బ్లెండర్స్ ప్రైడ్ యాడ్ లో సమంత…ఫైర్ అవుతున్న ఫ్యాన్స్ !

టాలీవుడ్ హీరోయిన్స్ లో ఎవరైనా యాడ్స్ లో బిజీగా ఉన్న హీరోయిన్స్ ఎవరంటే ముందు చెప్పుకొనేది సమంత పేరు .సమంత చాల యాడ్స్ చేస్తుంది .తాను చేసిన యాడ్స్ ఎప్పటికప్పుడు తన ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేస్తుంది .రీసెంట్గా చేసిన బ్లండర్ ప్రైడ్ యాడ్ ప్రమోషన్ వీడియో పోస్ట్ చేసింది .దీనిని చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు . ఆ యాడ్ ప్రమోషన్ వీడియోలో సమంత హాట్ హాట్ కనిపించింది .అయితే అభిమానులు డబ్బు కోసం ఇలాంటి […]

ఫస్ట్ డే ‘రాధే శ్యామ్ ‘చూడబోతున్న టాలీవుడ్ స్టార్ హీరో

రాధా కృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా వస్తున్న చిత్రం రాధే శ్యామ్ .ఈ చిత్రం మార్చి 11 న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవుతుంది .అయితే టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా రాధే శ్యామ్ ని రిలీజ్ రోజు చూడబోతున్నారు .లేటెస్ట్ గా రిలీజ్ అయిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమాని కూడా అల్లు అర్జున్ ఫ్యామిలీతో చూసారు .అయితే బన్నీ మాత్రం ఆ సినిమాపై ఎలాంటి […]

రాధే శ్యామ్‌కు రిలీజ్‌కు ముందే ఇన్ని షాకులా…!

రాధేశ్యామ్ థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేందుకు మ‌రి కొన్ని గంట‌ల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా దర్శకుడు రాధా కృష్ణ కుమార్ తెరకెక్కించిన ఈ భారీ సినిమాపై అన్ని భాషలు సహా ఓవర్సీస్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకి గాను యూఎస్ బాక్సాఫీస్ వద్ద బుకింగ్స్ స్టార్ట్ చేసిన వెంట‌నే ఏకంగా హాఫ్ మిలియ‌న్ మార్క్ వ‌సూళ్లు వ‌చ్చేశాయి. రేప‌టికి ఇవి మిలియ‌న్ మార్క్‌ను […]

ప్రభాస్ రేంజ్ ఈ స్థాయికి ఎలా చేరిందో తెలుసా?

ప్రభాస్.. పాన్ ఇండియన్ హీరో. సాహో లాంటి హాలీవుడ్ రేంజ్ సినిమాల్లో నటించి అందరి చేత శభాష్ అనిపించుకున్న నటుడు. టాలీవుడ్ జేమ్స్ బాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్.. క్రమ శిక్షణకు మారుపేరుగా చెప్పుకోవచ్చు. టాలీవుడ్ నుంచి అంచెలు అంచెలుగా ఎదిగా ప్రస్తుతం బాలీవుడ్ కే ఝలక్ ఇచ్చాడు. ప్రస్తుతం చేస్తున్న.. ఇక ముందు చేయబోతున్న అన్ని సినిమాలు పాన్ ఇండియన్ ప్రాజెక్టులే కావడం విశేషం. పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో జన్మించి ప్రభాస్.. అసలు పేరు […]

రాధేశ్యామ్ డిజాస్ట‌ర్ టాక్‌కు అంతా సిద్ధం… ప‌క్కా స్కెచ్ వేశారే…!

ఇప్పుడు సినిమాల సంగ‌తి ఎలా ఉన్నా సోష‌ల్ మీడియా టాక్ ముఖ్యం అయిపోయింది. ఒక‌ప్పుడు మీడియాకు ఎవరైజా భ‌య‌ప‌డే వారు. ఇప్పుడు సోష‌ల్ మీడియాకు భ‌య‌ప‌డుతున్నారు. సినిమా షో స్టార్ట్ అవ్వ‌డం ఆల‌స్యం మినిట్ టు మినిట్ సోష‌ల్ మీడియాలో పెట్టేస్తుండ‌డంతో టాక్ సులువుగా వైర‌ల్ అవుతోంది. ఇక అభిమానుల గొడ‌వ‌లు.. రాజ‌కీయాలు ఇవ‌న్నీ సినిమాల‌పై ఎఫెక్ట్ గట్టిగా చూపిస్తున్నాయి. తాజాగా ప్ర‌భాస్ రాధేశ్యామ్ రిలీజ్ అవుతోంది. ఏపీలో ఐదో షోతో పాటు టిక్కెట్ రేట్లు పెంచుకునేలా […]

రాధే శ్యామ్ సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ హీరో ఎవరో తెలుసా ?

