యూఎస్‌లో సాలీడ్ బుకింగ్స్‌తో కుమ్మేస్తోన్న ‘ రాధేశ్యామ్ ‘ క‌లెక్షన్లు..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్‌గా జిల్ ఫేం రాధాకృష్ణ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన సినిమా రాధేశ్యామ్‌. బాహుబ‌లి 1, 2, సాహో సినిమాల త‌ర్వాత ప్ర‌భాస్ న‌టించిన ఈ పాన్ ఇండియా దాదాపుగా మూడేళ్ల నుంచి సెట్స్ మీదే ఉంది. ఇప్ప‌టికే ప‌లుమార్లు వాయిదాల మీద వాయిదాలు ప‌డింది. ఈ సంక్రాంతికి రిలీజ్ డేట్ కూడా లాక్ చేసుకుంది. అయితే సంక్రాంతికి ఒమిక్రాన్ నేప‌థ్యంలో ఈ సినిమా రిలీజ్ వాయిదా వేశారు. […]

ప్రభాస్‌ పెళ్లి విషయం లో జరిగేది ఇదే.. తేల్చి చెప్పేన జ్యోతిష్యుడు..!!

టాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అనగానే అందరికి టక్కున గుర్తు వచ్చే కటౌట్..ప్రభాస్ ది. ఆయన తోటి వయసు గల హీరోలందరూ పెళ్లి చేసేసుకుని..ఇద్దరేసి పిల్లల్ని కనేశారు. కానీ, మన డార్లింగ్ మాత్రం పెళ్లి ఊసేలేదు. పోనీ నేను చేసుకోను అని చెప్తున్నాడా..? లేదే. అలా అని నేను పెళ్లి చేసుకుంటా అని కూడా చెప్పడం లేదు. అసలు పెళ్లి పై ప్రభాస్ మనసులో ఏమి ఉందో ఎవ్వరికి అర్ధంకావడం లేదు. అప్పుడెప్పుడో బాహుబలి ప్రమోషన్స్ […]

ఆ స్టార్ హీరో సినిమా చూసి పేరు మార్చుకున్న రవితేజ..!!

మాస్ మహారాజా రవితేజ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్వయంకృషితో ఎదిగిన వారిలో చిరంజీవి తర్వాత అంతటి పేరును సంపాదించుకున్నారు వారు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం రవితేజ మాత్రమే అని చెప్పవచ్చు. ఈయన ఇండస్ట్రీలో కి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డాడు. ఇక డైరెక్టర్ అవుదామని వచ్చి అవకాశాలు లేక అసిస్టెంట్ డైరెక్టర్ గా కొంతమంది డైరెక్టర్ల దగ్గర పని చేసి ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఇక ఆ […]

పవన్ పక్కన మరో స్టార్ హీరో..సినిమా మాస్ కి అమ్మ మొగుడులా ఉండదు..?

ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసిన మల్టీస్టారర్ సినిమాలు ఎక్కువైపోయాయి. పాత కాలంలో లో అంటే ఇలాంటి సినిమాలు ఎక్కువుగా తీసేవారు. కానీ రాను రాను అలా ఇద్దరు హీరోలు కలిసి సినిమాలు తీయ్యడమే మానేసారు..ప్రజలు చూడటం మానేశారు. కానీ, దిల్ రాజు-శ్రీకాంత్ అడ్డాల మళ్ళీ ఆ సాంప్రదాయానికి తెర లేపారు. స్టార్ హీరోలైన వెంకీ-మహేష్ లను పెట్టి స్సితమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు అనే సినిమా తెరకెక్కించి మల్టీ స్టారర్ మూవీలు జనాలు చూస్తారు..ఆ సినిమా ల […]

మా మధ్య ఉన్న ప్రాబ్లమ్ అదే..ప్రభాస్‌తో గొడవ పై పూజా సంచలన కామెంట్స్ ..!!

