ప్ర‌జా నాయ‌కుడు మేక‌పాటి గౌతంరెడ్డి రాజ‌కీయ ప్ర‌స్థానం ఇదే..!

జ‌గ‌న్ కేబినెట్‌లో యువ మంత్రిగా, వివాదాల‌కు దూరంగా రాజ‌కీయాలు చేసే.. మేక‌పాటి గౌతంరెడ్డి ఇక లేరు. రాజ‌కీయాల్లో అతిత‌క్కువ కాల‌మే ఉన్న‌ప్ప‌టికీ.. ఆయ‌న త‌న వ్యూహాల‌తో ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకున్నారే త‌ప్ప‌.. ఇత‌ర నేత‌ల మాదిరిగా.. ఆయ‌న దూకుడు ప్ర‌ద‌ర్శించి.. పేరు పోగొట్టుకున్న‌.. ముఖ్యంగా నిర్మాణాత్మ‌క‌ రాజ‌కీయాల‌కు కేంద్రంగా ఉన్న త‌మ కుటుంబానికి చెడ్డ పేరు వ‌చ్చేలా ఏనాడూ వ్య‌వ‌హ‌రించ‌లేదు. తండ్రి మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి వార‌సుడిగా రాజ‌కీయాల్లోకి వ‌చ్చ‌న గౌతం రెడ్డి.. రెండు సార్లు నెల్లూరు జిల్లా ఆత్మ‌కూరు […]

గౌత‌మ్‌రెడ్డి మృతికి అదే కార‌ణ‌మైందా…!

ఏపీ మంత్రి మేక‌పాటి గౌత‌మ్‌రెడ్డి ( 49) ఈ రోజు ఉద‌యం గుండెపోటుతో హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. ఆయ‌న వ‌య‌స్సు కేవ‌లం 49 సంవ‌త్స‌రాలు మాత్ర‌మే. ఇంత చిన్న వ‌య‌స్సులోనే ఆయ‌న మృతి చెంద‌డంతో అంద‌రూ హ‌ఠాన్మ‌ర‌ణం చెందారు. ఈ రోజు ఉద‌యం ఆయ‌న‌కు గుండెపోటు రావ‌డంతో హుటాహుటీన జూబ్లిహిల్స్‌లోని అపోలో ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అయితే ఆయ‌న్ను ఆసుప‌త్రికి త‌ర‌లించేలోగానే మృతిచెందారు. ప్ర‌తి రోజు ఉద‌యం లేవ‌గానే గంట‌పాటు జిమ్‌లో వ్యాయామం చేయ‌డం అల‌వాటు. ఇక గౌత‌మ్‌రెడ్డి ఇంత […]

ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల&ఐటీ శాఖా మంత్రి గౌతమ్ రెడ్డి కన్నుమూత

ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖా మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి గుండెపోటుతో దుర్మరణం చెందారు ఇవాళ ఉదయం గుండెపోటు రావడంతో ఆయన్ను కుటుంబ సభ్యులు హుటాహుటిన హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చేర్పించారు. వైద్యం అందిస్తుండగా ఆయన పల్స్ అందకపోవటంతో కాపాడలేకపోయాం అని డాక్టర్స్ అన్నారు .గౌతమ్ రెడ్డి నెల్లూరు జిల్లా ఆత్మకూర్ నుండి 2019 లో ఎమ్మెల్యే గా గెలిచారు .

అరెరే..పెళ్లికి ముందే అలా..నయనతారకు పెద్ద సమస్యే వచ్చిపడిందే..?

నయనతార..ఓ కుందనపు బొమ్మ. లేడి సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేక పరిచయం చేయాల్సిన పనిలేదు. సౌత్ ఇండస్ట్రీలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఏకైక హీరోయిన్ నయన్. అందానికి అందం..నటన పరంగా గుడ్ స్కిల్స్..డ్యాన్స్ కూడా పర్లేదు..మరీ ముఖ్యంగా అమ్మడు సినిమా స్టోరీలను చూస్ చేసుకునే విధానం..చాలామందికి నచ్చుతుంది. ప్రతి సినిమాలో ఓ ఢిఫరెంట్ నయనతార ని మనం చూడవచ్చు. సినిమా సినిమాకి తనలోని తప్పు ఒప్పులను తెలుసుకుంటూ సరిదిద్దుకుంటూ..ఇప్పుడు స్టార్ హీరోయిన్ గా ఏలేస్తుంది. సినిమాల […]

