నంద్యాల‌లో జ‌గ‌న్ న‌యా వ్యూహం… ఇర‌కాటంలో చంద్ర‌బాబు

నంద్యాల ఉప ఎన్నిక ట్విస్టుల మీద ట్విస్టుల‌తో థ్రిల్ల‌ర్ సినిమాను త‌ల‌పిస్తోంది. టీడీపీ నుంచి వైసీపీలో చేరిన శిల్పా చ‌క్ర‌పాణిరెడ్డి పార్టీతో పాటు త‌నకు టీడీపీ నుంచి వ‌చ్చిన ఎమ్మెల్సీ ప‌ద‌వికి కూడా రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ రాజీనామా ద్వారా జ‌గ‌న్ చంద్రబాబును పెద్ద ఇర‌కాటంలోకి నెట్టాడు. పార్టీ ఫిరాయింపుల ద్వారా తాను చేర్చుకున్న చ‌క్ర‌పాణిరెడ్డి ప‌ద‌వికి రాజీనామా చేయించి మ‌రి తాను త‌న పార్టీలో చేర్చుకున్నాన‌ని, మ‌రి చంద్ర‌బాబు త‌న పార్టీ నుంచి […]

స్పైడ‌ర్ టీజ‌ర్ రివ్యూ: థ‌్రిల్లింగ్ యాక్ష‌న్ ఫీస్ట్ (వీడియో)

ప్రిన్స్ మ‌హేష్‌బాబు ఫ్యాన్స్ క‌ళ్ల‌ల్లో ఒత్తులు వేసుకుని మ‌రీ వెయిట్ చేస్తోన్న స్పైడ‌ర్ టీజ‌ర్ వ‌చ్చేసింది. సౌత్ ఇండియ‌న్ క్రేజీ డైరెక్ట‌ర్ ఏఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ సినిమా గ‌త నాలుగు నెల‌లుగా వాయిదా ప‌డుతూనే వ‌స్తోంది. ఇక త్వ‌ర‌లోనే రిలీజ్‌కు రెడీ అవుతోన్న సినిమాల్లో సౌత్ ఇండియాలో మోస్ట్ వెయిటెడ్ మూవీస్‌లో స్పైడ‌ర్‌దే ఫ‌స్ట్ ప్లేస్‌. ఇక మ‌హేష్‌బాబు 42వ పుట్టిన రోజు సంద‌ర్భంగా ఈ రోజు స్పైడ‌ర్ టీజ‌ర్ రిలీజ్ అయ్యింది. 1.10 నిమిషాల […]

చంద్ర‌బాబు స‌ర్వేలో వైసీపీ గెలిచే సీట్లు ఇవే

2019 ఎన్నిక‌ల్లో ఎవ‌రు విజ‌యం సాధిస్తారు? గ‌త ఎన్నిక‌ల్లో సీఎం క‌ల ఆశ‌కు కొద్ది దూరంలోనే నిలిచిపోయిన‌ జ‌గ‌న్‌.. ఈసారైనా ఆ కుర్చీని అందుకుంటాడా? ఎన్నిక‌ల్లో ప‌్ర‌శాంత్ కిషోర్ ఎంత వ‌ర‌కూ ప్ర‌భావం చూపగ‌ల‌డు? ఆయ‌న నిర్ణ‌యాల‌న్నీ పాటిస్తే జ‌గ‌న్ సీఎం క‌ల నెర‌వేరుతుందా? అనే సందేహాలు అందరిలోనూ ఉన్నాయి. అయితే ఇన్ని చేసినా 2019 ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌కు వ‌చ్చే సీట్ల సంఖ్య‌పై స‌ర్వేలు ఏం చెబుతున్నాయి అనే విష‌యాన్ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు వెల్ల‌డించారు. జ‌గ‌న్‌కు […]

‘జయ జానకి నాయక’ గందరగోళానికి బోయపాటి బ్రేక్

సినిమా విడుద‌ల ఒక ప్ర‌హ‌స‌నంలా మారిపోయింది. అనుకున్న స‌మ‌యానికి సినిమా విడుద‌ల కాక‌పోతే.. బ‌య్య‌ర్లు, ప్రొడ్యూస‌ర్లు, డిస్ట్రిబ్యూట‌ర్ల‌కి ఎంత న‌ష్ట‌మో మాట‌ల్లో చెప్ప‌డం అంతా ఇంతా కాదు! ఇక డైరెక్ట‌ర్ క‌ష్టాలు వ‌ర్ణ‌నాతీతం!! ప్ర‌స్తుతం స్టార్ డెరెక్ట‌ర్ బోయ‌పాటికి కూడా సినిమా క‌ష్టాలు త‌ప్ప‌డం లేద‌ట‌. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `జ‌య జాన‌కి నాయ‌క‌` సినిమా ఈ నెల 11న విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. అదే రోజు మ‌రో రెండు సినిమాలు కూడా విడుద‌ల కాబోతోన్నాయి. అయితే దీని […]

కేంద్ర కేబినెట్ నుంచి ఆ టీడీపీ మంత్రి అవుట్‌..!

