పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ తరువాత చాలా రోజులు గ్యాప్ తీసుకుని ప్రేక్షకులను పలకరించడానికి భీమ్లా నాయక్ సినిమతో రాబోతున్నాడు. సినిమా అనౌన్స్ చేసిన్నప్పటి నుండి కూడా ఈ మూవీ పై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకుని ఉన్నారు. పవర్ స్టార్ సినిమా..పైగా పోలీస్ ఆఫిసర్..దానికి తోడు పవన్ ను ఢీ కొట్టే పాత్రలో రానా దగ్గుబాటి. ఇంకేం కావాలి చెప్పండి అభిమానులకు. మధ్య మధ్యలో తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్..పవన్ అభిమానులకు పూనకాలు […]
Author: admin
హీరో నాని ఇంట్లో హోమాలు…ఏమైంది నానికి ?
వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో నాచురల్ స్టార్ నాని హీరో గా వస్తున్న సినిమా ‘అంటే సుందరానికి ‘అయితే ఈ సినిమాలో నాని బ్రాహ్మిన్ క్యారెక్టర్ చేస్తున్నాడు .కధ మొత్తం చిన్న గ్లింప్సె లో చూపించారు .నానికి గండాలు ఉన్నాయని పేరుతొ అతనితో హోమాలు ,పూజలు చేస్తూ పిచ్చ ప్రస్టేసషన్లో ఉన్నతాడు హీరో నాని .హాస్యంతో కూడిన క్యారెక్టర్ చేస్తున్న నాని అభిమానులని ,ప్రేక్షకులని ఇంకెంత నవ్విస్తాడో వేచి చూడాలి . అంటే […]
వావ్: ఎన్టీఆర్ బావమరిది సినిమా టైటిల్ చూసారా..అద్దిరిపోయిందిగా..?
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో నందమూరి యంగ్ టైగర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తనదైన స్టైల్ లో, నటన తో కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న ఈయన..ప్రస్తుతం వరుస సినిమాలకు సైన్ చేస్తూ బిజీ గా ఉన్నాడు. అయితే , సినీ ఇండస్ట్రీలో ఇప్పటికే చాలా మంది వారసులు వచ్చి..తమలోని టాలెంట్ చూయించి సత్తా చాటుతున్నారు.. ఇక తాజాగా ఆ లిస్ట్ లో మరో వారసుడు కూడా వచ్చేస్తున్నాడు. ఆయన మరెవరో కాదు నందమూరి యంగ్ […]
ఎన్టీఆర్ సరసన జాన్వీ .. అసలు మ్యాటర్ లీక్ చేసిన బోనీ కపూర్..!!
జాన్వీ కపూర్..మనకు బాగా తెలిసిన పేరే. దివి నుండి భువికి వచ్చినా దేవకన్యలా ఉండే అలనాటి హీరోయిన్ శ్రీదేవి ముద్దుల కూతురు. శ్రీదేవి అందం,నటన గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరంలేదు. ఏ క్యారెక్టర్లో నైన ఓదిగిపోయి ఇట్టే నటించడం ఆమె సొంతం. ఇక అలాంటి హీరోయిన్ కడుపున పుట్టిన అమ్మాయి అంటే ఎలా ఉంటుంది. డబుల్ డోస్ పర్ ఫామెన్స్ ఇచ్చేలా ఉండాలి..అయితే జాన్వీ అంతకుమించి ఇస్తుంది. నటన పరంగా పర్లేదు అని అనిపించినా..అందాల ఆరబోతల విషయంలో […]
బుక్ మై షోలో భీమ్లానాయక్ సంచలన రికార్డులు..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి లు హీరోలుగా నటించిన లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ మూవీ భీమ్లా నాయక్. మరో రెండు రోజుల్లో థియేటర్లలోకి వచ్చేందుకు రెడీగా ఉన్న ఈ సినిమా గురించే ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఒక్కటే చర్చ నడుస్తోంది. మల్లూవుడ్‌లో హిట్ అయిన అయ్యప్పనుం కోషియమ్‌కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కింది. వకీల్‌సాబ్ తర్వాత యేడాది పాటు గ్యాప్ తీసుకుని పవన్ చేస్తోన్న సినిమా కావడం, అటు […]
నరేష్ పేరుతో భార్య రమ్య ఎన్ని కోట్లకు ముంచేసిందో తెలుసా..!
