వరంగల్ జిల్లాకు చెందిన కొండా సురేఖ, మురళీ దంపతుల పేరు చెపితే సమైక్య రాష్ట్ర రాజకీయాల్లోనే తెలియని వారు ఉండరు. కాంగ్రెస్‌లో లేడీ ఫైర్‌బ్రాండ్‌గా పేరున్న 1999, 2004, 2009 ఎన్నికల్లో వరుసగా గెలిచి వైఎస్ హయాంలో మంత్రి అయ్యారు. వైఎస్‌తో సురేఖ దంపతులకు ఎంతో సాన్నిహిత్యం ఉండేది. 2008లో ఆమె వైఎస్ సూచన మేరకు హన్మకొండ లోక్‌సభ ఉప ఎన్నికల్లో పోటీ చేశారు. తర్వాత జగన్ వైసీపీలో చేరిన సురేఖ తన మంత్రి పదవి వదులుకుని […]
Author: admin
బళ్లారిలో గాలి ఫ్యామిలీకి చెక్
కర్ణాటకలోని బళ్లారి జిల్లా పేరు చెపితే మాజీ మంత్రి గాలి జనార్థన్‌రెడ్డి పేరు ముందుగా గుర్తుకు వస్తుంది. బళ్లారి మైనింగ్ మాఫియాతో కోట్లకు పడగలెత్తి దేశవ్యాప్తంగా వార్తల్లోకి ఎక్కిన గాలి కేవలం మంత్రిగా ఉండి కర్ణాటక రాజకీయాలను శాసించారు. అక్రమాస్తుల కేసులో అరెస్టు అయ్యి గాలి జైలుకు వెళ్లడంతో అక్కడ గాలి ఊపు తగ్గింది. ఇక వచ్చే యేడాది కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగనుండడంతో మరోసారి గాలి బళ్లారిలో కీ రోల్ పోషిస్తాడా ? అన్న చర్చలు […]
బాహుబలి 2కు సవాల్ విసురుతోందిగా…
బాహుబలి–2 చిత్రం ఇండియన్ సినిమాలోనే ఒక సంచలనం. భారతీయ సినిమాతో పాటు ప్రపంచ సినిమాను సైతం మనవైపు చూసేలా చేసిన ఘనత ఈ సినిమా ఇంకా చెప్పాలంటే ఈ సినిమా డైరెక్టర్ మన దర్శకధీరుడు రాజమౌళికే దక్కింది. కలెక్షన్ల పరంగా ఇండియన్ సినిమా హిస్టరీలో తిరుగులేని రికార్డులు సొంతం చేసుకున్న ఈ సినిమాకు సవాల్ విసిరేందుకు మరో సినిమా రెడీ అవుతోందన్న చర్చలు ఇండియన్ సినిమా ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. బాహుబలి 2 టోటల్ కలెక్షన్లను దంగల్ […]
బీజేపీలో కేశినేని మంట
ఏపీలో అధికార పక్షంలో ఉన్న టీడీపీ, మిత్రపక్షమైన బీజేపీ మధ్య మాటల మంట రేగుతోంది. గత మూడేళ్లుగా ఈ రెండు పార్టీల నాయకుల మధ్య మాటల యుద్ధం జరుగుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా బీజేపీతో పొత్తు వల్లే మెజారిటీ తగ్గిందంటున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని చేసిన వ్యాఖ్యలు రెండు పార్టీల మధ్య మరింతగా మంట రేపుతున్నాయి. తాజాగా ఎంపీ కేశినేని వ్యాఖ్యలపై బీజేపీ శాసనసభాపక్షనేత, విశాఖ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు తీవ్రంగా స్పందించారు. బీజేపీతో పొత్తు వల్లే […]
టీడీపీలో కుమ్ములాటలు వైసీపీకి ప్లస్
ఏపీలో విపక్ష వైసీపీ అధినేత వైఎస్.జగన్ సొంత జిల్లా కడప ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఇప్పుడు వైసీపీకి బలమైన జిల్లా. ఇక్కడ టీడీపీకి గత మూడు ఎన్నికల్లోను దిమ్మతిరిగే ఫలితాలే వస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో మాత్రం టీడీపీ ఇక్కడ ఎలాగైనా మెజార్టీ స్థానాలు సాధించాలని పట్టుదలతో ప్రయత్నాలు చేస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీకి చెందిన పలువురు నేతలకు పచ్చకండువా వేస్తోంది. ఇక్కడ పార్టీని బలోపేతం చేసేందుకు మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎంపీ సీఎం రమేశ్, సతీష్‌రెడ్డి, బీటెక్ […]
ఈసారి పవన్ మద్దతు కాంగ్రెస్‌కేనా?!