వాస్తవానికి ఆయా దర్శకులు తాము రాసే కథలను పలానా హీరో చేస్తే బాగుంటుంది అని మనసులో అనుకునే స్క్రిప్ట్ ప్రిపేర్ చేస్తారు. అయితే ఆయా హీరోలు నో చెప్పడమో.. సమయం లేకపోవడమో జరిగితే.. ఆ కథలు ఇతర హీరోల దగ్గరికి చేరుతాయి. మొత్తంగా ఏ కథలు ఎటు తిరిగి.. ఎవరి వద్దకు వెళ్తాయో చెప్పడం కష్టం. ఒక్కోసారి సూపర్ మిట్ సినిమాలను కూడా స్టార్ హీరోలు వదులుకున్న సందర్భాలు ఉన్నాయి. తాజాగా ప్రభాస్ నటించిన పాన్ ఇండియన్ […]

రొమాన్స్‌లో అరాచ‌కం చూపించిన జ‌బ‌ర్ద‌స్త్ జంట‌..!

జబర్దస్త్ కామెడీ షో రెండు తెలుగు రాష్ట్రాల లోనే కాదు వివిధ రాష్ట్రాలలో సెటిలైన తెలుగు వారు కూడా ఈ షో ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక తెలుగు వారు ఈ షో ని బాగా ఆదరించడంతో పాటు మంచి టీఆర్పీ రేటింగ్ తో దూసుకుపోయే విధంగా వీక్షిస్తూ..సహాయం కూడా చేస్తూ ఉండడం గమనార్హం. ప్రేక్షకులకు కూడా మంచి ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి ఇందులో ఉండే కమెడియన్లు తమ శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నారు. ఇటీవల కాలంలో జబర్దస్త్ […]

ఒకేసారి అన్ని మిర‌ప‌కాయ‌లు క‌ర‌క‌రా న‌మిలిన ఎన్టీఆర్‌… షాక్ అయిన స్టార్ హీరోయిన్‌..!

తెలుగు సినిమా పరిశ్రమలో నట సార్వభౌముడు అని బిరుదును సొంతం చేసుకున్నారు నందమూరి తారక రామారావు. అయితే ఈ బిరుదు వెనక ఎంతో కష్టం ఉందని చెప్పవచ్చు. ఇక తను నటించే సినిమాలలో ప్రతి పాత్రకు కూడా ప్రాణం పెట్టి మరీ నటిస్తారు. దీంతో ఆయనతో సినిమాలు తెరకెక్కించడానికి దర్శక నిర్మాతలు సైతం ఎక్కువగా ఆసక్తి చూపేవారు. ఇక సినీ హీరోగానే కాకుండా దర్శకుడిగా, రచయితగా కూడా ఎన్నో సినిమాలలో చేశారు. కొన్ని సన్నివేశాలలో ఎలాంటి డూప్ […]

బాల‌య్య వెంట ప‌డుతోన్న చిరు.. అలా ఫిక్స్ అయ్యాడుగా…!

మెగాస్టార్ చిరంజీవి టాలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజిగా ఉన్నారు. చిరు న‌టించిన సినిమాలు వ‌రుస‌గా ప్లానింగ్‌లో ఉన్నాయి. ఆచార్య ఏప్రిల్లో రిలీజ్ అవుతోంది. ఈ సినిమా పూర్త‌యిన వెంట‌నే మోహ‌న‌రాజా ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కే గాడ్‌ఫాద‌ర్ సినిమా, ఆ త‌ర్వాత మెహ‌ర్ ర‌మేష్ భోళా శంక‌ర్ సినిమా వ‌స్తుంది. ఆ త‌ర్వాత బాబీ ద‌ర్శ‌క‌త్వంలో చిరు న‌టించే 154వ సినిమా లైన్లోకి వెళుతుంది. ఇక గాడ్‌ఫాద‌ర్ సినిమాలో న‌య‌న‌తార హీరోయిన్‌గా న‌టిస్తోంది. భోళా శంక‌ర్ సినిమాలో […]