నంద్యాల‌లో పొలిటిక‌ల్ హీట్ ఎలా ఉంది..!

ఇంకా ఇప్ప‌టికీ రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం నుంచి ఎలాంటి ఉప ఎన్నిక ప్ర‌క‌ట‌నా రాన‌ప్ప‌టికీ.. క‌ర్నూలు జిల్లా నంద్యాల‌లో మాత్రం ఉప ఎన్నిక వేడి పీక్ స్టేజ్‌లో కొన‌సాగుతోంది. ఇక్క‌డి నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వ‌హించిన భూమా నాగిరెడ్డి ఆక‌స్మిక మ‌ర‌ణంతో ఈ పోస్టు ఖాళీ అయిన విష‌యం తెలిసిందే. అయితే, దీనిని తామంటే తామే గెలిచి తీరాల‌ని అధికార టీడీపీ, విప‌క్షం వైసీపీలు గ‌ట్టి ప‌ట్టుమీద ఉన్నాయి. 2014లో ప్ర‌జ‌లు త‌మ అభ్య‌ర్థి భూమాకే ప‌ట్టం […]

పూరీ ఫ్యూచ‌ర్ ఇంక క్లోజేనా ? బ‌్యాంకాక్ వెళ్లేది డ్ర‌గ్స్ కోస‌మేనా?

డ్ర‌గ్స్ భూతం టాలీవుడ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ ఫ్యూచ‌ర్‌ని బ‌లి చేసిందా? ఇంక పూరీ ప‌రిస్థితి ఖ‌త‌మేనా? అంటే ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. టాలీవుడ్‌లో డ్ర‌గ్స్ మ‌హ‌మ్మారిపై కొర‌డా ఝ‌ళిపించిన హైద‌రాబాద్ పోలీసులు ఇందులో ప్ర‌మేయం ఉన్న పెద్ద త‌ల‌కాయ‌ల‌ను టార్గెట్ చేసుకున్నాయి. నిన్న మొన్న‌టి వ‌ర‌కు డ్ర‌గ్స్ వ్య‌వ‌హారం హాట్ హాట్ గానే న‌డిచినా.. ఇంత సీరియ‌స్‌గా విచార‌ణ జ‌ర‌గ‌డం, ముందే షెడ్యూల్ విడుద‌ల చేయ‌డం, టాలీవుడ్ ప్ర‌ముఖుల పేర్ల‌ను బ‌హిరంగ ప‌ర‌చ‌డం వంటి చూస్తే.. […]

టీడీపీలో ఆ స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు?

బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మంత్రి వెంక‌య్య నాయుడు ఉప‌రాష్ట్ర‌ప‌తిగా వెళ్ల‌డం.. టీడీపీకి క‌లిసొచ్చిందా? ఇప్ప‌టికే ఇద్ద‌రు కేంద్ర మంత్రులు ఉన్న ఈ పార్టీకి ముచ్చ‌ట‌గా మూడో ప‌ద‌వి అంటే వెంక‌య్య ప్లేస్ కూడా ద‌క్క‌బోతోందా? అంటే ఔన‌నే స‌మ‌ధానామే వ‌స్తోంది టీడీపీ శ్రేణుల నుంచి. వివ‌రాల్లోకి వెళ్తే.. కేంద్రంలో అధికార‌ప‌క్షానికి మిత్రప‌క్షంగా ఉన్న టీడీపీ రెండు మంత్రి ప‌ద‌వుల‌ను కొట్టేసింది. ఇక‌, ఇప్పుడు తాజాగా ఏపీకి చెందిన కేంద్ర మంత్రి ముప్ప‌వ‌ర‌పు వెంక‌య్య నాయుడు త‌న […]

వెంక‌య్యకు జ‌గ‌న్ స‌పోర్ట్ వెనుక స్టోరీ ఏంటి..?

వైసీపీ అధినేత జ‌గ‌న్ ఏపీలో ఏం చేసినా సంచ‌ల‌నం గా మారింది. రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా స‌హా రాజ‌ధాని భూముల విష‌యంలోనూ ఆయ‌న ప్ర‌భుత్వంపై చేసిన ఆరోప‌ణ‌లు అంద‌రికీ తెలిసిందే. ముఖ్యంగా ప్ర‌త్యేక హోదా విష‌యంలో జ‌గ‌న్ అనేక సార్లు ఉద్య‌మాల‌కు పిలుపు కూడా ఇచ్చారు. బాబు త‌న మంత్రుల‌ను రాజీనామా చేయించాల‌ని, ఎంపీల‌తో రాజీనామా చేయించాల‌ని అనేక సంద‌ర్భాల్లో కేంద్రంలోపై కాలురువ్వారు. అయితే, ఇప్పుడు అనూహ్యంగా జ‌గ‌న్ ప్లేట్ ఫిరాయించేశారు. ఇప్పుడు ఇదే రాష్ట్ర వ్యాప్తంగా […]