ఏపీ కాంగ్రెస్ వేసిన ప్లాన్‌కి పవన్ భలే సరెండర్ అయ్యాడే! అని ఇప్పుడు ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే.. ఆదివారం గుంటూరు వేదికగా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా పోరుకు తెరదీసింది. దీనికి ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్ కూడా వచ్చారు. అయితే, ఇప్పటికే ఏపీలో సస్పెక్ట్‌లో పడిపోయిన కాంగ్రెస్.. ఇప్పుడు తన ఉనికిని కాపాడుకునేందుకే ఈ ఉద్యమాన్ని తెరమీదకి తెచ్చిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ నేతలు.. తమ సభను […]
నారా రోహిత్‌కు కొత్త సమస్య..!
ఒక హీరో నటించిన రెండు సినిమాలు ఒకే రోజు విడుదల కావడం అరుదుగా జరుగుతూ ఉంటుంది. టాలీవుడ్‌లో గతంలో సీనియర్ హీరో బాలకృష్ణ నటించిన నిప్పురవ్వ, బంగారు బుల్లోడు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సినిమాల్లో నిప్పురవ్వ బిలో యావరేజ్‌గా నిలిస్తే బంగారు బుల్లోడు సూపర్‌డూపర్ హిట్ అయ్యింది. ఒక రెండేళ్ల క్రితం నేచురల్ స్టార్ నాని నటించిన ఎవడే సుబ్రహ్మణ్యం, జెండాపై కపిరాజు సినిమాలు రెండూ ఒకే రోజు రిలీజ్ అయ్యాయి. […]
బాబుకి మంత్రి అయ్యన్న కంట్లో నలుసా?!
ఏపీ ప్రభుత్వంలో సీనియర్ మంత్రుల్లో ఒకరైన చింతకాయల అయ్యన్న పాత్రుడు.. ఇప్పుడు సెంటారఫ్‌ది టాపిక్‌గా మారారు. నిత్యం ఏదో ఒక అలిగేషన్‌తో మీడియాలో ఉంటున్నారు. ముఖ్యంగా విశాఖలో భూములు కబ్జా అయిపోతున్నాయని, అధికారులు పట్టించుకోవడం లేదని బ్యానర్ స్టేట్ మెంట్లు ఇస్తున్నారు. కబ్జాలకు సంబంధించిన ఆధారాలు పూర్తిగా ఉన్నాయని, తక్షణమే చర్యలు తీసుకోవాలని మహానాడు ముగిసిన తర్వాత నుంచి పెద్ద ఎత్తున ఆరోపిస్తున్నారు. అయితే, మంత్రి వ్యవహారశైలిపైనే ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. విషయం ఏదైనా ఉంటే సీఎం […]
జగన్ గూటికి కొణతాల!
సీనియర్ పొలిటికల్ నేత కొణతాల రామకృష్ణ. గతంలో మంత్రిగా కూడా పనిచేసిన ఈయన దాదాపు కొన్నేళ్లుగా పాలిటిక్స్‌కు దూరంగా ఉంటున్నారు. దీంతో ప్రజలు దాదాపు కొణతాలను మరిచిపోయారు. అయితే, అప్పుడప్పుడు మాత్రం అలా మీడియా ముందుకు రావడం ఏవో కామెంట్లు చేయడం ద్వారా లైవ్‌లో ఉన్నట్టు అనిపిస్తారు. ఇక, తాజాగా మళ్లీ ఆయన పొలిటికల్ అరంగేట్రం చేసేందుకు లైన్ క్లియర్ చేసుకుంటున్నారా? అని అనిపిస్తోంది. ముఖ్యంగా గతంలో కొన్నాళ్లు.. చిరంజీవి ప్రజారాజ్యంలో ఉన్న ఆయన వైఎస్‌కి వీరాభిమాని. […]