టాలీవుడ్‌లో క్రమశిక్షణకు మారుపేరు అయిన మంచు ఫ్యామిలీలో ఇప్పుడు వార్ జరుగుతోంది. మోహన్‌బాబు ముగ్గురు పిల్లలు అయిన విష్ణు – మనోజ్ – లక్ష్మి మధ్య బిగ్ ఫైట్ జరుగుతోంది. అయితే ఇది రియల్ ఫైట్ కాదు సుమా..రీల్ ఫైట్. మరి ఆ బిగ్ ఫైట్ మ్యాటర్ ఏంటో చూద్దాం. టాలీవుడ్‌లో కలెక్షన్ కింగ్ మంచు ఫ్యామిలీకి కొద్ది రోజులుగా కాలం కలిసి రావడం లేదు. గత రెండేళ్లలో విష్ణు సినిమా ఈడోరకం – ఆడోరకం మినహాయిస్తే […]
Author: admin
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో సర్వే భయం
తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఇప్పుడు ఏపీ సీఎం చంద్రబాబు బాట పట్టినట్టు కనిపిస్తోంది. సొంత పార్టీ ఎమ్మెల్యేల పనితీరు, ప్రజల్లో వారిపై ఉన్న అభిప్రాయం? వచ్చే ఎన్నికల్లో సీట్లు కేటాయిస్తే.. ఎంత వరకు నెగ్గుతారు? వంటి పలు విషయాలపై చంద్రబాబు మాదిరిగానే సీఎం కేసీఆర్ కూడా తన టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలపై సర్వే చేయించారట. ప్రస్తుతం ఈ విషయంపైనే టీఆర్ ఎస్ ఎమ్మెల్యేల్లో గుబులు రేగుతోంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే.. సర్వేలో ఫెయిల్ అయిన […]
2017 సీక్వెళ్ల నామ సంవత్సరమే
ఒకప్పుడు హాలీవుడ్‌లో సీక్వెల్స్ ట్రెండ్ బాగా నడిచేది. తర్వాత అది బాలీవుడ్‌కు పాకింది. ఇప్పుడు అది సౌత్ ఇండియాలో తెలుగు, తమిళ భాషల్లో కూడా జోరుగా నడుస్తోంది. ముందుగా తీసిన సినిమా హిట్ అయితే దానికి కొనసాగింపుగా సీక్వెల్ తీస్తున్నారు. ఈ నేపథ్యంలోనే 2017 సంవత్సరం టాలీవుడ్‌లో సీక్వెల్స్ నామసంవత్సరంగా మారనుంది. ఈ యేడాది ఇక్కడ సీక్వెల్స్, పార్ట్-2లో హోరెత్తించనున్నాయి. వీటిలో ఎక్కువ ఆసక్తి రేపుతున్న చిత్రం బాహుబలి 2. దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి […]
పవన్ దెబ్బకు భయపడ్డారా
ఇప్పుడు అందరూ ఇలానే మాట్లాడుకుంటున్నారు!! శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ బాధిత ప్రజల పక్షాన నిలిచిన జనసేని.. స్వయంగా బాధితుల కష్టాలు తెలుసుకునేందుకు ఆ ప్రాంతానికి వెళ్లి మరీ చర్చించారు. బాధితుల రోదనలు స్వయంగా చూశారు. ఈ క్రమంలోనే ఆయన ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పుష్కరాల పేరుతో రూ.250 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వాలకు జనాలు నానాతిప్పలు పడుతున్న సంగతి తెలియడం లేదా? అని ప్రశ్నించారు. ఒకరకంగా అప్పట్లో ఇది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. ఈ […]
నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ అదుర్స్ & డైరెక్టర్ డీటైల్స్
నందమూరి వంశంలో సీనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆయన వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన నందమూరి బాలకృష్ణ తన తాజా చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాతో తన కేరీర్‌లో 100 సినిమాలు విజయవంతంగా పూర్తి చేసుకున్నాడు. బాలయ్య కేరీర్‌లో వందో సినిమాగా తెరకెక్కిన గౌతమీపుత్ర శాతకర్ణి సూపర్ సక్సెస్ దిశగా దూసుకుపోతోంది. శాతవాహన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా మంచి విజయం సాధించి బాక్సాఫీస్ వద్ద వసూళ్లు రాబడుతోంది. ఫస్ట్ వీక్ […]
కేసీఆర్ తో స్నేహం కాదు..రణమే..!
