ఏపీ సీఎం చంద్రబాబు ఆపరేషన్ వైకాపా స్టార్ట్ చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం యువతతో పాటు వైకాపా, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం తదితర విపక్ష పార్టీలన్ని సంయుక్తంగా చేపట్టిన ప్రత్యేక నిరసన ప్రదర్శన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నిరసనను అడ్డుకునేందుకు ప్రభుత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ వైకాపా నేతలను అరెస్టు చేస్తూ ఆపరేషన్ వైకాపా స్టార్ట్ చేసింది. ఈ నిరసన సక్సెస్ అయితే ఆ క్రెడిట్ ఎక్కువుగా వైకాపా ఖాతాలో పడే […]
Author: admin
ఎన్టీఆర్ కోసం పంచ భామలు సిద్ధం
జనతా గ్యారేజ్’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్ తర్వాత టాలీవుడ్ యంగ్‌టైగర్ ఎన్టీఆర్ చాలా గ్యాప్ తీసుకుని తన కొత్త సినిమాను పట్టాలెక్కిస్తున్నాడు. పవర్ – సర్దార్ గబ్బర్‌సింగ్ లాంటి సినిమాల డైరెక్టర్ బాబి దర్శకత్వంలో కొత్త సినిమాలో నటించేందుకు రెడీ అవుతున్నాడు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై ఎన్టీఆర్ సోదరుడు నందమూరి కళ్యాణ్‌రామ్ భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఎన్టీఆర్ మూడు మూడు పాత్రల్లో కనిపించనున్నాడు. ఈ సినిమాకు జై లవ […]
రాజకీయాల్లో సోనియా అవుట్.. ప్రియాంక ఇన్
కాంగ్రెస్ అధినేత్రి త్వరలో సంచలన నిర్ణయం తీసుకోబోతున్నారా? వయోభారం, అనారోగ్య కారణాలతో ఆమె రాజకీయాలకు దూరం కాబోతున్నారా? ఇక తనయుడు రాహుల్ గాంధీకి బదులు కుమార్తెను ఆమె స్థానంలో రంగంలోకి దించేందుకు పావులు కదుపుతున్నారా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. తనయుడికి బదులు కాంగ్రెస్ పార్టీ పగ్గాలు కుమార్తెకు అప్పగించాలని సోనియాగాంధీ ప్రణాళికలు రచిస్తున్నారట. అంతేగాక పార్టీ సమూల ప్రక్షాళనకు రంగం సిద్ధం చేస్తున్నారట. నాయకత్వ మార్పుపై కాంగ్రెస్‌లో కొద్ది రోజులుగా చర్చ జరుగుతోంది. అనారోగ్య కారణాలతో […]
ఏపీకి హోదా పై టాలీవుడ్ కలిసివస్తుందా?!
ఏపీ జనాల కళ్లు, చెవులు అన్నీ.. ఇప్పుడు విశాఖలోని ఆర్ కె. బీచ్‌పైనే ఉన్నాయి! అక్కడ ఉద్యమించేందుకు సిద్ధంగా ఉన్న యువతపైనే ఉన్నాయి. ఏపీకి ప్రత్యేక హోదాతో తమ తలరాతలు మారతాయని, పెద్ద ఎత్తున ఉపాధి వస్తుందని నమ్ముతున్న యువత.. ఈ క్రమంలో కేంద్రానికి తెలిసివచ్చేలా.. పెద్ద ఎత్తున ఉద్యమించేందుకు సిద్ధమైంది. ఆర్ కే బీచ్‌లో గురువారం మౌన ప్రదర్శన చేయనుంది. అయితే, తమిళనాడులో జల్లి క్రీడపై సుప్రీం కోర్టు స్టే విధించినందుకు నిరసనగా కేంద్రానికి సెగతగిలేలా […]
జనసేనాని టార్గెట్ ఏంటి ? టార్గెట్ ఎవరు ?
