ప్రస్తుతం బాక్స్ ఆఫిస్ వద్ద ఎలాంటి పరిస్ధితి నెలకొందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఓ పండగ వాతావరణం లా ఉంది అంతా. దానికి కారణం ఏంటో మన అందరికి తెలిసిందే. కోట్లాదిమంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురు చూస్తున్న మూవీ..రిలీజ్ కాబోతున్న రోజు. యస్..ఎవరి పేరు చెప్పితే అభిమానులు పూనకాలు వచ్చిన్నట్లు ఊగిపోతారు.. ఎవరు డ్యాన్స్ చూస్తే మంచం లో ఉన్న ముసలి వాళ్ళకు కూడా ఊపు తెప్పిస్తుందో..ఆయనే పవర్ స్టార్ పవన్ కల్యాణ్. […]
Author: admin
బాలయ్య డేరింగ్ పవన్‌లో ఎందుకు లేదు…!
ఎస్ ఇప్పుడు ఇదే విషయం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చకు వస్తోంది. ఏపీ ప్రభుత్వానికి సినిమా ఇండస్ట్రీకి మధ్య గ్యాప్ అయితే ఉంది. దాని పరిష్కారం కోసం చిరంజీవి ఆధ్వర్యంలో చాలా మంది చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే సినీ హీరోలు అయిన బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఇద్దరూ కూడా సినిమాల్లోనూ, ఇటు రాజకీయాల్లోనూ ఉన్నారు. బాలయ్య టీడీపీ ఎమ్మెల్యే, పవన్ కళ్యాన్ జనసేన అధినేత. మొన్నామధ్య బాలకృష్ణ సీఎం మీటింగ్‌కు ఎందుకు వెళ్లలేదు అని ప్రశ్నిస్తే నాకు […]
కేబినెట్లో ఆ వైసీపీ యంగ్ ఎమ్మెల్యేకు లక్కీ ఛాన్స్..!
ఏపీలో మంత్రివర్గంలో మార్పులు గురించి ఎప్పటినుంచో చర్చలు నడుస్తున్న విషయం తెలిసిందే…జగన్ మంత్రివర్గంలో మార్పులు చేయడానికి సిద్ధమవుతున్నారని ఎప్పటికప్పుడు కథనాలు కూడా వస్తున్నాయి…కానీ ఇంతవరకు మంత్రివర్గంలో మార్పులు గురించి అధికారిక ప్రకటన రాలేదు…పైగా ఉన్న మంత్రి వర్గాన్ని మొత్తం తొలగించి..కొత్తవారిని తీసుకుంటారా? లేక సగం మందినే తప్పించి…కొత్తవారిని తీసుకుంటారా? అనేది తెలియడం లేదు..అసలు ఎంతమందిని తప్పించి…ఎంతమందిని మంత్రివర్గంలో తీసుకుంటారో క్లారిటీ లేదు. అలాగే ఎవరికి మంత్రి పదవి ఇస్తారనేది తెలియడం లేదు…కానీ ఎవరికి వారు పదవి కోసం […]
బాలయ్య పాన్ ఇండియా ప్లాన్స్ మామూలుగా లేవే..!
నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో #NBK107 అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కే సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అఖండ తర్వాత బాలయ్య నటిస్తోన్న ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ ఫస్ట్ లుక్ కూడా ఇటీవలే రిలీజ్ అయ్యింది. హై ఓల్టేజ్ యాక్షన్ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతోంది. సినిమా టైటిల్ ఫిక్స్ కాకపోయినా వీర సింహారెడ్డి, జై బాలయ్య ఇలా రకరకాల పేర్లు అయితే వినిపిస్తున్నాయి. అఖండతో బాలయ్యకు జాతీయ స్థాయిలో […]
అటూ ఇటూ కాకుండా పోయిన టీడీపీ నేత.. టిక్కెట్ లేనట్టే..?
