టాలీవుడ్ మోస్ట్ వెయిటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్ మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాను చూసేందుకు దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రేయేట్ చేస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కాగా పీరియాడికల్ ఫిక్షన్ సినిమాగా […]
Author: admin
భీమ్లా నాయక్.. అక్కడ నో రిలీజ్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘భీమ్లా నాయక్’ ఫిబ్రవరి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు అన్ని ఏరియాల నుండి పాజిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ మూవీగా నిలిచింది. ఇక పవన్‌కు ఉన్న క్రేజ్‌ను ఉత్తరాదిన కూడా క్యాష్ చేసుకోవాలని చూశారు చిత్ర యూనిట్. దీని కోసం భీమ్లా నాయక్‌ను హిందీ వర్షన్‌లో కూడా రిలీజ్ […]
RRRకు ఆస్ట్రేలియాలో ఇదేం రచ్చరా బాబు.. చూస్తుంటేనే మైండ్‌బ్లాక్ అవుతోంది..!
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కూడా ఉన్న తెలుగు వారు మరియు భారతీయులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా సినిమా త్రిబుల్ ఆర్. “రౌద్రం రణం రుధిరం” టైటిల్‌తో వస్తోన్న ఈ సినిమాకు బాహుబలి ది కంక్లూజన్ తర్వాత రాజమౌళి దర్శకత్వం వహించారు. మరోవైపు టాలీవుడ్‌లోనే క్రేజీ హీరోలుగా ఉన్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్ కలిసి నటించారు. ఈ సినిమాకు తెలుగు గడ్డ మీద మాత్రమే […]
రామారావు.. డ్యూటీ ఎక్కేది అప్పుడే!
మాస్ రాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలను క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యింది. ఈ సినిమాలో రవితేజ పాత్ర చాలా కొత్తగా ఉండబోతుందని చిత్ర యూనిట్ పదేపదే చెబుతూ వస్తుండటంతో ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రేక్షకుల్లో సైతం అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. కాగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్స్, టీజర్ ఇప్పటికే మంచి రెస్పాన్స్‌ను దక్కించుకున్నాయి. అయితే తాజాగా ఈ […]
కన్నడలో గందరగోళంగా మారిన ఆర్ఆర్ఆర్ రిలీజ్..?
ఆర్ఆర్ఆర్.. ప్రస్తుతం దేశవ్యప్తంగా ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మల్టీస్టారర్ మూవీగా రాబోతున్న ఈ సినిమాలో తారక్ కొమురం భీం పాత్రలో నటిస్తుండగా, చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించి ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలను క్రియేట్ చేస్తున్నారు. అయితే ఈ సినిమాను మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్‌కు రెడీ చేశారు చిత్ర యూనిట్. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా […]
అన్నింట్లోనూ తారక్‌నే ముందుకు ఎందుకు పెడుతున్నారు?
మరో రెండు రోజుల్లో మోస్ట్ వెయిటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దీంతో ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌తో ఆర్ఆర్ఆర్ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తూ ముందుకు దూసుకెళ్తోంది. కాగా ఈ సినిమా కోసం యావత్ దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ చేస్తూ చిత్ర యూనిట్ ఫుల్ బిజీగా ఉన్నారు. కాగా ఈ సినిమాను స్టార్ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాపై ప్రేక్షకులతో పాటు సినీ వర్గాల్లో సైతం భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక […]
వరుణ్ తేజ్ పెళ్లెప్పుడు? నాగబాబు ఆన్సర్ వింటే షాక్ అవ్వాల్సిందే..!!
సినీ ఇండస్ట్రీలో ఉండే హీరోలందరు పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోతున్నారు. నితిన్,నిఖిల్,రానా, లాంటి వాళ్లంతా ప్రేమ పెళ్లిలు చేసుకుని..బ్యాచిలర్ లైఫ్ నుండి విముక్తి పొందారు. కానీ ఇండస్ట్రీలో ఇంకా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఉన్నారు. ఈ లిస్ట్ లో ముందు వరుసలో ఉండేది మన డార్లింగ్ ప్రభాస్. కోట్లాది మంది అభిమానులతో పాటూ..బడా బడా స్టార్స్ కూడా ఈయన పెళ్లి చేసుకుంటే నాలుగు అక్షింతలు వేద్దామని ఎదురు చూస్తున్నారు. కానీ ఈ హీరో పెళ్లి […]
మరో మంట పెట్టిన సమంత..చైతన్య పరువు పాయ్యే..?
టాలీవుడ్ వన్ ఆఫ్ ది స్టార్ సెలబ్రిటీ కపుల్ ..నాగచైతన్య-సమంత వేరు వేరుగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఎంతో ప్రాణాంగా ప్రేమించుకున్న ఈ జంట..పెద్దలను ఒప్పించి ఇష్టంగా పెళ్లి చేసుకున్నారు. గోవాలో వీరి పెళ్లి ధూమ్ ధామ్ అని కుటుంబసభుల మధ్య ఓ పండగలా జరిగింది. సమంత క్రిస్టియన్ కావడంతో..పెళ్లిని తెలుగు సాంప్రదాయ పద్ధతిలోను..అలాగే క్రిస్టియన్ పద్ధతిలోను జరిపించారు నాగార్జున. ఆయన ఏం చేసినా నాగ చైతన్య హ్యాపీ గా ఉండాలనే చేశారు. కానీ పాపం ఏం […]
వావ్: బాలయ్య సినిమాలో కుర్రబ్యూటి..ఏం అదృష్టం పాప నీది..?
సినిమా ఇండస్ట్రీలో రోజుకో కొత్త హీరోయిన్ పుట్టుకోస్తుంది. వచ్చి రాగానే క్రేజీ ఆఫర్లు పట్టేసి.. కుర్రాళ్ళను తమ అందాలతో కట్టిపడేస్తున్నారు నేటి కాలం కుర్ర బ్యూటీలు. ఆ లిస్ట్ లో కే వస్తారు కన్నడ బ్యూటీ కృతి శెట్టి, బబ్లీ గార్ల్ శ్రీలీల. ఇద్దరిరికి ఇద్దరే ఏ విషయంలోను తీసిపోరు..ఎక్స్ పోజింగ్ చేసి కుర్రాళ్ళ మతులు పోగొట్టడంలో శ్రీలీల ముందు వరుసలో ఉంది. పద్ధతిగా లంగా వోణీ వేసుకుంటూనే..సోషల్ మీడియాలో హాట్ ఫోటోలు పోస్ట్ చేస్తూ ట్రెండింగ్ […]