కేంద్రంలో స‌మీక‌ర‌ణ‌లు మారుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ అధిష్టానం+ప్ర‌ధాని న‌రేంద్ర మోడీలు 2019 ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించే దిశ‌గా స‌రికొత్తగా పావులు క‌దుపుతున్నారు. ఇప్పుడున్న మిత్ర ప‌క్షాల బ‌లాబ‌లాల‌ను అంచ‌నా వేయ‌డంతోపాటు.. కొత్త‌వారిని చేర్చుకుని బ‌లోపేతం అయ్యేందుకు ఆ ర‌కంగా మ‌ళ్లీ హ‌స్తిన‌లో సీటును కైవ‌సం చేసుకునేందుకు మోడీ, షా ధ్వ‌యం ఇప్ప‌టి నుంచే క‌స‌ర‌త్తు ప్రారంభించేశారు. ఈ క్ర‌మంలోనే ప్ర‌స్తుతం త‌మ‌కు మిత్రులుగా ఎన్‌డీయేలో ఉన్న పార్టీల‌కు వ‌చ్చే ఎన్నిక‌ల్లో గెలిచే స‌త్తా ఉందా? లేదా? అన్న‌ది […]

నంద్యాల టీడీపీలో ఆయ‌న్ను ప‌క్క‌న పెట్టేశారా..?

నంద్యాల‌లో యాక్టివ్ పాలిటిక్స్‌లో చురుగ్గా ఉన్న ఏవీ సుబ్బారెడ్డి ఇప్ప‌డు అత్యంత కీల‌క‌మైన స‌మ‌యంలో రాజ‌కీయాలకు దూరంగా ఉంటున్నారు. ఆయ‌నంత‌ట ఆయ‌నే టీడీపీకి దూర‌మ‌య్యారా? లేక పార్టీ అధినేత చంద్ర‌బాబే ఆయ‌న‌ను కావాల‌ని ప‌క్క‌న పెట్టేశారా? అంటే ప‌క్క‌న పెట్టేశార‌నే అంటున్నారు స్థానిక తెలుగు త‌మ్ముళ్లు. దీనికి సుబ్బారెడ్డి స్వ‌యంకృత‌మే కార‌ణంగా చెబుతున్నారు. విష‌యంలోకి వెళ్తే.. ఏవీ సుబ్బారెడ్డికి ప్ర‌స్తుతం ఉప ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన భూమా వ‌ర్గానికి బంధుత్వం ఉంది. వీరంతా గ‌తంలో టీడీపీలోనే ఉండేవారు. […]

ఇద్ద‌రు ఏపీ మంత్రుల‌పై లైంగీక వేధింపుల ఆరోప‌ణ‌లు

అవ‌కాశం వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా బాబు స‌ర్కారుపై ఎక్కేసే వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా.. నిన్న రాఖీ పండ‌గ సంద‌ర్భంగా ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. ఏపీ మంత్రులంద‌రూ కంత్రీల‌ని, టీడీపీ ఎమ్మెల్యేలు కాల‌కేయుళ్ల‌ని భారీ స్తాయిలో విరుచుకుప‌డింది. ముఖ్యంగా రాష్ట్రంలో ఇద్ద‌రు మంత్రుల‌కు కామ కోరిక ఎక్కువ‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. వారిద్ద‌రిపైనా లైంగిక వేధింపుల కేసులు కూడా ఉన్నాయ‌ని చెప్పింది. రాష్ట్రంలో మ‌హిళ‌ల‌కు ప‌ట్ట‌ప‌గ‌లు కూడా న‌డిచే స్వ‌తంత్రం లేద‌ని, కాల్ మ‌నీ పేరుతో వ్య‌భిచారంలోకి దింపేశార‌ని ఆరోపించింది. […]

షాకింగ్‌గా మారిన నిఖిల్ పెళ్లి…. అమ్మాయి ఎవ‌రో తెలుసా

టాలీవుడ్‌లోని ఎలిజ‌బుల్ బ్యాచిల‌ర్స్‌లో నిఖిల్ ఒక‌రు. యంగ్ హీరో, హుషారైన కుర్రాడు అయిన నిఖిల్ స్వామిరారా, కార్తీకేయ‌, సూర్య వ‌ర్సెస్ సూర్య, ఎక్క‌డికి పోతావు చిన్న‌వాడా ఇలా వ‌రుస హిట్ల‌తో దూసుకుపోతున్నాడు. నితిన్‌కు మంచి మార్కెట్ రావ‌డంతో వ‌రుస ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. దీంతో ఇప్పుడు సెల‌క్టివ్‌గా క‌థ‌లు ఎంపిక చేసుకుంటున్నాడు. ఇదిలా ఉంటే నిఖిల్ పెళ్లికొడుకు కాబోతున్నాడు. త‌న బ్యాచిల‌ర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పేయ‌బోతున్నాడు. నిఖిల్‌కు పెళ్లి వ‌య‌స్సు క‌రెక్టుగా రావ‌డంతో పాటు ఇటు కెరీర్ […]