ఏపీ మంత్రి రావెల కిషోర్ బాబు వ్యవహారం రోజురోజుకూ పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తీసుకొస్తోంది. అటు పార్టీలోనూ, ఇటు ఆయన నియోజకవర్గంలోనూ ఆయనపై వ్యతిరేకత అధికమవుతోంది. కొద్ది గంటల పాటు.. సెక్యూరిటీని సైతం పక్కనపెట్టి వెళ్లడంతో రావెలపై పార్టీలో నిఘా పెరిగింది. అయితే ఇంత అవకాశమిచ్చినా రావెలలో మార్పు రాకపోవడంతో చంద్రబాబు తనయుడు లోకేష్ రంగంలోకి దిగారు. మంత్రి పోర్ట్ పోలియోకు సంబంధించిన వ్యవహారాలన్నింటినీ దగ్గరుండి మరీ పర్యవేక్షిస్తున్నారు. ఇక లోకేష్ కనుసన్నల్లోనే రావెల విధులు నిర్వర్తించేలా […]
Author: admin
ఆ ఇద్దరు మంత్రులు జగన్ గూటికి జంప్ … ఇదే నిదర్శనం
ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ పేరు చెబితే టీడీపీ నేతలు సర్రున ఒంటికాలిపై లేస్తారు. ఇక మంత్రుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు! కానీ ఏపీ కేబినెట్‌లోని ఇద్దరు మంత్రులు జగన్‌తో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నారా? నిత్యం జగన్‌తో టచ్‌లో ఉంటూ.. ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందజేస్తున్నారా? ఇక వారు రేపో మాపో టీడీపీని వీడి జగన్ గూటికి చేరేందుకు సిద్ధమవుతున్నారా? అంటే అవుననే సమాచారమే వినిపిస్తోంది. ముఖ్యంగా ప్రస్తుతం టీడీపీపై ప్రజల్లో క్రమక్రమంగా వ్యతిరేకత పెరుగుతోంది. […]
వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా లగడపాటి… నియోజకవర్గం కన్‌ఫార్మ్..!
ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరొందిన కాంగ్రెస్ మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ పేరు తెలియని వారుండరు! రాష్ట్ర విభజనలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరుకు తీవ్రంగా కలత చెందిన ఆయన.. కొద్ది కాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. కానీ ప్రస్తుతం ఆయన రాజకీయాల్లో యాక్టివ్ కావాలని నిర్ణయించుకున్నారట. దీనికి సంబంధించి మరో సంచలన విషయమేంటంటే.. ఆయన వచ్చే ఎన్నికల్లో ప్రతిపక్ష వైసీపీ తరఫున ఎమ్మెల్యే పోటీ చేయబోతున్నారట. ఇందుకు సంబంధించి నియోజకవర్గం కూడా దాదాపు ఖరారు అయిందని సమాచారం. ఈ […]
టీడీపీలో అన్నదమ్ముల మధ్య ఊహించని పరిణామం
ఏపీలో అధికార టీడీపీలో ఎమ్మెల్సీల కోసం అప్పుడే సెగలు రేగాయి. ఎవరికి వారు తమకు ఎమ్మెల్సీ కావాలంటే తమకు ఎమ్మెల్సీ కావాలని పోటీపడుతూ అధినేత చంద్రబాబును ప్రసన్నం చేసుకునేందుకు పోటీపడుతున్నారు. ఈ క్రమంలోనే అధికార టీడీపీలో ఇద్దరు అన్నదమ్ముల మధ్య ఎమ్మెల్సీ చిచ్చు రేగినట్టు తెలుస్తోంది. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో ఇప్పుడు ఈ వార్త పెద్ద హాట్ టాపిక్‌గా మారింది. నెల్లూరు జిల్లాలో ఆనం బ్రదర్స్ ఎప్పుడూ హాట్ టాపిక్. ఎన్ని సమస్యలు ఉన్నా ఆనం బ్రదర్స్ […]
ఆ ఈక్వేషన్స్‌కు బలైన పన్నీరు సెల్వం