జనసేనాని టార్గెట్ ఏంటి? ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంపై కేంద్రంలోని మోడీనా? లేక ఏపీ సీఎం చంద్రబాబా? అంటే..పూర్తిగా పవన్ లక్ష్యం మోడీనే అనే టాక్ వినిపిస్తోంది. ఏపీలో ప్రత్యేక హోదా ఉద్యమం ఇప్పుడు యువత చేతిలోకి వెళ్లింది. తెలంగాణలోనూ ప్రత్యేక రాష్ట్రం ఉద్యమం యువత చేతిలోకి వెళ్లినట్టే.. ఇప్పడు ఏపీలో హోదా ఉద్యమాన్ని యువత తమ చేతుల్లోకి తీసుకున్నారు. దీనికి పవన్ మద్దతు పలికారు. అయితే, ఆయన ఈ సంరద్భంగా చేసిన ట్వీట్ అందరినీ ఆశ్చర్యంలో […]
ప్రత్యేక హోదా ఫైట్ లో జగన్ రోల్ ఏంటి ?
ఇప్పుడు అందరూ ఇదే ప్రశ్నించుకుంటున్నారు! నిజానికి ఏపీకి పెద్ద ప్రతిపక్షంగా అవతరించిన వైకాపా అధినేత జగన్.. రాస్ట్రానికి చెందిన అతి పెద్ద సమస్య ప్రత్యేక హోదాపై ఎలాంటి రోల్ పోషిస్తారోనని అందరూ ఎదురు చూశారు. కానీ, ఆయన పెద్దగా స్పందించిందే లేదు. ఏదో నాలుగు మాటలు చంద్రబాబును తిట్టేసి.. మైకు పక్కన పెట్టేయడం తప్ప జగన్ చేసింది ఏమీలేదు. ఇక, శీతాకాల సమావేశాల్లో అసెంబ్లీలో హంగామా సృష్టించినా ఫలితం లేని పరీక్షలా మారిందనే కామెంట్లు వినిపించాయి. దీనికి […]
జగన్,పవన్ మధ్యలో డీజీపీ
ప్రత్యేక హోదా మరో సారి రాజకీయ రంగు పులుముకుంటోంది.తమిళుల జల్లికట్టు స్ఫూర్తి తో ఆంధ్ర యువత కూడా ఈ నెల 26 న విశాఖ ఆర్ .కే బీచ్ లో శాంతియుత నిరసనకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.పిలుపునివ్వడం వరకు బాగానే వున్నా దానికి అటు జన సేన ఇటు వైసీపీ పార్టీ లు మద్దతు పలకడం తో సమస్యలు మొదలయ్యాయి. ఆంధ్ర యువత స్వచ్ఛందంగా నిరసనకు పిలుపునివ్వడం ఆహ్వానించదగ్గ పరిణామం.అదీగాక ప్రజా స్వాత్మ్యం లో శాంతియుత నిరసన […]
చంద్రబాబు ఈ సారి దొరికిపోతాడా..!
ఏపీకి ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పి మాటమార్చిన బీజేపీపై, దానికి మద్దతు తెలిపిన టీడీపీపై ప్రజల్లో వ్యతిరేకత రాకుండా సీఎం చంద్రబాబు ఇప్పటివరకూ మంత్రాంగం నడిపారు, కానీ తమిళులు తమ సంప్రదాయ క్రీడ జల్లికట్టును నిర్వహించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా ఉద్యమించిన తీరు అందరి దృష్టినీ ఆకర్షిస్తోంది. ఇప్పుడు దీనిని స్ఫూర్తిగా తీసుకుని ఏపీ నాయకులంతా హోదా కోసం ఉద్యమించాలనే డిమాండ్ పెరుగుతోంది. అయితే పొరుగున ఉన్న వారు చేసిన పని మనమెందుకు చెయ్యలేం అనే ప్రశ్న అందరిలోనూ […]
ప్యాకేజీ బండారం బయట పడుతోంది!
ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర ప్రజలు ఎంతో ఎదురు చూస్తున్న తరుణంలో.. అలాంటిదే పేరు మార్చి ప్యాకేజీ రూపంలో ఇస్తున్నారు. తీసుకుంటే తప్పేంటని సీఎం చంద్రబాబు సహా ఆయన మందీ మార్చలం పెద్ద ఎత్తున ప్రవచనాలు వల్లించారు. తీరా ప్యాకేజీ వచ్చి ఆరు మాసాలు గడిచిపోయింది. ఇప్పటికీ ఎలాంటి హామీ కార్యరూపం దాల్చలేదు. సరికదా ప్యాకేజీకి చట్ట బద్ధత హుష్ కాకి అన్నచందంగానే మారిపోయింది. ఈ విషయంలో గడుసుగా మాట్లాడిన బీజేపీ నేత.. ఆర్థిక మంత్రి […]