అబ్బా..పవన్ తో మంచు విష్ణు ఫైట్..మంచి ఛాన్స్ మిస్ అయ్యిందే..?

సినీ ఇండస్ట్రీ అంటేనే మాయా లోకం. ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరికి తెలియదు. ఈ మధ్య కాలంలో అయితే రాజకీయ నాయకులను మించి పోయారు మన హీరోలు. స్పాట్ లోనే మాట మార్చేస్తూ అడ్డంగా బుక్కైన హీరోలు బోలెడు మంది ఉన్నారు. ఇక అలాంటి వారిని మన నెటిజన్లు ఎప్పటికప్పుడు ట్రోల్ చేస్తూనే ఉంటారు. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో మంచు ఫ్యామిలీ కి సంబంధించి ఎక్కువ ట్రోలింగ్ జరుగుతుంది. కొందరు అయితే శృతి మించిన […]

షూటింగ్ స్పాట్‌లోనే డిస్కో శాంతి చేసిన ప‌నికి షాక్ అయిన ఏఎన్నార్‌..!

రియల్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకున్న శ్రీహరి భార్య డిస్కోశాంతి అప్పట్లో ఇండస్ట్రీలో ఎంతలా గుర్తింపు సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా ఐటెం సాంగ్స్ కి కేరాఫ్ అడ్రస్గా ఎన్నో సినిమాల్లో ప్రేక్షకులందరూ నీ కూడా ఉర్రూతలూగించింది డిస్కోశాంతి. ఈ క్రమంలోనే డిస్కో శాంతి కెరీర్లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఇక ఆ వివరాల్లోకి వెళితే.. అనగనగా అది 1992.. ఆ సమయంలో అక్కినేని నాగేశ్వరరావు కాలేజీ బుల్లోడు అనే సినిమాలో హీరోగా […]

త్రివిక్ర‌మ్‌పై మ‌రో స్టార్ డైరెక్ట‌ర్ అస‌హ‌నం.. ప‌వ‌న్ డేట్లు ఇవ్వ‌కుండా అడ్డు ప‌డ‌డ‌మే కార‌ణ‌మా ?

ప‌వ‌ర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలు వ‌రుస‌గా లైన్లో ఉన్నాయి. ఒక‌టి కాదు రెండు కాదు చాలా సినిమాల‌ను వ‌రుస పెట్టి లైన్లో పెట్టేస్తున్నాడు. ఇటు భీమ్లానాయ‌క్ అయ్యిందో లేదో వెంట‌నే మ‌రో కోలీవుడ్ సినిమా రీమేక్ అంటూ ఓ సినిమా తెర‌మీద‌కు వ‌చ్చేసింది. పైగా ఇది కూడా మ‌ల్టీస్టార‌ర్‌.. సాయిధ‌ర‌మ్ తేజ్ ఇందులో మ‌రో హీరో. ఈ సినిమా మాత్ర‌మే కాదు నెక్ట్స్ ప‌వ‌న్ సినిమాల లైన‌ప్ చూస్తే హ‌రీష్ శంక‌ర్ – త్రివిక్ర‌మ్ – […]

ఒక‌ప్ప‌టి హీరో వెంక‌ట్‌కు ఏమైంది… మూడు నెల‌లుగా ఆసుప‌త్రి బెడ్‌పైనే…!

ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా చిత్ర పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చే హీరోలు అందరికీ కూడా ఎన్నో చేదు అనుభవాలు ఊహించనీ అవమానాలు ఎదురవుతుంటాయి. కానీ వాటన్నిటినీ దాటుకుంటూ చిత్ర పరిశ్రమలో ముందుకు సాగుతూ ఉంటారు ఎంతో మంది. కొన్ని కొన్ని సార్లు వారు కెరీర్లో ఎదుర్కొన్న చేదు అనుభవాలను అభిమానులతో పంచుకోవటం లాంటివి కూడా చేస్తూ ఉంటారు. ఇలా ఒకప్పుడు చిత్ర పరిశ్రమలో బాగా రాణించి ఆ తర్వాత కనుమరుగైన వారిని తన షో లోకి తీసుకురావడం […]

ఈ హీరో చేసిన పనికి ఇండస్ట్రీ మొత్తం షాక్…!

