బాలకృష్ణతో త్వరలో సినిమాపై రాజమౌళి స్పందన ఇదే!

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో సక్సెస్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయిన దర్శకుడు రాజమౌళి. కేవలం హిట్ సినిమాలను తెరకెక్కించడంలోనే కాదు తెలుగు చిత్ర పరిశ్రమ ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు ఈ దర్శక దిగ్గజం. పట్టుకున్నదల్లా బంగారం అయినట్లు ఈ దర్శకుడు తెరకెక్కించిన ప్రతి సినిమా ప్రపంచ రికార్డులు క్రియేట్ చేస్తోంది. బాహుబలి సినిమా తో ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ వాంటెడ్ దర్శకుడిగా మారిపోయాడు రాజమౌళి. ఇక ఇప్పుడు ఆర్ఆర్ఆర్ అనే మరో అద్భుత సినిమాని […]

చిరంజీవి సినిమా బ్లాక్ లో ఐదు టికెట్స్ కోసం 10 వేలు పెట్టి కొన్న దర్శకుడు ఎవరో తెలుసా?

ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయినా దర్శకుడు బోయపాటి శ్రీను అని చెబుతూ ఉంటారు. అచ్చం ఇలాగే నిన్నటి తరంలో యాక్షన్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ బి.గోపాల్. బి.గోపాల్ సినిమా వచ్చిందంటే చాలు మాస్ ప్రేక్షకులందరికీ పూనకాలు వచ్చేవి. అంతలా పవర్ఫుల్ సినిమాలను తెరకెక్కిస్తు ఉండేవారు బి.గోపాల్. బాలకృష్ణ చిరంజీవి లాంటి హీరోలతో ఎన్నో యాక్షన్ సినిమాలను తెరకెక్కించి తెలుగు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించారు బి గోపాల్. ఇక బి.గోపాల్ […]

దిమ్మతిరిగే RRR రెమ్యూనరేషన్ లెక్కలు.. ఎవరికెంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?

‘ఆర్ఆర్ఆర్’ అనే మూడు అక్షరాలు ఇప్ప్పుడు దేశాన్ని ఊపేస్తోంది .టాలీవుడ్లో సూపర్ స్టార్స్ గా ఉన్న ఇద్దరు హీరోలైన ఎన్టీఆర్ ,రామ్ చరణ్ హీరోస్ గా స్వతంత్ర సమరయోధులు కధ ఆధారంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్. అలాంటి ఆర్ఆర్ఆర్ సినిమా కోసం ప్రపంచంలో ఉన్న ఇండియన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు . అత్యంత భారీ బడ్జెట్ తో వస్తున్న పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్.బాహుబలితో ప్రపంచానికి టాలీవుడ్ గ్రాండ్ గా చూపించిన రాజమౌళి .దాని తరువాత రాజమౌళి […]

RRR వాయిదా భారీ జరిమానా..రూ.180 కోట్ల‌కు రాజ‌మౌళి సంత‌కం…

రాజమౌళి రామ్ చరణ్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా RRR. ఈ సినిమా పై ముందు నుండి చాల హోప్స్ వున్నాయి.ప్రస్తుత ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడుతూ అందరికి తలనొప్పి కింద మొదలయింది. ఈ సినిమా ని బారి రేట్లతో కొనుకున్న బయ్యర్ల ఎపుడో అడ్వాన్సులు చెలించారు. సినిమా వాయిదా పడటం వాళ్ళ ఆ వడ్డీ భారం బయ్యర్ల మీద పడింది. RRR మీద ప్రస్తుతం 180 కోట్ల ఫైనాన్స్ వుంది.సినిమా వాయిదా […]

టాలీవుడ్ ప్రొడ్యూసరుతో పెళ్లి …శ్రీ రెడ్డి షాకింగ్ కామెంట్స్ !

