విజ‌య‌శాంతికి, హీరో వెంక‌ట్‌కు మ‌ధ్య ఉన్న సంబంధం తెలుసా..!

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ లేడీ అమితాబ్ బచ్చన్ విజయశాంతి ఒకప్పుడు వెండితెరను ఏలేసింది. దాదాపు మూడు దశాబ్దాల పాటు తెలుగు సినిమా రంగంలో తిరుగులేని హీరోయిన్ గా తనదైన ముద్ర వేసుకున్న ఆమె ఆ తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. ప్రత్యేక తెలంగాణ కోసం తల్లి తెలంగాణ పార్టీ స్థాపించిన విజయశాంతి ఆ తర్వాత తన పార్టీని టిఆర్ఎస్ లో విలీనం చేశారు. 2009 ఎన్నికల్లో మెదక్ ఎంపీగా విజయం సాధించారు. ఆ తర్వాత కేసీఆర్ తో […]

అమ‌ల కంటే ముందు ఏఎన్నార్ ఆ హీరోయిన్‌తో నాగార్జున పెళ్లి ఫిక్స్ చేశారా..?

టాలీవుడ్ లో అక్కినేని ఫ్యామిలీ చరిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు సినిమా చరిత్రకు 70 నుంచి 80 సంవత్సరాలు ఉన్నాయి అని అనుకుంటే… దాదాపు అక్కినేని ఫ్యామిలీ చరిత్ర కూడా ఏడు దశాబ్దాలుగా నిరాటంకంగా కొనసాగుతూ వస్తోంది. దివంగ‌త లెజెండ్రీ హీరో అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా వచ్చిన యువసామ్రాట్ నాగార్జున సీనియ‌ర్ హీరోగా ఇప్పటికే ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. నాగార్జున నట వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ అక్కినేని వంశంలో మూడోతరం హీరోలుగా ఆయన ఇద్ద‌రు త‌న‌యులు హీరోలుగా […]

షాక్ శ్రీయ భ‌ర్త‌కు ఏమైంది.. అపోలోలో చేరారెందుకు….!

సోష‌ల్ మీడియాలో సెలబ్రిటీ జంటలు చేసే హంగామాకు కొదవ లేదు. సోషల్ మీడియా పుణ్యమా అని సెల‌బ్రిటీలు త‌మ ప‌ర్స‌న‌ల్ విష‌యాల‌ను కూడా ఎప్ప‌టిక‌ప్పుడు పోస్ట్ చేసుకుంటూ ఎప్పుడూ తాము లైమ్‌లైట్‌లో ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక మిగిలిన సెల‌బ్రిటీల‌కు కాస్తంత భిన్నంగా ఉంటారు సీనియ‌ర్ హీరోయిన్‌, ముదురు ముద్దుగుమ్మ శ్రీయ‌. అప్పుడెప్పుడో ఉషాకిర‌ణ్ మూవీస్ బ్యాన‌ర్లో 20 ఏళ్ల క్రితం వ‌చ్చిన ఇష్టం సినిమాతో హీరోయిన్‌గా ప‌రిచ‌యం అయిన శ్రీయ ప‌దేళ్ల పాటు తెలుగు సినిమాను […]

ఎన్టీఆర్ ఆ టైంలో అంత కుమిలిపోయాడా.. ల‌క్ష్మీప్ర‌ణ‌తి ఇంత ధైర్యం ఇచ్చిందా…!

చాలా చిన్న వయసులో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు జూనియర్ ఎన్టీఆర్. రెండో సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ సూపర్ హిట్.. నాలుగో సినిమా ఆదితో ఇండస్ట్రీ రికార్డులు తిరగ రాశాడు. ఐదో సినిమా అల్లరి రాముడు పక్కా మాస్ కమర్షియల్ హిట్. ఆ త‌ర్వాత సింహాద్రి 155 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకోవడంతో పాటు ఏకంగా 55 కేంద్రాల్లో 175 రోజులు ఆడింది. సింహాద్రి ఇండస్ట్రీ హిట్ అవ్వ‌డంతో పాటు తెలుగు సినిమా చరిత్రలో మహామహులు అయిన హీరోలు […]

ప్లీజ్..వదలద్దు..నాగచైతన్య అన్బిలీవెబుల్ కామెంట్స్.. వైరల్..!!