బాహుబలి సినిమాతో తన క్రేజ్ ను అమాంతం పెంచుకున్న హీరో ప్రభాస్. ఆయన తాజాగా నటించిన పాన్ ఇండియా మూవీ గా రిలీజ్ అవుతున్న చిత్రం “రాధే శ్యామ్”. ఈ సినిమాని డైనమిక్ డైరెక్టర్ రాధా కృష్ణ తన స్టైల్ లో భారీ బడ్జెట్ తో తెరకెక్కించాడు. ఈ సినిమా లో హీరోయిన్ గా పొడుగు కాళ్ళ సుందరి..పూజా హెగ్డే ప్రేరణ పాత్రలో నటిస్తుంది . ఇప్పటికే ఈ సినిమా నుండి రిలిజ్ అయిన పోస్టర్, ఫస్ట్ […]

“ఎవడ్రా మనల్ని ఆపేది”..నెట్టింట దుమ్ము రేపుతున్న పవన్ మాటలు..!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా.. రానా దగ్గుబాటి విలన్ గా నటించిన చిత్రం “భీమ్లా నాయక్”.సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ నిర్మించిన ఈ సినిమాలో మాలయాళ ముద్దుగుమ్మలు నిత్యా మీనన్, సంయుక్త మీనాన్ హీరోయిన్లు గా నటించారు. ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్స్ కి పెద్దగా నటించే స్కోప్ లేకపోయినా..వాళ్ళ పాత్రలకు న్యాయం చేశారు. సాగర్ చంద్ర డైరెక్ట్ చేసిన ఈ సినిమాకి మాటలు త్రివిక్రమ్ అందించగా..మ్యూజిక్ డైరెక్టర్ గా తమన్ వర్క్ చేశాడు. […]

రిలీజ్‌కు 20 రోజుల ముందే క‌లెక్ష‌న్ల ఊచ‌కోత కోస్తోన్న R R R … అప్పుడే ఆ క్ల‌బ్‌లోకి…!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ లు హీరోలుగా దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కిన భారీ పాన్ ఇండియా సినిమా త్రిబుల్ ఆర్‌. “రౌద్రం రణం రుధిరం” టైటిల్‌తో వ‌స్తోన్న ఈ సినిమా ఈ నెల 25న ప్ర‌పంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ అవుతోంది. ఓవ‌రాల్ గా 14 భాష‌ల్లో రిలీజ్ అవుతోన్న ఈ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా రు. 1000 కోట్ల వ‌సూళ్ల టార్గెట్‌తో స్టార్ట్ అవుతోంది. ఈ సినిమాకు […]

25 మిలియన్ వ్యూస్ మార్కును దాటిన టాప్ 5 సౌతిండియా మూవీస్ ఇవే

క్రేజీ కంబినేషన్లో వస్తున్న స్టార్ హీరో సినిమాలు సంబంధించి ఏది రిలీజ్ అయిన రికార్డ్స్ క్రియేటివ్ చేస్తున్న సంగతి తెలిసిందే .సినిమా రిలీజ్ ముందు సౌత్ ఇండియా స్టార్స్ వీడియోస్ యూట్యూబ్ లో వ్యూస్ రూపంలో రికార్డ్స్ క్రియేటివ్ చేస్తున్నాయి .తక్కువ సమయంలో మిలియన్ మార్క్ వ్యూస్ క్రాస్ చేసిన సినిమాలు ఏమిటో ఒకసారి చూద్దాం . 1 .యాష్ నటించిన క్రేజీ సినిమా కే జి ఎఫ్ 2 వీడియో కేవలం 15 గంటలోనే 25 […]

ఏపీ పాలిటిక్స్‌పై ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఎఫెక్ట్..!

దేశ‌వ్యాప్తంగా ఐదు రాష్ట్రాల్లో జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు సంబంధించి ఎన్నిక‌ల రిజ‌ల్ట్ వ‌చ్చేందుకు మ‌రో రెండు రోజుల స‌మ‌యం ఉంది. అయితే.. ఇప్ప‌టికే ఎగ్జిట్ పోల్ ఫ‌లితం వ‌చ్చేసింది. దీనిలో యూపీ లో బీజేపీనే మ‌ళ్లీ అధికారంలోకి రావ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. అంతేకాదు.. ఇత‌ర రాష్ట్రాల్లోనూ బీజేపీ బ‌లోపేతం కానుండ‌డం మంచి సంకేతాలుఇస్తోంద‌ని.. బీజేపీ నాయ‌కులు అంటున్నారు. అయితే.. ఈ ఎగ్జిట్ పోల్ ఫ‌లితం.. ఏపీకి అనుకూలంగా ఉండ‌డంపైనే చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. ఎందుకంటే.. కేంద్రంలో బీజేపీ […]