ఏపీ స‌చివాల‌యంలో మీడియాకు క‌న్నీళ్లే

మీడియాకు, ప్ర‌చారానికి అధిక ప్రాధాన్యం ఇచ్చే టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు పాలిస్తున్న ఏపీలో అందునా ఏపీ సెక్ర‌టేరియ‌ట్‌లో ఇప్పుడు మీడియా ప‌రిస్థితి దారుణంగా త‌యారైంది. ఎండ‌కు ఎండుతూ.. వాన‌కు త‌డుస్తూ.. రిపోర్ట‌ర్లు నానా తిప్ప‌లు ప‌డుతున్నారు. అటు అధికారులు స‌రే.. ఇటు ప్ర‌భుత్వాధినేత‌లు, ఎమ్మెల్యేలు సైతం ఎవ‌రూ మీడియా రిపోర్ట‌ర్ల స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించు కోవ‌డం కానీ, ఆయా స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై దృష్టి పెట్ట‌డం కానీ చేయ‌డం లేదు. దీంతో రిపోర్ట‌ర్లు గంట‌ల త‌ర‌బ‌డి న్యూస్ కోసం స్టాండింగ్ […]

నాగార్జున పొలిటిక‌ల్ ఎంట్రీ..!

అక్కినేని నాగార్జున. ప‌రిచ‌యం అక్క‌ర్లేని ఫేస్‌. ఇప్ప‌టి వ‌ర‌కు మూవీలు, స్టార్ షోల‌తో తెలుగు వారికి ద‌గ్గ‌రైన ఈ చిన్నినాయ‌న‌.. ఇప్పుడు పొలిటిక‌ల్‌గా కూడా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్న‌ట్టు.. పొలిటిక‌ల్ పండితులు అంచ‌నా వేస్తున్నారు. అదికూడా ఏపీలోని ఏకైక విప‌క్షం వైకాపాలోకి జ‌గ‌న్ చేరుతున్నార‌నే టాక్ బాగా వినిపిస్తోంది. వైకాపా అధ్య‌క్షుడు జ‌గ‌న్‌కి అత్యంత స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి. గ‌తంలో జ‌గ‌న్ ఆస్తుల కేసులో జైల్లో ఉన్న‌ప్పుడు స్వ‌యంగా వెళ్లిన నాగ్‌.. జ‌గ‌న్‌ని ప‌రామ‌ర్శించి వ‌చ్చారు. […]

కేంద్రంపై బాబు కోపం న‌షాళానికెక్కిందే

2019 ఎన్నిక‌ల్లో గెలిచాక ఏపీ సీఎం చంద్ర‌బాబు కేంద్ర ప్ర‌భుత్వంతో పాటు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీపై లెక్క‌లేన‌న్ని ఆశ‌లు పెట్టుకున్నారు. బాబు ఏపీ అభివృద్ధికి ఏదేదో చేసేస్తార‌ని ఎన్నో క‌ల‌లు క‌ని ఉంటారు. మోడీ మాత్రం చంద్ర‌బాబుతో పాటు ఏపీకి చుక్క‌లు చూపించేస్తున్నారు. మోడీపై ఎంత కోపం ఉన్నా చంద్ర‌బాబు మాత్రం ఇప్ప‌టి వ‌ర‌కు స‌హ‌నంతో భ‌రిస్తూ వ‌చ్చారు. మోడీ పెద్ద నోట్ల ర‌ద్దు త‌ర్వాత వెంట‌నే ప్రెస్‌మీట్ పెట్టిన చంద్ర‌బాబు ఇది త‌న నిర్ణ‌య‌మే అని ఆయ‌న‌కు […]

చిరు-బాల‌య్య హైద‌రాబాద్‌కు బై వెన‌క‌..!

తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌లో అగ్ర‌హీరోలుగా ద‌శాబ్దాలుగా అభిమానుల‌ను ఉర్రూత‌లూగిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి, యువ‌ర‌త్న నంద‌మూరి బాల‌కృష్ణ‌. ఈ ఇద్ద‌రు హీరోలు త‌మ కేరీర్‌లోనే ల్యాండ్ మార్క్ సినిమాల‌తో వ‌చ్చే సంక్రాంతి బ‌రిలో రంగంలోకి దిగుతున్నారు. ఇప్పటికే ఈ టాప్ హీరోలిద్దరూ తమ తమ సినిమాలకి సంబంధించిన ఫస్ట్ లుక్స్.. టీజర్స్ రిలీజ్ చేశారు. ఇక ఈ రెండు సినిమాల ఆడియో రిలీజ్ ఫంక్ష‌న్లు కూడా త్వ‌ర‌లోనే గ్రాండ్‌గా నిర్వ‌హించ‌నున్నారు. ఈ ఆడియో ఫంక్ష‌న్లే టాలీవుడ్‌లో కొత్త చ‌ర్చ‌కు […]