సాధారణంగా ఏదైనా మంచి పని చేస్తున్నప్పుడు పిల్లి ఎదురు వచ్చింది అంటే చాలు అశుభం అని భావిస్తూ ఉంటారు ప్రతి ఒక్కరు. ఒకవేళ ఇలా పిల్లి ఎక్కడైనా ఎదురొచ్చి నట్లు కనిపిస్తే కాసేపు ఆగి వెళ్తూ ఉంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే.. అయితే ఇలా పిల్లి ఎదురు రావడం వల్ల ఎలాంటి అశుభాలు కలగవని ఇలాంటివి కేవలం మూఢనమ్మకాలు మాత్రమే అని అందరికీ తెలిసిన.. ఎందుకో జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక హీరో […]

ఆ హీరోయిన్ లా తప్పు చేయనంటున్న కృతి..పరువు తీసేసిందిగా..?

సినీ ఇందస్ట్రీలో హీరోయిన్ గా ఎదగాలంటే టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉండాలి. అవి రెండు పుష్కలంగా ఉన్న హీరోయిన్ కృతిశెట్టి. మొదటి సినిమానే మెగా హీరో తో చేయడం అంటే మామూలు విషయం కాదు దానికి నిజంగా ఎంతో లక్ ఉండాలి. ఇక అలా కలిసి వచ్చిన లక్ ని మిస్ చేసుకోకుండా కరెక్ట్ టైంలో ఖచ్చితంగా ఆ అవకాశాని ఉపయోగించుకున్న వారే సినీ ఇండట్రీలో సెటిల్ అవ్వగలరు. ఇప్పుడు అదే పనిలో ఉంది […]

రాజ‌కీయాల్లోకి జ‌గ‌న్ బామ్మ‌ర్ది.. ఆ ఎమ్మెల్యే సీటు ఖ‌రారైందా…?

ముఖ్యమంత్రి జగన్ ఫ్యామిలీ నుంచి ఇప్పటికే రాజకీయాల్లో చాలా మంది ఉన్నారు. జగన్ పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నారు. గతంలో ఆయన కడప నుంచి ఎంపీగా కూడా గెలిచారు. ఇక జగన్ సోదరుడు అవినాష్ రెడ్డి కడప ఎంపీగా కొనసాగుతున్నారు. జగన్ తల్లి విజయమ్మ సైతం 2014 ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఇక జగన్ సోదరి షర్మిల తెలంగాణలో సొంతంగా పార్టీ పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో పోటీకి రెడీ అవుతున్నారు. ఇక జగన్ […]

అయ్యగారికి అమ్మగారు దొరికిందోచ్..మళ్లీ పెళ్లికోడుకు కాబోతున్న అఖిల్..?

అక్కినేని వారసుడు అఖిల్ మళ్లీ పెళ్లికొడుకు కాబోతున్నాడా అంటే అవుననే అంటున్నారు సినీ ప్రముఖులు. గత కొంతకాలంగా వరుస బాధకరమైన విషయాలతో అల్లాడిపోతున్న అక్కినేని అభిమానులకు త్వరలోనే నాగార్జున గుడ్ న్యూస్ చెప్పబోతున్నారంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. సినీ వర్గాల దగ్గర నుండి అందుతున్న సమాచారం ప్రకారం..అక్కినేని నాగార్జున చిన్న కొడుకు అఖిల్ త్వరలోనే ఓ ఇంటి వాడు కాబోతున్నాడట. ఇది వరకే ఓ పెద్దింటి అమ్మాయిని ప్రేమించి..ఇంట్లో చెప్పి ఒప్పించి..ఫైనల్ గా గ్రాండ్ గా కళ్లు […]

మీకు తెలుసా..ఏ భార్య కూడా ఈ 3 విషయాలని భర్తకి ఎప్పుడూ చెప్పదు..ఎందుకంటే..?

భార్య భర్తల బంధం..ప్రపంచలో కళ్ల స్ట్రాంగెస్ట్ రిలిసేషన్ షిప్ ఇదే(ఒకప్పుడు). ఎందుకు ఒకప్పుడు అని అన్నాను అంటే..ఇప్పుడు ఉన్న యువతకి పెళ్ళి అన్నా..భార్య భర్తల బంధం అన్నా కూడా విలువ లేదు. తమ కోరికలను తీర్చుకునే దానికి ..”పెళ్ళి” అనే పదని వాడుకుంటూ..తీరా మోజు తీరిపోయాక మా మైండ్ సెట్ వేరే..బాండింగ్ కుదరడం లేదు..కలిసి కొట్టుకోవడం కన్నా కూడా విడిపోయి హ్యాపీగా ఉండటమే బెస్ట్ అని సినిమాటిక్ డైలాగ్స్ చెప్పుతూ..పెళ్ళి అనే పవిత్ర బంధానిని ఎగతాళి చేస్తున్నారు. […]