టాలీవుడ్ సీనియర్ హీరోల పక్కన ప్రత్యామ్నాయ హీరోయిన్లు వీరే కనబడుతున్నారు?

నిన్నటి తరం టాలీవుడ్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ ల వయస్సు 60 పడిలో పడింది. దాంతో వారికి హీరోయిన్ల విషయంలో ఓ చిక్కు వచ్చి పడింది. కుర్ర హీరోయిన్లను వీరి పక్కన ప్రేక్షకుడు వూహించుకోలేడు. సరే వాళ్ళు కూడా వీరితో నటించడానికి సిద్ధంగా కనపడటంలేదు. ఇలాంటి తరుణంలో కొంతమంది హీరోయిన్లు వారికి కరెక్ట్ జోడిగా కనబడుతున్నారు. ఈమధ్య కాలంలో చూసుకుంటే, ఆయా జంటలు వెండితెరపైన బాగానే అలరించాయి. ఇకపోతే ఈ హీరోయిన్ల జాబితాలో తమిళ […]

Jr NTRపై విరుచుకుపడిన ముసలవ్వ… నువ్వు ఉంటే ఏమీ చస్తే ఏమి అంటూ తిట్ల పురాణం!

నిన్నటినుండి నందమూరి అభిమానులు, ముఖ్యంగా Jr Ntr అభిమానులు ఒక ముసలామెపై గుర్రుగా వున్నారు. విషయం ఏమంటే, ఆమె ఎన్టీఆర్ పైన తన తిట్ల పురాణంతో విరుచుకుపడింది. ఇంతవరకు ఎన్టీఆర్ ను అలా ఎవరూ తిట్టి ఉండరేమో. పైగా చూస్తుండగానే నడి రోడ్డుపై మైక్ లో తిడుతూ తెచ్చిపోయింది. కాగా దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. రీసెంట్ గా ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై పెద్ద రచ్చ జరిగిన […]

నందమూరి మోక్షజ్ఞ జాతకం చెప్పేసిన జ్యోతిష్యుడు… స్టార్ హీరో అయ్యే యోగం లేదా?

నందమూరి అభిమానులు బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. కానీ ఈ విషయం ఎన్నో సంవత్సరాలనుండి సాగుతుంది గాని, ముందుకు కదలడంలేదు. ఆయన ఫస్ట్ మూవీ గురించి ఇప్పటివరకు ఎలాంటి అఫీషియల్ స్టేట్‌మెంట్స్ లేదు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ కోసం శ్రమిస్తున్నారని, బాడీ ట్రాన్స్‌ఫర్‌మేషన్ గురించి ట్రై చేస్తున్నాడని తెలుస్తోంది. అలాగే బాలకృష్ణ కూడా మోక్షజ్ఞ ఎంట్రీ కోసం పక్కాగా ప్లాన్స్ చేస్తున్నారని గుసగుసలు వినబడుతున్నాయి. […]

కృతిశెట్టికి నాగచైతన్యకి మధ్య ఏమైనా? మరి నాగార్జున ఎందుకు అలా అన్నారు?

తెలుగు కుర్రకారుకి కృతిశెట్టి పరిచయం అక్కర్లేదు. ఉప్పెన సినిమాలో అమ్మడు చేసిన ‘బేబమ్మ’ రోల్ తెలుగు యువత గుండెల్లో నాటుకుపోయింది. దాంతో ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ సరసన చేరిపోయింది కృతి శెట్టి. అవును, కేవలం 16 ఏళ్ల వయసు గల కృతిశెట్టి ఇండస్ట్రీకి రావడంతోనే తన నటనతో పాటు అందంతో అందరినీ పడేసింది. ఉప్పెన సినిమా తర్వాత ఆమె తిరిగి వెనక్కి చూసుకోవలసిన అవసరం లేకుండా పోయింది. ఇక దాని తరువాత నాని హీరోగా […]

ఆ విషయంలో మహేష్, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ను ఫాలో అవుతున్నాడా?

