డ్రగ్స్ కేసు కూడా ఆ కేసులా మిగిలి పోతుందా?

మాద‌క ద్ర‌వ్యాల కేసుకు సంబంధించి ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాధ్‌ను దాదాపు 11 గంట‌ల‌కు పైగా హైద‌రాబాద్ సిట్ అధికారులు విచారించ‌డం ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశ వ్యాప్తంగా సంచ‌ల‌న సృష్టించింది. ప్ర‌స్తుతానికి 12 మంది పేర్ల‌నే సిట్ బృందం బ‌య‌ట‌పెట్టినా.. దీని వెనుక చాలా మంది పెద్ద త‌ల‌కాయ‌లే ఉన్న‌ట్టు తెలుస్తోంది. నిప్ప‌లేందే పొగ‌రాద‌న్న‌ట్టు.. కేవ‌లం 12 మందితోనే భాగ్య‌న‌గ‌రంలో మాద‌క ద్ర‌వ్యాల వ్య‌వ‌హారం సాగుతోంద‌ని చెప్ప‌లేం. ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వం పాత్ర కీల‌కంగా […]

అక్క‌డ టీడీపీని అంద‌రూ గాలికొదిలేశారా..!

కింజ‌రాపు ఎర్ర‌న్నాయుడు. ప‌రిచ‌యం అక్క‌ర్లేని వ్య‌క్తి. ప్ర‌స్తుతం దివంగ‌తులైన‌ప్ప‌టికీ.. గ‌ల్లీ నుంచి ఢిల్లీ దాకా అన్న‌ట్టు.. ఆయ‌న పేరు తెలియ‌నివారు లేదు. ఎన్‌టీఆర్ తో మొద‌లు పెట్టిన రాజ‌కీయ ప్ర‌స్థానం.. త‌ర్వాత చంద్ర‌బాబు హ‌యాంలోనూ అప్ర‌తిహ‌తంగా సాగింది. ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లాలో ఎర్ర‌న్నాయుడు త‌న‌కంటూ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకోవ‌డ‌మేకాకుండా.. టీడీపీకి జిల్లాను కంచుకోట‌గా మార్చారు. అయితే, అనూహ్యంగా ఆయ‌న ఓ రోడ్డు ప్ర‌మాదంలో క‌న్నుమూశాక‌.. ఆయ‌న కుమారుడు కింజ‌రాపు రామ్మోహ‌న్‌నాయుడిని కూడా ప్ర‌జ‌లు నెత్తిన పెట్టుకున్నారు. ఇక‌, […]

కాంగ్రెస్ గూడు ఖాళీ.. వైసీపీలోకి మాజీ మంత్రి

ఏపీలో ఎలాగైనా స‌రే మ‌ళ్లీ అస్థిత్వం నిల‌బెట్టుకునేందుకు కాంగ్రెస్ చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఇప్ప‌ట్లో సాకార‌మ‌య్యేలా లేవు. విభ‌జ‌న తాలూకు ఆగ్ర‌హం ఇంకా ప్ర‌జ‌ల్లో క‌నిపిస్తూనే ఉంది. దీంతో కాంగ్రెస్ ఇప్ప‌ట్లో కోలుకునే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. దీంతో ఈ పార్టీలోని సీనియ‌ర్ నేత‌లు ఒక్క‌క్క‌రుగా జెండాలు మార్చేసి.. త‌మ భ‌విష్య‌త్తును చూసుకుంటున్నారు. ఈ క్ర‌మంలోనే మాజీ మంత్రి, క‌డ‌ప‌కు చెందిన డీఎల్ ర‌వీంద్రా రెడ్డి కూడా ఫ్యూచ‌ర్‌ను దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు జెండా మార్చేయాల‌ని డిసైడ్ అయ్యారు. […]

ముద్ర‌గ‌డ దీక్ష‌.. చిన‌రాజ‌ప్ప విందు.. డిఫ‌రెంట్ స్టోరీ!

