రష్మిక మందన..అమ్మడు పేరు గత కొన్ని నెలలుగా మారుమ్రోగిపోతుంది. ఏ మూహుర్తానా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిందో కానీ..చేసిన ప్రతి సినిమా హిట్ కొడుతూ..భారీ బ్లాక్ బస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటుంది. నాగశౌర్య హీరో గా నటించిన ఛలో సినిమాలో ఎలా ఉందో..అదే అందం..అదే ఫిజిక్..అదే ఊపుడు తో కుర్రాళ్ళ మతులు పొగొడుతుంది. డే బై డే కి తన అందాని పెంచుకుంటుందే తప్పా.. తగ్గించుకోడం లేదు. కెరీర్ మొదట్లో ఒకటి రెండు ఫ్లాప్ సినిమాలు […]
Author: admin
బడా డైరెక్టర్ కి సారీ చెప్పిన మహేష్ బాబు..అంత తప్పు ఏం చేశావయ్యా..?
టాలీవుడ్ లో కి ఎంతో మంది హీరోలు వస్తుంటారు పోతుంటారు. కానీ కొందరు మాత్రమే ప్రేక్షకుల మదిలో చిరస్దాయి గా నిలిచిపోతారు. అలాంటి వారిలో మహేష్ బాబు కూడా ఒకరు. తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పేరు చేప్పుకుని సినీ ఇండస్ట్రీలోకి వచ్చాడేకానీ ఏ రోజు కూడా ఆయన రికమండేషన్ లతో సినిమా అవకాశాలు అందుకోలేదు. ఇక కృష్ణ కూడా ఇలా నటించాలి అని గైడ్ చేశాడు కానీ మా కొడుకు కి అవకాశాలు ఇవ్వండి అంటూ […]
కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్ బ్యాక్ గ్రౌండ్ ఇదే..!
ముదురు ముద్దుగుమ్మ కత్రినా కైఫ్ బాలీవుడ్‌ను రెండు దశాబ్దాల పాటు ఏలేసింది. అప్పుడెప్పుడో 2000వ సంవత్సరం టైంలోనే సినిమాల్లోకి వచ్చిన కత్రినా తెలుగులో విక్టరీ వెంకటేష్ పక్కన మల్లేశ్వరి చేసింది. రెండు దశాబ్దాల పాటు బాలీవుడ్‌లో మకుటంలేని మహారాణిగా వెలుగొందినా కూడా కత్రినా అందం ఇప్పటకీ చెక్కు చెదర్లేదు. తన మాజీ ప్రియుడు అయిన కండల హీరో సల్మాన్‌ఖాన్‌తో మొదలు పెడితే క్రేజీ హీరోలతోనే ఆమె ప్రేమాయణం నడిపిందని.. డేటింగ్‌లు చేసిందన్న వార్తలు వచ్చాయి. అయితే చివరకు […]
అరగంటకు కోటి రూపాయలా.. ఈ హీరోయిన్ రేటుకి దిల్ రాజు దిమ్మ తిరిగిపోయిందిగా..?
ఈ మాయదారి మహమ్మారి కరోనా కారణంగా పప్పు ఉప్పు రేట్లు అన్నీ భారీగా పెరిగిపోయాయి. ఒక మధ్య తరగతి కుటుంబం కడుపు నిండా కనీసం అన్నం కూడా తినలేనంతగా నిత్యవసరాల ధరలు పెరిగిపోయాయి. అన్ని ధరలు పెరుగుతున్నాయి మనం రేటు పెంచితే తప్పేముంది అనుకున్నారో ఏమో కాని.. స్టార్ హీరో హీరోయిన్లు కూడా వాళ్ల రెమ్యూనరేషన్ ను భారీగా పెంచేశారు. చిన్న హీరోలు సంగతి పక్కన పెడితే..ఓ రేంజ్ యావరేజ్ హీరోల దగ్గర నుండి..స్టార్ హీరో ..పాన్ […]
చెత్త రీజన్ తో ఆ హీరో సినిమాను రిజెక్ట్ చేసిన కృతి..ఇంత హెడ్ వెయిట్ ఏంటి బేబమ్మా..?
ఒక్క సినిమాతో తన తల రాతను మార్చుకున్న అదృష్టవంతురాలు ఈ బేబమ్మ..అదేనండి కృతి శెట్టి. ఈ మధ్య కాలంలో అందరి హీరోలకు..డైరెక్టర్లకు..ప్రొడ్యూసర్ల కన్ను ఈమె పైనే పడింది. అంతేలేండి.. ముందొచ్చిన కొమ్ములకంటే వెనుకొచ్చిన చెవులు వాడి అని మన పెద్ద వాళ్ళు ఊరికే చెప్పుతారా.. ఎన్నో చూసి మరెన్నో అనుభవించే ఇలాంటివి చెప్పుతారు. నిన్నకాక మొన్న వచ్చిన ఈ అమ్మడు అంటే ఎందుకు అందరు డైరెక్టర్లు అంతలా ఎగబడుతున్నారో తెలియడం లేదు. పోనీ, అమ్మడు ఓ అని […]
ఆ హీరో సినిమాలో నటించడానికి ఇన్ని కండీషన్లా..అనసూయ మరీ ఓవర్ చేస్తుందే..?