రాజకీయాల్లో సరైన టైంలో సరైన నిర్ణయం ముఖ్యం. ఎన్ని సంవత్సరాలు రాజకీయాలు చేసిన సీనియర్ నేత అయినా కూడా ఒక్క రాంగ్ స్టెప్ వేస్తే చాలు.. పాతాళంలోకి వెళ్లిపోతారు. ఇప్పుడు కడప జిల్లా పులివెందులకు చెందిన టీడీపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి పరిస్థితి కూడా అలాగే ఉంది. పులివెందులలో వైఎస్ ఫ్యామిలీని ఢీ కొట్టి పార్టీని నిలబెట్టిన చరిత్ర సతీష్‌రెడ్డిదే. గతంలో దివంగత వైఎస్సార్‌పై రెండు సార్లు, ఆ తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్ […]
రాజకీయాలకు ఏపీ మంత్రి గుడ్ బై.. రిటైర్మెంట్ ప్రకటన..?
ఏపీలో వచ్చే సాధారణ ఎన్నికలకు మరో రెండు సంవత్సరాల టైం మాత్రమే ఉంది. ఎక్కడ చూసినా పొలిటికల్ హీట్ మామూలుగా లేదు. ఈ క్రమంలోనే రాజకీయంగా ఈ సారి అధికార వైసీపీ నేతల నుంచి కొన్ని సంచలన నిర్ణయాలు వెలవడుతాయని అంటున్నారు. ప్రస్తుతం జగన్ కేబినెట్లో సీనియర్ మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ తన రాజకీయాలకు ఇంతటితో ఫుల్ స్టాప్ పెడుతున్నారనే అనిపిస్తుంది. వచ్చే ఎన్నికల్లో ఆయన పోటీ చేయరనే అంటున్నారు. ఆయన వయస్సు మరీ అంత […]
బొమ్మ పడలేదు.. అప్పుడే వసూళ్లలో టాప్ లేపిన భీమ్లానాయక్
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు హ్యాండ్సమ్ హంక్ రానా దగ్గుబాటి కాంబినేషన్లో తెరకెక్కిన మల్టీస్టారర్ మూవీ భీమ్లానాయక్. మల్లూవుడ్‌లో హిట్ అయిన అయ్యప్పనుమ్ కోషియమ్ సినిమాకు రీమేక్‌గా వస్తోన్న ఈ సినిమా రేపు ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, అటు ఓవర్సీస్‌లోనూ భీమ్లానాయక్ హంగామా మామూలుగా లేదు. అయ్యారే – అప్పట్లో ఒకడుండేవాడు సినిమాల దర్శకుడు సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ మల్టీస్టారర్ మూవీ […]
వరస అవకాశాలు ఇచ్చి నిత్య మీనన్ ని ఆదుకుంటున్న టాలీవుడ్ హీరోలు..
నేటి రోజుల్లో హీరోయిన్లందరూ కూడా అందాలు ఆరబోస్తూ వరుస అవకాశాలు అందుకుంటూన్న నేటి రోజుల్లో ఇప్పటికీ అభినయానికి నటనకు ఆస్కారమున్న పాత్రలు మాత్రమే చేసుకుంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది నిత్యామీనన్. కేవలం నటిగా మాత్రమే కాకుండా సింగర్ గా కూడా తన టాలెంట్ను రుజువు చేసుకుంటుంది. వరుస అవకాశాలు రాకపోయినా పర్వాలేదు స్టార్ హీరోయిన్ గా భారీ పారితోషికం తీసుకోకపోయినా పర్వాలేదు.. కానీ మనసుకు నచ్చిన ప్రేక్షకులు మించిన పాత్రలు మాత్రమే చేస్తాను అంటూ చెబుతుంది ఈ […]
బాప్‌రే..1000 కోట్లా..ప్రభాస్ నువ్వు మామూలోడివి కాదయ్యో..!
టాలీవుడ్ లోకి ఈశ్వర్ అనే సినిమాతో హీరో గా ఎంటర్ అయ్యి..తనకంటూ ఓ సపరేటు ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు ప్రభాస్. నిజానికి కృష్ణం రాజు పేరు చెప్పుకుని ప్రభాస్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టినా..ఏ నాడు కూడా ఆయన క్రేజ్ ని పలికుబడిని వాడుకుని సినిమా అవకాశాలు దక్కించుకోలేదు. కష్టమో నష్టమో తనకు తానే పడుతూ..పై పైకి ఎదిగాడు. ఈ క్రమంలోనే కెరీర్ మొదట్లో ఆయన ఖాతాలో చాలా ఫ్లాప్ సినిమాలు పడ్డాయి. కానీ ఫ్లాప్ సినిమాలు […]