రాధా TJ రివ్యూ

సినిమా : రాధ‌ నటీనటులు : శ‌ర్వానంద్‌, లావ‌ణ్య త్రిపాఠి, అక్ష పార్దాసాని తదితరులు. సినిమాటోగ్ర‌ఫీ : కార్తీక్ ఘ‌ట్ట‌మ‌నేని ఎడిటింగ్ : కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు సంగీతం : ర‌ధ‌న్‌ నిర్మాత : భోగ‌వ‌ల్లి బాపినీడు ద‌ర్శ‌క‌త్వం : చంద్ర‌మోహ‌న్‌ ఓ వైపు బాహుబలి లాంటి సినిమా..మొత్తం థియేటర్స్ అంతా స్వైర విహారం చేస్తోంది.ఇలాంటి టైంలో రిలీజ్ అయ్యే సినిమా ఓ మోస్తరుగా ఉన్న కలెక్షన్స్ రాబట్టుకోగలడు.ఎందుకంటే బాహుబలి చూసేసిన వాళ్ళకి..చూసినా నచ్చని వాళ్ళకి,సగటు సినిమా ప్రేక్షకుడికి […]

వైసీపీలో రహస్య ఎజెండా కారణం ఏంటి!

వైస్సార్సీపీ లో రహస్య ఎజెండా అమలవుతోందా. పార్టీలో ద్వితీయ స్థాయి నాయకులని మరియు నేతలను నమ్మటం లేదా అంటే నిజమే అని చెప్పుతున్నాయి ఈ మధ్య కాలంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు . పార్టీ వ్యూహాలు ఎవరకి తెలియకుండా జగన్ ఎందుకు జాగ్రత్తపడుతున్నారు . వైస్ జగన్ వ్యవహారం తీరు ఆ పార్టీ నాయకులకే అంతు పట్టటం లేదు .అంతే కాదు పార్టీలో కీలకంగా ఉన్న నాయకులకి కూడా ప్రణాళికలు కూడా చెప్పడం లేదు .పార్టీ లో […]

బాహుబలిని మించిన సినిమా మేము తీయగలం

బాహుబలి  ఈ సినిమా ఒక అప్పుడు టాలీవుడ్ ప్రేక్షకులు మాత్రమే ఎదురుచూసిన సినిమా . కానీ బాహుబలి ది బిగినింగ్ సినిమా  రిలీజ్ అయిన తరువాత భాషతో  సంబంధం లేకుండా దేశం మొత్తం ప్రాంతీయ చిత్రం అనేభావం చెరిపేసి రికార్డు స్థాయిలో కలెక్షన్స్ తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఇండియన్ సినిమాలని బాలీవుడ్ మాత్రమే శాసిస్తున్న తరుణంలో తెలుగు సినిమా బాహుబలితో  దేశం మొత్తాన్ని తెలుగు ఇండస్ట్రీ వైపు చూసేలాగా చేసాడు దర్శక ధీరుడు S S   రాజమౌళి . […]

నిశిత్ మరణంతో పవన్ తీవ్ర మ‌నోవేద‌న‌కు గురైయ్యాడా!

నారాయణ గ్రూప్ అధినేత మరియు ఏపీ మంత్రి నారాయ‌ణ కుమారుడు నిశిత్ ప్రమాదానికి గురై మరణించిన విషయం అందరికి తెలిసిందే ఆ ప్రమాదానికి గురిఅయిన కార్ గురించి కొన్ని ఆసక్తి కరమైన విషయాలు ఇప్పుడు మారు మోగుతున్నాయి, ప్రమాదానికి గురైన బెంజ్ కారు అస‌లు ఓన‌ర్‌ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ అట‌. అందుకే ప్రమాద విష‌యం తెలిసిన వెంట‌నే ప‌వ‌న్ క‌ళ్యాణ్  ప్రమాద స్థలానికి వెళ్లార‌ట‌. పవన్ కార్ అయితే నిశిత్ దగ్గర ఎందుకు ఉందని […]

ఆంధ్ర ఎంపీకి కేసీఆర్‌ క్యాంప్‌ ఆఫీసులో అవమానం

అమలాపురం దళిత ఎంపీ రవీంద్రబాబు తన కుమార్తె వివాహ ఆహ్వాన పత్రికను కేసీఆర్‌కు ఇచ్చి ఆయన ఆశీర్వాదం తీసుకునేందుకు బుధవారం క్యాంపు కార్యాలయానికి వెళ్లానని అయితే అక్కడ ఉన్న సీఎం క్యాంప్‌ ఆఫీసు సిబ్బంది తీవ్రంగా అవమానించారని రవీంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఎంపీ అని చెప్పిన కనీస మర్యాద ఇవ్వకుండా ప్రవర్తించారు అన్నారు . సీఎం లేరని భద్రతా సిబ్బంది చెప్పారని, పేషీలో కార్డు ఇస్తానంటే వినలేదన్నారు. పార్లమెంటు సభ్యుడి గుర్తింపు కార్డు చూపినా […]