టీడీపీకి షాక్ ఇస్తోన్న జ‌గ‌న్ కొత్త ఆప‌రేష‌న్‌

ఏపీలో పొలిటిక‌ల్‌గా ప్రస్తుతం జరుగుతోన్న పరిణామాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. ఎక్కడాలేని విధంగా ప్రతిపక్ష పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. నిన్న‌టి వ‌ర‌కు అధికార టీడీపీలోకి వ‌ల‌స‌లు కంటిన్యూగా జ‌ర‌గ‌గా, ఇప్పుడు వైకాపా రిక‌వ‌రీ పేరుతో ఇతర‌ పార్టీల‌తో పాటు అధికార పార్టీకి చెందిన వారిని సైతం త‌మ పార్టీలో చేర్చుకుంటోంది. ఈ క్ర‌మంలోనే ఏపీలో కీల‌క‌మైన కృష్ణా జిల్లాపై జ‌గ‌న్ చేప‌ట్టిన కొత్త ఆప‌రేష‌న్ అధికార టీడీపీకి పెద్ద షాక్ ఇస్తోంద‌న్న టాక్ ఏపీ పాలిటిక్స్‌లో వినిపిస్తోంది. […]

ఎన్టీఆర్ వ‌ర్సెస్ బ‌న్నీ విన్న‌ర్ ఎవ‌రు..!

సోషల్ మీడియాలో జరిగే ఫ్యాన్ వార్స్ ఏ స్థాయిలో ఉంటుందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. త‌మ హీరోల మీద అభిమానం పేరుతో జ‌రిగే ర‌చ్చ అంతా ఇంతా కాదు. మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అంటూ అభిమానులు నానా ర‌చ్చ ర‌చ్చ చేస్తారు. ఈ క్ర‌మంలోనే టాలీవుడ్ స్టార్ హీరోలుగా ఉన్న యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్‌, స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానుల మ‌ధ్య ఇప్పుడు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ ఇంట్ర‌స్టింగ్ వార్ […]

మోడీకి ముస‌ళ్ల పండ‌గ‌కు స్కెచ్ రెడీ

ప్ర‌ధాన‌మంత్రి నరేంద్ర‌మోడీ పీఎం అయిన‌ప్ప‌టి నుంచి ప్రాంతీయ పార్టీల విష‌యంలో నిర్దాక్షిణ్యంగా అణిచివేత ధోర‌ణితో వెళుతున్నార‌న్న విమ‌ర్శ‌లు స‌ర్వ‌త్రా వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దేశ‌వ్యాప్తంగా బీజేపీని మ‌రింత బ‌లోపేతం చేసే ఉద్దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీల అణిచివేత విష‌యంలో మాత్రం రాజీప‌డ‌డం లేదు. ఈ క్ర‌మంలోనే మోడీకి అటు ఢిల్లీ, ఇటు బీహార్‌, త‌మిళ‌నాడు, బెంగాల్ ఎన్నిక‌ల్లో చావుదెబ్బ త‌గిలింది. మోడీ ప్రాంతీయ పార్టీల‌ను అణిచివేసి బీజేపీని ఎంత బ‌లోపేతం చేయాల‌ని ప్లాన్లు వేస్తున్నా…చాలా రాష్ట్రాల్లో ప్ర‌జ‌లు ప్రాంతీయ పార్టీల‌కే […]

ఏపీలో వైకాపా, టీడీపీ కేసుల ఫైట్!

ఏపీలో అధికార టీడీపీ, విప‌క్ష వైకాపాల మ‌ధ్య వాతావ‌ర‌ణం మ‌రింత ముదురుతోంది. ఇప్ప‌టికే రెండు పార్టీల మ‌ధ్య ప‌చ్చ‌గడ్డి వేస్తే భ‌గ్గుమ‌నే ప‌రిస్థితి నెల‌కొంది. ఇది ఇప్ప‌ట్లో స‌మ‌సిపోయేలా లేద‌ని తాజా ప‌రిస్థితులను బ‌ట్టి చూస్తే తెలిసిపోతోంది. రాజ‌ధాని నిర్మాణం స‌హా పోల‌వరం, ప‌ట్టిసీమల విష‌యంలో అధికార టీడీపీని వైకాపా పెద్ద ఎత్తున ఇరుకున పెట్టిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలోనే అనేక కేసులు కూడా న‌మోద‌య్యాయి. కొన్ని ఇప్ప‌టికీ కొన‌సాగుతున్నాయి. మ‌రోప‌క్క‌, నేరుగా సీఎం చంద్ర‌బాబునే […]