టాలీవుడ్‌లో ఇద్దరు క్రేజీ హీరోలు అయిన యంగ్‌టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన సినిమా త్రిబుల్ ఆర్. రౌద్రం రణం రుధిరం ట్యాగ్ లైన్‌తో వస్తోన్న ఈ సినిమాపై పాన్ ఇండియా లెవల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రాజమౌళి బాహుబలి – ది కంక్లూజన్ సినిమా తర్వాత డైరెక్ట్ చేసిన సినిమా కావడంతో పాటు టాలీవుడ్‌లోనే క్రేజీ హీరోలుగా ఉన్న ఎన్టీఆర్, రామ్‌చరణ్ కాంబినేషన్లో […]
Author: admin
ఏపీలో వైసీపీ ఓడే ఫస్ట్ నియోజకవర్గం ఇదేనా…?
గుంటూరు జిల్లాలోని పల్నాడు ప్రాంతంలో అత్యంత కీలకమైన నియోజకవర్గం వినుకొండ. ఇక్కడ నుంచి వైసీపీ గత ఎన్నికల్లో తొలిసారి విజయం దక్కించుకుంది. పల్నాడు ప్రాంతంలో వాస్తవానికి టీడీపీకి గట్టి ఫాలోయింగు, పట్టు కూడా ఉంది. అయితే.. ఇలాంటి చోట వైసీపీ గత 2019 ఎన్నికల్లో వైసీపీ సునామీ నేపథ్యంలో బొల్లా బ్రహ్మనాయుడు విజయం దక్కించుకున్నారు. నిజానికి ఇలాంటి చోట పాగా వేయాలంటే.. చాలా కష్టపడాలి. గతంలో టీడీపీ తరఫున గెలిచినవారు.. చాలా కష్టాలు పడ్డారు. పార్టీని నిలబెట్టారు. […]
ట్రైలర్ రిలీజ్ కాకుండానే రికార్డు క్రియేటివ్ చేసిన భీమ్లా నాయక్ !
సితార ఎంటర్టైన్మెంట్ లో సాగర్ చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి లు హీరోలుగా నటించిన లేటెస్ట్ మాస్ ఎంటర్టైనర్ చిత్రం “భీమ్లా నాయక్” ఈ చిత్రానికి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తుండగా నిత్యా మీనన్ ప్రధాన పాత్రలో నటిస్తుంది .అయితే ఈ సినిమాకి సంభందించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది . భీమ్లా నాయక్ పై ఎంతలా హైప్ క్రియేటివ్ అయిందంటే తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా ఓవర్సీస్ […]
ఎమ్మెల్యే వద్దు… ఎంపీయే ముద్దంటోన్న వైసీపీ ఎమ్మెల్యే..!
ఏపీ రాజకీయాల్లో ఇదో ట్విస్టు అనుకోవాలి. చాలా మంది ఎంపీలు గత ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఏం చేయలేకపోతున్నారు. కొందరు ఎంపీలు అయితే పార్లమెంటుకు వెళ్లి కూర్చొని రావడం మినహా చేసేదేం లేదు. గత ఎన్నికలకు ముందు జగన్ 25 మంది ఎంపీలను గెలిపిస్తే ప్రత్యేక హోదా దానంతట అదే వస్తుందని చెప్పారు. తీరా జగన్ చెప్పినట్టు ఏపీ ప్రజలు 22 మంది ఎంపీలను గెలిపించారు. వీరిలో మిథున్‌రెడ్డి, లావు శ్రీకృష్ణ లాంటి ఒకరిద్దరు నేతలు తప్పా […]
చింతలపూడి నేతలకు బాబు స్ట్రాంగ్ వార్నింగ్… రివ్యూలో ఎన్నెన్ని ట్విస్టులో…!
ఎన్నెన్నో అంచనాల మధ్య చింతలపూడి నియోజకవర్గ రివ్యూను టీడీపీ అధినేత చంద్రబాబు నిర్వహించారు. శుక్రవారం జరిగిన ఈ సమీక్షకు పలువురు ఆశావాహులతో పాటు పార్టీ హైకమాండ్ నుంచి ఆహ్వానం అందిన నేతలతో పాటు ఆయా నేతలు బలప్రదర్శనగా తీసుకువెళ్లిన కార్యకర్తలు కూడా వెళ్లారు. గంట పాటు రివ్యూ జరుగుతుందని అనుకున్నా చంద్రబాబు కేవలం 20 నిమిషాలతోనే రివ్యూ ముగించేయడంతో కార్యకర్తలు కాస్త నిరాశకు గురయ్యారు. అయితే 20 నిమిషాల్లోనే చంద్రబాబు తనకు అందిన నివేదికల ద్వారా నియోజకవర్గ […]
బాప్‌రే.. ఆ సినిమా కోసం తమన్నా అన్ని కోట్లు ఛార్జ్ చేసిందా..కెరీర్ లోనే హైయెస్ట్ ఇదే..?
