తెలంగాణ సీఎం కేసీఆర్ లెక్కలు వేరుగా ఉంటాయి. ఆయన అనుకున్నది సాధించడంలో ఆయనకు ఆయనే సాటి! తెలంగాణ ఉద్యమం విషయంలో అయినా.. లేదా తన అనుకున్న వ్యక్తుల విషయంలో అయినా.. కేసీఆర్ డిఫరెంట్‌గా ఉంటారు. గతంలో తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్‌గా సానియా మీర్జాను నియమించారు. అంత వరకు బాగానే ఉన్నా ఏమైందో ఏమో రెండు సార్లుగా రెండు కోట్లు ముట్ట జెప్పారు. ఈ విషయంలో ప్రజలు సహా విపక్షాల నుంచి పద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయినా.. […]
Author: admin
16 ఏళ్ల కిందటే జయ వీలునామా…ఆస్తులు ఎవరికి
తమిళనాడు దివంగత సీఎం, అమ్మ జయలలిత ఆస్తుల విషయంలో పెద్ద ఎత్తున దక్షిణాదిరాష్ట్రాల్లో చర్చలు సాగుతున్నాయి. ఆమె వందల కోట్లు కూడబెట్టిన విషయం తెలిసింది. అదేసమయంలో ఆమె వివాహం చేసుకోకపోవడం, తన అనుకున్న వారిని ఎవరినీ చేరదీయకపోవడం, ఓ కుమారుడిని దత్తత తీసుకుని పెళ్లి చేసినా.. ఆ తర్వాత అతనితో తెగతెంపులు చేసుకోవడం తెలిసింది. ఈ నేపథ్యంలోనే అమ్మ కూడబెట్టిన ఆస్తులు.. చెన్నైలోని పోయెస్‌గార్డెన్, హైదరాబాద్‌లోని జేజే గర్జెన్‌లకు ఎవరు వారసులు? ఈ మొత్తం ఆస్తులను ఎవరికీ […]
ఆయన ఎంట్రీతో ఉత్కంఠగా గుంటూరు పాలిటిక్స్
పాలిటిక్స్‌లో ఒక్కో నేతకు ఉంటే ప్రజాదరణే డిఫరెంట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఇదే ఫార్ములాతో దూసుకుపోయేందుకు రెడీ అవుతున్నారు గుంటూరుకు చెందిన గుంటూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు మక్కెన మల్లికార్జునరావు. ఆయనకు ప్రజల్లో మంచి ఆదరణ ఉందనేది గుంటూరులో ఎవరిని అడిగినా చెప్పేస్తారు. వాస్తవానికి గత రెండు ఎన్నికల్లో ఆయన టైం బాగోక పోవడంతో ఎమ్మెల్యే కాలేకపోయారు. 2004లో వినుకొండ నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచినా.. 2009లో మాత్రం ఆయన టికెట్‌ను పొందలేక పోయారు. ఆ తర్వాత 2014 […]
చిరు డైరెక్షన్ – వినాయక్ యాక్షన్
ఈ హెడ్డింగ్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతాం. చిరు 150వ సినిమా ఖైదీ నెం 150 క్రేజీ డైరెక్టర్ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతోందిగా…మరి చిరు డైరెక్షన్‌లో వినాయక్ నటించడం ఏంటని మనం కాస్త షాక్ అవుతాం. అసలు మ్యాటర్ ఏంటంటే చిరు కేరీర్‌లో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతోన్న 150వ సినిమా ఖైదీ నెం 150 షూటింగ్ దాదాపు పూర్తయ్యింది. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్యాచ్ వర్క్ సాగుతోంది. ఇందులో వినాయక్ ఓ చిన్న పాత్రలో తళుక్కున కనిపించబోతున్నాడు. […]
డిజాస్టర్ హీరోయిన్‌తో పవన్
పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ చాలా గ్యాప్ తీసుకుని ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సినిమాలను పట్టాలెక్కించేశాడు. ప్రస్తుతం డాలీ డైరెక్షన్‌లో కాటమరాయుడు సినిమాలో నటిస్తోన్న పవన్, ఈ సినిమా తర్వాత కోలీవుడ్ డైరెక్టర్ నీశన్, తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలను వరుసపెట్టి చేయనున్నాడు. 2019 ఎన్నికలకు ముందే పవన్ ఈ సినిమాలన్ని కంప్లీట్ చేసి ఎన్నికలకు రెడీ కానున్నాడు. పవన్ చేతిలో ఒక్క సినిమా ఉంటేనే.. ఆ ముచ్చట్లకు కొదవుండదు. ఇప్పుడు ఏకంగా […]
శశికళ ఫ్యామిలీ కేబినెట్ ఇదే
అదేంటి? శశికళ ఎప్పుడు సీఎం అయింది? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారా?! ఇంకా కాలేదు. ఇది నిజం. కానీ, ఎప్పటికైనా అంటే ఓ ఆర్నెల్లో మరో ఏడాదికైనా ఆమె ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ లేకపోలేదని తమిళనాడులో పొలిటికల్ టాక్. ప్రస్తుతానికి ప్రజల నుంచి ఎలాంటి వ్యతిరేకతా రాకుండా ఉండేందుకు అమ్మకు నమ్మిన బంటు అయిన పన్నీర్ సెల్వానికి పగ్గాలు అప్పగించారు. కానీ, అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు మాత్రం శశికళ తనదగ్గరే పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఆమె ఎప్పటికైనా […]
మోడీ డెసిషన్‌పై తాజా సర్వే రిజల్ట్ ఇదే
నల్ల కుబేరులపై కరెన్సీ స్ట్రైక్స్‌తో విరుచుకుపడిన ప్రధాని నరేంద్ర మోడీ పెద్ద నోట్ల రద్దు నిర్ణయానికి తొలి వారం పది రోజులు దేశప్రజల నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. సామాన్య ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్న దేశంలో కొందరి కోసం అందరూ కష్టపడేందుకు, బాధపడేందుకు సైతం సిద్ధం అయ్యారు. ఇదే విషయాన్ని పలు సందర్బాల్లో ప్రధాని ఉటంకించారు. కేవలం 0.28%గా ఉన్న నల్ల కుబేరుల కోసం మిగిలిన 99.72% మంది తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరికొందరు […]
చంద్రబాబుపై విరుచుకు పడ్డ సుప్రీంకోర్టు లాయర్
ఆయన పేరు ప్రశాంత్ భూషణ్. సుప్రీంకోర్టు లాయర్. అంతేకాదు.. ప్రముఖ సామాజిక ఉద్యమ కార్యకర్త. అంతేకాదు, అన్నా హజారే టీంలో ప్రముఖ నేతగా పేరు తెచ్చుకున్నాడు. ఇక, ఢిల్లీ స్థాపించిన ఆప్ పార్టీలో ఆయన ప్రముఖ పాత్ర కూడా పోషించాడు. పర్యావరణం సహా అవినీతి, అక్రమాలపై పెద్ద ఎత్తున విరుచుకుపడే ప్రశాంత్ భూషణ్ పిల్ లాయర్(ప్రజాప్రయోజన వ్యాజ్యాల ప్రముఖ లాయర్)గా పెద్ద పేరుంది. ఇప్పుడు ఈయన తన ఆగ్రహం అంతా ఏపీ సీఎం చంద్రబాబుపై చూపించారు. అంతేకాదు, […]
టీడీపీ అలా చేస్తే.. జగన్‌కి పట్టపగలే చుక్కలు..!
వైకాపా అధినేత జగన్ చుట్టూ మరోసారి ఉచ్చుబిగుసుకుంటోందా? ఇప్పటికి అనేక కేసుల్లో చిక్కుకున్నా.. కేసుల విచారణలో కొంత జాప్యం జరుగుతుండడంతో ఊపిరి పీల్చుకుంటున్న ఆయనకు త్వరలోనే భారీషాక్ తగలనుందా? ఏపీ టీడీపీ నేతలు జగన్‌ను మరింత ఇరకాటంలోకి నెట్టేలా పావులు కదుపుతున్నారా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆస్తులు పోగేసుకున్న కేసులో జగన్ దాదాపు ఏడాదికి పైగా జైల్లో ఉండి బెయిల్‌పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జగన్ కేసుల […]