రాజ‌కీయాల్లో ఒక్కొక్క సారి జ‌రిగే.. సిల్లీ ఘ‌ట‌న‌లు భ‌లే స‌ర‌దాగా ఉంటాయి. అలాంటిదే ఇప్పుడు ముద్ర‌గ‌డ ప‌ద్మ‌నాభం విష‌యంలో జ‌రిగింది. కాపులకు రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌నే ఏకైక అజెండాతో అధికార ప‌క్షానికి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నారు ముద్ర‌గ‌డ‌. నిరాహార దీక్ష‌లు, ఆత్మ‌హ‌త్యా హెచ్చ‌రిక‌లు వంటివి ఆయ‌న ప్ర‌ధాన ఆయుధాలు. గ‌తంలోఆయ‌న భార్యా స‌మేతంగా చేసిన హ‌ల్‌చ‌ల్ అంతా ఇంతా కాదు. ఇక‌, దీనికి ప్ర‌భుత్వం నుంచి కౌంట‌ర్ తీవ్రంగానే ఉంటోంది. ముద్ర‌గ‌డ‌కు అనుమ‌తి లేద‌ని, కాపుల‌కు ఆయ‌న […]

డ్ర‌గ్స్ ముఠాలో కేటీఆర్ ఫ్రెండ్స్‌… సంచ‌ల‌న ఆరోప‌ణ‌

కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌, మాజీ సీఎం దిగ్విజ‌య్ సింగ్ తెలంగాణ సీఎం కుమారుడు, మంత్రి కేటీఆర్ కేంద్రంగా మ‌రోసారి రెచ్చిపోయారు. మొన్నామ‌ధ్య కూడా కేటీఆర్ కేంద్రంగా అనేక ఆరోప‌ణ‌లు చేసిన ఆయ‌న ఇప్పుడు మ‌రింత‌గా తీవ్ర‌మైన విమ‌ర్శ‌లు చేయ‌డం మీడియాలో సంచ‌ల‌నం సృష్టిస్తోంది. దేశాన్ని కుదిపేసిన తెలంగాణ డ్ర‌గ్స్ వ్య‌వ‌హారంలో సాక్షాత్తూ సీఎం కుమారుడు , మంత్రి కేటీఆర్‌కు(టీఆర్ ఎస్ వార‌సుడు అని దిగ్విజ‌య్ పేర్కొన‌డం గ‌మ‌నార్హం) అత్యంత స‌న్నిహితులు ఉన్నార‌ని డిగ్గీరాజా పేర్కొన్నారు. అంతేకాదు, ప్ర‌స్తుతం […]

నంద్యాల ఎల‌క్ష‌న్ బ‌డ్జెట్‌ అన్ని కోట్లా!

ఎన్నిక‌లు వస్తే చాలు ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకోవ‌డానికి పార్టీలు సామ‌బేధదండోపాయాలు ఆలోచిస్తుంటాయి! అది సాధార‌ణ ఎన్నిక అయినా, స‌ర్పంచ్ ఎన్నిక అయినా.. ధ‌న ప్ర‌వాహానికి మాత్రం అడ్డూఅదుపూ ఉండ‌దు. ప్ర‌స్తుతం నంద్యాల ఉప ఎన్నిక‌ల్లోనూ ఇదే ప‌రిస్థితి! గెలుపు కోసం అటు అధికార ప‌క్షం, ఇటు ప్రతిప‌క్షం పోటీపోటీగా త‌ల‌ప‌డుతున్న నేప‌థ్యం లో.. ఈ ఎన్నిక‌ల్లో ఎంత ఖ‌ర్చు ఎంత‌వుతుంద‌నే సందేహం ఇప్పుడు అంద‌రిలోనూ వ్య‌క్త‌మ‌వుతోంది. గెలుపు ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకోవ‌డంతో నోట్ల క‌ట్ట‌ల‌కు రెక్క‌లు వ‌చ్చే అవ‌కాశాలు స్ప‌ష్టంగా […]

బిగ్ బాస్ షోలో మెద‌టి ఎలిమినేట‌ర్ ఎవ‌రు..!

