రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు అన్ని వ్యూహాలను సిద్ధం చేసుకుంటున్న బీజేపీకి ప్రధాన సమస్య వచ్చిపడింది. ఎందుకం టే.. నిన్న మొన్నటి వరకు టీడీపీని, వైసీపీని కుటుంబ పార్టీలుగా చెప్పుకొంటూ.. వచ్చి ప్రజల్లో మేలు పొందాలని బీజేపీ నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కడ మాట్లాడినా.. పార్టీ రాష్ట్ర చీఫ్ సోము వీర్రాజు ఇదే విషయం చెబుతున్నారు. తమది పవిత్రమైన పార్టీ అని.. తమ పార్టీ అభివృద్ధి కోసం, ప్రజల కోసం కట్టుబడిన పార్టీ అని చెప్పుకొస్తున్నారు. అయితే.. […]
Author: admin
నాలుగో రోజు భీమ్లాకు భారీ షాక్.. భారీగా డ్రాఫ్ అయిన కలెక్షన్లు..!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు రానా దగ్గుబాటి హీరోలుగా నటించిన లేటెస్ట్ భారీ సినిమా “భీమ్లా నాయక్”. గత శుక్రవారం రిలీజ్ అయ్యి భారీ ఓపెనింగ్స్ అందుకున్న ఈ సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ తొలి రోజు బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టింది. ఇక ఏపీలో అయితే ప్రభుత్వం టిక్కెట్ రేట్లు తగ్గించేసిందని.. అదనపు షోలు లేవని.. ప్రభుత్వ యంత్రాంగం అంతా భీమ్లానాయక్ సినిమాను టార్గెట్ చేసిందని రకరకాలుగా ప్రచారం జరిగింది. పవన్ అభిమానుల ఆరోపణలు […]
ఆ హీరోయిన్ నడుము గిల్లడానికి ముప్పు తిప్పలు పెట్టారట..?
సినిమాలో మనం చూసేదంతా నిజం కాదు..కొన్ని కొన్ని సీన్స్ ని పెరిగిన టెక్నాలజీ ఉపయోగించి .. అక్కడ వాళ్ల అలా చేయకపోయినా ఏదో చేశారు అన్నట్లు చూయిస్తారో. ఇలా మనం చాలా సినిమాల్లో చూశాం. ముఖ్యంగా ఓ హీరో హీరోయిన్ లిప్ లాక్ సీన్స్ లో నటించిన్నప్పుడు..వాళ్ళు నిజంగానే ముద్దు పెట్టుకున్నట్లు మనకు చూయిస్తారు. కానీ తెర వెనుక జరిగే గ్రాఫిక్స్ వేరేలా ఉంటాది. కొన్ని సినిమాలల్లో అయితే నిజంగానే పెట్టుకుంటారు. అది ఆ హీరో హీరోయిన్ల […]
తీవ్ర విషాదంలో మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల.. పెద్ద కుమారుడు మృతి
మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఆయన కుమారుడు మృతి చెందారు. సత్య నాదెళ్ల పెద్ద కుమారుడు అయిన జైన్ నాదెళ్ల ( 26) ఈ రోజు ఉదయం మృతి చెందారు. జైన్ పుట్టుకతోనే అరుదైన కండరాల వ్యాధితో బాధపడుతున్నారు. చాలా యేళ్లుగా వీల్ ఛైర్‌కే పరిమితం అయ్యాడు. అమెరికా కాలమానం ప్రకారం సోమవారం ఉదయం ఆయన ఆరోగ్యం విషమించిందని సమాచారం. ఆ తర్వాత కొద్ది సేపటికే జైన్ మృతిచెందారు. ఈ విషయాన్ని […]
శంకర్ కొంప ముంచిన లీకు రాయళ్లు..క్రేజీ పిక్స్ లీక్..ఫోటోలు వైరల్ !!
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చక ఎంత మంచి జరుగుతుందో తెలియదు కానీ చెడు మాత్రం ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. ఓ మంచి వార్త, లేదా ఉపయోగ పడే వార్త జనాలకు లేట్ గా రీచ్ అయినా..ఓ తప్పుడు పని మాత్రం జెట్ స్పీడ్ లో నెట్టింట ట్రేండింగ్ లోకి వెళ్లిపోతుంది. ఇది మారుతున్న టెక్నాలజీ అనాలో లేక కలియుగంలో పోయే కాలం అనాలో అర్ధం కావడం లేదు అంటున్నారు జనాభా. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ వాళ్లకి […]
బాలయ్య చిన్నల్లుడుకు ఆ సీటు ఫిక్స్..?
