సినిమా ఇండస్ట్రీలో గాసిప్స్ కి కొదవలేదు. ఎప్పుడూ ఏదో ఒక పుకారు షికారు చేస్తూ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తూనే ఉంటుంది. ఇప్పుడు మాత్రమే కాదు కొన్ని దశాబ్దాల క్రితం కూడా ఇలాంటి పుకార్లు షికారు చేసాయి అని చెప్పాలి. హీరో హీరోయిన్లు కలిసి రెండు మూడు సినిమాల్లో నటించారు అంటే ఇక వారి మధ్య ప్రేమ చిగురించిందని మరి కొన్ని రోజుల్లో పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు హల్చల్ చేస్తూ ఉంటాయి. కేవలం హీరో హీరోయిన్ల మధ్య […]
Author: admin
ఎన్టీఆర్ అభిమానులకి పండగలాంటి వార్త
ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ‘అరవింద్ సమేత’ సినిమా వచ్చి దాదాపు రెండేళ్లు అయ్యింది . రాజమౌళి దర్శకత్వం లో మొదలైన ‘ఆర్ఆర్ఆర్’ ఎన్టీఆర్ ,రామ్ చరణ్ పాన్ ఇండియా మూవీ లో నటించటంలో అందరకి తెలిసిందే . ఎన్టీఆర్ ని మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై ఎప్పుడెప్పుడా చూస్తామని చుసిన అభిమానులకి నిరాశే ఎదురవుతుంది . ‘ఆర్ ఆర్ ఆర్ ‘ జనవరి 7 రిలీజ్ డేట్ ప్రకటించగానే ఎన్టీఆర్ అభిమానులలో పండగ వాతావరణం […]
వ్యభిచారం చేస్తూ దొరికిపోయిన తెలుగు హీరోయిన్స్ వీళ్లే!
ఒక్క తప్పు తో సినీ కెరీర్ అర్ధాంతరం గా ముగిసిపోయిన హీరోయిన్స్ . సినిమా అంటేనే ఒక రంగుల ప్రపంచం ,అలంటి ప్రపంచం లో ఉన్న వెండి తెరపై ఒకసారి కనిపిస్తే వాళ్ల జీవితం మారిపోయినట్టే .రాత్రికి రాత్రే లుక్కు బాగుంటే సెలెబ్రెటీస్ అయ్యిపోతారు .సొసైటీ లో ఎక్కడ లేని గౌరవం ,డబ్బు , పేరు లభిస్తాయి .కానీ ఆ అదృష్టం ఒక్కోరని ఒకోలా వరిస్తుంది . అదృష్టం బాగున్నోళ్లు గురించి మనం చెప్పక్కర్లేదు . అదృష్టం […]
ఆ హీరోయిన్ పై రేప్ … కేసు మళ్లీ మొదటికి …!
ఐదేళ్ల క్రితం ఓ మళయాళ స్టార్ హీరోయిన్ మీద జరిగిన లైంగీక దాడి విషయం యావత్ దేశాన్ని ఊపు ఊపేసింది. ఆ కేసులో అరెస్టు అయ్యింది ఓ స్టార్ హీరో కావడంతో ఆ సంఘటనకు అప్పట్లో పెద్ద ప్రయార్టీ లభించింది. మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ అందరూ దాని గురించే చర్చించుకున్నారు. ఈ దాడి కేసులో వార్తల్లోకి ఎక్కింది ఎవరో కాదు మళయాళ ఇండస్ట్రీలో టాప్ హీరోగా ఉన్న దిలీప్. దీలీపే సదరు హీరోయిన్‌పై దాడి ప్లాన్ […]
25 ఏళ్లకే ప్రేమలో పడ్డ స్టార్ హీరో కొడుకు…. పెద్ద రాంగ్ స్టెప్ వేస్తున్నాడా…!
ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న కొందరు హీరోలు… హీరోయిన్లలో చాలామంది నాలుగు పదుల వయసు దాటినా కూడా ఇంకా పెళ్లి గురించి ఏమాత్రం ఆలోచన చేయడం లేదు. టాలీవుడ్ హీరోలు అయితే మూడు పదుల వయసు వస్తే గాని పెళ్లి గురించి ఆసక్తి చూపటం లేదు. ఇక యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, ముదురు ముద్దుగుమ్మలు అనుష్క – నయనతార – అంజలి లాంటి వాళ్ళు మూడు పదుల వయసు దాటినా కూడా అస్సలు పెళ్లి అనే మాట […]
వేటు పడకముందే వెళ్లే అవకాశం..
ఒకటి.. రెండు కాదు.. 1300 కోట్ల రూపాయల రుణం.. ఎగ్గొట్టిన ఘనుడు..అయినా ఎంపీగా దర్జా ఒలకబోస్తున్నాడు.. నీతి వాక్యాలు చెబుతున్నాడు.. అయినా చట్టం కచ్చితంగా పనిచేసింది.. సీబీఐ కేసు నమోదు చేసింది.. చార్జి షీట్ నమోదు చేసింది.. దానితోపాటు లోక్ సభ స్పీకర్ వద్ద అనర్హతకు సంబంధించిన ఫైల్ రెడీగా ఉంది.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నాడని సొంత పార్టీ సభ్యులు స్పీకరుకు ఫిర్యాదు చేశారు.. సాక్ష్యాలన్నీ పక్కాగా ఇచ్చారు..ఇది చాలా రోజులుగా పెండింగ్ లో ఉంది.. […]
అందుకే బాబు కుప్పం టూర్..
ఏపీలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారిపోయింది. అసెంబ్లీ ఎన్నికలతో మొదలు పెడితే మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, స్థానిక సంస్థలు, ఉప ఎన్నికలు ఇలా అన్ని ఎన్నికల్లోనూ టీడీపీ ప్రాభవం కోల్పోయింది. అధికార వైసీపీ వైపే జనం మద్దతుగా నిలిచారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కుప్పంలో కూడా టీడీపీ ఓడిపోయింది. ఇది చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. ముందనుంచీ కుప్పంలో టీడీపీ పాగా వేసింది. చంద్రబాబు నాయుడు అంటే కుప్పం గుర్తుకొస్తుంది. అటువంటి కుప్పం ఇపుడు ఫ్యాను కింద […]
ఈ టైంలో సంబరాలేంది సామీ..
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వంలో, పార్టీలో నెంబర్ 2 అయిన కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదమవుతున్నాయి. స్వయంగా ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న ఆయన ఎందుకిలా మాట్లాడుతున్నాడో అధికారులకు అంతుచిక్కడం లేదు. ఆయన అలా చేయడం తప్పని చెప్పే వాళ్లు కూడా లేకపోవడంతో ఆయన నోటి వెంట అలా మాటలు వచ్చేస్తున్నాయి. దీంతో పార్టీ కార్యకర్తలు ఆ ఆదేశాలను తూచా తప్పకుండా అమలు చేస్తున్నారు. ఇంతకీ విషయమేంటంటే.. రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. […]
కలిసొచ్చేదెవరు? లీడ్ చేసేదెవరు..?
తెలుగు సినీ పరిశ్రమ ఇంతకుముందెప్పుడూ లేని సంక్షోభం ఎదుర్కొంటోంది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తెరకెక్కించి తీరా బొమ్మ వేద్దామనే లోపే కొత్త కొత్త సమస్యలు వచ్చిపడుతున్నాయి. తెలంగాణలో పరిస్థితులు బాగానే ఉన్నా ఏపీలో మాత్రం బొమ్మకు గడ్డు రోజులు వచ్చి పడ్డాయి. థియేటర్లలో అడ్డదిడ్డంగా ధరలు వసూలు చేస్తుండటంతో ప్రభుత్వం మేల్కొంది. మీ ఇష్టానుసారం టికెట్ ధరలు వసూలు చేసేందుకు వీల్లేదు.. మేమే నిర్ణయిస్తామని రేట్లను సవరించింది. ప్రభుత్వ నియమ నిబంధనల మేరకే టికెట్ […]