జాతీయ పార్టీ బీజేపీ రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎదిగేందుకు ఎంతగానో ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో ఏపీలో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకుని ముందుకు పోతుండగా.. తెలంగాణలో మాత్రం ఎలాంటి పొత్తూ లేకుండా ఒంటరిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తోంది. నిజానికి ఉమ్మడి రాష్ట్రం విభజనకు బీజేపీ మద్దతు వెనుక ఉన్న వ్యూహం ఇదే. చిన్న రాష్ట్రాల్లో సొంతంగా ఎదిగేందుకు అవకాశం మెండుగా ఉంటుందని బీజేపీ నమ్ముతుంది. ఈ క్రమంలోనే తెలంగాణ ఏర్పాటుకు మొదటి నుంచి మద్దతిస్తూ వచ్చింది. ఇక, ఇప్పుడు రెండు […]
వైకాపాలో ఆ ఒక్క ఎమ్మెల్సీ సీటు ఎవరిదో..!
వైకాపాలో ఎమ్మెల్సీ ఎన్నికల వేడి సెగలు పుట్టిస్తోంది! ఒక రొట్టె వంద జీవులు అన్నటైపులో ఈ పార్టీకి శాసన సభ్యుల లెక్క ప్రకారం ఒక ఎమ్మెల్సీ సీటు లభించనుంది. దీంతో ఈ ఒక్క సీటు కోసం దాదాపు 10 మందిపైగా సీనియర్ మోస్ట్ లీడర్లు కాచుకుని ఉన్నారు. దీంతో వీరి ఎంపిక ఇప్పుడు వైకాపా అధినేత జగన్‌కి కంటిపై కునుకు లేకుండా చేస్తోందని సమాచారం. ప్రస్తుతమున్న పరిస్థితిలో వైకాపా నేతలు చాలా మంది ఖాళీగానే ఉన్నారు. దీంతో […]
సూర్యకు అతి మంచితనమే మైనస్ అయ్యిందా..!
కోలీవుడ్ హీరో సూర్య-దర్శకుడు హరి కాంబినేషన్‌లో తెరకెక్కిన సింగం సిరీస్ సినిమాలకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సిరీస్‌లో తెరకెక్కిన మూడో సినిమా ఎస్ 3 (కొత్త పేరు సి 3) జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సౌత్ ఇండియాలోనే భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తోన్న సినిమాగా రికార్డులకు ఎక్కిన ఈ సినిమా రూ.100 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. సీ 3లో సూర్య […]
టీ కాంగ్రెస్ సారథిగా అజారుద్దీన్
తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌ను ఎదుర్కొనేందుకు ప్రతిపక్షాలు కకావికలమవుతున్నాయి. కేసీఆర్ వేసే ఎత్తులకు ప్రతిపక్షాలన్ని చిత్తుచిత్తవుతున్నాయి. ఈ క్రమంలో అక్కడ ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ టీఆర్ఎస్‌కు ధీటుగా ఫైట్ చేయలేకపోతోందన్న అభిప్రాయం టీ పాలిటిక్స్‌లో వినిపిస్తోంది. టీ పాలిటిక్స్‌లో సీనియర్ లీడర్లుగా ఉన్న ఉత్తమ్‌కుమార్ రెడ్డి – జానారెడ్డి – భట్టి విక్రమార్క్ – కోమటిరెడ్డి వెంకటరెడ్డి – డీకే అరుణ – జీవన్‌రెడ్డి ఇలా ఎవరిని చూసుకున్నా సఖ్యత లేకపోవడంతో కేసీఆర్‌కు తిరుగేలేకుండా పోతోంది. వీరిలో […]