శ్రీ రెడ్డి గురించి కొత్తగా పరిచయం చేయక్కర్లేదు .సోషల్ మీడియా లో శ్రీ రెడ్డి హీరోస్ పై కాంట్రవర్సీ బాంబులు పేలుస్తుంటుంది,దానితో హీరో ఫ్యాన్స్ శ్రీ రెడ్డిపై కౌంటర్ ఎటాక్ చేస్తుంటారు.ఒకప్పుడు యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు పెద్దగా ఎవరకి తెలియదు.ఎందుకంటే’మా’నెంబర్ షిప్ కోసం మూవీ’మా’ఆఫీస్ ముందు అర్ధనగ్నంగా ఎంత గోల చేసిందో అందరకి తెలిసిందే.అప్పుడు నుండి ఇటు టాలీవుడ్ నుండి కోలీవుడ్ వరకు అందరకి నోటెడ్ అయిన పేరు శ్రీ రెడ్డి.పవర్ స్టార్ పవన్ […]

సినీ బ్యాగ్రౌండ్ ఉన్నా సక్సెస్ కాని హీరోలు ఎవరో తెలుసా?

సినిమా బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చిన వారంతా సినిమా రంగంలో రాణించాలి అనే రూల్ ఏమీ లేదు. హీరోల వారసులతో పాటు దర్శకులల వారసులు సైతం కొందరు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టారు. హీరోలుగా కొందరు సత్తా చాటుకున్నారు. అయితే సినిమా రంగంలో రాణించాలి అంటే సినిమా బ్యాగ్రౌండ్ ఉంటే చాలాదు. మంచి నటన కూడా వచ్చి ఉండాలి. ఒకటి రెండు సినిమాలతోనే తన సత్తా చాటుకోవాలి. అప్పుడే సినిమా పరిశ్రమలో నిలదొక్కుకోగలుగుతారు. ఇంతకీ సినీ […]

గుర్తుపట్టలేనంతగా మారిపోయిన రన్ రాజా రన్ బ్యూటీ..

సీరత్ కపూర్.. నార్త్ నుంచి తెలుగు సినిమా పరిశ్రమలోకి దిగుమతి అయిన ముద్దుగుమ్మ. రన్ రాజా రన్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఈ సినిమాలో ఆమె నటన అదుర్స్ అనిపించింది. అంతేకాదు.. ఈ చిత్రంలోని బుజ్జి మా బుజ్జి మా అనే పాట అప్పట్లో సూపర్ డూపర్ హిట్ కొట్టింది. ఎక్కడ చూసినా ఇదే పాట వినిపించేది. ఈ సినిమాతోనే తెలుగు సినీ అభిమానులకు బాగా దగ్గరైంది సీరత్. ఆ తర్వాత రాజుగారి గది-2 […]

నాకుంది ఆ రెండే.. క్లారిటీ ఇచ్చిన కాంట్రవర్సీ భామ

శ్రీరెడ్డి.. తన బరువైన అందాలతో నిత్యం సోషల్ మీడియాలో కుర్రకారుకు కనువిందు చేస్తుంది. ఆమె వేసుకునే డ్రెస్సులు, పెట్టే ఫోజులు మామూలుగా ఉండవు. తన అందాలన్నీ బయట పెడుతూ ఏవేవో విషయాల గురించి మాట్లాడుతుంది. అంతేకాదు.. ఈ అమ్మడు.. నిత్యం ఏదో ఒక వివాదంలో నానుతూనే ఉంది. ఓ యాంకర్ గా తన ప్రస్తానాన్ని మొదలు పెట్టిన ఈమె.. పలు కాంట్రవర్సీలతో ముందుకు సాగుతుంది. మెయిన్ స్ట్రీమ్ మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ తను నానా రచ్చచేసి […]

టీవీలోనూ ఆదరణ దక్కలేదు.. పాపం సిద్ధార్థ్, శర్వా.. అయ్యో కంగనా..

ఒకప్పుడు వెలుగు వెలుగిన చాలా మంది సినీ తారలు.. ఆ తర్వాత నెమ్మదిగా ఫేడౌట్ అవుతారు. తాజాగా ఇదే కోవలోకి వచ్చాడు హీరో సిద్ధార్థ్. ఒకప్పుడు టాలీవుడ్ ఆయన మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. లవర్ బాయ్ గా ఇక్కడి జనాలను బాగా ఆకట్టుకున్నాడు కూడా. నెమ్మదిగా తను కనిపించడం మానేశాడు. కేవలం తమిళ సినిమా పరిశ్రమకే పరిమితం అయ్యాడు. తెలుగులో హిట్ లేక చాలా రోజులు అయ్యింది కూడా. కొద్ది రోజుల క్రితం శర్వానంద్ తో కలిసి […]