తన అభిమాని హీరో ఏది చేసినా పండగ చేసుకుంటారు ఫాన్స్. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు ఓ శుభవార్త. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ – రామ్ చరణ్ ప్రధాన పాత్రలుగా తెరకెక్కిన చిత్ర RRR. ఈ సినిమా ఎలాంటి ప్రభంజనాలు సృష్టించిందో వేరే చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఈ సినిమాలో కొన్ని సీన్స్ అభిమానులను కట్టిపడేశాయి. కొమరం భీముడి పాత్రలో ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ రెచ్చిపోయిన సంగతి అందరికీ తెలిసినదే కదా. […]
Author: Suma
తాజా ఘటనతో ‘బాలయ్య అంటే అంతేమరి.. బోళా శంకరుడు’ అని అభిమానులు వెనకేసుకొస్తున్నారు?
బాలయ్య గురించి ప్రత్యేకించి ప్రరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో వున్న టాప్ హీరోల్లో నందమూరి బాలకృష్ణ గురించి ఒకరు. అభిమానులు ఆయన్ని ముద్దుగా బాలయ్య అని పిలుచుకుంటూ వుంటారు. అభిమానులు ఆయన తిట్టినా, కోప్పడినా, ఆఖరికి కొట్టినా కూడా ఎంజాయ్ చేస్తారు. ఆయన ఎంత సీరియస్ గా మందలించినా కూడా వారు దాన్ని దీవెనలాగే చూస్తారు. కానీ అభిమానులను బాలయ్య ఆప్యాయంగా దగ్గరకు తీసుకునే తీరు ప్రతీ ఒక్కరికీ ముచ్చటేస్తుంది. బాలయ్య గురించి ఇండస్ట్రీలో ఎవరిని కదిలించిన […]
టాలీవుడ్ డైరెక్టర్లు ఒకటి చెప్పి మరొకటి చేస్తున్నారు.. ఇలా అయితే కష్టమే!
అవును, మీరు విన్నది నిజమే. టాలీవుడ్ డైరెక్టర్లు ఒకటి చెప్పి మరొకటి చేస్తున్నారు.. ఇలా అయితే కష్టమే అని అంటున్నాయి కొన్ని సర్వేలు. సినిమా ప్రారంభం రోజునే కొంత మంది దర్శక-నిర్మాతలు రిలీజ్ తేదిని ప్రకటిస్తారు. కానీ అనుకున్న సమయానికి మాత్రం సినిమా రాదు. అలా ప్రకటించి అదే డేట్ కి సినిమా తెచ్చేది తెలుగు పరిశ్రమలో ఒక్క పూరి జగన్నాధ్ మాత్రమే. దానికి ఎంతో ప్లానింగ్ ఉండాలి. మిగతావాళ్లకు ఈ ప్లాన్ ఉండదు. పైగా నిర్మాతలకు […]
టాలీవుడ్లో పెనుమార్పులు రాబోతున్నాయా? ఇదిగో క్లారిటీ!
తాజాగా జాతీయ అవార్డుల ప్రకటన జరగడం అందరికీ తెలిసినదే. తాజాగా దీనికి సంబంధించిన చర్చ టాలీవుడ్లో నడుస్తోంది. తెలుగు సినిమాకు సంబంధించి నాలుగు అవార్డులు వచ్చిన సంగతి అందరికీ విదితమే. ఇవి కూడా చెప్పుకోదగ్గ స్థాయిలో రాలేదని టాలీవుడ్ వర్గాలు అనుకుంటున్నాయి. అయినప్పటికీ గతంతో పోలిస్తే ప్రాంతీయ చిత్రాల క్రమంలో తెలుగు భాషకు దక్కినటువంటి ప్రాధాన్యం అన్నది కొంతమేరకు ఉపశమనం కలిగించే విషయమని సరిపెట్టుకుంటున్నారు. పెద్ద సినిమాల (బాహుబలి, RRR) సంగతి పక్కన పెడితే.. మలయాళం నుంచి […]
కన్నీరు మున్నీరు అవుతున్న మంచు లక్ష్మి.. తెలియని బాధ తగిలిందట?