సీనియర్ నటుడు వీకే నరేష్ భార్య రమ్య రఘుపతి ఇప్పుడు తన భర్త పేరు చెప్పుకుని అక్రమ వసూళ్లకు పాల్పడ్డారన్న కేసులతో వార్తల్లోకి ఎక్కారు. విజయనిర్మల కుమారుడు, మా మాజీ అధ్యక్షుడు అయిన నరేష్ – ఏపీ మాజీ మంత్రి రఘువీరారెడ్డి తమ్ముడు కుమార్తె అయిన రమ్య 8 ఏళ్ల క్రితం పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఓ కుమారుడు పుట్టాక మనస్పర్థలు రావడంతో దూరంగా ఉంటున్నారు. వీరు అధికారికంగా విడాకులు తీసుకోకపోయినా.. అనధికారికంగా మాత్రం దూరమైపోయారు. […]
నలుగురు స్టార్ హీరోయిన్లను కీప్‌గా పెట్టుకున్న స్టార్ డైరెక్టర్..?
సినిమా ఇండస్ట్రీలో సాధారణంగా క్యాస్టింగ్ కౌచ్ అనేది చాలా కామన్. అది ఇప్పటి నుంచే కాదు కొన్ని దశాబ్దాల నుంచి పాతుకుపోయింది. ఇది 1970వ దశకం నుంచి ఉన్నా ఇంత విచ్చలవిడిగా ఉండేది కాదు. పైగా ఇప్పుడున్నంత మీడియా అప్పుడు లేకపోవడంతో పాటు హీరోయిన్లు ఈ విషయాలు బయటకు చెపితే ఎక్కడ తమకు అవకాశాలు రావో అని అన్నీ లోపలే దాచుకుని అణిగిమణిగి ఉండేవారు. ఇప్పుడు ఉన్నది అంతా సోషల్ మీడియా యుగం. ఎవరు ఏం చెప్పాలనుకున్నా […]
పుష్ప పార్ట్ 2.. ఈ రెండే హైలెట్ అవ్వనున్నాయా?
కరోనా వైరస్ కాలంలో పెద్ద సినిమాలు విడుదల చేసేందుకు నిర్మాతలు భయపడుతున్న సమయంలో భారీ బడ్జెట్తో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ పుష్పా విడుదల చేశాడు అల్లు అర్జున్. ఇక ఈ సినిమా ఊహించని దానికంటే ఎక్కువగా బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించింది. అయితే ఇక సినిమా విడుదల చేయాలా వద్దా అని ఆందోళనలో మునిగిపోయిన మిగతా పెద్ద సినిమాల నిర్మాతలలో పుష్ప విజయం ధైర్యాన్ని నింపింది. కేవలం సౌత్ లోనే కాదు అటు బాలీవుడ్ లో […]
ఆ ఒక్క మాటతో పరువు మొత్తం పాయే..దేత్తడిపై దిమ్మతిరిగే ట్రోలింగ్..!!
తమలోని టాలెంట్ ను నలుగురికి చూయించడానికి సోషల్ మీడియా ఒక మంచి ప్లాట్ ఫాం లా మారింది. టాలెంట్ ఉండాలే కానీ…జనాలు సామాన్యులను కూడా సెలబ్రిటీలు చేయగలరు అని మరోసారి ప్రూవ్ చేసింది ఈ సోషల్ మీడియా. చిన్న చిన్న కవర్ సాంగ్స్, వెబ్ సిరీస్..చేసుకుంటూ పాపులర్ అయ్యి ఇప్పుడు స్టార్ హీరో,హీరోయిన్ల కంటే ఎక్కువ పాపులర్ అయిన సోషల్ మీడియా స్టార్ చాలా మందే ఉన్నారు. వాళ్లల్లో ప్రధానంగా షణ్ముఖ్ జశ్వంత్, దేత్తడి హారిక పేరు […]