మొత్తం నాశనం చేసేసింది.. సమంత పై ఆ హీరో సంచలన కామెంట్స్..!!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత వరుస సినిమాలతో బిజీ బిజీ గా పరుగులు తీస్తుంది. ఓ పక్క సినిమాలకు సైన్ చేస్తూనే మరో వైపు సోషల్ మీడియాలో పోస్ట్లు పెడుతూ..నెట్టింట హాట్ టాపిక్ గా ఉంటుంది. నిజానికి సమంత ఒకప్పుడు ఇలా సోషల్ మీడియాలో ఎక్కువ టైం గడిపేది కాదు. చాలా తక్కువ టైం సోషల్ మీడియా కి కేటాయించేది. అయితే రీజన్ ఏంటో తెలియదు కానీ సమంత తన భర్త నాగ చైతన్య తో విడాకులు […]

ఓరి మీ దుంప తెగా..ఇవేమి పనులు రా నాయన..నగ్నంగా నిల్చున్న జబర్దస్థ్ కామెడియన్స్..?

జబర్దస్థ్..తెలుగు టెలివిజన్ చరిత్రలోనే టాప్ టీఆర్పీలు తెచ్చుకుంటూ దూసుకుపోతున్న కామెడీ షో. ఈ కామెడీ షో ద్వారా ఎన్నో కుటుంబాలు రోడ్డున పడకుండా కాపాడాయి. ఎందరో కమెడీయన్స్ కు లైఫ్ ఇచ్చాయి. ఎంతో మంది టాలెంటేడ్ కమెడీయన్స్ ఇండస్ట్రీకి పరిచయమై మంచి మంచి ఆఫర్లు అందుకుంటూ కెరీర్ లో ముందుకు వెళ్తున్నారు. దీంతో ఈ షో అంటే వాళ్ళకు అపారమైన గౌరవం. ఇది ఓ సైడ్ మాత్రమే. జబర్దస్థ్ షో కి మరో షేడ్ కూడా ఉంది. […]

నా పై అలా జరగటానికి కారణం సాయి పల్లవినే..శృతి సంచలన కామెంట్స్..?

స్టార్ డాటర్ కూతురు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం పెద్ద కొత్త విషయం ఏం కాదు. కానీ తండ్రి సపోర్ట్ లేకుండా ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ను ఉపయోగించుకోకుండా..సినిమాల్లో సక్సెస్ కొట్టడం మాత్రం కొందరి హీరోయిన్ల కే సాధ్యమౌతుంది. ఆ లిస్ట్ లోకే వస్తుంది ఈ హాట్ బ్యూటి శృతి హాసన్. లెజండరీ యాక్టర్ కమల్ హాసన్ కూతురిగా సిని ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ అమ్మడు..మొదట్లో తెలిసి తెలియక అన్ని సినిమాలకు సైన్ చేసుకుంటూ పోతూ.. బోలెడు ఫ్లాప్ […]

పుష్ప ఐటెం సాంగ్ కోసం కు ఫస్ట్ అనుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?..అస్సలు నమ్మలేరు..!!

“పుష్ప-ది రైజ్ “.. డిసెంబరు 17న రిలీజ్ అయిన ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. అసలే బన్నీ సినిమా.. దానికి తోడు సుకుమార్ డైరెక్షన్..పైగా హ్యాట్రిక్ కాంబో..ఇక అభిమానులు లెక్కలు ఎలా ఉంటాయో మనం అర్ధం చేసుకోవచ్చు. సుకుమార్ కూడా బన్నీ అభిమానులు టేస్ట్ కి తగ్గటు సినిమా విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ..తను అనుకున్న రీతీలో సూపర్బ్ గా తెరకెక్కించారు. పై గా బన్నీ మాస్ లుక్ లో ఇరగదీశాడు. […]

బుకింగ్స్‌లో దుమ్ము రేపుతోన్న భీమ్లా నాయ‌క్‌… ప‌వ‌న్ స్టామినా త‌గ్గేదేలే..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ‌కీల్‌సాబ్‌తో రీ ఎంట్రీ ఇచ్చాక ఇప్పుడు వ‌రుసెట్టి సినిమాల మీద సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఆయ‌న మ‌ళ‌యాళ హిట్ సినిమా అయ్య‌ప్ప కోషియ‌మ్‌కు రీమేక్‌గా వ‌చ్చిన భీమ్లానాయ‌క్ సినిమాలో న‌టించాడు. సంక్రాంతికే రావాల్సిన ఈ సినిమా వాయిదాలు ప‌డుతూ ఎట్ట‌కేల‌కు ఈ నెల 25న థియేట‌ర్ల‌లోకి వ‌స్తోంది. ఈ సినిమాకు ముందు ఒక రోజు అజిత్ న‌టించిన వాలిమై తెలుగు, త‌మిళ్‌, హిందీ భాష‌ల్లో భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. ఇక […]