RRR REVIEW: కంటతడిపెట్టిస్తున్న తారక్..హ్యాట్స్ఆఫ్ రాజమౌళి..!!

వచ్చేసింది..కొట్లాది మంది అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఆశగా ఎదురుచూస్తున్న సినిమా కొద్ది సేపటి క్రితమే అభిమానుల ముందుకు వచ్చింది. టాలీవుడ్ టాప్ హీరోలు రామ్ చరణ్-తారక్..లతో కలిసి ఇండియన్ బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ గా తెరకెక్కిన మూవీ “RRR”. ధియేటర్లో టైటిల్ పడగానే అభిమానుల అరుపులతోనే సినిమా సగం హిట్ కొట్టింది. మెగా , నందమూరి అభిమానులు అంటూ తేడా లేకుండా ఇద్దరు హీరోల ఫ్యాన్స్ సినిమాను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఓపెనింగ్ షాట్ తోనే అభిమానులకి […]

RRR REVIEW: ఆ సీన్‌కు థియేటర్లో బాక్సులు బద్దలవ్వాల్సిందే..ఒట్టు..!

దర్శకధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన మూవీ “రణం రౌద్రం రుధిరం”. టాలీవుడ్ స్టార్ హీరోలు చరణ్-తారక్ ప్రధాన పాత్రలో నటించారు ఈ సినిమాలో . దాదాపు 450 కోట్ల బడ్జెట్ తో…సుమారు నాలుగేళ్ళు వందల మంది టెక్నీషియన్స్.. ఎంతో కష్టపడి రాజమౌళి తెరకెక్కించిన సినిమానే ఈ RRR. కొద్దిసేపటి క్రితమే ప్రపంచవ్యాప్తంగా ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా..అభిమానుల అంచనాలను ట్రిపుల్ చేసింది. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. […]

ఆర్ఆర్ఆర్ పబ్లిక్ పల్స్.. హిట్టా.. ఫట్టా..?

టాలీవుడ్ ప్రెస్టీజియస్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు రావడంతో వేకువజాము నుండే థియేటర్ల వద్ద జనాల హడావిడి కనిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా కొన్ని ప్రాంతాల్లో స్పెషల్ షోలు, బెనిఫిట్ షోలతో రచ్చ చేస్తోంది. స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ మూవీపై నెలకొన్న భారరీ అంచనాలను ఈ సినిమా అందుకుంటుందని చిత్ర యూనిట్ పూర్తి కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు […]

త‌న వ‌ర‌స్ట్ సినిమా ఏంటో చెప్పిన రాజ‌మౌళి.. తార‌క్ ఫేస్ మాడిపోయిందిగా…!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి ప్ర‌స్తుతం `ఆర్ఆర్ఆర్‌` ప్ర‌మోష‌న్స్‌తో క్ష‌ణం తీరిక లేకుండా గ‌డుపుతున్న సంగ‌తి తెలిసిందే. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌లిసి న‌టించిన ఈ చిత్రం 2020లోనే రావాల్సి ఉంది. కానీ ఎన్నోసార్లు వాయిదాలు పడి చివరాఖరకు మార్చి 25న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు ముస్తాబైంది. రిలీజ్‌కు మ‌రికొన్ని గంట‌లే ఉండ‌టంతో.. ఎక్కడ చూసినా ఈ సినిమా సందడే కనిపిస్తుంది. మ‌రోవైపు ప్ర‌చార కార్య‌క్ర‌మాల్లో భాగంగా ఎన్టీఆర్‌, చ‌ర‌ణ్‌ల‌తో రాజ‌మౌళి ముంబై, […]

ఆర్ఆర్ఆర్ ఎక్స్‌క్లూజివ్ రివ్యూ అండ్ రేటింగ్

సినిమా: RRR నటీనటులు: ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆలియా భట్, ఒలివియా మారిస్, అజయ్ దేవ్గన్, శ్రియా, సముద్రఖని తదితరులు సంగీతం: ఎంఎం.కీరవాణి సినిమాటోగ్రఫీ: సెంథిల్ కుమార్ నిర్మాత: డివివి దానయ్య దర్శకత్వం: ఎస్.ఎస్.రాజమౌళి రిలీజ్ డేట్: 25-03-2022 ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఇండియాస్ మోస్ట్ వెయిటెడ్ మూవీ ఆర్ఆర్ఆర్ ఎట్టకేలకు నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న సినిమా కావడం, బాహుబలి సిరీస్ […]

RRR ఫ‌స్ట్ షో టాక్‌… ఫ‌స్టాఫ్ అరాచ‌కం… సెకండాఫ్ కాస్త స్లో..!

ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి విజువ‌ల్ వండ‌ర్ త్రిబుల్ ఆర్‌. మూడేళ్ల నుంచి ఊరిస్తూ ఊరిస్తూ వ‌చ్చిన ఈ సినిమా ఎట్ట‌కేల‌కు ఈ రోజు ప్ర‌పంచ వ్యాప్తంగా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చింది. సినిమా ఫ‌స్టాఫ్‌లో ఇద్ద‌రు హీరోల ఎంట్రీలు అదిరిపోయాయి. ముందుగా రామ్‌చ‌ర‌ణ్ ఎంట్రీ ఉంటుంది. ఆ త‌ర్వాత అదిరిపోయే విజువ‌ల్స్‌తో తార‌క్ ఎంట్రీ ఉంటుంది. సినిమా గోండు జాతికి సంబంధించిన క‌థాంశంతో స్టార్ట్ అవుతుంది. త‌ర్వాత ఓవీలియా మోరిస్ ఎంట్రీ, అలియాభ‌ట్ ఎంట్రీ ఉంటాయి. అలియా ఎంట్రీ సింపుల్‌గా ఉంటుంది. […]

RRR సినిమాకే హైలెట్ సీన్ అదే..గూస్‌బంప్స్ పక్కా..!!

కొద్ది గంటలు కేవలం కొద్ది గంటల సమయమే మిగిలింది ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల కావడానికి . దేశవ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజలు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న సినిమా “రణం రౌద్రం రుధిరం”. దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో టాలీవుడ్ టాప్ హీరోలు చరణ్-తారక్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. దాదాపు నాలుగేళ్ళు ఎంతో మంది టెక్నిషియన్స్..కష్టపడి రాత్రి పగలు తేడా లేకుండా తెరకెక్కించిన RRR సినిమా అసలు రివ్యూ మరి కొద్ది […]

అదే ఫార్ములా రిపీట్ అయితే..RRR దొబ్బిన్నట్లే..?

యస్..ఇప్పుడు చాలా మంది నోట ఇదే మాట వినిపిస్తుంది. సినిమా కి ఎంత పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయో..అంతే రేజ్ లో నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన రీసెంట్ సినిమా “RRR”. గత సంవత్సర కాలంగా ఇదిగో రిలీజ్ అదిగో రిలీజ్ అంటూ పలు కారణాల చేత పోస్ట్ పోన్ అవుతూ వస్తున్న చిత్రం ఎట్టకేలకు మరికొద్ది గంటల్లో ధియేటర్స్ లో రిలీజ్ కానుంది. సినిమా రిలీజ్ అవుతున్న ధియేటర్స్ వద్ద అప్పుడే పండగ […]

RRR: వాటికోసం కోట్లు ఖర్చు చేసారట..ఇంట్రెస్టింగ్ మ్యాటర్ లీక్ చేసిన ఎన్టీఆర్..!!

ఇప్పుడు ఎక్కడ చూసిన,ఎవ్వరి నోట విన్నా ఒక్కటే మాట అదే RRR..RRR..RRR. దేశవ్యాప్తంగా #RRR ట్రేండ్ నడుస్తుంది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ప్రతిష్టాత్మక చిత్రం RRR. మెగా వారసుడు చరణ్..నందమూరి వారసుడు తారక్..కలిసి నటించిన ఈ సినిమా మరి కొద్ది గంటల్లోనే ధియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. సినిమా సంబంధించిన హ్యాస్ ట్యాగ్స్ తో ట్వీట్టర్, ఇన్స్టా లో అభిమానులు ఓ రేంజ్ లో తమ అభిమాన హీరోను పోగిడేస్తున్నారు. ఇక రాజమౌళి […]