మంచు లక్ష్మి… పరిచయం అక్కర్లేని పేరు. మంచు లక్ష్మి పేరు వినగానే గుర్తొచ్చేది తన భాష. అవును.. తన భాషను అనుసరించి ఎంతోమంది రీల్స్, షార్ట్స్ చేస్తూ వుంటారు. అంతలా మంచు లక్ష్మి తన భాషతో జనాలను ఎంటర్టైన్మెంట్ చేసింది. ఇక నిత్యం బిజీగా ఉండే మంచు లక్ష్మి సోషల్ మీడియాలో కూడా అంతే యాక్టివ్గా ఉంటుంది. తన సినిమా వివరాలతో పాటు వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడం […]
బాలయ్య బాబు తాజా గెటప్ చూశారా? హాలీవుడ్ హీరోని తలదన్నేలా వుందే!
నందమూరి అందగాడు బాలకృష్ణ గురించి ప్రస్తావన అవసరంలేదు. అఖండ భారీ హిట్ కావడంతో బాలయ్య మంచి జోష్ లో వున్నాడు. అదే జోష్ లో మరిన్ని సినిమాలను లైన్లో పెట్టాడు. తాజాగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసినదే. ఆ సినిమా లో బాలయ్య రెండు విభిన్నమైన గెటప్స్ లో కనిపించబోతున్నాడని టాక్. ఆ గెటప్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ కాగా, హీరోగా బాలయ్య జోరుకు యంగ్ హీరోలు సైతం ముక్కున వేలేసుకుంటున్నారు. […]
గణితంలో జాన్వీ కపూర్ లెక్క తప్పిందట… అర్ధంకాకపోతే అంతేమరి అంటున్న నెటిజన్లు!
జాన్వీ కపూర్ పరిచయం అక్కర్లేదు. శ్రీదేవి వారసురాలిగా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన జాన్వీకపూర్ తొలిచిత్రంతోనే బి టౌన్లో గుర్తింపు సంపాదించుకుంది. హిందీ పరిశ్రమలో శ్రీదేవి వారసురాలిగా కాకుండా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకునే దిశగా అడుగుల వేస్తోంది. తండ్రి బోనీకపూర్ సూచనలు.. సలహాలు ఆమెకి మంచి పాఠవాలుగా పనిచేస్తున్నాయి. తాజాగా ‘గుడ్ లక్ జెర్రీ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా అమ్మడు తాజాగా చేసిన వ్యాఖ్యలకు […]
కృష్ణకి మొదటి భార్య కంటే రెండవ భార్య అంటేనే ప్రేమ ఎక్కువా?
టాలీవుడ్ సీనియర్ సూపర్ స్టార్ కృష్ణ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. NTR, ANR హవా కొనసాగుతున్న రోజుల్లో తనదైన మార్కు క్రియేట్ చేసుకున్న ఏకైన కట్టుడు అని చెప్పుకోవాలి. కృష్ణ అంటే అప్పట్లోనే ప్రయోగాలకు పెట్టింది పేరు. అప్పట్లో తెలుగు సినీ ఇండస్ట్రీకి హాలీవుడ్ రేంజ్ సినిమాలను పరిచయం చేసింది కూడా కృష్ణ కావడం గమనార్హం. ఇక ఆయన ప్రముఖ దర్శకురాలు, నిర్మాత, హీరోయిన్ అయినటువంటి విజయనిర్మలతో చేసిన సినిమాలు ఒక ప్రత్యేకమైన గుర్తింపును […]
ఇండియన్-2 రీ స్టార్ట్.. రాంచరణ్ సినిమాతో సంబంధం లేకుండా షూటింగ్..!?
కమల్ హాసన్ హీరోగా స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన భారతీయుడు సినిమా ఎంత పెద్ద హిట్ అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అవినీతి, లంచం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా అన్న భాషల్లోనూ సూపర్ హిట్ టాక్ ను దక్కించుకుంది. ఇందులో కమల్ హాసన్ నటన హైలెట్ అని చెప్పవచ్చు. సినిమాలోని పాటలు కూడా ప్రజల్లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాయి. ఇప్పటికీ ఈ సినిమా టీవీల్లో వస్తుందంటే.. ఆసక్తికకరగా చూస్తూనే ఉంటారు సినిమా ప్రేక్షకులు.. అయితే భారతీయుడు […]