శాతకర్ణి విశేషాలను పంచుకున్నాడు. ఈ సందర్భంగా నందమూరి బాలకృష్ణపై పొగడ్తల జల్లు కురిపించాడు. క్రిష్-బాలయ్య కాంబినేషన్‌లో చారిత్రక మూవీ గౌతమీ పుత్ర శాతకర్ణి యమ స్పీడుగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన ట్రైలర్ కూడా భారీ ఎత్తున రికార్డు సృష్టించింది. ఈ ట్రైలర్‌లో బాలయ్య ఒకే […]
ఆ హీరోయిన్ టీడీపీకి గుడ్ బై ..!
అవును! టీడీపీలో సీనియర్ నాయకురాలిగా ఉన్న టాలీవుడ్ మాజీ హీరోయిన్ కవిత ఇప్పుడు సైకిల్ దిగేందుకు సిద్ధంగా ఉన్నట్టే అనిపిస్తోంది. వాస్తవానికి తాను సీనియర్ ఎన్‌టీఆర్ హయాంలోనే పార్టీలోకి వచ్చానని, అప్పటి చైతన్య రథం వెంట పరుగులు కూడా పెట్టానని చెప్పుకొనే కవిత.. ఇప్పుడు మాత్రం తనను పట్టించుకునేవారు కరువయ్యారని వాపోతోంది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సంగతిని పక్కన పెడితే.. విపక్షంలో ముఖ్యంగా వైఎస్ అధికారంలో ఉన్నప్పుడు కవిత ప్రతి రోజూ మీడియా మీటింగులతో ఇరగదీసిన […]
నోట్ల ఎఫెక్ట్ నిల్….మహారాష్ట్రలో బీజేపీ సూపర్ విన్
దేశంలో రాత్రికి రాత్రి జరిగిన పెద్ద నోట్ల రద్దు పరిణామం తర్వాత ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. ఏటీఎంలు, బ్యాంకుల వద్ద క్యూలైన్లలో నిలబడలేక పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మొదటి నాలుగు రోజులు ఈ నోట్ల రద్దుతో నల్లధనం బయటపడుతుందని సంతోషించిన ప్రజలు తర్వాత ఈ కష్టాలు తమను ఇబ్బంది పెట్టేసరికి అవాక్కయ్యారు. దీంతో కాంగ్రెస్ సహా అన్ని విపక్షాలూ.. పెద్ద ఎత్తున మోడీపై విరుచుకుపడ్డాయి. ఈ పరిణామం బీజేపీ తీవ్రంగా ఇరుకున పెట్టేదేనని […]
బ్లాక్ బాబులకు మోడీ లాస్ట్ ఛాన్స్
దేశ వ్యాప్తంగా నల్ల కుబేరులపై కరెన్సీ స్ట్రైక్స్ తో విరుచుకుపడిన ప్రధాని నరేంద్ర మోడీ.. బడా బాబులు, బ్లాక్ బాబులకు కంటిపై కునుకు లేకుండా చేశారు. దీంతో అనేక మార్గాలు ఆలోచించిన నల్లకుబేరులు తమ వద్ద ఉన్న బ్లాక్ మనీని మార్చుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. బ్యాంకు మేనేజర్లకు 30 నుంచి 40% కమీషన్ ఇస్తున్నారు. అనుచరులకు ఫిఫ్టీ ఫిఫ్టీ పద్ధతిలో లక్షలు అప్పగించారు. అయినా తరగని నోట్లతో తలలు పట్టుకుంటున్నారు. మరోపక్క ఐటీ తన నిఘాను తీవ్రం […]
రెండున్నరేళ్ల బాబు పాలన: హిట్స్ తక్కువ – ప్లాప్స్ ఎక్కువ
ఏపీ సీఎం చంద్రబాబు రెండున్నరేళ్ల పాలనలో ఎన్ని విజయాలు సాధించారు? ఎన్ని ప్రాజెక్టులు నిర్మించారు? ఎన్ని ఎన్నికల హామీలను నెరవేర్చారు? ఎన్ని పథకాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు? అని ఒక్కసారి ఆలోచిస్తే.. చాలా చాలా తక్కువగానే విజయాలు నమోదయ్యాయని చెప్పక తప్పదు! అదేవిధంగా ఎన్నికల హామీల్లో దాదాపు సగానికి సగం కూడా నెరవేర్చలేదనే అనిపిస్తోంది. ఇక, బాబు ప్రవేశ పెట్టిన పథకాల్లో దాదాపు ఇప్పటికీ కొన్ని ప్రజలకు చేరువ కాలేదు. ముఖ్యంగా చంద్రబాబు రెండున్నరేళ్ల పాలనను పరిశీలిస్తే.. హిట్స్ […]
రేటు పెంచేసిన కుమారి
బెల్లం చుట్టూ ఈగలు ఉన్నట్టే ఎక్కడైనా సక్సెస్ చుట్టూనే అందరూ తిరుగుతూ ఉంటారు. ఈ నానుడి సినీ ఇండస్ట్రీకి నూటికి నూటయాభై శాతం వర్తిస్తుంది. సినిమా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్లు, దర్శకులు హిట్లు కొడుతుంటూ వారికి ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. ఈ క్రమంలో హీరోలు, దర్శకులకు లాంగ్ రన్ ఉంటుంది కాబట్టి వారు ఎప్పుడైనా సంపాదించుకునే ఛాన్స్ ఉంటుంది. హీరోయిన్ల పరిస్థితి అలా కాదు…వారికి క్రేజ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలి. వారికి గ్లామర్ […]