కొద్ది రోజుల క్రితం తమిళనాడులో చెలరేగిన జల్లికట్టు వివాదం కేంద్రం దిగి రావడంతో తెరపడింది. ఆ తర్వాత అక్కడ స్టార్ట్ అయిన పొలిటికల్ జల్లికట్టులో చివరి గెలుపు ఎడప్పాడి పళని స్వామి (ఈపీఎస్)ని వరిస్తే… ఓ.పన్నీరు సెల్వం (ఓపీఎస్) పరాజితుడు అవ్వాల్సి వచ్చింది. దీంతో ఇప్పుడు తమిళ జనాలందరూ పాపం ఓపీఎస్ అని అంటున్నారు. ఇక గతంలోనే రెండుసార్లు అమ్మ జయలలిత జైలుకు వెళ్లడంతో సీఎం అయిన పన్నీరు సీఎం అయ్యి కొద్ది కాలానికే తిరిగి అమ్మకోసం […]
ఒకే దెబ్బకు మూడు పిట్టలను కొట్టిన చిన్నమ్మ
ఓ సాధారణ సినీనటి తమిళనాడు రాజకీయాలను రెండున్నర దశాబ్దాలుఆ తన కనుసైగలతో శాసిస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. దక్షిణాదిలో ఎన్టీఆర్-ఏఎన్నార్-ఎమ్జీఆర్ వంటి దిగ్గజాలతో ఎన్నో హిట్ సినిమాల్లో నటించిన ఆమె ఎమ్జీఆర్ మరణం తర్వాత అన్నాడీఎంకేను తన చేతుల్లోకి తీసుకున్నారు. తన చాకచక్యంతో సీఎం అయ్యి రెండున్నర దశాబ్దాలు తమిళ రాజకీయాల్లో ఓ వెలుగు వెలిగిపోయారు. మరి అమ్మ వెనకే ఉన్న చిన్నమ్మకు కూడా ఇప్పుడు అదే వ్యూహాత్మకత ఒంటిబట్టినట్టు ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో వ్యూహాత్మకంగా […]
ఘాజి TJ రివ్యూ
సినిమా : ఘాజి రేటింగ్ : 3 /5 పంచ్ లైన్ : ప్రయత్నం బాగున్నా ప్రయోజనం అంతంతే నటీనటులు : రానా దగ్గుబాటి, కె.కె.మీనన్, అతుల్ కులకర్ణి, తాప్సీ, నాజర్, ఓంపురి, రాహుల్ సింగ్, సత్యదేవ్, రవి వర్మ, ప్రియదర్శి స్టంట్స్ : జాషువా ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్ విజువల్ ఎఫెక్ట్స్ : ఈవా మోషన్ స్టూడియోస్ మ్యూజిక్ : కె కృష్ణ కుమార్ ఆర్ట్ : మురళి ఎస్.వి బ్యానర్ : మ్యాట్నీ […]
తమిళ సీఎంగా పళనిస్వామి…వణికిపోతోన్న కోలీవుడ్ స్టార్స్
తమిళనాట శశికళ – పన్నీర్ సెల్వం మధ్య సీఎం కుర్చీ వార్ వన్డే క్రికెట్ మ్యాచ్‌ను తలపించింది. ఎట్టకేలకు శశికళ వర్గానికి చెందిన పళనిస్వామి తమిళనాడు 12వ సీఎంగా పీఠం అధిష్టించారు. అయితే పన్నీర్ శశిని టార్గెట్‌గా చేసుకుని గట్టిగానే విమర్శలు సంధించారు. ఈ వార్‌లో కోలీవుడ్ మొత్తం పన్నీర్‌కు మద్దతుగా నిలిచింది. కోలీవుడ్ నటులు కమల్,గౌతమి,ఆర్య మొదలుకొని ఎంతో మంది పన్నీర్ కి అండగా శశికి వ్యతిరేకంగా గొంతు చించుకున్నారు. సోషల్ మీడియా సాక్షిగా పన్నీర్‌కు […]
2019లో సీఎం సీటు కోసం పవన్ ప్లాన్స్ ఇవే
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. 2019లో ఎన్నికల బరిలోకి దిగడం ఖాయమైపోయింది! ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ప్రకటించేశాడు కూడా. అంతేకాదు, తాను ఎక్కడి నుంచి పోటీ చేసేదీ కూడా చెప్పేశాడు. ఇక, ఈ నేపథ్యంలో పార్టీని బలోపేతం చేయడం, పార్టీని సంస్థాగతంగా ప్రజల్లోకి తీసుకుపోవడం వంటివి కొత్తగా ఏర్పాటైన పార్టీ అధినేతలు చేపట్టే కార్యక్రమాలు. కానీ, వీటికి విరుద్ధంగా పవన్ ఈ విషయాలను పక్కన పెట్టినట్టు కనిపిస్తోంది. అయితే, పార్టీని ఏమన్నా గాలికి వదలిసేడా? అంటే […]