ఈ మధ్య ఏపీ రాజకీయాల్లో టీడీపీ-జనసేన పార్టీల పొత్తు గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే..ఆ రెండు పార్టీలు పొత్తుపై చర్చలు నడుస్తున్న సంగతి తెలిసిందే…అయితే అధికారికంగా రెండు పార్టీల పొత్తు మాత్రం సెట్ కాలేదు..ఎన్నికల ముందు ఏమన్నా సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే పొత్తుని దృష్టిలో పెట్టుకునే టీడీపీ అధినేత చంద్రబాబు..టీడీపీ నేతల సీట్లు ఫిక్స్ చేస్తున్నారని తెలుస్తోంది. ఇటీవల చంద్రబాబు అసెంబ్లీ స్థానాల వారీగా నేతలు, కార్యకర్తలతో సమావేశమై…అభ్యర్ధులని ఫిక్స్ […]
రేవంత్ క్రేజ్ అప్పుడే ఎందుకు ఢమాల్ అయ్యింది…!
రేవంత్ దూకుడు రాజకీయాలు పార్టీ నేతల్ని అయోమయంలో పడేస్తున్నాయా..? వ్యక్తిగత నిర్ణయాలు తీసుకుంటూ ఒంటెత్తు పోకడలు పోతున్నారా..? అలవిమాలిన హామీలు ప్రకటిస్తూ సీనియర్ల ఆగ్రహానికి గురవుతున్నారా..? ఆయన వ్యాఖ్యలు బూమరాంగ్ లా మారి ఇతర పార్టీలకు ఆయుధంగా మారుతున్నాయా..? అంటే పొలిటికల్ విశ్లేషకులు అవుననే సమాధానం ఇస్తున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఘోర ఓటమి తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది టీ కాంగ్రెస్. పార్టీ సభ్యత్వాల పుణ్యమా అని శ్రేణుల్లో కదలిక వచ్చింది. దీనికి తోడు వరుస కార్యక్రమాలతో […]
టీడీపీలో కొత్త చిచ్చు.. కుంపటి రాజేస్తోందెవరు…!
ఏపీ ప్రదాన ప్రతిపక్షం టీడీపీలో కొత్త చిచ్చు తెరమీదికి వచ్చింది. నిన్న మొన్నటి వరకు తమకు పదవులు లేవని.. బాధపడ్డ తమ్ముళ్లకు చంద్రబాబు పదవులు అప్పగించారు. ఇప్పుడు పార్టీలో ఉన్న సీనియర్లు, జూనియర్లకు ఏదో ఒక పదవి ఉంది. అయితే.. ఈ పదవులు ఇచ్చినా.. పార్టీ ముందుకు సాగకపోగా.. పలు జిల్లాల్లో వివాదాలు.. చాపకింద నీరులా పారుతున్నాయి. దీంతో పార్టీ డెవలప్‌మెంట్ అనేది పక్కన పెట్టి వీధి పోరాటాలను సర్దుబాటు చేయలేని పరిస్థితి తలెత్తుతోంది. ప్రస్తుతం ఉన్న […]
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాను వదులుకున్న స్టార్ హీరోయిన్స్ వీళ్ళే..!!
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు .. ఓ ట్రెండ్ సెటర్ మల్టీ స్టారర్ మూవీగా గా చరిత్రలో నిలిచిపోయింది. సినిమా కలెక్షన్స్ గురించి పక్కన పెడితే..ఈ సినిమా చూసిన ప్రతి ఒకరు కుటుంబం గురించి..కుటుంబం యొక్క విలువల గురించి నేర్చుకున్నారు..తెలుసుకున్నారు. సినిమాలో బూతు పదాలు..వల్గర్ సీన్స్ ఉంటేనే మరింతగా సినిమా హిట్ అవుతాయి అని నమ్మే సిట్యువేషన్ లో.. బంధాలు, బాంధవ్యాలు,ఉమ్మడి కుటుంబం, అన్నదమ్ములు, సంప్రదాయలు వీటిచుట్టూ అల్లిన కథాంశంతో శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన మూవీనే ఈ […]