అనసూయ..అందానికి అసూయ పుట్టించే అందం ఆమె సొంతం. ఈమె ఇద్దరి బిడ్డలకు తల్లి అంటే తెలియని వారు అస్సలు నమ్మలేరు. అంత పర్ఫెక్ట్ ఫిజిక్ మెయిన్ టైన్ చేస్తుంది ఈ అమ్మడు. చూడగానే ఎటువంటి వాళ్లనైనా ఆకట్టుకునే విధంగా చీరలు కడుతూ.. జానడు గుడ్డ ముక్కలతోనే కాదు..ఆరు గజాల చీరలో కూడా ఎక్స్ పోజింగ్ చేయచ్చు అని ప్రూవ్ చేసిన హాట్ ముద్దుగుమ్మ. ఎప్పుడు నవ్వుతో చలాకీగా ఉండే అనసూయ..తన కెరీర్ ను బుల్లితెరపై యాంకర్ గా […]
అరుంధతి సినిమాను రిజెక్ట్ చేసి..అడ్రెస్ లేకుండాపోయిన స్టార్ హీరోయిన్ ఈమె..!!
సినీ ఇండస్ట్రీలో ఇలాంటివి చాలా కామన్. ఒక స్టోరీ రాసుకున్నపుడు కానీ అనుకున్నప్పుడు కానీ మొదట ఓ స్టార్ హీరోనో హీరోయిన్ నో అనుకుంటాం. వాళ్లు ఒప్పుకుంటే సంతోషం..కధ సెట్స్ పైకి వెళ్తుంది. వాళ్ళు ఇతర ఏ కారణాల చేతనైనా ఒప్పుకోలేదా .. ఆ సినిమా మరో హీరో లేదా హీరోయిన్ చేతికి వెళ్తుంది. ఇలా ఓ హీరోయిన్ కాదని మరో హీరోయిన్ చేతికి వెళ్లిన సినిమా చాలా వరకు హిట్లు గా నిలిచాయి. కొన్ని సినిమాలు […]
బట్టలు విప్పుతా అని చెప్పింది అందుకే..వామ్మో పాప స్పీడ్ ను తట్టుకోవడం కష్టమే..?
బాలీవుడ్ హాటీ బ్యూటీ పూనమ్ పాండే గురించి ఎంత చెప్పిన అది తక్కువగానే కనిపిస్తుంది. అమ్మడు అందం రేంజ్ అది. చూసేకొద్ది చూడాలని అనిపించే అందం..మీరు చూస్తే నేను వద్దంటానా అంటూ ఇంకొంచెం బట్టల సైజ్ తగ్గిస్తూ అందాలు ఆరబోయడం లో పూనమ్ పాండే తరువాతే ఎవ్వరైనా అని చెప్పక తప్పదు. చేసిన సినిమాలకంటే కూడా కాంట్రవర్షియల్ కామెంట్స్ తో..తన డ్రెస్సింగ్ స్టైల్ తోనే ఎక్కువ పాపులర్ అయ్యింది ఈ హాట్ బ్యూటి. ఇక సోషల్ మీడియాలో […]
తొలి సినిమా సూపర్ హిట్… అప్పుడే కుర్ర హీరోయిన్‌కు కాస్టింగ్ కౌచ్ కష్టాలు..!
గత మూడు నాలుగేళ్లుగా కాస్టింగ్ కౌచ్ అనే పదం దేశవ్యాప్తంగా పాపులర్ అవుతోంది. సౌత్ టు నార్త్ వరకు ఏ భాషలో అయినా హీరోయిన్లు, బుల్లితెర నటీమణులు, ఇతర క్యారెక్టర్ ఆర్టిస్టులు నిర్భయంగా తాము తమ కెరీర్‌లో ఎదుర్కొన్న లైంగీక వేధింపుల గురించి చెపుతున్నారు. ఇక శ్రీరెడ్డి లాంటి వాళ్లు మరీ రచ్చ చేస్తున్నారు. ఇక సింగర్ చిన్మయి కూడా స్టార్ రైటర్ అయిన వైరిముత్తు తనతో మిస్ బిహేవ్ చేశాడంటూ ఓపెన్‌గానే చెప్పేసింది. తాజాగా సీనియర్ […]