యంగ్‌టైగ‌ర్ ఎన్టీఆర్ హోస్ట్ చేస్తోన్న తెలుగు బిగ్ బాస్ షో భారీ అంచ‌నాల మ‌ధ్య మొద‌లై మిశ్ర‌మ స్పంద‌న తెచ్చుకుంది. బిగ్ బాస్ షో అంటేనే స‌హ‌జంగా అందులో పాల్గొనే కంటెస్టెంట్స్ మ‌ధ్య అస్స‌లు గిట్ట‌దు. వాళ్ల‌కు ఇచ్చే టాస్క్‌ల‌తోనే వాళ్ల మ‌ధ్య అస‌లు వార్ స్టార్ట్ అవుతుంది. ఈ క్ర‌మంలోనే తెలుగు బిగ్ బాస్ షోలో కూడా ఒక‌రంటే ఒక‌రికి ప‌డ‌ని ప‌రిస్థితులు క‌న‌ప‌డుతున్నాయి. సీక్రెట్‌గా ఒక‌రంటే ఒక‌రికి ప‌డ‌ని పరిస్థితులు ఏర్ప‌డ్డాయి. వారు ఎంత […]

ఏపీ బీజేపీ అధ్య‌క్షుడిగా హ‌రిబాబు అవుట్‌… కొత్త అధ్య‌క్షుడు ఫిక్స్‌..!

ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీ బీజేపీలో చీమ చిటుక్కుమ‌న్నా వెంక‌య్య‌నాయుడుకు తెలియ‌కుండా జ‌ర‌గ‌దు. గ‌త మూడు ద‌శాబ్దాలుగా బీజేపీలో వెంక‌య్య హ‌వా అలా కంటిన్యూ అవుతూనే ఉంది. నెల్లూరు నుంచి ప్రారంభ‌మైన ఆయ‌న ప్ర‌స్థానం చివ‌ర‌కు బీజేపీకి జాతీయ అధ్య‌క్షుడిగా ఉండే వ‌ర‌కు వెళ్లింది. ఆ త‌ర్వాత కేంద్ర‌మంత్రిగాను, ప్ర‌స్తుతం ఉప రాష్ట్ర‌ప‌తి అయ్యేవ‌ర‌కు అప్ర‌తిహ‌తంగా ఆయ‌న దూసుకెళ్లారు. ఈ క్ర‌మంలోనే ఏపీ బీజేపీని ఆయ‌న ఒంటి చేత్తో పెద్ద క‌ష్ట‌ప‌డ‌కుండానే శాసిస్తూ వ‌చ్చారు. ఇక మోడీ ప్ర‌ధాన‌మంత్రి […]

టార్గెట్ పూరీ హడావిడి షురూ…!

ఇప్పుడు తెలుగు మీడియాలో పేప‌ర్లు చూసినా, టీవీ ఛానెల్స్ చూసినా డ్ర‌గ్స్ గురించిన వార్త‌లే పుంకాను పుంకాలుగా వస్తున్నాయి. పేప‌ర్ తిర‌గేసినా, ఛానెల్ మార్చినా డ్ర‌గ్స్ వార్త‌లే క‌నిపిస్తున్నాయి. ఇక తాజాగా డ్ర‌గ్స్ ఉదంతంతో సిట్ బుధ‌వారం నుంచి ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోన్న వారిని రోజుకు ఒక‌రి చొప్పున విచార‌ణ ప్రారంభించింది. ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటోన్న మ‌మైత్ ఖాన్ బిగ్ బాస్ హౌస్‌లో ఉండ‌డంతో ఆమెకు మిన‌హాయింపు ల‌భించ‌వ‌చ్చ‌ని తెలుస్తోంది. ఇక బుధ‌వారం విచార‌ణ‌కు హాజ‌రైన పూరిని తెలుగు మీడియా […]