కరోనా తరువాత టాలీవుడ్‌లో కొన్ని విషాదాలు ఛాయలు అలముకున్నాయి. కొంతమంది సీనియర్ నటులు, తమ కుటుంబాలకి చెందినవారు అకాలమరణం చెందుతున్నారు. తాజాగా రెబ‌ల్ స్టార్ కృష్ఱంరాజుతో పాటు సూప‌ర్ స్టార్ కృష్ఱ మొదటి భార్య, మ‌హేష్ బాబు త‌ల్లి అయినటువంటి ఇందిర దేవి చ‌నిపోయారు. గత నెల 11 కృష్ఱంరాజు మరణించగా, అదేనెలలో 28వ తేదీన మహేష్ బాబు తల్లి కాలం చేసారు. ప్రభాస్ తన పెదనాన్న సంస్మరణ సభను స్వగ్రామం అయినటువంటి మొగల్తూరులో ఎంతో ఘనంగా […]

ఆఖరికి ఆదిపురుష్ వివాదం కోర్టుకు చేరింది… ఇపుడు ప్రభాస్, ఓం రౌత్ రియాక్షన్ చూడాలి!

ఈమధ్య కాలంలో బాగా వినబడుతున్న సినిమా పేరు ఆదిపురుష్. అవును, గత కొద్ది రోజులుగా ట్రెండ్ లో వున్న సినిమా పేరు ఇది. పాన్ ఇండియా స్టార్ డార్లింగ్ ప్రభాస్ హీరోగా, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా వచ్చే సంక్రాంతికి థియేటర్లలో సందడి చేయనుంది. కాగా ఇటీవల ఈ సినిమా టీజర్ విడుదల అవ్వడంతో సంక్రాతి పండగ ఓ రెండు నెలల ముందు వచ్చేసిన ఫీలింగ్ కనబడుతోంది. ఎందుకంటే […]

శ్రీముఖి కుర్రాళ్లకు నిద్ర పట్టనివ్వదా? ఆ ఫోజులేంటి.. మరీ దిగజారిపోతోంది!

యాంకర్ శ్రీముఖి గురించి తెలుగు యువతకి వేరే చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం తెలుగు లేడీ యాంకర్లలో చెప్పుకోదగ్గ వారిలో శ్రీముఖి ఒకరు. ఆమె తన వాగ్దాటితో అందచందాలతో చాలా చలాకీగా వుంటూ బుల్లితెర ప్రేక్షకుల మనసులను ఎంతగా రంజింపజేస్తుందో వేరే చెప్పాల్సిన పనిలేదు. ఇక బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూనే సిల్వర్ స్క్రీన్ పై కూడా శ్రీముఖి అప్పుడప్పుడు మెరుస్తూ ఉంటుంది. బిగ్ బాస్ సీజన్ 3లో కూడా శ్రీముఖి తన ఉనికిని చాటుకుంది. ఆ సమయంలో అయితే […]

డైరెక్టర్ బాబీ మెగా 154 ఇంటర్వెల్ బ్లాక్ లీక్ చేశాడా? ఏదో పొరపాటులో అలా!

తెలుగు తెర అద్భుతం మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’ సినిమా దసరా కానుకగా ఈ బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి, దుమ్ము దులిపిన సంగతి విదితమే. మార్నింగ్ షో నుండే ఈ చిత్రానికి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో ముఖ్యంగా మెగాభిమానులు ఆనందంతో తనమునకలైపోతున్నారు. భారీ కలెక్షన్స్ తో గాడ్ ఫాదర్ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తుండటంతో డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. కాగా నిన్న శనివారం రోజు ఈ చిత్ర సక్సెస్ […]

దుమ్ము దులిపేస్తోన్న అన్‌స్టాప‌బుల్ సీజన్ 2 ట్రైలర్.. కౌబోయ్ గా అదరగొట్టిన బాలయ్య!

బాలయ్య అభిమానులు, బుల్లితెర ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న “అన్‌స్టాప‌బుల్ సీజన్ 2 ట్రైలర్” సరిగ్గా గంట క్రితమే రిలీజై హోరెత్తిస్తోంది. అవును, ఆహాలో అలరించిన ఈ టాక్ షో గురించి వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. న‌ట‌సింహ నంద‌మూరి బాల‌కృష్ణ దీనిని సక్సెస్ చేయడంలో ప్రముఖ పాత్ర పోషించారు. ఆయ‌న త‌న‌దైన మేనరిజంతో యాంక‌రింగ్‌ అనే పదానికి అర్ధాన్ని మార్చేశారు. అన్‌స్టాప‌బుల్ సీజ‌న్ 1 గ్లోబల్ నెంబ‌ర్ 1 టాక్ షోగా నిలిచి సెన్సేష‌న్ క్రియేట్ చేసిన సంగతి […]