ఈ మధ్య కాలంలో మనం చూసిన్నట్లైతే.. హీరో హీరోయిన్లు కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ గా తీసుకుంటున్నారు. ఇక స్టార్ హీరోలు అయితే ఆ పాన్ ఇండియా సినిమాల పుణ్యమా అంటూ 60-70 కోట్లు వరకు పుచ్చుకుంటున్నారు. ఇక ప్రభాస్ అయితే ఒక్కో సినిమాకి ఏకంగా 150 కోట్లు ఛార్జ్ చేస్తూ ఎవ్వరికి అందనంత ఎత్తులో ఉన్నాడు. ఇక హీరోలకు మేము ఏ మాత్రం తీసిపోమూ అంటూ..వాళ్లతో పోటీ పడీ మరీ.. హీరోయిన్లు కూడా పారితోషకాని భారీ రేంజ్ […]
ఇదేం పోయేకాలం..అవి వేసుకోకుండానే వీడియో..బూతులు తిడుతున్న నెటిజన్స్..!!
ఈ మధ్య కాలంలో మనం చూసిన్నట్లైతే నేటి యువత ఫ్యాషన్ మోజులో ఎంతకైనా తెగిస్తున్నారు. ఆ ఫారిన్ కల్చర్ అలవాట్లను అనుసరిస్తూ ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా మన సంస్కృతి సాంప్రదాయలను మర్చిపోతున్నారు. ముఖ్యంగా ఈ డ్రెస్సింగ్ స్టైల్ విషయంలో హీరోయిన్లు ఎంతలా మారిపోయారు మనం చూస్తూనే ఉన్నాం. కోట్లకు కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఈ హాట్ బ్యూటీస్ ..బట్టలు మాత్రం చాలా పొదుపుగా వాడుతున్నారు. ఎద భాగం కనిపించేలా టాప్..నడుము కనిపించేలా టీ షర్ట్..తోడ భాగం […]
పెళ్లి గిల్లి వద్దు..అది మాత్రం కావాలి.. స్టార్ హీరో మాటలకు షాక్ అవుతున్న ఫ్యాన్స్..!
సినీ ఇండస్ట్రీలో రాను రాను పరిస్ధితులు దిగజారిపోతున్నాయా అంటే అవుననే అంటున్నారు పలువురు ప్రముఖులు. ఈ మధ్య కాలంలో మనం చూసిన్నట్లైతే ఇండస్ట్రీలో లో పరిస్ధితులు కూడా అలానే ఉన్నాయి. జనరల్ గా సినీ ఇండస్ట్రీలో లవ్,డేటింగ్, రొమాన్స్, లు కామన్ గా ఉంటాయి. అది ఇప్పుడు కాదు ఎప్పటి నుండొ నడుస్తున్న వ్యవహారం. కానీ ఈ మధ్య కాలంలో కొన్ని విషయాల్లో నటీ నటులు శృతిమించుతున్నట్లు తెలుస్తుంది. పెళ్లి అనే పదానికి అర్ధం మార్చేస్తున్నట్లు ఉంది. […]
‘ ఖిలాడీ ‘ ఫస్ట్ వీక్ కలెక్షన్స్… మాస్ మహరాజ్ బ్యాండ్ వేసేశాడు..!
మాస్ మహారాజ్ రవితేజ హీరోగా, డింపుల్ హయతి – మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా, రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఖిలాడి. పెన్ స్టూడియోస్, ఏ స్టూడియోస్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించాయి. రవితేజ కెరీర్‌లోనే హయ్యస్ట్‌గా రు. 60 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ ఈ సినిమాకు జరిగింది. దర్శకుడు రమేష్‌వర్మకు నిర్మాతలు కోటి రూపాయల ఖరీదైన కాస్ట్‌లీ కారు కూడా గిఫ్ట్ ఇచ్చారు. ఈ నెల 11న థియేటర్లలోకి వచ్చిన ఖిలాడీ తొలి రోజు […]