పవన్ త్రివిక్రమ్ ల సినిమాకు ఆ మూడు టైటిల్స్ క్యాన్సిల్…

పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో బారి బడ్జెట్ తో  సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఆల్రెడీ వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన జల్సా మరియు అత్తారింటికి దారేది సినిమాలు త్రివిక్రమ్ కి మంచి పేరు, పవన్ కెరీర్ లోనే ఖుషీ సినిమా తరువాత బంపర్ హిట్ అయి క్రేజీ కాంబో గా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు హారికాహాసినీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాలో అనూ ఇమ్మానుయేల్‌, కీర్తి సురేష్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. […]

వైసీపీలో నూతన ఉత్సాహం కారణం అదే!

చాలాకాలం నుండి  ప్రధాని అపాయింట్‌మెంట్‌ దొరకక  లోలోపల జగన్ మరియు వైస్సార్సీపీ నాయకులూ మదనపడుతున్నవేళ ప్రధాని అపాయింట్‌మెంట్‌తో జగన్ తో  సహా వైస్సార్సీపీ నాయకులకి మొహాలలో ఎక్కడలేని ఉత్సాహం కనపడుతుంది . టీడీపీ దోస్తీతో మరియు చంద్రబాబు స్నేహం కారణంగా మోడీ జగన్ ని దూరం పెడుతున్నారు అని వైస్సార్సీపీ నాయకులూ అనుకునేవారు .ఎట్టకేలకు ప్రధాని అపాయింట్‌మెంట్‌ దొరకటం మోడీ  జగన్‌ను చూసిన వెంటనే జగన్ ను పేరు పెట్టి పిలవటం చూసి చంద్రబాబు మీద ప్రేమ […]

బాలయ్య మరో కొత్త సినిమాకి రెడీ.

గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి ఘ‌న‌విజ‌యంతో మాంచి జోష్ తో  ఉన్న నంద‌మూరి బాల‌కృష్ణ వ‌రుసబెట్టి సినిమాలు ఓకే చేస్తున్నారు. ప్ర‌స్తుతం పూరీ జ‌గ‌న్నాథ్ డైరెక్షన్‌లో బాల‌య్య ఓ సినిమా చేస్తున్న చేస్తున్నాడు , ఈ సినిమా కోసమే 45 రోజులపాటు పోర్చుగ‌ల్ వెళ్ల‌బోతున్నాడు బాల‌య్య‌. అంత‌కుముందే త‌ను చేయ‌బోయే 102వ సినిమా గురించి బాల‌య్య అప్పుడే నిర్ణయం తీసుకొని పట్టాలెక్కించడానికి సిద్ధం అయిపోయాడు. కె.ఎస్‌.రవికుమార్‌ దర్శకత్వంలో ఈ భారీ చిత్రాన్ని నిర్మిస్తున్నారు, ఈ చిత్రానికి ఎం.రత్నం అద్భుతమైన కథ, […]

నియోజకవర్గంలో తిరుగులేని లీడర్ కానీ ప్రజల మాట మరోలా..!

గుంటూరు జిల్లా పొన్నూరు నియోజ‌క‌వ‌ర్గానికి ధూళిపాళ్ల ఫ్యామిలీకి బ‌ల‌మైన అనుబంధం ఉంది. ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస‌గా ఐదుసార్లు టీడీపీ త‌ర‌పున సిట్టింగ్ ఎమ్మెల్యే న‌రేంద్ర గెలుస్తున్నారు. గ‌తంలో ఆయ‌న తండ్రి వీర‌య్య చౌద‌రి కూడా ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప‌నిచేశారు. 1994 నుంచి అక్క‌డ తిరుగులేని విజ‌యాలు సాధిస్తోన్న న‌రేంద్ర పొన్నూరును త‌న అడ్డాగా చేసుకున్నారు. 2004లో వైఎస్ గాలిలో జిల్లాలో 18 మంది ఎమ్మెల్యేలు ఓడిపోయినా న‌రేంద్ర గెలిచాడంటే న‌రేంద్ర స్టామినా అర్థ‌మ‌వుతోంది. ఐదుసార్లు […]