టీడీపీ కంచుకోటలో ఐదుగురు కొత్త ఎమ్మెల్యేలు

ఏపీలో ప్ర‌స్తుతం అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌, పెంపు అంశం రాజ‌కీయంగా మంచి హాట్ టాపిక్‌గా మారింది. ఏయే జిల్లాల్లో ఏయే కొత్త నియోజ‌క‌వ‌ర్గాలు పెరుగుతాయి ? ప‌్ర‌స్తుతం ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల రూపు రేఖ‌లు ఎలా మ‌ర‌తాయి ? అన్న అంశంపై ఎవ‌రి లెక్క‌ల్లో వారు మునిగి తేలుతున్నారు. ఇక ప‌శ్చిమ‌గోదావ‌రి పేరు చెపితే అధికార టీడీపీకి కంచుకోట అన్న సంగ‌తి తెలిసిందే. ఆ పార్టీ ఆవిర్భ‌వించిన‌ప్ప‌టి నుంచి జ‌రిగిన చాలా ఎన్నిక‌ల్లో ఇక్క‌డ టీడీపీదే పైచేయి అయ్యింది. […]

బిగ్ బాస్ షో త్రివిక్ర‌మ్‌కు న‌చ్చ‌లేదా

టాలీవుడ్ యంగ్‌టైగ‌ర్ జూనియ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తోన్న తెలుగు బిగ్ బాస్ షోపై ఇప్ప‌టికే మిక్స్ డ్ టాక్ న‌డుస్తోంది. ఎన్టీఆర్ హోస్ట్‌గా హిట్ అయినా…ఈ షోలో కంటెస్టెంట్స్ మాత్రం ఎన్టీఆర్ రేంజ్‌కు త‌గిన‌వారు కాద‌న్న విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. దీంతో పాటు మ‌మైత్ ఖాన్ లాంటి డ్ర‌గ్స్ కేసుల్లో చిక్కుకున్న వారు కూడా ఈ షోలో ఉండ‌డంతో ఇప్ప‌టికే దీనిపై వివాదాలు ముసురుకున్నాయి. ఇదిలా ఉంటే ఈ షోపై టాలీవుడ్ అగ్ర ద‌ర్శ‌కుడు, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ […]

సునీల్ బ్యాక్ టు పెవిలియన్?

క‌మెడియ‌న్‌గా కెరీర్ స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే సునీల్‌కు ఎక్క‌డా లేని స్టార్‌డ‌మ్ వ‌చ్చేసింది. సునీల్ క‌మెడియ‌న్‌గా ఆరేడేళ్ల‌పాటు టాలీవుడ్‌ను ఏలేశాడు. అస్స‌లు సునీల్ కాల్షీట్లు ఖాళీ ఉండేవి కావు. సునీల్ కాల్షీట్ల కోసం స్టార్ హీరోలే వెయిట్ చేయాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఆ త‌ర్వాత సునీల్ అందాల రాముడు సినిమాతో హీరోగా ట‌ర్న్ తీసుకున్నాడు. కెరీర్ స్టార్టింగ్‌లో మంచి హిట్లే కొట్టాడు. రాజ‌మౌళి డైరెక్ష‌న్‌లో మ‌ర్యాద రామ‌న్న లాంటి హిట్ త‌ర్వాత సునీల‌ల్ కెరీర్ పీక్స్‌కు […]

పీత‌ల ఈ గ్రూపు రాజ‌కీయాల‌తో లాభం ఏంటి…?

టీడీపీ కంచుకోట అయిన ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలో అధికార పార్టీలో గ‌త మూడేళ్లుగా ఎంపీ వ‌ర్సెస్ మాజీ మంత్రి మ‌ధ్య జ‌రుగుతోన్న ఆధిప‌త్య పోరుతో పార్టీకి తీర‌ని న‌ష్టం జ‌రుగుతోంది. ఈ పోరులో త‌ప్పొప్పుల విష‌యంలో ఎవ‌రి వాద‌న‌లు వారు త‌మ‌కు అనుకూలంగా వినిపించుకోవ‌డం కామ‌న్‌. వాస్త‌వంగా చూస్తే ఎక్క‌డో డెల్టాకు చెందిన పీత‌ల సుజాత‌ను గ‌త ఎన్నిక‌ల్లో చింత‌ల‌పూడికి ఆహ్వానించారు. చింత‌ల‌పూడిలో ఆమెను టీడీపీ కార్య‌క‌ర్త‌లు క‌ష్ట‌ప‌డి గెలిపించుకున్నారు. ఎస్సీ లేడీ కోటాలో ఆమెకు గెలిచిన వెంట‌నే […]

2019కు లోకేశ్ టీం రెడీ అవుతోంది..!

ఏపీలో 2109లో జ‌రిగే ఎన్నిక‌ల్లో లోకేశ్ ముద్ర స్ప‌ష్టంగా క‌న‌ప‌డ‌నుంది. ఇప్ప‌టికే మంత్రిగా ఉన్న లోకేశ్ టీడీపీకి ఫ్యూచ‌ర్ లీడ‌ర్ అన్న సంకేతాలు బాబు ఇచ్చేశారు. లోకేశ్‌ను త‌న వార‌సుడిగా రెడీ చేస్తోన్న చంద్ర‌బాబు లోకేశ్‌ను స‌డెన్‌గా ఎమ్మెల్సీ చేసి, మంత్రిని చేసిన చంద్ర‌బాబు వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత ఎప్పుడైనా టీడీపీ ప‌గ్గాలు లోకేశ్‌కు అప్ప‌గించ‌నున్నారు. ఈ లోగానే ఏపీలోని అన్ని జిల్లాల్లోను త‌న టీం ఉండేలా లోకేశ్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఏపీలో నియోజ‌క‌వ‌ర్గాల పెంపుతో ప్ర‌స్తుతం […]