అక్కినేని నాగచైతన్య మొదటి నుండి సైలెంట్ క్యారెక్టర్ అన్న విషయం మనకు తెలిసిందే. వివాదాలోకి పోకుండా తన పని తాను చూసుకుంటూ ఉన్న తన చిన్న ప్రపంచంలోనే హ్యాపీగా ఉండటం ఆయనకు చాలా ఇష్టమట. స్టార్ హీరోయిన్ సమంతను పెళ్ళి చేసుకున్నాక ఆ ఆనందం డబుల్ అవుతుందని అనుకున్నా ఈయన .. మధ్యలోనే ఆ వివాహ బంధాని తెంచ్చుకోవడం బాధాకరం. ఇక విడాకుల తరువాత చైతన్య సెకండ్ కూడా వేస్ట్ చేయకుండా సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఈ […]

ఆమె లిప్ లాక్ చేస్తే సినిమా ఫట్..దండం పెట్టేస్తున్న డైరెక్టర్లు..?

సినిమా అంటే అన్ని రంగులు కలగలసి ఉండాలి అప్పుడే అందగిస్తుంది. చూడటానికి బాగుంటుంది. కానీ ఏదై లిమిట్స్ లోనే ఉండాలి..హద్దులు దాటితే ఛండాలంగా తయారవుతుంది. ప్రస్తుతం వస్తున్న సినిమాలో మెసేజ్ కంటే కూడా మ్యాటర్ నే ఎక్కువ చూయిస్తున్నారు. కొన్ని సినిమాలు హిట్ అవుతుంటే మరి కొన్ని సినిమా బాక్స్ ఆఫిస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. అయితే ఒకటి రెండు కాదు ఆమె నటించిన సినిమాలను వరుసగా అట్టర్ ఫ్లాప్ టాక్ ను తెచ్చుకుంటున్నాయి. పైగా ఆ […]

బన్నీ డైరెక్టర్ ను అవమానించిన కోలీవుడ్ స్టార్ హీరో.. అంత తలపొగరా..?

ఈ మధ్య కాలంలో మనం చూసిన్నట్లైతే చాలా మంది హీరోలు విలన్ గా కూడా చేసి మెప్పిస్తున్నారు. వాళ్ళలో ఎక్కువుగా కోలీవుడ్ హీరోలు ఉండడటం గమనార్హం. ఇప్పుడు వస్తున్న ప్రతి సినిమాలో తమిళ హీరోలు ఎక్కువుగా కనిపిస్తున్నారు. అయితే, ఓ కోలీవుడ్ స్టార్ హీరో..మన తెలుగు హీరో సినిమాలో నటించనని ఫేస్ మీదనే చెప్పాడట. జనరల్ గా అయితే ఇలాంటి విషయాలు పెద్దగా పట్టించుకోరు. కానీ ఆయన రిజెక్ట్ చేసింది బడా హీరోని. అందులోను స్టార్ డైరెక్టర్ […]

నయన్ బాయ్ ఫ్రెండ్ తో చేతులు కలిపిన మోనల్..ఏదో తేడాకొడుతుందే..?

మోనల్ గజ్జర్.. ఒకప్పుడంటే ఈ పేరుకి పరిచయం అవసరం కానీ..ఇప్పుడు ఆ పనిలేదు. సినిమాల్లో నటించి ఎంత మంచి పేరు సంపాదించుకుందో తెలియదు కానీ..బిగ్ బాస్ సీజన్ 4 లోకి అడుగు పెట్టి మంచి గుర్తింపు సంపాదించుకుంది. వచ్చి రాని తెలుగులో మాట్లాడుతూనే..ఓ వైపు అఖిల్ తో..మరో వైపు అభి తో ట్రైయాంగిల్ లవ్ స్టోరీ నడిపీ..వీకెండ్ లో హాట్ డ్రెసెస్ తో నాగ్ తో కాంప్లీమెంట్స్ అందుకుంటూ..అలా అలా మూడో వీక్ లోనే ఎలిమినేట్ అవుతుంది […]

స్టార్ హీరోకి సారీ చెప్పిన పూజా..తప్పు తెలుసుకుందా ‘లేక’ తప్పక చెప్పిందా..?

సినీ ఇండస్ట్రీలో ఓ హీరోయిన్ గా అడుగుపెట్టడమే గగనం. ఇక అలాంటిది హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి..స్టార్ హీరోయిన్ గా పేరు సంపాదించుకోవడం అంటే మామూలు విషయం కాదు. ఎంత బడా హీరోల పక్కన చేసినా..ఆమెలో కూడా టాలెంట్ లేకపోతే అభిమానులు ఎంకరేజ్ చేయరు. అయితే మొదటి నుండి ఫ్లాప్ సినిమాలను తన ఖాతాలో వేసుకుని..ఐరెన్ లెగ్ అంటూ ముద్ర వేయించుకుంది పూజా హెగ్డే. ఒకటి కాదు రెండు కాదు వరుస గా డబుల్ హ్యాట్రిక్ ఫ్లాప్ […]