అక్కినేని వారి సిసింద్రీ.. అఖిల్‌పై ఏపీ ఫ్యాన్స్ గరం గరంగా ఉన్నారు! అక్కినేని కుటుంబం నేటివ్ ఏపీ అని అందరికీ తెలిసిన విషయమే. అయితే, అఖిల్ మాత్రం.. ఏపీకి నెగెటివ్‌గా స్టేట్ మెంట్లతో కుమ్మేశాడు. దీంతో ఏపీ అభిమానుల మాట పక్కన పెడితే.. అక్కినేని అభిమానులకే కోపం రెట్టింపైపోయింది! దీంతో అఖిల్‌పై మాటలతో విరుచుకుపడుతున్నారు. మరి ఏం జరిగిందో చూద్దామా?! ఓ కార్యక్రమంపై అఖిల్ విశాఖపట్నం వెళ్లాడు. ఈ సందర్భంగా కొందరు మీడియా మిత్రులు అఖిల్‌తో చాట్ […]
Author: admin
పవన్ కొత్త ఫ్రెండ్ షిఫ్
పాలిటిక్స్ అన్నాక ఎప్పుడు ఎవరు ఎవరితో ఫ్రెండ్ షిప్ చేస్తారో? ఎప్పుడు ఎవరితో తెగతెంపులు చేసుకుంటారో? చెప్పడం కష్టం. ఇప్పుడు ఇలాంటి వాతావరణమే జనసేన, సీపీఐల మధ్య సాగుతోందని సమాచారం. తొలి నుంచి ఏదో ఒక పార్టీతో అంటకాగడం తప్ప సొంతంగా ఎన్నికల్లో పోటీ చేసే సత్తాలేని కమ్యూనిస్టులు ఎప్పటికప్పుడు తమకు కలిసివచ్చే నేతలు, పార్టీల కోసం ఎదురు చూస్తూనే ఉంటారు. తాజాగా వారికి జనసేనాని కొండంత అండగా కనిపించాడట. వాస్తవానికి టీడీపీతో జత కట్టాలని భావిస్తున్నా.. […]
బాబు మోడీని సేవ్ చేస్తాడా..!
ప్రస్తుతం దేశాన్ని కుదిపేస్తున్న అతి పెద్ద సమస్య కరెన్సీ! కేవలం 0.28% మంది ఉన్న నల్ల కుబేరుల కోసం 99.73% మంది ప్రజలు బ్యాంకుల్లోని తమ ఖాతాల్లో జీతాలు, తదితర డబ్బు ఉన్నా.. కనీసం ఖర్చులకు సైతం చేతిలో చిల్లి గవ్వలేక నానాతిప్పలు పడుతున్నారు. ప్రధాని మోడీ రాత్రికి రాత్రి వెల్లడించిన కరెన్సీ స్ట్రైక్స్ నల్ల కుబేరుల మాటేమో కానీ.. సామాన్యులు, మధ్యతరగతి వారిని మాత్రం షేక్ చేస్తున్నాయి. ఇప్పుడు దేశంలో ఎక్కడ చూసినా… ఏటీఎంల ముందు, […]
టీడీపీలోకి తండ్రి, కొడుకులు
ఏపీ అధికార పార్టీ టీడీపీలోకి జరుగుతున్న జంపింగ్‌లు ఇప్పట్లో ఆగేలా కనిపించడం లేదు! ఎన్నికలకు ఇంకా రెండున్నరేళ్ల సమయం ఉండగానే వైకాపా నుంచి ముఖ్య నేతలు సైతం చంద్రబాబు చెంత సైకిల్ ఎక్కేస్తున్నారు. దీనికి వాళ్లు చూపిస్తున్న కారణాలు సమంజసమా? అసమంజసమా? అనేది పక్కన పెడితే.. ఈ పరిణామం మాత్రం వైకాపా అధినేత జగన్‌కి భారీ షాక్ ఇచ్చేలానే కనిపిస్తున్నాయి. నిన్నటికి నిన్న నెల్లూరు వైకాపా ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఆయన తనయుడు, సోదరుడు ఇలా సరివార […]
మన్యం పులి TJ రివ్యూ
సినిమా : మన్యం పులి రేటింగ్ : 3/5 పంచ్ లైన్ : మంచి సినిమానే కానీ కొందరికే.. నటీనటులు : మోహన్ లాల్,కమలిని ముఖర్జీ,జగపతి బాబు తదితరులు. సంగీతం : గోపి సుందర్ ఫైట్స్ : పీటర్ హెయిన్ నిర్మాత : సింధురపువ్వు కృష్ణ రెడ్డి డైరెక్టర్ : వైశాక్ మోహన్ లాల్ గారి గురించి భాషా బేధం లేకుండా అందరికి తెలిసిన కంప్లీట్ యాక్టర్ లాల్ గారు.తెలుగులో ఎవరికైనా తెలియకుంటే ఎన్టీఆర్ జనతా గారేజ్ […]
చిరు – రాంచరణ్ సినిమా టైటిల్ ఇదే..!
మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు రాంచరణ్ తేజ్ సినిమా అనగానే మెగా ఫ్యామిలీతో పాటు సినిమా వర్గాల్లో భారీ అంచనాలు ఉంటాయి. ఈ తండ్రికొడుకులిద్దరు ఇప్పటి వరకు కలిసి కంప్లీట్ సినిమా చేయకపోయినా తనయుడు చెర్రీ నటించిన రెండు సినిమాల్లో మాత్రం చిరు గెస్ట్ రోల్ చేశాడు. చెర్రీ కేరీర్‌లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిన మగధీర సినిమాలో చిరు ఓ సాంగ్‌లో చెర్రీతో కలిసి చిందేశాడు. ఇక చెర్రీ చివరి చిత్రం బ్రూస్‌లీ సినిమాలో సైతం […]
నాని లవర్ పవన్‌కు మరదలా..!
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో పట్టాలెక్కే సినిమా ప్రారంభోత్సవం కూడా జరుపుకుంది. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే జల్సా – అత్తారింటికి దారేది సినిమాలు వచ్చి సూపర్ హిట్ అయ్యాయి. ఈ క్రమంలోనే మూడోసారి వీరి కాంబినేషన్‌లో సినిమా అనగానే సినీ అభిమానుల్లో భారీ అంచనాలు మొదలయ్యాయి. ఈ సినిమా కూడా అత్తారింటికి దారేది సినిమా లాగానే ఫ్యామిలీ అండ్ కామెడీ టచ్‌తో ఉంటుందని సమాచారం. అత్తారింటికి దారేది సినిమాలో పవన్ పక్కన ఇద్దరు హీరోయిన్లు […]
లోకేష్‌పై చంద్రబాబు ఫైర్ వెనక
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తనయుడు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఏపీ కేబినెట్‌లోకి ఎంట్రీ ఇస్తారని గత నాలుగైదు నెలలుగా వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల సంగతి ఎలా తాజాగా ఓ విషయంలో చంద్రబాబు లోకేష్‌పై తీవ్రస్థాయిలో ఫైర్ అవుతున్నారని దేశం వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని భారీ ఎత్తున చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేకమైన యాప్ ద్వారా సభ్యత్వ నమోదు ప్రారంభించారు. ఈ సభ్యత్వ నమోదు […]
అసెంబ్లీ వైపు నందమూరి హీరో చూపులు
పాలిటిక్స్ అంటే ఎవరికి చేదు! అంటూంటారు అనుభవజ్ఞులు. అధికారానికి అధికారం, ప్రజల్లో పాపులారిటీ.. ఇంతకన్నా కావాల్సింది ఏముంటుంది. అందుకే పాలిటిక్స్‌లో చేరేందుకు దాదాపు అందరూ ఆసక్తి చూపుతూనే ఉంటారు. ఇప్పుడు ఈ వరుసలో నందమూరి హీరో తారక రత్న చేరిపోయాడు! ఈయనెవరా అని ఆలోచిస్తున్నారా.. ? 2002లో ఒకటో నెంబరు కుర్రోడు తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. పెద్దగా అభిమానులను సంపాయించు కోలేకపోయిన మోహనకృష్ణ కొడుకు! ఇప్పుడు ఖాళీగానే ఉంటున్నాడు. ఇప్పుడు ఈయనే పాలిటిక్స్‌లోకి వచ్చేయాలని భావిస్తున్నట్టు […]